VARANASI – Vishwa Samvad Kendra Andhra Pradesh

వారణాసిలో కాశీ తమిళ సంగమం ప్రారంభించిన ప్రధాని మోదీ
వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లో కాశీ తమిళ సంగం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రధాని తమిళ సంప్రదాయమైన పంచెకట్టులో సమావేశానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సమావేశానికి వచ్చినవారిని ప్రత్యేకంగా పలకరించారు. కాశీ, తమిళనాడు భారతీయ నాగరికత, సాంస్కృతిక కేంద్రాలని, ఈ రెండు రెండు అతి ప్రాచీన సంస్కృత, తమిళ భాషల నిలయాలని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కాశీలో 30 రోజుల పాటు ద్ర‌విడ సంస్కృతి, సంప్ర‌దాయాల గురించి వివిధ కార్య‌క్ర‌మాలు జరగనున్నాయి. ఈ సంగమంలో తమిళ విద్యార్థులు, రచయితలు, పండితులు, పారిశ్రామికవేత్తలు, ఇతర పార్టీల నేతలు కూడా పాల్గొంటున్నారు. వారి వారి విభాగాలతో సంభాషించడానికి, స్థానిక నివాసితులతో సంభాషించడానికి ఏర్పాట్లు చేశారు.

తమిళ సంగమం సందర్భంగా కాశీ నగరం సంబరాలతో నిండిపోయింది. తమిళనాడు నుంచి కాశీ వచ్చిన వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా, ‘ఏక్ భారత్ శ్రేష్ట భారత్’ స్ఫూర్తిని నిలబెట్టేందుకు భారత ప్రభుత్వం ఈ సంగమం నిర్వహిస్తోంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వారణాసిలో కాశీ తమిళ సంగమం ప్రారంభించిన ప్రధాని మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జ్ఞానవాపి మసీదులోని శివలింగానికి కల్పించిన రక్షణ పొడిగింపు
వారణాసి: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంతంలో ఉన్న ‘శివలింగం’కు ఇస్తున్న రక్షణను పొడిగిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ శివలింగానికి రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది.

జ్ఞానవాపి-కాశీ విశ్వనాథ్ కేసు వినేందుకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ మేరకు మే 17న ఇచ్చిన ఉత్తర్వులను పొడిగిస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఏడాది మే 17న ఇచ్చిన ఉత్తర్వులకు రేపటితో (నవంబర్ 12) గడువు ముగియనున్న దృష్ట్యా హిందూ సంఘాలు మరోసారి కోర్టుని ఆశ్రయించాయి.

శివలింగానికి సుప్రీంకోర్టు కల్పించిన రక్షణ ఈనెల 12వ తేదీతో ముగుస్తున్నందున, భద్రతను పొడగించాలని హిందూ భక్తుల తరఫున హాజరైన అడ్వకేట్ విష్ణు శంకర్ కోర్టు దృష్టికి తెచ్చారు. వీడియోగ్రఫీ సర్వేలో కనుగొన్న శివలింగం ఉంటున్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని గత మే 17న వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌‌ను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తాత్కాలిక ఆదేశాలిచ్చింది.

Source: Nijmtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జ్ఞానవాపి మసీదులోని శివలింగానికి కల్పించిన రక్షణ పొడిగింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జ్ఞానవాపి కేసులో కోర్టు కీలక నిర్ణయం
* కొనసాగనున్న శృంగారగౌరి మాత కేసు విచారణ

వారణాసిలోని కాశీ విశ్వనాథ్‌ ఆలయానికి సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదు కేసు విచారణపై అక్కడి జిల్లా న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాంగణంలో ఉన్న శృంగారగౌరి మాత విగ్రహానికి పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఐదుగురు మహిళలు వేసిన పిటిషన్ ‌ను విచారణ కొనసాగింపునకు న్యాయస్థానం అంగీకరించింది.పిటిషన్‌ విచారణార్హం కాదని మసీదు కమిటీ చేసిన వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది.

వారణాసి జిల్లా కోర్టు నిర్ణయంతో ఐదుగురు మహిళలు వేసిన పిటిషన్‌ విచారణ ముందుకు సాగనుంది. ఇదిలాఉంటే, జ్ఞానవాపి కేసు విచారణలో భాగంగా సర్వే చేపట్టాలని న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం గతంలోనే సర్వే పూర్తి చేసింది. ఆ ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించి.. నివేదికను కోర్టుకు అందజేసింది. అనంతరం సర్వే నివేదికలోని అంశాలు బహిర్గతం కావడం వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆ ప్రాంతాన్ని సీల్‌ చేయాలని వారణాసి కోర్టు ఆదేశించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జ్ఞానవాపి కేసులో కోర్టు కీలక నిర్ణయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేతాజీ ముని మనుమరాలు అరెస్ట్
వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సమీపంలో పూజలు చేసేందుకు వెళుతున్న నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ముని మనవరాలు రాజ్యశ్రీ చౌధరీని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారణాసికి రైలులో బయల్దేరిన ఆమెను పోలీసులు ప్రయాగ్‌రాజ్‌ రైల్వే స్టేషన్‌లో దించి..నిర్బంధంలోకి తీసుకున్నారు. హిందూ మహాసభ జాతీయ అధ్యక్షురాలైన రాజశ్రీ…. గత సోమవారమే తాను జ్ఞానవాపి మసీదు దగ్గర జలాభిషేకం చేస్తానని ప్రకటించారు. దీంతో స్థానిక అధికారులు ఆమెను జ్ఞానవాపి పరిసరాల్లోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేతాజీ ముని మనుమరాలు అరెస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వారణాసి కోర్టులో జ్ఞానవాపీ మసీదుపై విచారణ ప్రారంభం
పూజలకు అనుమతి ఇవ్వాలని హిందువుల తరుపు న్యాయవాది వాదన

వార‌ణాసి: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జ్ఞానవాపి మసీదు కేసు విచారణ తిరిగి ప్రారంభమైంది. ఐదుగురు మహిళలు జ్ఞానవాపి మసీదులోని దేవతామూర్తులకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ వారణాసి కోర్టును ఆశ్రయించారు.

దీనిపై అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వివాదాన్ని వారణాసి జిల్లా కోర్టులో పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మే 30న ఇరుపక్షాల వాదనలు విన్న వారణాసి జిల్లా కోర్టు కేసును నేటికి వాయిదా వేసింది. దీంతో తాజాగా ఈ రోజు ముస్లింల తరుపున వాదనలు కొనసాగుతాయి. ముస్లిం పక్షాన న్యాయవాదులు ఈ కేసు సరైనది కాదని, డిస్మిస్ చేయాలని కోరుతున్నారు. అయితే, హిందూ లాయర్ విష్ణు శంకర్ జైన్ మాట్లాడుతూ మేం అక్కడ పూజలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని, మా డిమాండ్ చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందని అన్నారు.

ఇదిలా ఉంటే అంజుమన్ ఇంతేజామియా మసీద్ కమిటీ జ్ఞానవాపి మసీదు కేసు 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని అతిక్రమిస్తుందని వాదిస్తున్నారు. ఈ వివాదంపై గతంలో వారణాసి కోర్టు జ్ఞానవాపి మసీదు వీడియో రికార్డింగ్‌కు ఆదేశాలు ఇచ్చింది. అసలు జ్ఞానవాపి మసీదులో హిందు నిర్మాణాలకు సంబంధించి ఏమైనా ఆదారాలు ఉన్నాయా? అనే కోణంలో వీడియోగ్రఫీ సర్వే కొనసాగింది. ఇందులో భాగంగా వాజూఖానాలోని కొలనులో శివలింగం బయటపడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

దీంతో జ్ఞానవాపి మసీదు శివాలయం అని హిందూ సంస్థలు వాదిస్తున్నాయి. దీంతో పాటు వెలుపలి గోడలో కొన్ని హిందూ దేవతలకు సంబంధించి ఆధారాలు, త్రిశూలం వంటివి వీడియో సర్వేలో బయటపడ్డాయి. ఇదిలా ఉంటే వాజూ ఖానాలో బయటపడింది శివలింగం కాదని, ఫౌంటెన్ అని ముస్లిం సంఘాలు వాదిస్తున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వారణాసి కోర్టులో జ్ఞానవాపీ మసీదుపై విచారణ ప్రారంభం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యోగి ఆదిత్యనాథ్ హెలికాప్టర్‌ను ఢీకొట్టిన పక్షి!
వారణాసి: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ఉదయం వారణాసిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. హెలికాప్టర్‌ను ఆకాశంలో ఓ పక్షి ఢీకొట్టడంతో పైలట్ వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేశారు. హెలికాప్టర్‌కు సాంకేతిక పరీక్ష నిర్వహించారు. వారణాసిలోని రిజర్వ్‌ పోలీస్‌ లైన్స్‌ గ్రౌండ్‌ నుంచి హెలికాప్టర్‌ లక్నోకు బయలుదేరుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి ఢీకొట్టడంతో అప్రమత్తమైన పైలట్ సురక్షితంగా కిందకు దించాడు. ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ముఖ్యమంత్రి మళ్లీ సర్క్యూట్ హౌస్‌కు వచ్చారని ప్రాథమిక సమాచారం. ఆ తర్వాత ప్రభుత్వ విమానంలో ఆయన లక్నోకు బయలుదేరారు. “వారణాసి నుంచి లక్నోకు బయలుదేరిన తర్వాత సీఎం హెలికాప్టర్‌ను ఒక పక్షి ఢీకొట్టింది, ఆ తర్వాత అది ఇక్కడ దిగాల్సి వచ్చింది” అని జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్‌రాజ్ శర్మను ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యోగి ఆదిత్యనాథ్ హెలికాప్టర్‌ను ఢీకొట్టిన పక్షి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వారణాసి పేలుళ్ళ‌ కేసులో ఉగ్రవాది వలీవుల్లాకు మరణశిక్ష!
ఘజియాబాద్: 2006 వరుస పేలుళ్ళ‌ కేసులో దోషిగా తేలిన ఉగ్రవాది వలీవుల్లాకు జిల్లా, సెషన్స్ జడ్జి జితేంద్ర కుమార్ సిన్హా మరణశిక్ష విధించారు. శనివారం కోర్టు వలీవుల్లాను దోషిగా తేల్చింది. వారణాసిలో జరిగిన బాంబు పేలుళ్ళ‌లో 18 మంది మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. ఈ పాపులర్ కేసులో కోర్టు నిర్ణయం కోసం అందరూ ఎదురుచూశారు.

విచార‌ణ స‌మ‌యంలో కోర్టులో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడు మార్గాల్లో రాకపోకలను నిలిపివేసి, తనిఖీ చేసిన తర్వాత ఒక దారి మాత్రమే తెరిచి లోనికి అనుమతించారు. జిల్లా, సెషన్స్ జడ్జి కోర్టుకు వెళ్ళే గ్యాలరీపై భద్రత దృష్ట్యా పోలీసులను మోహరించి ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న న్యాయవాదులు మినహా, ఇతర న్యాయవాదుల‌కు కూడా అనుమ‌తి ఇవ్వ‌లేదు. ఘటనా స్థలంలో బాంబు నిర్వీర్య స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కూడా ఏర్పాటు చేశారు.

ఈ కేసులో శిక్షను ప్రకటిస్తూ జిల్లా జడ్జి జితేంద్ర కుమార్ సిన్హా ప్రత్యేక వ్యాఖ్య చేస్తూ ఉగ్రవాది వలీవుల్లా నేరం అత్యంత అరుదైన కేటగిరీకి చెందినదని అన్నారు. న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే మరణశిక్ష తప్పనిసరి.

వలీవుల్లా నేరం చేసే సమయం హోలీ అని, ఆ సమయంలో జనం ఎక్కువగా ఉంటారన్నారు. ఇంకా, సంఘటన జరిగిన ప్రదేశం సంకట్ మోచన్ మందిర్… ఇది ప్రతిరోజూ చాలా రద్దీగా ఉంటుంది. సమాజానికి, దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద ఘటన జరిగింది. ఈ పరిస్థితుల్లో నిందితుడు ఏ విధంగానూ దేశానికి ఉపయోగపడడు.

మార్చి 7, 2006న వారణాసిలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయని జిల్లా ప్రభుత్వ న్యాయవాది రాజేష్ చంద్ శర్మ తెలిపారు. వారణాసిలోని లంక పోలీస్ స్టేషన్ పరిధిలోని సంకత్మోచన్ ఆలయంలో సాయంత్రం 6.15 గంటలకు మొదటి బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 26 మంది గాయపడ్డారు.

అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు 15 నిమిషాల తర్వాత దశాశ్వమేద్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమ్మూ రైల్వే గేట్ రెయిలింగ్ దగ్గర కుక్కర్ బాంబు కనిపించింది. పోలీసులు సత్వరం చేయడంతో ఇక్కడ పేలుడు తప్పింది.

ఈ రెండు కేసుల్లోనూ, హత్య, హత్యాయత్నం, గాయపరచడం, ఛిద్రం చేయడం, పేలుడు పదార్థాల చట్టం, ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణలపై ఉగ్రవాది వలీవుల్లాను కోర్టు దోషిగా నిర్ధారించింది. GRP వారణాసి పోలీస్ స్టేషన్ పరిధిలోని వారణాసి కాంట్ రైల్వే స్టేషన్‌లోని ఫస్ట్‌క్లాస్ రెస్ట్‌రూమ్ ముందు పేలుడు సంభవించగా, ఈ పేలుడులో తొమ్మిది మంది మరణించారు. 50 మంది గాయపడ్డారు. ఇందులో సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది.

వారణాసిలోని న్యాయవాదులు వలీవుల్లా తరపున వాదించేందుకు నిరాకరించారు. డిసెంబరు 24, 2006న, హైకోర్టు ఆదేశాల మేరకు, ఈ కేసు విచారణ కోసం ఘజియాబాద్‌కు బదిలీ చేయబడింది. ప్రయాగ్‌రాజ్‌లోని ఫుల్‌పూర్‌లో ఉన్న నల్కప్ కాలనీ నివాసి వలీవుల్లా.

Source: VSK Bharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వారణాసి పేలుళ్ళ‌ కేసులో ఉగ్రవాది వలీవుల్లాకు మరణశిక్ష! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జ్ఞానవాపీలోని శివలింగానికి పూజ‌లు చేసుకుంటాం… అనుమతి ఇవ్వండి
కోర్టులో కాశీ విశ్వనాథ ఆలయం ప్రధాన పూజారి పిటిషన్‌

వార‌ణాసి: జ్ఞానవాపి మసీదులో ఇటీవల జరిగిన సర్వేలో శివలింగం వెలుగు చూసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసు తేలడానికి సమయం పడుతుందని కోర్టు వెల్లడించిన నేపథ్యంలో కాశీ ఆలయ ప్రధాన పూజారి కులపతి త్రిపాఠి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ శివలింగం పరిసరాలను శుభ్రం చేసుకోవడంతోపాటు, పూజలు చేసేందుకు వీలుగా భక్తులను అనుమతించాలని పిటిషన్‌లో అభ్యర్థించారు.

మీడియాతో ఆయన మాట్లాడుతూ.. శివలింగం ఉన్న ప్రాంతం ఒక ఫౌంటెన్‌ అంటూ.. ముస్లింలు చేసిన వాదనను తిప్పికొట్టారు. ‘‘అది ఫౌంటెన్‌ కాదు.. గౌరి ఆలయంలో ఉత్తర భాగాన జ్ఞానవాపి ఉంది. ఉత్తరాన గోడ, పశ్చిమాన నంది విగ్రహం ఉన్నాయి. ఉత్తరంలో ఉన్న గోడకు వెనుక భాగంలో మూడు దుకాణాలు ఉండేవి. ఒక ముస్లిం మహిళ ఓ దుకాణంలో గాజులు విక్రయించేవారు. తర్వాత ఔరంగజేబు దాడులతో పరిస్థితులు మారాయి. ఆ సమయంలో పన్నా అనే పూజారి శివలింగంతో సహా బావిలోకి దూకి ఆత్మార్పణ చేసుకున్నారు’’ అని వివరించారు.

మసీదు గోడలను తొలగించాలని, అక్కడ 51 అడుగుల శివలింగం ఉన్న విషయాన్ని పరిశీలించాలని పిటిషన్‌లో వివరించినట్టు తెలిపారు. మసీదు గోడలను తొలగించినప్పుడే తమకు న్యాయం జరుగుతుందన్నారు. ఆలయ స్తంభాలపైనే మసీదు కుడ్యాన్ని నిర్మించారని ఆరోపించారు. కాగా, జ్ఞానవాపి మసీదు వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయం దేశానికి తప్పుడు సందేశం ఇచ్చినట్టు అవుతుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ ఆదివారం కర్ణాటకలోని కలబురగిలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

ధార్మిక స్థలాల చట్టం-1991కి జ్ఞానవాపి వివాదంలో సుప్రీం తీసుకున్న నిర్ణయం భిన్నంగా ఉందన్నారు. ఉత్తరప్రదేశ్‌ వారాణసీలోని జ్ఞానవాపీ మసీదు విషయంలో వివాదం రాజుకున్న వేళ జాతీయ మీడియా జీ న్యూస్‌ ఓ ఆసక్తికర ఫొటోను వెలుగులోకి తీసుకొచ్చింది.

జ్ఞానవాపీ కాంప్లెక్స్‌లో 154 ఏళ్ళ క్రితం (1868లో) బ్రిటిష్‌ ఫొటోగ్రాఫర్‌ శామ్యూల్‌ బౌర్న్‌ తీసిన ఫొటో ఇది. ఆ జ్ఞానవాపీ కాంప్లెక్స్‌లో నంది, హనుమంతుడి విగ్రహాలూ ఇందులో ఉన్నాయి. అలాగే, హిందూ మందిరాలకు సంబంధించిన కళాఖండాలూ ఉన్నాయి. మసీదు ఆవరణలో శివలింగం ఉందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జ్ఞానవాపీలోని శివలింగానికి పూజ‌లు చేసుకుంటాం… అనుమతి ఇవ్వండి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జ్ఞానవాపి శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా నిరూపిస్తాం: విశ్వహిందూ పరిషత్ వెల్లడి
వార‌ణాసి: జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను విశ్వహిందూ పరిషత్ చీఫ్ అలోక్ కుమార్ స్వాగతించారు. జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటనే విషయాన్ని హిందువుల తరఫు నుంచి రుజువు చేస్తామని అన్నారు.

”సమస్య సంక్లిష్టమైనందున ఇందుకు అనుభవజ్ఞుడైన న్యాయవాది అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. జిల్లా కోర్టు ఈ వ్యవహారం చూస్తుందని కూడా కోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో మేము ఏకీభవిస్తున్నాం” అని అన్నారు. జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటని తాము నిరూపిస్తున్నామని, నంది చూస్తున్న వైపే ఒరిజినల్ జ్యోతిర్లింగం ఉందని అలోక్ కుమార్ అన్నారు. మొఘల్ దండయాత్రలో ఆలయం అపవిత్రమైందని, శిథిలాలపైనే జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లోని వాజుఖానా నిర్మించారని అన్నారు.

కోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ ఈ విషయాన్ని తాము నిరూపిస్తామని చెప్పారు. జ్ఞానవాపి మసీదు కేసులో 1991 చట్టం చెల్లుబాటు కాదని అన్నారు. కాశీ విశ్వనాథ ఆలయానికి ప్రత్యేక చట్టం ఉందని, సుప్రీంకోర్టు సైతం కేసు విచారణకు చట్టం అవరోధం కాదని సూచించినట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జ్ఞానవాపి శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా నిరూపిస్తాం: విశ్వహిందూ పరిషత్ వెల్లడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శివలింగాన్ని అవమానించిన ఢిల్లీ ప్రొఫెసర్‌ అరెస్టు
వార‌ణాసి: వారణాసికి చెందిన జ్ఞాన్‌వాపి మసీదుపై ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టినందుకు ఢిల్లీ ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో లభించిన శివలింగం గురించిన ఆరోపణలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టినందుకు ఢిల్లీ విశ్వవిద్యాలయ అసోసియేట్ ప్రొఫెసర్ రతన్ లాల్‌ను అరెస్టు చేసినట్టు ఢిల్లీ పోలీసులు చెప్పారు.

ఢిల్లీ ప్రొఫెసర్ రతన్ లాల్ తన అభిప్రాయాన్ని సమర్థిస్తూ, ఒక చరిత్రకారుడిగా తాను అనేక పరిశీలనలు చేశానని పేర్కొన్నారు. ప్రొఫెసర్ లాల్ పై ఐపీసీ 153 ఏ, 295 ఎల కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఢిల్లీకి చెందిన ఓ న్యాయవాది దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు లాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. లాల్ ఇటీవల శివలింగంపై అవమానకరమైన, రెచ్చగొట్టేలా పోస్టు చేశారని తన ఫిర్యాదులో న్యాయవాది వినీత్ జిందాల్ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శివలింగాన్ని అవమానించిన ఢిల్లీ ప్రొఫెసర్‌ అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.