Vice President Venkaiah Naidu – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఉగ్ర దేశాలు మన ప్రగతిని చూసి ఓర్వలేక పోతున్నాయి
జాతీయకవి చక్రవర్తి దామరాజుపై పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

అమ‌రావ‌తి: ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతున్న భారతదేశ స్ఫూర్తి ప్రపంచానికే ఆదర్శం. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంటే.. మరికొన్ని వర్ధమాన దేశాలు మన అభివృద్ధిని చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నాయి. ఈ కుయుక్తులను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపైనా ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్రస్టులో నిర్వహించిన కార్యక్రమంలో ‘జాతీయ కవి చక్రవర్తి దామరాజు పుండరీకాక్షుడు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయోద్యమంలో సాహితీవేత్తల పాత్ర ఎనలేనిదన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్ర దేశాలు మన ప్రగతిని చూసి ఓర్వలేక పోతున్నాయి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారతీయ సంస్కృతిలో విద్వేషానికి చోటు లేదు: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
జేఎన్‌యూ: భారతీయ సంస్కృతిలో విద్వేషానికి ఎంత మాత్రమూ చోటు లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. సమస్యలు, విరుద్ధ భావాలున్నప్పటికీ పరస్పర సమన్వయంతో కలిసి ముందుకు నడవడమే భారతీయ జీవన విధానమని చెప్పారు. కొన్ని విధ్వంసకర శక్తులు భారత దేశంలో అశాంతి రేకెత్తించేందుకు చేస్తున్న కుట్రలను అర్థం చేసుకుని వాటిని భగ్నం చేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

ప్రజాస్వామ్యంలో తమ నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే ఈ నిరసన ఆందోళనలను రేకెత్తించే విధంగా ఉండకూడదని ఆయన హితవు చెప్పారు. శాంతియుత వాతావరణంతోనే పురోగతి సాధ్యమవుతుందన్ని స్పష్టం చేశారు. జాతీయవాదం, దేశభద్రత అంశాల్లో రాజీపడాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటించారు.

శుక్రవారం సాయంత్రం తనను కలిసిన జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) తెలుగు విద్యార్థులతో వెంకయ్య నాయుడు సంభాషించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నో కష్టనష్టాలకోర్చి ఇంత దూరం ఢిల్లీకి వచ్చిన విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తమ ప్రాంతంతో పాటు దేశానికి కూడా పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

పుస్తకాల్లోని విజ్ఞానాన్ని పొందడంతో పాటుగా సృజనాత్మకమైన ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడంపై యువత దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. పంచభూతాలను కాపాడినపుడే వాటినుంచి మనకు రక్షణ లభిస్తుందని ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. ఆరోగ్యకరమైన భోజనాన్ని తీసుకోవడంతో పాటు యోగా, ధ్యానాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారతీయ సంస్కృతిలో విద్వేషానికి చోటు లేదు: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఖతార్‌లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి అవమానం
ఆయనతో సమావేశం రద్దు చేసుకున్న డిప్యూటీ అమీర్

న్యూఢిల్లీ: యాభై ఏండ్ల దౌత్య సంబంధాలకు ప్రతీకగా జరుగుతున్న పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఖతర్‌కు వెళ్ళిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలవడానికి ఖతర్‌ ఎమిర్‌ అమీర్‌ షేక్‌ అబ్దుల్లా బిన్‌ అహ్మద్‌ ఇష్టపడలేదు. ఇద్దరి మధ్య ముందుగా నిర్ణయించిన విందు సమావేశం అర్ధాంతరంగా రద్దు అయింది. వైద్య కారణాల వల్ల విందు సమావేశం రద్దు చేసుకొంటున్నట్టు ఖతర్‌ అధికార వర్గాలు భారత ప్రభుత్వానికి సమాచారం అందించాయి.

దీంతో సమావేశం అనంతరం ఇద్దరు నేతల సంయుక్త మీడియా సమావేశం కూడా రద్దయినట్టు వెల్లడించాయి. పేరుకు వైద్య కారణాలు చెప్తున్నప్పటికీ.. అసలు కారణం మాత్రం భారత్‌లో బీజేపీ నేతలు మహ్మద్‌ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలే కారణమని అర్థమవుతున్నది. ఆదివారం ఖతార్‌ ప్రధాని ఖలీద్‌ బిన్‌ ఖలీఫా బిన్‌ అబ్దుల్‌అజీజ్‌ ఆల్‌ థానీ, మంత్రి షేక్‌ ఖలీద్‌ బిన్‌ ఖలీఫాతో భేటీ అయిన వెంకయ్యతో డిప్యూటీ ఎమిర్‌ మాత్రం సమావేశం కాలేకపోయారు. ఒక పక్క వెంకయ్య ఖతర్‌ పర్యటనలో ఉండగానే.. మరో పక్క అక్కడి ప్రభుత్వం భారత దౌత్యవేత్తకు సమన్లు ఇచ్చింది. భారత ప్రభుత్వం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఖతార్‌లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి అవమానం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తాళపత్రాల రూపంలో గీతా శ్లోకాల రూపకల్పన
న్యూఢిల్లీ : తాళపత్రాల రూపంలో భగవద్గీత, వేమన, సుమతి శతకాలను రూపొందించిన గాజుల సత్యనారాయణను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు. ఇలాంటి వినూత్న ఆలోచనలు పిల్లలను ఆకర్షించి వారిలో ఆసక్తిని పెంచుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉప రాష్ట్రపతి కార్యాలయం నుంచి సోమవారం పీఏ ఫోన్‌ చేసి వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారని రచయిత గాజుల సత్యనారాయణ పేర్కొన్నారు. త్వరలోనే ఆయన మాట్లాడతానన్నారని వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తాళపత్రాల రూపంలో గీతా శ్లోకాల రూపకల్పన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తగ్గిపోతున్న పాత్రికేయ విలువలు, ప్రమాణాలు
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ: పాత్రికేయ విలువలు, ప్రమాణాలు తగ్గిపోతున్నాయని, కొంతకాలంగా ఈ మార్పు చాలా స్పష్టంగా కనబడుతోందని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విలువలు మరింత దిగజారకుండా జాగ్రత్త వహిస్తూ ఉన్నతమైన ప్రమాణాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెబుతూ ప్రచార, ప్రసార మాధ్యమాలతో అనుసంధానమై ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దిశగా బాధ్యత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

మాధ్యమాల్లో మరీ ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో అర్థసత్యాలు, తప్పుడు సమాచారం వంటి వాటికి ప్రాధాన్యత పెరిగిపోతున్న సమయంలో.. వీలైనంత త్వరగా ఈ విషయంపై ఆలోచన చేసి ప్రజాస్వామ్యపు నాలుగో స్తంభాన్ని పటిష్టపరుచుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు.

ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ‘కేరళీయం- వీకే మాధవన్ కుట్టి పురస్కారం – 2020’ అవార్డు ప్రదానోత్సవంలో నలుగురు పాత్రికేయులకు వేర్వేరు విభాగాల్లో అవార్డులు అందజేస్తూ వార్తలను యథాతథంగా అందజేసి ప్రజలకే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు.

వార్తలకు ఆయా ప్రచార, ప్రసార మాధ్యమాలు తమ వ్యక్తిగత అభిప్రాయాలను జోడించకూడదని హితవు చెప్పారు. వాస్తవాలను, వ్యక్తిగత అభిప్రాయాలను ఒకదానితో మరొకటి జోడించకూడదని ఆయన సూచించారు. పాత్రికేయులు తటస్థంగా ఉంటూ వార్తలను యథాతథంగా అందజేయడం అత్యంత అవసరమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

‘దురదృష్టవశాత్తూ కొంతకాలంగా పాత్రికేయ విలువలు మరుగున పడిపోతున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. నేటి పరిస్థితుల్లో ఏదైనా ఒక ఘటనపై వాస్తవాలు తెలుసుకోవాలంటే కనీసం నాలుగైదు పత్రికలను చదవాల్సి వస్తోంది. ఒక పత్రికో, ఒక చానల్లో వస్తున్న వార్తపైనో పూర్తిగా ఆధారపడే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితులు మారాలి’ అని ఉపరాష్ట్రపతి సూచించారు.

ప్రభుత్వాల తప్పొప్పులను సమర్థవంతంగా, పక్షపాతం లేకుండా, నిర్మాణాత్మకంగా విమర్శించాలని మీడియాకు ఉపరాష్ట్రపతి సూచించారు. అయితే, పాత్రికేయతలో వాణిజ్య పరమైన ఆసక్తులు చొరబడితే ప్రజాస్వామ్యానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. మీడియా సంస్థలు స్వతంత్రంగా ఉండటం, తటస్థంగా ఉండటం అత్యంత అవసరమని స్పష్టం చేస్తూ భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించడంలో పత్రికలు పోషించిన అర్థవంతమైన పాత్రను మరిచిపోవద్దని ఉపరాష్ట్రపతి సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్, కేరళీయం చైర్మన్, రాజ్యసభ సభ్యుడు పీవీ అబ్దుల్ వాహబ్ తదితులు పాల్గొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తగ్గిపోతున్న పాత్రికేయ విలువలు, ప్రమాణాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పార్లమెంట్ మెరుగైన పనితీరుతోనే విమర్శలకు సమాధానం ఇద్దాం
రాజకీయ పక్షాలకు వెంకయ్యనాయుడు పిలుపు

న్యూఢిల్లీ: మెరుగైన పనితీరుతోనే విమర్శలకు సమాధానం చెప్పాలని సభ్యులకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆదివారం పలు పార్టీల నాయకులతో భేటీ అయ్యారు. పార్లమెంటు పనితీరుపై ఇటీవల సుప్రీంకోర్టు విమర్శలు చేసిందని పలువురు పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థలే ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని అడ్డుకోవాలని కోరారు.

దీనిపై వెంకయ్య స్పందిస్తూ ” సభలో తరచూ అంతరాయం కలగడం, సభ్యులు ఇష్టారీతిన ప్రవర్తించడం వంటి సంఘటనల కారణంగానే అలాంటి విమర్శలు వచ్చాయి. సభ గౌరవ, మర్యాదలు కాపాడే విధంగా ప్రవర్తించి, మెరుగైన పనితీరును ప్రదర్శించడం ద్వారానే వీటికి సమాధానం ఇవ్వగలం” అని చెప్పారు. అంతరాయాల కారణంగా గత సమావేశాల్లో దాదాపు 70 శాతం సమయం వృథా అయిందని ఇంకొందరు సభ్యులు తెలిపారు. సభ సజావుగా నడవాలనే అందరం కోరుకుంటున్నామని చెప్పారు. సభలో సమన్వయం కోసం ప్రభుత్వం తరఫున మంత్రులు ప్రతిపక్షాలతో నిరంతరం మాట్లాడుతూ ఉండాలని సూచించారు. ఈ సమావేశాలు ఉత్పాదకంగా సాగడానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ భేటీలో దాదాపు 40 మంది నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పార్లమెంట్ మెరుగైన పనితీరుతోనే విమర్శలకు సమాధానం ఇద్దాం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రామాయణం… జాతికి ప్రేరణగా నిలిచిన గ్రంథం
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

భాగ్య‌న‌గ‌రం: హక్కుల కంటే ముందు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని శ్రీరాముని జీవితం తెలియజేస్తోందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. భారతీయ సంస్కృతికి చుక్కానిగా నిలిచిన రామాయణం, శ్రీరాముని జీవితాలను నుంచి యువత స్ఫూర్తి పొందాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారి కొమండూర్ శశికిరణ్ రచించిన శ్రీమద్రామాయణం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈతరం యువతకు అర్థ‌మ‌య్యే విధంగా సులభమైన పదాలతో, పద్యాల రూపంలో రామాయణాన్ని రచించిన రచయితను, ప్రచురించిన ఎమెస్కో బుక్స్​కు ఆయన అభినందనలు తెలిపారు.

రామాయణాన్ని మతానికి చెందిన గ్రంథంగా చూడడం తగదన్న ఆయన, విద్యార్థులకు పాఠ్యప్రణాళికలో భాగంగా రామాయణాన్ని బోధించాలని సూచించారు. మన గ్రంథాలను సరైన వారిద్వారా, సరైన మార్గంలో తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకమన్నారు. నాయకత్వ లక్షణాలు, నిర్వహణా చాతుర్యం, సుపరిపాలన, వనరులను సరైన విధంగా వినియోగించుకునే సామర్థ్యం, వ్యాపార సంబంధాలను, వ్యూహాత్మక పరిచయాలను పెంపొందించుకోవడం వంటి విజయానికి అవసరమైన వృత్తి పరమైన కీలక నైపుణ్యాలను శ్రీరాముని గాధ మనకు బోధిస్తుందని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రామాయణం… జాతికి ప్రేరణగా నిలిచిన గ్రంథం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సైన్యం వల్లే సురక్షితంగా భారత్
ఉప రాష్ట్రపతి వెల్లడి

రాజ‌స్థాన్: సరిహద్దుల్లోని సైనికుల వల్లే భారతదేశం సురక్షితంగా ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాజస్థాన్‌ పర్యటనలో భాగంగా రెండో రోజైన సోమవారం ఆయన జైసల్మేర్‌లోని యుద్ధ ప్రదర్శనశాలను సందర్శించారు. అమర సైనికులకు నివాళులు అర్పించారు. ప్రాంగణంలో మొక్క నాటారు.

అనంతరం సరిహద్దు భద్రత దళం(బీఎస్‌ఎఫ్‌) 191వ బెటాలియన్‌ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి అక్కడి సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు జైసల్మేర్‌లో సైనిక సిబ్బందిని ఉద్దేశించి కూడా ప్రసంగించారు. సమాచార, సైబర్‌ స్పేస్‌ వంటి అంశాల్లో సాయుధ బలగాలు పైచేయి సాధించాల్సిన అవసరం ఉందన్నారు.

అదే సమయంలో సంప్రదాయ యుద్ధ సన్నద్ధతను కాపాడుకోవాలని స్పష్టం చేశారు. భౌగోళిక వ్యూహాత్మక వాతావరణం అనూహ్యంగా మారిపోతోందని, అంతర్గతంగానూ, బహిర్గతంగానూ దేశాన్ని అస్థిరపరిచే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సైన్యం వల్లే సురక్షితంగా భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.