VENKAIAH NAIDU – Vishwa Samvad Kendra Andhra Pradesh

ప్రకృతి వ్యవసాయం ప్రజా ఉద్యమంలా సాగాలి: వెంకయ్యనాయుడు
ముచ్చింతల్: దేశంలో వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ఇదే సరైన సమయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంస్కరణలు చేపట్డారని ప్రస్తావించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ స్వర్ణ భారత్ ట్రస్టు ప్రాంగణంలో రైతునేస్తం ఫౌండేషన్, ముప్పవరపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మశ్రీ డాక్టర్ ఐవీ సుబ్బారావు పేరిట ఉద్యాన శాస్త్రవేత్తలు, రైతులకు వెంకయ్యనాయుడు పురస్కారాలు ప్రదానం చేశారు. ప్రకృతి వ్యవసాయం ఓ ప్రజా ఉద్యమంలా ముందుకు సాగాలని వెంకయ్యనాయుడు అన్నారు. నేల ఆరోగ్యంగా ఉంటేనే పంట ఉత్పత్తి బాగుంటుందన్న ఆయన.. ఇంటి కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రకృతి వ్యవసాయం ప్రజా ఉద్యమంలా సాగాలి: వెంకయ్యనాయుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘సబ్ కా సాత్…సబ్ కా వికాస్’ పుస్తకం ఆవిష్క‌ర‌ణ‌
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అన్ని పక్షాల రాజకీయ నాయకులను తరచుగా భేటీ అవ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అలా చేస్తేనే ప్రతిపక్ష పార్టీలు.. ఆయన విధానాలపై ఉన్న అపార్థాలను తొలగించుకునేందుకు సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ ప్రసంగాల్లో ఎంపిక చేసిన కొన్నింటిని ‘సబ్ కా సాత్..సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్’ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఢిల్లీలో విడుదల చేశారు.

ఆరోగ్య సంరక్షణ, విదేశాంగ విధానం, సాంకేతికత వంటి విభిన్న రంగాలలో భారత్​ సాధించిన విజయాల పట్ల ప్రధాని మోదీని వెంకయ్య ప్రశంసించారు. భారత్​ ఎదుగుదలను ప్రపంచం ఇప్పుడు గుర్తిస్తుందని అన్నారు. మోదీ నూతన సంస్కరణలు చేపట్టారని.. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చారని వెంకయ్య కొనియాడారు. అదే సమయంలో, రాజకీయ పార్టీలు కూడా విశాల దృక్పథంతో ఉండాలని, అధికారంలో ఉన్నవారికి మీరు శత్రువులు కాదని కేవలం ప్రత్యర్థులేనని చెప్పారు. అన్ని పార్టీలు పరస్పరం గౌరవించుకోవాలని హితవు పలికారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘సబ్ కా సాత్…సబ్ కా వికాస్’ పుస్తకం ఆవిష్క‌ర‌ణ‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చట్టసభల స్థాయి తగ్గించడం.. దేశానికి మంచిది కాదు
గుంటూరు ఆత్మీయ సమావేశంలో వెంకయ్య నాయుడు

గుంటూరు: పదవిలో ఉన్నవారు తమ భాష, ప్రవర్తనతో చట్టసభల స్థాయి తగ్గించడం దేశానికి మంచిది కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన వ్యవస్థలను కాపాడుకునే బాధ్యత అందరిపైనా ఉందన్నారు. శాసన, పరిపాలన, న్యాయ వ్యవస్థ పరిధులేమిటో రాజ్యాంగం స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు.

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్​లో ఏం జరుగుతోందని ప్రపంచమంతా ఎదురు చూస్తోందని.. అందుకే చట్టసభల్లో మాట్లాడే భాష.. సభ్యత, సంస్కారంతో ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, కామినేని శ్రీనివాస్, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్​లు పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందినవారు, నగర ప్రముఖులు పలువురు వెంకయ్యను కలిశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చట్టసభల స్థాయి తగ్గించడం.. దేశానికి మంచిది కాదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పదవులు లేకపోయినా ప్రజా జీవితంలోనే కొనసాగుతా – వీడ్కోలు సభలో వెంకయ్య నాయుడు
* రాష్ట్రపతిని కావాలని తానెప్పుడూ కోరుకోలేదని స్పష్టీకరణ

రాష్ట్రపతి పదవి కావాలని తాను ఎప్పుడూ కోరుకోలేదని వెంకయ్య నాయుడు చెప్పారు. పదవుల్లో లేకపోయినా ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉంటానని తెలిపారు. రాజ్యసభలో తన వీడ్కోలు కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడారు.

చట్టసభలో అర్థవంతమైన చర్చలు, సంవాదాలు జరగాలని ప్రజలు ఆశిస్తారని గుర్తుచేశారు. అంతేతప్ప ఆందోళనలు, గొడవలు, అంతరాయాలను కోరుకోరని చెప్పారు. సభ గౌరవాన్ని కాపాడేందుకు సభ్యులంతా కృషి చేయాలని సూచించారు. సభలో ఉన్నప్పుడు మర్యాదగా నడుచుకోవాలన్నారు. ఉన్నత ప్రమాణాలను అనుసరించాలన్నారు. పదవీ విరమణ తర్వాత ఇంటికే పరిమితం కాబోనని, అన్నిచోట్లా తిరుగుతూ అందరితో భిన్న అంశాలపై మాట్లాడుతూనే ఉంటానని వెంకయ్య స్పష్టం చేశారు.

రాజ్యసభపై గొప్ప బాధ్యతలు ఉన్నాయని, ఈ విషయాన్ని సభ్యులంతా సదా గుర్తుంచుకోవాలని హితవు పలికారు. పార్లమెంట్‌ చక్కగా పని చేయాలన్నదే తన ఆకాంక్ష అని వివరించారు. రాజ్యసభ చైర్మన్ ‌గా సభ గౌరవాన్ని కాపాడేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించానని, అందరికీ మాట్లాడేందుకు అవకాశం ఇచ్చానని వెల్లడించారు. బీజేపీకి రాజీనామా చేసినప్పుడు తన కళ్లలో నీళ్లు తిరిగాయని అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పదవులు లేకపోయినా ప్రజా జీవితంలోనే కొనసాగుతా – వీడ్కోలు సభలో వెంకయ్య నాయుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వెంకయ్య ప్రేరణాత్మక మాటలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే..: మోదీ
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు చేసిన ప్రసంగాలు, మాట్లాడిన ప్రతి మాట యువతను, మహిళలను, సమాజంలోని పీడిత, తాడిత వర్గాలకు ఎంతగానో ప్రేరణనిచ్చాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ముప్పవరకు వెంకయ్యనాయుడు పదవీకాలం ఈనెల 10వ తేదీతో పూర్తి కానున్న నేపథ్యంలో సోమవారం రాజ్యసభలో వీడ్కోలు సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా వెంకయ్యనాయుడు ఐదేళ్ల పదవీకాలంలో సభాసమయం వినియోగం 70 శాతానికి పైగా పెరిగిందని ప్రశంసించారు. చర్చలను ఎప్పుడూ ఆయన ప్రోత్సహించేవారని, ఆయన నెలకొల్పిన ప్రమాణాలు ఆ తర్వాత వచ్చే వారికి కూడా మార్గదర్శకాలవుతాయని చెప్పారు.

ఈ ఐదేళ్లలో ఉపరాష్ట్రపతిగా చేసిన ప్రసంగాల్లో సింహభాగం యువతను, యువ శక్తిని ఉద్దేశించి చేయడం ప్రేరణాత్మకమని ప్రధాని పేర్కొన్నారు. మాటల మాంత్రికుడిగా ప్రయోగించే పదజాలం, ఏక వాక్య ప్రయోగాలు, ప్రేరణాత్మక వాక్య ప్రయోగాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమేనని మెచ్చుకున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వెంకయ్య ప్రేరణాత్మక మాటలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే..: మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క్రమశిక్షణ, నిరంతర అభ్యాసంతో నాయకత్వ లక్షణాలు
ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ: ఏ రంగంలోనైనా నాయకుడిగా వ్యవస్థను ముందుండి నడిపించాలంటే, క్రమశిక్షణ, సహనం, నిరంతర అభ్యాసం, సంభాషణ తదితర అంశాలపై విద్యార్థి దశ నుంచే దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. నాయకుడు కావాలన్న దృఢ సంకల్పంతోపాటు ఈ అంశాలను అలవర్చుకున్నప్పుడే విజయాన్ని సాధించగలమని స్పష్టం చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని వివిధ కళాశాలల్లో వివిధ కోర్సులను అభ్యసిస్తున్న తెలుగు విద్యార్థులతో ఉపరాష్ట్రపతి ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు.

రాజకీయాలతో పాటు ప్రతి రంగంలోనూ నాయకుడిగా ఎదిగేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని, అయితే, ఇందుకోసం కష్టించి పనిచేయడంతో పాటు అంకితభావం, ఇతరులపట్ల సహనంతో ఉండటం, క్రమశిక్షణ, అందరినీ కలుపుకుని పోయేతత్వం, సత్ప్రవర్తన వంటివి ఎంతో అవసరమని పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క్రమశిక్షణ, నిరంతర అభ్యాసంతో నాయకత్వ లక్షణాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సమాజానికి దిశానిర్దేశం.. రామానుజుని ఆదర్శాలు
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

భాగ్య‌న‌గ‌రం: వివక్షలకు తావులేని సమ సమాజ నిర్మాణంలో రామానుజుని ఆదర్శాలు సమాజానికి దిశానిర్దేశం చేస్తాయని గౌరవ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. వారి ఆదర్శాలను యువత అర్థం చేసుకుని, నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.

హైదరాబాద్ ముచ్చింతల్‌లో ఏర్పాటు చేసిన 216 అడుగుల రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని ఉప రాష్ట్రపతి శనివారం సాయంత్రం సందర్శించారు. 1000 సంవత్సరాల క్రితమే అంటరానితనం, వివక్షలకు తావులేని సమాజాన్ని ఆకాంక్షించి సమానత్వ సాధన కోసం కృషి చేసిన భగవద్రామానుజుల వారు ఆధ్యాత్మికవేత్తగానే గాక, సామాజిక సంస్కరణాభిలాషిగా సమాజంపై చెరగని ముద్ర వేశారని ఆయన కొనియాడారు.

భగవంతుడు అందరివాడు అంటూ శ్రీ రామానుజుల వారు ప్రవచించిన విశిష్టాద్వైతం ప్రపంచానికి నూతన మార్గంలో దిశానిర్దేశం చేసిందన్న ఉప రాష్ట్రపతి, అలాంటి మహనీయుని అతిపెద్ద విగ్రహాన్ని ముచ్చింతల్ లో నెలకొల్పడం వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడమే గాక, వారి స్ఫూర్తిని ముందు తరాలకు అందజేయగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సమాజానికి దిశానిర్దేశం.. రామానుజుని ఆదర్శాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సైన్యం వల్లే సురక్షితంగా భారత్
ఉప రాష్ట్రపతి వెల్లడి

రాజ‌స్థాన్: సరిహద్దుల్లోని సైనికుల వల్లే భారతదేశం సురక్షితంగా ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాజస్థాన్‌ పర్యటనలో భాగంగా రెండో రోజైన సోమవారం ఆయన జైసల్మేర్‌లోని యుద్ధ ప్రదర్శనశాలను సందర్శించారు. అమర సైనికులకు నివాళులు అర్పించారు. ప్రాంగణంలో మొక్క నాటారు.

అనంతరం సరిహద్దు భద్రత దళం(బీఎస్‌ఎఫ్‌) 191వ బెటాలియన్‌ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి అక్కడి సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు జైసల్మేర్‌లో సైనిక సిబ్బందిని ఉద్దేశించి కూడా ప్రసంగించారు. సమాచార, సైబర్‌ స్పేస్‌ వంటి అంశాల్లో సాయుధ బలగాలు పైచేయి సాధించాల్సిన అవసరం ఉందన్నారు.

అదే సమయంలో సంప్రదాయ యుద్ధ సన్నద్ధతను కాపాడుకోవాలని స్పష్టం చేశారు. భౌగోళిక వ్యూహాత్మక వాతావరణం అనూహ్యంగా మారిపోతోందని, అంతర్గతంగానూ, బహిర్గతంగానూ దేశాన్ని అస్థిరపరిచే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సైన్యం వల్లే సురక్షితంగా భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అటల్ కు ఘన నివాళి.. నేడు ఆయన మూడో వర్ధంతి.
నేడు భారత మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్ పేయీ తృతీయ వర్ధంతి. ఆయనకు నివాళులు అర్పించడానికి భాజపా అగ్రనేతలు, ప్రముఖులు దిల్లీలోని వాజ్ పేయీ స్మారకం ‘సదైవ్ అటల్’కు తరలివెళ్లారు.

ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. సదైవ్ అటల్ కు చేరుకొని వాజ్ పేయీకి నివాళులర్పించారు. మాజీ ప్రధానమంత్రి దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. మహానేత దేశానికి చేసిన సేవలను కొనియాడారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అటల్ కు ఘన నివాళి.. నేడు ఆయన మూడో వర్ధంతి. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాజ్యసభలో ఎంపీల తీరుపై ఉపరాష్ట్రపతి ఆవేదన… బల్లపై కూర్చొని సభను అగౌరవపరచారని వ్యాఖ్య
రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం రాజ్యసభలో కొందరు సభ్యులు అనుచితంగా ప్రవర్తించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఎంపీలు బల్లలపై కూర్చోవడం, మరికొందరు వాటిపై ఎక్కడం వల్ల సభ పవిత్రత దెబ్బతిందని గద్గద స్వరంతో వ్యాఖ్యానించారు.మంగళవారం సభలో జరిగిన ఘటనలపై వెంకయ్య ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలోనూ కొందరు సభ్యులు తమ నిరసనలు కొనసాగించారు. గట్టిగా నినాదాలు చేస్తూ మరోమారు గందరగోళం సృష్టించారు. ఫలితంగా రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు వెంకయ్య.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాజ్యసభలో ఎంపీల తీరుపై ఉపరాష్ట్రపతి ఆవేదన… బల్లపై కూర్చొని సభను అగౌరవపరచారని వ్యాఖ్య appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.