#VHP – Vishwa Samvad Kendra Andhra Pradesh

హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలి – స్వామి పరిపూర్ణ సిద్దానంద
హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి రాగద్వేషాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అచలానంద ఆశ్రమ నిర్వాహకులు స్వామి పరిపూర్ణ సిద్ధానంద తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కోర్టు సెంటర్‌లో నూతనంగా నిర్మించిన విశ్వహిందూ పరిషత్‌ కార్యాలయం ‘అయోధ్య భవనం’ను వీహెచ్‌పీ కేంద్ర మహా మంత్రి స్థాణు మలయన్‌ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్వామి పరిపూర్ణ సిద్ధానంద ప్రసంగిస్తూ హిందూ ధర్మం ఎంతో గొప్పదని, దాని విశిష్టత ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా యువతరానికి తెలియజేయాలన్నారు. మరో విశిష్ట అతిథి, కారంచేడు శ్రీ వశిష్ట హరే రామ జప యజ్ఞ మఠాధిపతి స్వామి విశ్వంభరానందగిరి అనుగ్రహభాషణ చేస్తూ విశ్వమే హిందువు, హిందువే విశ్వం అనేది వేదకాలం నుంచి ఉన్నదని హిందువు అంటే పాపములు, చెడు, విషయవాంఛలు వదిలి సర్వమానవ శ్రేయస్సు కోసం కృషి చేసేవారని అన్నారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ కేంద్రీయ కార్యకారి యక్కలి రాఘవులు, సహ కార్యదర్శి గుమ్మళ్ల సత్యం, ప్రాంత సంఘ్‌ హరికుమార్‌ రెడ్డి, దక్షిణాంధ్ర ప్రాంత అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి, విజయ ఆదిత్య, కాకర్ల రాముడు, వీహెచ్‌పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

The post హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలి – స్వామి పరిపూర్ణ సిద్దానంద appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందూ వ్యతిరేక చర్యలను కట్టడి చేయకుంటే ప్రగతి భవన్‌ ముట్టడి – తెలంగాణ వీహెచ్‌పీ
తెలంగాణలో హిందూ వ్యతిరేక చర్యలను కట్డడిచేయకపోతే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని విశ్వహిందూ పరిషత్ (వి హెచ్ పి) హెచ్చరించింది. రెండు వారాలు గడుస్తున్నా రేంజర్ల రాజేష్ ను అరెస్టు చేయకపోవడం పోలీసుల అసమర్ధతకు నిదర్శనం అంటూ మండిపడింది. పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, ఉపాధ్యక్షులు జగదీశ్వర్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పాలన సాగుతోందని, నాస్తికవాదం ముసుగులో హిందుత్వంపై దాడి జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పథకం ప్రకారమే కెసిఆర్ ప్రభుత్వం హిందువులను అణిచివేసే కార్యక్రమం పెట్టుకుందని విమర్శించారు. సీఎం ఆదేశానుసారం పోలీస్ యంత్రాంగం చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, నిందితులకే మద్దతుగా నిలుస్తోందని పరిషత్ నేతలు ధ్వజమెత్తారు. నిందితులకు మద్దతు పలుకుతూ, బాధితులను భయకంపితులను చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు చర్యలు మానుకోవాలని పేర్కొంటూ హిందువులను ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు చేయక తప్పదని హెచ్చరించారు.

ఇంకా వారు ఏమన్నారంటే..

నిజామాబాద్ జిల్లా కోటగిరి ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మల్లమారి మల్లికార్జున్ తరగతి గదుల్లోనే మతమార్పిడికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. విద్యార్థులను జాతి విద్రోహ శక్తులుగా తయారు చేసేందుకు ఉగ్రవాదం గురించి నూరిపోస్తున్నట్లు మండిపడ్డారు. నాస్తికత్వం పేరుతో దేవుడు లేడు అంటూనే క్రైస్తవ మతంలోకి మారుస్తున్నాడని విమర్శించారు.

జాతి విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్న మల్లికార్జున్ పై కమ్యూనల్ కేసు నమోదు చేసి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సీ సర్టిఫికెట్ ఆధారంగా ఉద్యోగం సంపాదించి క్రైస్తవ మతంలోకి మారిన మల్లికార్జున్ పై రాష్ట్రంలోని విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని వారు చెప్పారు.

కాగా, మహబూబాబాద్ జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ లను చట్టపరంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అయ్యప్ప స్వామినీ కించపరిచే పోస్టింగులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేస్తే నిందితులను శిక్షించకపోగా, కేసు వాపస్ తీసుకోవాలని బజరంగ్ దళ్ కార్యకర్తలను పిలిచి నలుగురు పోలీసు అధికారులు పోలిస్ స్టేషన్ లోనే చిత్రహింసలకు గురి చేశారని పరిషత్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికీ ఆ కార్యకర్తలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నలుగురు పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సాక్షాదారులతో సహా మానవ హక్కుల కార్యాలయంలో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులకు, హైకోర్టులో కూడా వారి దాస్టికం గురించి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

దేశానికే తెలంగాణ పోలీసులు తలమానికమని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి రేంజర్ల రాజేష్ ను పట్టుకోకపోవడం సిగ్గుచేటని వారు ధ్వజమెత్తారు. అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయిలో నిఘా ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం హిందూ దేవతలను నీచంగా దూషించిన దుర్మార్గుడిని అరెస్టు చేయకపోవడం పోలీసుల అసమర్ధత కు నిదర్శనం అని ఘాటుగా స్పందించారు.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే సరస్వతీ మాత భక్తుల ఆగ్రహం చవిచూడక తప్పదని వారు హెచ్చరించారు. కల్వకుర్తి పట్టణ కేంద్రంగా హిందూ యువకులను ముస్లింలుగా మతం మారుస్తున్నారని పేర్కొంటూ ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అండదండలతో ఈ తంతు సాగుతుందని స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఇస్లాం తీవ్రవాదులు తిష్టవేశారని, భగవద్గీత పేరుతో ఇస్లాం సాహిత్యాన్ని ఇల్లు ఇల్లు తిరిగి అమ్ముతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర నలుమూలల నాస్తికత్వం పేరుతో హిందుత్వం పై జరుగుతున్న దాడిపై కేసీఆర్ ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్ చేశారు.

తెలంగాణలో హిందూ వ్యతిరేక చర్యలు మానుకోకపోతే హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని ఆ రాష్ట్ర విశ్వహిందూ పరిషత్ (వి హెచ్ పి) హెచ్చరించింది. రెండు వారాలు గడుస్తున్నా సరస్వతీ దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేంజర్ల రాజేష్ ను అరెస్టు చేయకపోవడం పోలీసుల అసమర్ధతకు నిదర్శనం అంటూ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, ఉపాధ్యక్షులు జగదీశ్వర్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పాలన సాగుతోందని, నాస్తికవాదం ముసుగులో హిందుత్వంపై దాడి జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకం ప్రకారమే హిందువులను అణిచివేసే కార్యక్రమం ప్రభుత్వం పెట్టుకుందని ఆరోపించారు. సీఎం ఆదేశానుసారం పోలీస్ యంత్రాంగం చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, నిందితులకే మద్దతుగా నిలుస్తోందని పరిషత్ నేతలు ధ్వజమెత్తారు. నిందితులకు మద్దతు పలుకుతూ, బాధితులను భయకంపితులను చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు చర్యలు మానుకోవాలని పేర్కొంటూ హిందువులను ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు చేయక తప్పదని హెచ్చరించారు.

నిజామాబాద్ జిల్లా కోటగిరి ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మల్లమారి మల్లికార్జున్ తరగతి గదుల్లోనే మతమార్పిడికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. విద్యార్థులను జాతి విద్రోహ శక్తులుగా తయారు చేసేందుకు ఉగ్రవాదం గురించి నూరిపోస్తున్నట్లు మండిపడ్డారు. నాస్తికత్వం పేరుతో దేవుడు లేడు అంటూనే క్రైస్తవ మతంలోకి మారుస్తున్నాడని విమర్శించారు. జాతి విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్న మల్లికార్జున్ పై కమ్యూనల్ కేసు నమోదు చేసి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ లను చట్టపరంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అయ్యప్ప స్వామినీ కించపరిచే పోస్టింగులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేస్తే నిందితులను శిక్షించకపోగా, కేసు వాపస్ తీసుకోవాలని భజరంగ్ దళ్ కార్యకర్తలను పిలిచి నలుగురు పోలీసు అధికారులు పోలిస్ స్టేషన్ లోనే చిత్రహింసలకు గురి చేశారని పరిషత్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నలుగురు పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సాక్షాదారులతో సహా మానవ హక్కుల కార్యాలయంలో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులకు, హైకోర్టులో కూడా వారి దాస్టికం గురించి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

దేశానికే తెలంగాణ పోలీసులు తలమానికమని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి రేంజర్ల రాజేష్ ను పట్టుకోకపోవడం సిగ్గుచేటని వారు ధ్వజమెత్తారు. అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయిలో నిఘా ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం హిందూ దేవతలను నీచంగా దూషించిన దుర్మార్గుడిని అరెస్టు చేయకపోవడం పోలీసుల అసమర్ధత కు నిదర్శనం అని ఘాటుగా స్పందించారు. కల్వకుర్తి పట్టణ కేంద్రంగా హిందూ యువకులను ముస్లింలుగా మతం మారుస్తున్నారని పేర్కొంటూ ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అండదండలతో ఈ తంతు సాగుతుందని స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఇస్లాం తీవ్రవాదులు తిష్టవేశారని, భగవద్గీత పేరుతో ఇస్లాం సాహిత్యాన్ని ఇంటింటికీ తిరిగి అమ్ముతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర నలుమూలల నాస్తికత్వం పేరుతో హిందుత్వంపై జరుగుతున్న దాడిపై కేసీఆర్ ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్ చేశారు.

The post హిందూ వ్యతిరేక చర్యలను కట్టడి చేయకుంటే ప్రగతి భవన్‌ ముట్టడి – తెలంగాణ వీహెచ్‌పీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఉగ్రవాద శిక్షణ.. తెలంగాణ హిందువులను ముస్లింలుగా మత మార్పిడి!
తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తిలో హిందువులను ముస్లింలుగా మతం మార్చి.. ఉగ్రవాద శిక్షణకు పంపిస్తున్నారు. విక్కీ అనే ముస్లిం వ్యక్తి హిందువులను ఏమార్చి ముస్లింలుగా మతం మారుస్తున్నాడు. తమ దగ్గర ఉపాధి కోసం పనిచేసే యువకులకు ఇస్లాం గురించి నూరి పోస్తూ.. ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. వీరిని ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు తదితర నగరాలలో ఉగ్రవాద శిక్షణకు కూడా పంపుతున్నట్లు తెలుస్తోంది. హిందూ యువకులు ముస్లింలుగా మారితే.. ముస్లిం అమ్మాయిలను ఇచ్చి పెళ్లి కూడా చేస్తామని మాయమాటలు చెప్పి తమ బుట్టలో వేసుకుంటున్నట్లు సమాచారం. కల్వకుర్తికి చెందిన శివ రామాచారి అనే యువకుడిని మతం మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే విషయమై శివ రామాచారి తండ్రి భాస్కరాచారి స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. విశ్వహిందూ పరిషత్ వారు కల్వకుర్తి పోలీస్ అధికారులను సంప్రదించగా.. పూర్తి వివరాలు సేకరిస్తామని వివరించినట్లు తెలుస్తోంది. అవసరమనుకుంటే విక్కీ కాల్ డేటాను పరిశీలిస్తామని పోలీసులు వారికి చెప్పారు.

సోర్సు – రిథమ్‌ యాప్‌

The post గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఉగ్రవాద శిక్షణ..  తెలంగాణ హిందువులను ముస్లింలుగా మత మార్పిడి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘ఇక్ఫాయ్’లో జరిగింది మతపర దాడి(వీడియో): వీహెచ్‌పీ అనుమానం
భాగ్యనగరం: ఇక్ఫాయ్ డీమ్డ్ యూనివర్సిటీలో జరుగుతున్నది విద్యార్థుల మధ్య జరిగే ర్యాగింగ్ కాదని, హిందూ ముస్లింల మధ్య జరుగుతున్న మతపరమైన దాడి అని విశ్వహిందూ పరిషత్ అనుమానం వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లి పరిసర ప్రాంతంలో ఉన్న ఇండియన్ బిజినెస్ స్కూల్ హాస్టల్ లో జూనియర్లు – సీనియర్లు ఘర్షణ పడ్డారని మాత్రమే పోలీసులు పేర్కొంటున్నారు. కానీ వాస్తవంగా అక్కడ జరుగుతున్నది హిందూ విద్యార్థులపై ముస్లిం విద్యార్థుల దాడిగానే విశ్వహిందూ పరిషత్ భావిస్తోంది. గొడవ జరిగిన తర్వాత బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించింది.

ఈ సందర్భంగా గత శనివారం వైరల్‌గా మారిన ఒక వీడియోలో ఒక హిందూ విద్యార్థిని ఇతర విద్యార్థులు `అల్లాహు అక్బర్’ అనమని వత్తిడి చేస్తూ భౌతికంగా కొట్టడం కనిపించడంతో ఈ విషయమై పెద్ద అలజడి రేగింది. లా చదువుతున్న హిమాంక్ బన్సల్ అనే విద్యార్థుని దారుణంగా హింసించడం స్పష్టం అవుతుంది.

https://vskandhra.org/wp-content/uploads/2022/11/attck.mp4

ఈ వీడియోలను సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్ నగర కమిషనర్, మంత్రి కల్వకుంట్ల రామారావులకు బాధితులు ట్విట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కానీ, బాధితులకు న్యాయం జరగడం లేదని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సురేందర్ రెడ్డి పండరినాథ్ ఆరోపించారు. నేటికీ రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత కారణంగా నిందితులు తప్పించుకు తిరుగుతున్నారని వారు విమర్శించారు.

సీనియర్లు, జూనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారని పోలీసులు సమాచారం ఇస్తూ.. అసలు విషయాన్ని దాటవేస్తున్నట్టు వారు మండిపడ్డారు. ఇది సీనియర్, జూనియర్ల గొడవ కాదని, మతపరమైన దాడి అని వారు స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన దుండగులను కమ్యూనల్ కేసు కింద అరెస్టు చేసి, యూనివర్సిటీ నుంచి వారిని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ విషయంలో వాస్తవాన్ని వెలుగులోకి తీసుకువచ్చి బాధితులకు న్యాయం చేయాలని యూనివర్సిటీ అధికారులను, పోలీసులను వారు కోరారు. తాత్సారం ప్రదర్శించి అసలు విషయాన్ని దాచే ప్రయత్నం చేస్తే, సమస్య ముదిరి వివాదం చెలరేగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయమై శంకరపల్లి పోలీసులను, అక్కడే విలేకరులను అడిగితే ఎవరికి వారు తలో దిక్కున సమాచారం ఇస్తూ వాస్తవం దాస్తున్నట్టు స్పష్టంగా తెలిసిపోతుందని వారు విమర్శించారు.

ఈ విషయంలో యూనివర్సిటీ పెద్దలు వాస్తవాలను బయటపెట్టాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల భాగ్యనగరంలో హిందువులకు రక్షణ కొరవడే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఏది ఏమైనా ఇక్ఫాయ్ యూనివర్సిటీలోని గొడవల వాస్తవ విషయాలు వెలుగులోకి రావాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్టల్ గదిలో ఒకే విద్యార్థిపై పదుల సంఖ్యలో దుండగులు దాడి చేసిన వీడియోలు, అల్లాహు అక్బర్ అంటూ బలవంతంగా అనిపించిన వీడియోలు తమ దగ్గర ఉన్నాయని వారు తెలిపారు. కావాలంటే వాటిని పోలీసులకు అప్పజెప్తామని పేర్కొన్నారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

12 మందిపై పోలీసుల కేసు

మరోవంక, ఈ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా 12 మందిపై కేసు నమోదు చేసి, ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఓ మతాన్ని కించపరిచే విధంగా మెసేజ్ పెట్టడంతో వివాదం మొదలైందని సమాచారం. ఈ క్రమంలో జూనియర్‌పై పది మంది సీనియర్ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు.

ఓ జూనియర్‌ను సీనియర్లు చితక బాదారు. రూమ్‌లో డోర్ పెట్టి అతడిని తీవ్రంగా కొట్టారు. అనంతరం విద్యార్థులు కాలేజ్ గ్రూప్స్ లో వీడియోలను అప్లోడ్ చేశారు. అయితే, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, తొలుత ఇరువురిని రాజీకుదుర్చీ పంపించారనే ఆరోపణలు వస్తున్నాయి. ర్యాగింగ్ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో కాలేజీ యాజమాన్యాన్ని కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చనున్నట్టు పోలీసులు వెల్లడించారు.

ఘటనపై బాధిత విద్యార్థి మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్లో ఫిర్యాదు చేయగా, నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ కేటీఆర్ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు సూచించారు. మంత్రి ట్వీట్‌తో ర్యాగింగ్‌కు పాల్పడిన 12 మందిపై శంకర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ 12 మంది విద్యార్థులను కాలేజీ యాజమాన్యం సంవత్సరం పాటు సస్పెండ్ చేసింది. దర్యాప్తు అనంతరం మరికొంత మంది విద్యార్థులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘ఇక్ఫాయ్’లో జరిగింది మతపర దాడి(వీడియో): వీహెచ్‌పీ అనుమానం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

15 రోజుల్లో 25 వేల మంది హిందువులకు సభ్యత్వం… వీహెచ్‌పీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు రమణ వెల్లడి
కర్నూలు: “విశ్వహిందూ పరిషత్ హితచింతక ఉద్యమం”ను పురస్కరించుకొని కేవలం 15 రోజుల్లో 25 వేల మంది హిందూ బంధువులకు పరిషత్‌ సభ్యత్వం ఇవ్వనున్నట్టు కర్నూలు జిల్లా అధ్యక్షుడు గోరంట్ల రమణ వెల్లడించారు. 200 గ్రామాలు, 110 నగర వార్డులకు చేరుకుని ఈ మహా వ్రతాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు.

ఇక్కడి విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన కార్యకర్తలు సమావేశంలో రమణ మాట్లాడారు. ఈ నెల ఆరోతేదీ(రేపు) ఆదివారం నుంచి ప్రారంభమై 20వ తేదీనాటికి ఈ కార్యక్రమం ముగుస్తుందని చెప్పారు. 2024 నాటికి విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 60 ఏళ్ళు పూర్తవుతాయని, షష్టిపూర్తి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఈ వ్రతం విజయవంతం అయ్యేందుకు సమాజంలోని ప్రతి కులం, మతం, వర్గాలను కలుస్తామని, వారిని హిందూ సమాజం, జాతీయ ప్రయోజనాలతో అనుసంధానిస్తామన్నారు. ఇందులోభాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కూడా కలిసి, పరిషత్‌ కార్యక్రమాలను వివరిస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు అవుతాయన్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, లాయర్లు, మాజీ జడ్జీలు, గాయకులు, నటులు, క్రీడాకారులు ఈ ప్రముఖుల జాబితాలోకి వస్తారన్నారు.

స్వచ్ఛందంగా ముందుకొచ్చిన 2000 మంది కార్యకర్తలు

పరిషత్‌ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్‌ లక్కిరెడ్డి అమరసింహా రెడ్డి మాట్లాడుతూ హిత చింతక్ అభియాన్‌లో సుమారు 2000 వేల మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొననున్నారని తెలిపారు. అశేష హిందూ సమాజానికి విశ్వహిందూ పరిషత్ పనులు, లక్ష్యాలను గురించి సవివరమైన సమాచారం పంపిణీ చేస్తామని, ప్రజా సేవ కోసం విశ్వహిందూ పరిషత్ పనిచేస్తోందని వివరిస్తామన్నారు. అణగారిన సమాజాన్ని సేవా కార్యక్రమాలతో అనుసంధానం వంటి కార్యక్రమాలను వివరిస్తామని చెప్పారు.

నగర అధ్యక్షుడు టీసీ మద్దిలేటి మాట్లాడుతూ సనాతన ఆచారాలను కొత్త తరానికి అందించడం, గోవుల రక్షణ, సామాజిక సామరస్యం, మహిళా సాధికారత, కుటుంబ ప్రభోదనo, పర్యావరణ పరిరక్షణ, మఠాలు, దేవాలయాల సక్రమమైన నిర్వహణతో పాటు హిందూ సమాజాన్ని సువ్యవస్థీకృతం చేయడం, రక్షించడం వంటి సంకల్ప స్ఫూర్తిని పెంపొందించడం కూడా ప్రచారంలో ఓ భాగమని చెప్పారు. మతమార్పిడులు, లవ్ జిహాద్‌లను అరికట్టేందుకు విశ్వ హిందూ పరిషత్ ఎలా కట్టుబడి ఉందో, తిరిగి స్వధర్మానికి తిరిగి తీసుకువచ్చే సమాచారం కూడా పంపిణీ చేస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో రాష్ట్ర నాయకుడు సందడి మహేష్, గూడా సుబ్రహ్మణ్యం, హితచింతక్ అభియాన్ జిల్లా ప్రముఖ్ ఎ.శ్రీనివాసరెడ్డి, విభాగ్ బజరంగ్ దళ్ కన్వీనర్ నీలి నరసింహ, నగర ఉపాధ్యక్షుడు శివపురం నాగరాజు, కార్యదర్శి ఈపూరి నాగరాజు, నగర బజరంగ్ దళ్ కన్వీనర్ భగీరథ, రామాలయ ప్రఖంఢ కార్యదర్శి గిరిబాబు, బజరంగ్ దళ్ కన్వీనర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభియాన్‌కు సంబంధించిన కరపత్రాలు, రశీదు పుస్తకాలను పరిషత్‌ నేతలు ఆవిష్కరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 15 రోజుల్లో 25 వేల మంది హిందువులకు సభ్యత్వం… వీహెచ్‌పీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు రమణ వెల్లడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యాదాద్రిలో ప్రత్యేక బ్రేక్ దర్శనాలు ఉపసంహరించండి: వీహెచ్‌పీ
యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనర సింహస్వామి ఆలయంలో ఈ నెల 31వ తేదీ నుంచి బ్రేక్‌ దర్శనాలను ప్రారంభించడం పట్ల విశ్వహిందూ పరిషద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందువులను దోచుకోవడమే దేవాదాయ శాఖ పనిగా పెట్టుకుందని మండిపడింది.

దేవాదాయ శాఖ వ్యాపార ధోరణి పరాకాష్ఠకు చేరుకుందని విమర్శించింది. యాదాద్రిలో ప్రత్యేక బ్రేక్ దర్శనాల పేరిట దోపిడి ఒక నిదర్శనం అంటూ పరిషత్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రావినూతల శశిధర్ విమర్శించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

పార్కింగ్ దగ్గరి నుంచి మొదలు పెడితే దేవుని దర్శనాలు తీర్ధ ప్రసాదాల వరకూ హిందువులను దోచుకోవడం, దేవాలయాలతో వ్యాపారం చేయడమే దేవాదాయ శాఖ పనిగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే దేవాలయాల భూములు, ఆస్తులు వేలం వేసి అమ్ముకుంటున్న తెలంగాణ ప్రభుత్వం దేవుడి దర్శనాలను కూడా వ్యాపారం చేసుకుంటూ భక్తుల విశ్వాసాలతో ఆటలాడుకుంటుందని మండిపడ్డారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యాదాద్రిలో ప్రత్యేక బ్రేక్ దర్శనాలు ఉపసంహరించండి: వీహెచ్‌పీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భద్రాద్రి రాముల వారి భూమి అంగుళం కూడా వదులుకోము: వీహెచ్‌పీ
భాగ్యనగరం: రెండో అయోధ్యగా ఖ్యాతిగాంచిన భద్రాచలం రాముల వారి భూమి అంగుళం కూడా వదులుకోమని విశ్వహిందూ పరిషత్ స్పష్టం చేసింది. భద్రాచలం రాముల వారి భూములను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎటపాక మండలం పురుషోత్తమ పట్టణం గ్రామంలోని భూములు కబ్జాకు గురవుతున్నాయని తెలుసుకొని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర బృందం భద్రాచలం రాములవారిని ఈ నెల 21న దర్శించుకుంది. ఈ సందర్భంగా ఈవో కార్యాలయంలో అధికారులతో మాట్లాడింది. దేవాలయ భూములు కబ్జాకు గురవుతుంటే తెలంగాణ ప్రభుత్వం అధికార యంత్రాంగం మీరంతా ఏం చేస్తున్నారని నిలదీసింది. నకిలీ పత్రాలను సృష్టించుకుని దేవాలయ భూములు కబ్జా చేస్తున్నట్టు దేవాలయ అధికారులు పరిషత్ బృందానికి తెలిపారు.

తీర్పులు కూడా దేవాలయ భూమిగా గుర్తించాయని, వందలకొద్దీ తీర్పులు కూడా వెల్లడించిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అన్ని ఆధారాలతో సహా ప్రత్యేక శ్రద్ధ పెట్టి దేవాలయ భూములను కాపాడుకుంటామని పరిషత్ నాయకులు స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నందున దేవుడి మాన్యాలకు దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భద్రాద్రి రాముల వారి భూమి అంగుళం కూడా వదులుకోము: వీహెచ్‌పీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మతం మార్చుకున్న వారికి రిజర్వేషన్లు వద్దు… వీహెచ్‌పీ!
నాగ్‌పూర్‌: మతం మార్చుకున్న ఎస్సీలు, ఎస్‌టీలకు రిజర్వేషన్‌ ప్రయోజనాలు అందరాదని విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) అభిప్రాయపడింది. మతం మారిన వారు కుల ఆధారిత రిజర్వేషన్‌తోపాటు మైనారిటీ హోదాల్లోనూ ప్రయోజనం పొందుతున్నారని వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధి విజయ్‌ శంకర్‌ తివారీ అన్నారు. శుక్రవారం నాగ్‌పూర్‌(మహారాష్ట్ర) ధన్తోలిలో ఆయన మీడియాతో మాట్లాడారు.

అయితే ఇలా రెండు ప్రయోజనాలు పొందటాన్ని తాము అడ్డుకుంటామని తివారీ చెప్పారు. ఈ ప్రయోజనాలను ఆశించే చాలా మంది మతం మారుతున్నారన్నారు. కేంద్రం కూడా ఈ దిశగా రిజర్వేషన్లు అందకుండా చూసే ప్రణాళిక రూపొందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మత మార్పిడుల కోసం పలు ప్రయత్నాలు ఊపందుకున్నాయని, అలాంటి కార్యకలాపాలను ఎదుర్కోవడానికి వీహెచ్‌పీ తరపున ఒక కార్యాచరణను రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మతం మార్చుకున్న వారికి రిజర్వేషన్లు వద్దు… వీహెచ్‌పీ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బజరంగ్ దళ్ ఆన్ లైన్ సభ్యత్వ నమోదు ప్రారంభం… 50 లక్షల మంది యువత చేరికే లక్ష్యం
న్యూఢిల్లీ: బజరంగ్‌దళ్‌లోకి కొత్తగా 50 లక్షల మందిని చేర్చుకునేందుకు విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) ఆన్‌లైన్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ‘జాతీయస్థాయిలో బజరంగ్‌ దళ్‌ అభియాన్‌ను ప్రారంభించాం. ఇందుకు 15–35 ఏళ్ల యువత అర్హులు. సభ్యత్వం కోసం మా వెబ్‌సైట్‌ లింక్‌లో అందుబాటులోకి తెచ్చిన దరఖాస్తును నింపాలి’ అని వీహెచ్‌పీ సెక్రటరీ జనరల్‌ మిలింద్‌ పరాండే మీడియాతో అన్నారు.

కనీసం 50 లక్షల మంది యువతను చేర్చుకోవాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. వీరందరికీ శిక్షణనిచ్చి, తమ సంస్థలో చేరుకుంటామన్నారు. ఈ కార్యకర్తలకు వ్యక్తిత్వ వికాసంతోపాటు మతం, చరిత్ర, సంస్కృతి, ఆత్మరక్షణ విధానాలు, యోగ నేర్పిస్తామని చెప్పారు. నవంబర్‌ ఆరోతేదీ నుంచి దేశవ్యాప్తంగా శ్రేయోభిలాషులు (హృత్‌చింతక్‌) పేరుతో మరో భారీ కార్యక్రమం చేపట్టనున్నట్టు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బజరంగ్ దళ్ ఆన్ లైన్ సభ్యత్వ నమోదు ప్రారంభం… 50 లక్షల మంది యువత చేరికే లక్ష్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మతం మార్చుకున్న వారికి రిజర్వేషన్లు… రాజ్యాంగ విరుద్ధం: వీహెచ్‌పీ
న్యూఢిల్లీ: రిజర్వేషన్ల ప్రయోజనాన్ని షెడ్యూల్డ్ వర్గాల నుండి మతమార్పిడి ఐన వారికి కేటాయించాలని కోరడం రాజ్యాంగ విరుద్ధం, దేశ వ్యతిరేకం మాత్రమే కాదు, షెడ్యూల్డ్ కులాల హక్కులపై పగటిపూట దోపిడీ కూడా అని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) విమర్శించింది.

వీహెచ్‌పీ జాయింట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్ర జైన్ మీడియాతో మాట్లాడుతూ.. మిషనరీలు, మౌల్వీలు తమ మతాల్లో కులాల ప్రాతిపదికన ఎలాంటి వివక్ష లేదని, తమ గూటికి చేరిన తర్వాత ఏ ఒక్కరు కూడా వెనుకబడి ఉండరని మరోసారి చెబుతుంటారని అన్నారు. అయినప్పటికీ, వారు నిరంతరంగా మతమార్పిడులకు రిజర్వేషన్లు డిమాండ్ చేస్తున్నప్పుడు, వారి సమానత్వం వాదన బూటకమని నిరూపించబడడమే కాకుండా, వారి దుర్మార్గపు ఉద్దేశాలు కూడా బహిర్గతమవుతున్నాయన్నారు. న్యాయాన్ని నిర్ధారించడం వారి ఉద్దేశ్యం కాదు కానీ, మత మార్పిడి ప్రక్రియను వేగవంతం చేయడానికి పూర్తిగా ఉచిత రన్‌వేను పొందడం వారి ఎజెండా…. ఈ అసమంజసమైన డిమాండ్ సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా మాత్రమే కాకుండా రాజ్యాంగ ప్రాథమిక స్ఫూర్తికి కూడా విరుద్ధమని డాక్టర్ జైన్ అన్నారు.

Source: VSKBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మతం మార్చుకున్న వారికి రిజర్వేషన్లు… రాజ్యాంగ విరుద్ధం: వీహెచ్‌పీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.