#VCs – Vishwa Samvad Kendra Andhra Pradesh

కేరళ సీఎంకు చుక్కెదురు… వీసీల నియామకం కొట్టేసిన హైకోర్టు
తిరువనంతపురం: యూనివర్శిటీల పనితీరుపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, గవర్నర్ ఆరిఫ్ ఖాన్‌ల మధ్య తలెత్తిన వివాదంలో కేరళ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైనది. స్టేట్ యూనివర్శిటీకి వైస్‌ ఛాన్సలర్‌‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని కేరళ హైకోర్టు సోమవారం కొట్టివేసింది.

దీంతో పినరయి విజయన్ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలినట్టయింది. కేరళ యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ వైస్ ఛాన్సలర్‌గా డాక్టర్ రిజి జాన్‌ నియామకాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఈ నియమాకం చట్టవిరుద్ధమని, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉందని కోర్టు స్పష్టం చేసింది.

యూజీసీ నిబంధనలకు అనుగుణంగా కొత్త వైస్ ఛాన్సలర్‌ నియామకం చేపట్టాల్సిందిగా ఛాన్సలర్ ఆఫ్ యూనివర్శిటీస్‌ను ఆదేశించింది. ప్రస్తుతం ఛాన్సలర్ ఆప్ యూనివర్శిటీస్‌గా గవర్నర్ ఖాన్ ఉన్నారు. గవర్నర్ గత నెలలో తొమ్మిది యూనివర్శిటీల వైస్‌ఛాన్సలర్ల నియామకాలు యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వారిని తమ పదవి నుంచి దిగిపోవాల్సిందిగా ఆదేశించారు.

దీంతో కేరళ యూనవిర్శిటీల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం మొదలైంది. ఇందుకు ప్రతిగా, విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగించి ప్రముఖ విద్యావేత్తలను నియమించాలని ప్రతిపాదిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపొందించి, దానిపై సంతకం చేయడానికి గవర్నర్‌కు పంపింది.

ఇది తన అధికారాలను తగ్గిస్తూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ అని, తనకు తానుగా తీర్పు చెప్పలేనందున రాష్ట్రపతికి పంపిస్తానని గవర్నర్ ఆరిఫ్ ఖాన్ మీడియాకు తెలిపారు. ‘నా అధికారాలను తగ్గిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ రూపొందించింది. దానిపై సంతకం చేయాలంటూ నా వద్దకు పంపించింది. దీనిపై నాకు నేనుగా తీర్పు చెప్పుకోలేను. రాష్ట్రపతికి పంపిస్తాను’ అని కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ప్రకటించిన విషయం విదితమే.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళ సీఎంకు చుక్కెదురు… వీసీల నియామకం కొట్టేసిన హైకోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

9 మంది వీసీల రాజీనామాకు కేరళ గవర్నర్‌ ఆదేశం
తిరువనంతపురం: కేరళలోని 9 యూనివర్సిటీల వైస్‌ చాన్సలర్లు వెంటనే రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆదేశించారు. సోమవారం ఉదయం 11.30 లోపు రాజీనామా పత్రాలు తనకు అందాలని స్పష్టం చేశారు. ఈ మేరకు గవర్నర్‌ స్వయంగా ఆదివారం చేసిన ట్వీట్‌ కలకలం రేపింది.

గవర్నర్‌ చేసిన ట్వీట్‌లో అక్టోబర్‌ 24లో ఉదయం 11.30 లోపు రాజీనామాలు చేయాలని కేరళలోని తొమ్మిది యూనివర్శిటీల వైస్‌ఛాన్సలర్లకు లేఖలను ఇామెయిల్‌ ద్వారా పంపినట్టు పేర్కొన్నారు. కేరళ యూనివర్శిటీ, ఎంజి యూనివర్శిటీ, కొచిన్‌ యూనివర్శిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కేరళ యూనివర్శిటీ ఆఫ్‌ ఫిషరీస్‌ అండ్‌ ఒషన్‌ స్టడీస్‌, ఎపిజె అబ్దుల్‌ కలాం టెక్నాలజికల్‌ యూనివర్శిటీ, శ్రీ శంకరాచార్య సంస్కృత్‌ యూనివర్శిటీ, కాలికుట్‌ యూనివర్శిటీ, తుంచత్‌ ఎజుథచన్‌ మలయాళం యూనివర్శిటీ, కన్నూర్‌ యూనివర్శిటీల విసిలకు గవర్నర్‌ ఈ మేరకు లేఖలు పంపారు.

కేరళలోని ఏపీజే అబ్దుల్‌ కలాం టెక్నాలాజీకల్‌ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎంఎస్ రాజశ్రీ నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ రాజీనామా లేఖలు కోరారు. దీంతో ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వర్సిటీ వీసీ నియామకానికి సెర్చ్‌ కమిటీ ముగ్గురి పేర్లు సూచించాలని, కానీ అబ్దుల్‌ కలాం వర్సిటీ వీసీ విషయంలో ఇలా జరుగలేదని ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొంది. దానితో రాష్ట్రంలో వైస్ ఛాన్సలర్ల నియామకంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ రూపొందించిన నిబంధనల ఉల్లంఘన జరిగిన్నట్టు గవర్నర్ తన ఆదేశంలో స్పష్టం చేశారు.

వైస్ ఛాన్సలర్ల నియామకానికి ముగ్గురు నుండి ఐదుగురు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సూచించి ఉంటే, వారిలో ప్రతిభ గలవారిని ఎంపిక చేసే అవకాశం గవర్నర్‌కు ఉండేడదని, కానీ ఒకే పేరును పంపించడంతో గవర్నర్‌కు అటువంటి అవకాశం లేకుండా పోయినదని రాజ్ భవన్ వర్గాలు ఈ సందర్భంగా తెలిపాయి. కాగా, గవర్నర్‌ ఇచ్చిన అల్టిమేటంను కన్నూరు విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ గోపినాథ్‌ రవీంద్రన్‌ తిప్పికొట్టారు. తానే రాజీనామా చేసేది లేదని ఆయన ప్రకటించారు. తనని బర్తరఫ్‌ చేయాలని సవాల్‌ చేశారు. మిగిలిన విసిలు కూడా ఇదే బాట నడవనున్నారని సమాచారం.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 9 మంది వీసీల రాజీనామాకు కేరళ గవర్నర్‌ ఆదేశం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.