#Vhp jain – Vishwa Samvad Kendra Andhra Pradesh

లవ్ జిహాద్, మత మార్పిడిల‌కు ముగింపు ప‌ల‌కండి
ఆ చ‌ర్య‌లు రాజ్యాంగ విరుద్ధం

విలేఖ‌ర్ల స‌మావేశంలో వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్

చెన్నై: ప్రభుత్వ నియంత్రణ, దేవాలయాల కూల్చివేత, అక్రమ మత మార్పిడులు, హిందూ విశ్వాసాలు, దేవతలకు వ్యతిరేకంగా పెరుగుతున్న విద్వేషపూరిత ప్రసంగాలపై విశ్వహిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్క‌డి కాంచీపురంలోని పుణ్యభూమిలో ఆదివారం రెండు రోజుల పాటు విశ్వ‌హిందూ ప‌రిష‌త్‌(వీహెచ్‌పీ) కేంద్ర పాలక మండలి సమావేశం జ‌రిగింది. స‌మావేశం ముగిసిన అనంతరం చెన్నైలో వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ విలేఖ‌ర్ల స‌మావేశంలో మాట్లాడారు.

అక్రమ మతమార్పిడులను అరికట్టేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. లవ్ జిహాద్. హిందువుల విశ్వాసాలకు, దేవతలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు, విచక్షణతో దేవాలయాలను స్వాధీనం చేసుకోవడం, కూల్చివేయడం వంటి విపత్తులను తక్షణమే ఆపాలని డిమాండ్‌ చేశారు. 2024 ఏడాది వ‌ర‌కు కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తూ, 2024కు వీహెచ్‌పీ 1 కోటి మందికి పైగా సభ్యులను నమోదు చేసుకుంటుందని, 15 లక్షల మంది కార్యకర్తలతో దాని శాఖ‌ల‌ను లక్షకు పెంచుతుందని జైన్ చెప్పారు.

డాక్టర్ సురేంద్ర జైన్ మాట్లాడుతూ, సహస్రాబ్దాలుగా హిందూ ధర్మానికి పతాకధారిగా నిలిచిన తమిళనాడుకు మొత్తం హిందూ సమాజం గర్విస్తోందన్నారు. పూజ్య శ్రీ తిరువల్లువర్, పూజ్య శ్రీ రామానుజర్, పూజ్య శ్రీ వల్లలార్ వంటి గురువులు, సాధువుల భూమి ఇద‌న్నారు. భారత్ చరిత్రలో తమిళనాడు ఎల్లప్పుడూ హిందూ జాగృతి జ్యోతిని కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు.

కాగా, వీహెచ్‌పీ ఆల్-ఇండియా సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అత్యంత పురాతనమైన పవిత్రమైన కాంచీపురంలో జరిగింది. ఈ సమావేశం సమర్థమైన, సామరస్యపూర్వకమైన హిందూ సమాజాన్ని రూపొందించడంలో ముఖ్యమైన మైలురాయిగా నిరూపిస్తుందని వీహెచ్‌పీ విశ్వసిస్తోంది.

మత మార్పిడి, లవ్ జిహాద్ నిరోధక చట్టం

చట్టవిరుద్ధమైన మత మార్పిడి మానవాళికి వ్యతిరేకంగా జరిగే అతిపెద్ద నేరం, హింస అని వీహెచ్‌పీ అభిప్రాయపడింది. ముల్లా, మౌల్వీ, మిషనరీలు ఈ నేరపూరిత చర్యను తమ మతపరమైన హక్కులుగా భావించి, అన్ని రకాల రాజ్యాంగ విరుద్ధమైన, అనైతిక మార్గాలను ఉపయోగిస్తున్నాయ‌న్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, ఈ చట్టవిరుద్ధమైన నేరపూరిత చర్యను ఆపాలని సమాజంలోని వివిధ వర్గాల నుండి డిమాండ్ పెరిగింద‌ని, తమ రాష్ట్రాల్లో అక్రమ మతమార్పిడులను అరికట్టేందుకు చట్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వాలను వీహెచ్‌పీ అభినందిస్తోంద‌ని జైన్ అన్నారు.

ఇస్లామిక్ ఫండమెంటలిజం, తీవ్రవాదంతో హింస

ఇస్లామిక్ ఛాందసవాదం కారణంగా దేశం మొత్తం హింసను ఎదుర్కొంటోంద‌ని, సీఏఏ, కరోనా, హిజాబ్, నుపుర్ వివాదాలను ఉపయోగించి, వారు అర్ధంలేని హింసతో దేశాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నార‌ని జైన్ విమ‌ర్శించారు. తీవ్రవాదాన్ని కూడా ఈ ఛాందసవాదులు పెంచి పోషించార‌ని, దురదృష్టవశాత్తు, తమిళనాడు జిహాదీ ఉగ్రవాదులకు కేంద్రంగా, రిక్రూటింగ్ కేంద్రంగా మారింద‌న్నారు.

ద్వేషపూరిత ప్రసంగాలు

వీహెచ్‌పీ ఎప్పుడూ వాక్ స్వాతంత్య్రానికి అనుకూలంగా ఉంటుంద‌ని, వాక్ స్వాతంత్ర్యం పేరుతో పౌరులు ఇతరుల విశ్వాసాలను అవమానించడాన్ని మన రాజ్యాంగం అనుమతించద‌ని జైన్ అన్నారు. అయితే, దురదృష్టవశాత్తు, హిందూ విశ్వాసం, దాని దేవతలపై ద్వేషపూరిత ప్రసంగం చేసిన వారు సమాజాన్ని వేదనకు గురిచేస్తున్నార‌న్నారు. హిందూ దేవతలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసే నేర‌స్తుల‌పై ప్ర‌భుత్వాలు చర్య తీసుకోలేదన్నారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లవ్ జిహాద్, మత మార్పిడిల‌కు ముగింపు ప‌ల‌కండి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముస్లిం తీవ్రవాదులు వ్యాప్తి చేసే విష ఫలితమే హ‌ర్ష హ‌త్య‌!
వీహెచ్‌పీ జాయింట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్ర జైన్

న్యూఢిల్లీ: కర్ణాటకలోని శివమొగ్గలో ఆదివారం (ఫిబ్రవరి 20) జ‌రిగిన 26 ఏళ్ల భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యను ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ముస్లిం తీవ్రవాదులు ప్రతిరోజూ వ్యాప్తి చేసే విష ఫలితమే ఈ హత్య అని పేర్కొంది.

శివమొగ్గలో తరగతి గదుల్లో బురఖాను వ్యతిరేకిస్తూ ఫేస్‌బుక్ పోస్ట్ రాసినందుకు ఇస్లాంవాదులు హర్షను హత్య చేసిన విష‌యం విదిత‌మే.

వీహెచ్‌పీ జాయింట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్ర జైన్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ నేతృత్వంలో ‘తుక్డే-తుక్డే’ గ్యాంగ్ ముస్లింలను ప్రసన్నం చేసుకునేందుకు ఇలాంటి విషాన్ని వ్యాపింపజేస్తోందని అన్నారు. ఉగ్రవాద సంస్థ సిమికి కొత్త వెర్షన్ అయిన పిఎఫ్‌ఐ వంటి ఇస్లామిక్ సంస్థలు సిఎఎ, నమాజ్, బురఖా మొదలైన వాటి సాకుతో ప్రతిరోజూ విషాన్ని చిమ్ముతున్నాయ‌ని ఆరోపించారు.

“నేను ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను…1947కి ముందు జిన్నా తమను తీసుకెళ్లాలనుకున్న దిశలో వెళ్ళాలనుకుంటున్నారా? అలాకాదంటే, మీరు మీ నాయకత్వాన్ని మార్చుకోండి… త‌ద్వారా మీ స‌మాజానికి గొప్ప మార్గాన్ని చూపించండి. ఈ ప‌ని మీరు చేయకపోతే, మేమే చేయాల్సి వ‌స్తుంది” అని డాక్ట‌ర్ జైన్ అన్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముస్లిం తీవ్రవాదులు వ్యాప్తి చేసే విష ఫలితమే హ‌ర్ష హ‌త్య‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిజాబ్‌ ముసుగులో జిహాదీ అరాచకాలు!
వీహెచ్‌పీ కేంద్ర జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ సురేంద్ర జైన్‌

న్యూఢల్లీ: కర్ణాటక ఉడిపిలో మొదలైన హిజాబ్‌.. వాస్తవానికి హిజాబ్‌ కాద‌ని, దాని ముసుగులో జిహాదీ అరాచకాలను సృష్టించడానికి ఒక ఎత్తుగడ అని విశ్వహిందూ పరిషత్‌(విహెచ్‌పి) మండిపడింది. ఈ మేరకు వీహెచ్‌పీ కేంద్ర జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ సురేంద్ర జైన్‌ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం విద్యాలయాల్లో జరుగుతున్నది హిజాబ్‌ కాదని దీనిని ‘హిజాబ్‌ జిహాద్‌’ అని పిలుస్తారని అన్నారు.

ఉడిపిలోని ఒక పాఠశాలలో యూనిఫాం వాడకూడదని ఆరుగురు విద్యార్థినులు రభస చేయడం దేశంలో ఫ్లాష్‌ పాయింట్‌గా మారిందన్నారు. ఈ వ్యవహారంతో మొత్తం కర్ణాటకలో అల్లకల్లోలం సృష్టించేందుకు పీఎఫ్‌ఐ వంటి జిహాదీ సంస్థలు పెద్ద కుట్ర పన్నుతున్నాయని సురేంద్ర జైన్‌ హెచ్చరించారు. బాగల్‌కోట్‌ వంటి పలు ప్రాంతాల్లో జిహాదీలు జరిపిన రాళ్ళదాడి ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. హిందూ సమాజంతోపాటు దేశంలోని ఇతర పౌరులు అప్రమత్తమై జిహాదీ ఎజెండాను విజయవంతం చేయనివ్వడం లేద‌న్నారు.

ఇస్లామిక్‌ ప్రపంచంతోపాటు ప్రపంచంలోని టూల్‌కిట్‌ గ్యాంగ్‌లు దీనిపై స్పందించిన తీరు చూస్తుంటే, భారత్‌లో గందరగోళం సృష్టించడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నట్టు అర్థమవుతుందని జైన్ అన్నారు. బహుశా వారు కర్ణాటకలో కూడా షాహీన్‌బాగ్‌ని పునరావృతం చేయాలని పథకం రచించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం పటిష్ఠమైన నిఘా, దేశంలోని జాతీయవాద సమాజం ఎల్లవేళలా దేశభక్తితో అప్రమత్తంగా ఉండడంతో వారి ఆటలు చెల్లడం లేదని అన్నారు. ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి పరోక్ష మద్దతు ఇవ్వడం వల్లనే దేశద్రోహులు ఢిల్లీ పౌరులను ఇబ్బంది పెట్టగలిగారన్నారు.

ఉడిపికి చెందిన ఆ విద్యార్థినులు ఈ వ్యవహారానికి తమకు తాము నమ్మిన బంట్లు అని అనుకుంటున్నారని జైన్‌ అన్నారు. పాఠశాల యూనిఫాం వేసుకుని తరగతులకు హాజరుకావడం, విద్యార్థి నియమాలు, మార్గదర్శకాలను అనుసరించడం, విద్యను అభ్యసించడం, గురువులు విద్య అందించడం వంటి వాటి వల్ల పాఠశాలలో గొప్ప స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు.

మొదట్లో ఈ విద్యార్థినులు యూనిఫాం ధరించి పాఠశాలకు వచ్చేవారు… హఠాత్తుగా హిజాబ్‌ ధరించడం… ఈ దురభిమానంపై దూకుడుగా వ్యవహరించిన తీరు చూస్తుంటే, ఇది ఘజ్వా-ఎ-హింద్‌ జిహాదీ పథకంలో భాగమేనని స్పష్టమవుతుందన్నారు. దీనిని సమర్ధించడమే కాకుండా, కాంగ్రెస్‌ పార్టీ సూత్రధారి అయిన టూల్‌కిట్‌ గ్యాంగ్‌ హిందూ సమాజాన్ని అవమానపరిచిన తీరు ఆమోదయోగ్యం కాదని, అత్యంత ఖండించదగినదని జైన్‌ అన్నారు.

ఖాళీగా ఉన్న స్తంభంపై కాషాయ ధ్వజాన్ని ఎగురవేయడం.. జాతీయ జెండాను అవమానించడమేనంటూ కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివ కుమార్‌ తప్పుగా చిత్రీకరించారని, ఈ ఎత్తులన్నీ అధికార దాహంతో చేస్తున్నవేనని జైన్‌ విమర్శించారు.

హిందువులను అవమానించేలా జిహాదీ మంటలను రెచ్చగొట్టే ఇటువంటి నేరాలు తన సూచనల మేరకే జరుగుతున్నాయా? లేదా? అన్న సంగతిని కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పష్టం చేయాలి! లేని పక్షంలో దోషులపై కఠిన చర్యలు తీసుకుని కాంగ్రెస్‌కు మచ్చ లేకుండా చేసే ప్రయత్నం చేయాలని జైన్‌ హితవు పలికారు.

కాంగ్రెస్‌ నేతృత్వంలోని మొత్తం టూల్‌కిట్‌ ముఠాలు, జిహాదీ శక్తులు దేశంలో అధర్మాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని జైన్‌ ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వం జిహాదీ కుట్రలన్నింటిని బయటపెట్టి, చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని వీహెచ్‌పీ విజ్ఞప్తి చేస్తోందన్నారు.

Source: VSK Bharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిజాబ్‌ ముసుగులో జిహాదీ అరాచకాలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.