#Vice President M Venkaiah Naidu – Vishwa Samvad Kendra Andhra Pradesh

అల్లూరి జన్మస్థలాన్ని సందర్శించిన భారత ఉపరాష్ట్రపతి
విశాఖ‌ప‌ట్నం: స్వాతంత్య్ర సమరయోధుల త్యాగస్ఫూర్తిని అందిపుచ్చుకొని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు యువతకు పిలుపునిచ్చారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా అల్లూరి సీతారామరాజు జన్మస్థలమైన విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామాన్ని ఆయన మంగళవారం సందర్శించారు.

ఇదే మండలం బర్లపేటలో స్వాతంత్య్ర సమరయోధులు రూపాకుల సుబ్రహ్మణ్యం, విశాలాక్షి విగ్రహాలను మిజోరం గవర్నర్‌ హరిబాబుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా దేశవ్యాప్తంగా స్వరాజ్య సాధకుల జన్మస్థలాలు, వారి పేరుతో ఏర్పాటు చేసిన స్మృతి చిహ్నాలు, ఉద్యమాలు సాగించిన చారిత్రక ప్రదేశాలను సందర్శించడం ద్వారా అమితమైన ప్రేరణ కలుగుతుందన్నారు.

నా వంతు బాధ్యతగా కొందరు సమరయోధులకు సంబంధించిన వివరాలను సేకరించి వారు ఏ విధమైన త్యాగాలు చేశారు, వారి పోరాట పటిమ వంటి అంశాలను కథనాలుగా రాస్తున్నానని…’ వెల్లడించారు. రూపాకుల సుబ్రహ్మణ్యం, విశాలాక్షి దంపతులు స్వాతంత్య్ర సంగ్రామంలో వివిధ ఉద్యమాల్లో పాల్గొని చూపించిన తెగువ ప్రశంసనీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

తొలుత పాండ్రంగిలో అల్లూరి సీతారామరాజు జన్మించిన ఇంటిని సందర్శించారు. ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు. అల్లూరి, రూపాకుల కుటుంబీకులను జ్ఞాపికలతో సత్కరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అల్లూరి జన్మస్థలాన్ని సందర్శించిన భారత ఉపరాష్ట్రపతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క్రమశిక్షణ, నిరంతర అభ్యాసంతో నాయకత్వ లక్షణాలు
ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ: ఏ రంగంలోనైనా నాయకుడిగా వ్యవస్థను ముందుండి నడిపించాలంటే, క్రమశిక్షణ, సహనం, నిరంతర అభ్యాసం, సంభాషణ తదితర అంశాలపై విద్యార్థి దశ నుంచే దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. నాయకుడు కావాలన్న దృఢ సంకల్పంతోపాటు ఈ అంశాలను అలవర్చుకున్నప్పుడే విజయాన్ని సాధించగలమని స్పష్టం చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని వివిధ కళాశాలల్లో వివిధ కోర్సులను అభ్యసిస్తున్న తెలుగు విద్యార్థులతో ఉపరాష్ట్రపతి ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు.

రాజకీయాలతో పాటు ప్రతి రంగంలోనూ నాయకుడిగా ఎదిగేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని, అయితే, ఇందుకోసం కష్టించి పనిచేయడంతో పాటు అంకితభావం, ఇతరులపట్ల సహనంతో ఉండటం, క్రమశిక్షణ, అందరినీ కలుపుకుని పోయేతత్వం, సత్ప్రవర్తన వంటివి ఎంతో అవసరమని పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క్రమశిక్షణ, నిరంతర అభ్యాసంతో నాయకత్వ లక్షణాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దినదిన ప్రవర్థమానమ‌వుతున్న జాతీయవాద భావనలు
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

భాగ్య‌న‌గ‌రం: సామాజిక మార్పుతో పాటు వ్యక్తి నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ వ్యక్తికంటే దేశం, సమాజం అత్యున్నతమనే భావనను ముందుకు తీసుకువెళుతున్న జాతీయవాద ఆలోచనలు దినదిన ప్రవర్థమానమ‌వుతున్నాయని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు.

హైదరాబాద్‌లోని కేశవ మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో శనివారం సాయంత్రం జరిగిన నవయుగ భారతి ప్రచురణ ‘స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య’ పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి ఆవిష్కరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వాదాలు పుట్టినప్పటికీ, సానుకూల మార్పును ఆకాంక్షించే జాతీయవాద భావనే అంతిమంగా విజయం సాధిస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు.

జాతీయ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న వాదాలు, వాదనలన్నీ మెల్లి మెల్లిగా నీరుగారి, తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నాయన్న ఆయన, నాటి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ, సాంఘిక, ఆర్థిక సిద్ధాంతాల మూలాలతో పుట్టిన అనేక సిద్ధాంతాలు జాతీయవాద భావనను విస్మరించిన కారణంగా మెల్లి మెల్లిగా తమ ప్రభను కోల్పోతున్నాయని పేర్కొన్నారు.

మూడు దశాబ్దాలకు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారంగా పనిచేసి ఎందరో సామజిక కార్యకర్తలను తీర్చిదిద్ది, పితృవాత్సల్యంతో తన ఎదుగుదలకు మార్గనిర్దేశం చేసిన సోమేపల్లి సోమయ్య జీవితాన్ని పుస్తకరూపంలో తీసుకురావడం, ఆ పుస్తకాన్ని తాము స్వయంగా ఆవిష్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దినదిన ప్రవర్థమానమ‌వుతున్న జాతీయవాద భావనలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మేకాలే విద్యా వ్య‌వ‌స్థ‌కు స్వ‌స్తి ప‌లుకుదాం!
ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ: విద్యా రంగంలో టిబి మేకాలే(బ్రిటీష్‌ చరిత్రకారుడు. భారత్‌లో ఆంగ్ల మాద్యమానికి ఆద్యుడు) వ్యవస్థకు స్వస్తి పలకాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కోరారు. విద్యా కాషాయీకరణ చర్యలను ఆయ‌న‌ సమర్థించారు. హరిద్వార్‌లోని దేవ్ సంస్కృతి విశ్వ విద్యాలయంలో సౌత్ ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ రీకన్సిలియేషన్‌ను ఆయన ప్రారంభిస్తూ విద్యా కాషాయీకరణ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని, అయితే, అందులో తప్పేమిటో తనకు అర్థంకావడం లేదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

బ్రిటీష్‌ కాలం నాటి వలసవాద భావజాలాన్ని భారతీయులు విడనాడాలని ఆయన హితవు చెప్పారు. భారతీయీకరణే కేంద్రంగా నూతన విద్యా విధానాన్ని రూపొందించినట్టు ఆయన తెలిపారు. మాతృభాషలకు ఇందులో పెద్ద పీఠ వేశారని గుర్తు చేశారు.

దేశంలోని ప్రజలు తమ ‘వలసవాద మనస్తత్వాన్ని’ విడిచిపెట్టి, తాము భారతీయులం అని గర్వపడటం నేర్చుకోవాలని కోరారు. దేశంలో విద్యా మాధ్యమంగా.. విదేశీ భాషను విధించి ఉన్నత వర్గాలకే విద్యను పరిమితం చేశారని ఆరోపించారు. ఆ విద్యా విధానం మనల్ని మనం తక్కువ జాతిగా చూసుకోవడం నేర్పింది. మన స్వంత సంస్కృతిని, సంప్రదాయ వివేకాన్ని తృణీకరించేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మేకాలే విద్యా వ్య‌వ‌స్థ‌కు స్వ‌స్తి ప‌లుకుదాం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.