#Vietnam – Vishwa Samvad Kendra Andhra Pradesh

వియత్నాంకు భారత్ గార్డ్ బోట్స్
మునుపెన్నడూ లేనంతగా పొరుగు దేశాలకు భారత్ తన హార్థిక సహకారాన్ని అందిస్తూండడం ఓ గొప్ప పరిణామం. దాని కారణంగా మన దేశం ప్రపంచ వ్యాప్తంగా గౌరవ మన్ననలను పొందటమే కాకుండా, ఓ ప్రబల శక్తిగా కూడా రూపొందుతున్నది. కరోనా సంక్షోభ సమయంలో ప్రపంచంలోని 80 దేశాలకు భారత్ వ్యాక్సిన్ ను అందించిన సంగతి తెలిసిందే. అలాగే ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంకలకు ఆహారాన్ని అందించటం వంటివి కూడా…

అలాగే చైనాతో యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ వియత్నాంకి కూడా తన సాయాన్ని అందించింది. వియత్నాం కోసం భారత్ తయారు చేసిన 12 హై స్పీడ్ గార్డ్ బోట్స్ ను రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆ దేశానికి అప్పగించారు. ఈ 12 బోట్ల తయారీకి 100మిలియన్ డాలర్లను రుణంగా భారత్.. వియత్నాంకు అందించింది. ఈ సందర్భంగా రాజ్ నాథ్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రాజెక్ట్ మేక్ ఇన్ ఇండియా- మేక్ ఫర్ ది వరల్డ్ మిషన్ కు అద్భుత ఉదాహరణ. వియత్నాం వంటి మిత్రదేశానికి రక్షణ పరికరాలు ఇవ్వడంలో భాగమైనందుకు సంతోషిస్తున్నాం’ అని రాజనాథ్ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వియత్నాంకు భారత్ గార్డ్ బోట్స్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వియత్నాంకు 12 హై స్పీడ్ బోట్లను అప్పగించనున్న భారత్
న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల ఎనిమిదోతేదీన‌ వియత్నాం వెళ్ళ‌నున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ ఫన్ వాన్ గియాంగ్‌తో రక్షణ పరమైన సహాకారంపై చర్చలు జరుపుతారు. ఈ మేరకు రక్షణశాఖ తెలిపింది. ఈ సందర్భంగా హాయి ఫాంగ్‌లోని హాంగ్ హా యార్డ్‌లో వియత్నాంకు 12 హైస్పీడ్ బోట్లను అందజేసే కార్యక్రమానికి రాజ్‌నాథ్ అధ్యక్షత వహిస్తారు. 100 మిలియన్ డాలర్ల రక్షణ శ్రేణి కింద ఎల్ అండ్ టీ (L&T) ఈ బోట్లను నిర్మించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వియత్నాంకు 12 హై స్పీడ్ బోట్లను అప్పగించనున్న భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.