పార్లమెంటు ప్రతిష్టను దిగాజారిస్తే చర్యలు తప్పవు – ప్రతిపక్ష సభ్యులకు వెంకయ్య ఘాటు హెచ్చరిక
రాజ్యసభలో నిరసన చేపడుతున్న కొందరు ఎంపీల తీరుపై ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు ప్రతిష్ఠను దిగజార్చేలా వారి ప్రవర్తన ఉందని పేర్కొన్నారు. ఈలలు వేస్తూ పెద్దల సభను మార్కెట్‌లా మారుద్దామా అని ఆవేదనతో ప్రశ్నించారు. తీరు మార్చుకోకుంటే...