#Vande Bharat train – Vishwa Samvad Kendra Andhra Pradesh

సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు సర్వీస్?
న్యూఢిల్లీ: కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైలు త్వరలో ఆంధ్రాను పలకరించనుంది. ఇప్పటికే ఐదు సర్వీస్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తమ్మీద 400 వరకు వందే భారత్ రైళ్ళు రానున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

తెలంగాణలో కూడా ఈ వందే భారత్ రైలు సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు. ముందుగా సికింద్రాబాద్ నుంచి తిరుపతి లేదా బెంగళూరు, ముంబై ప్రాంతాలకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో బెర్త్‌లు ఉండవు. కేవలం కూర్చోని మాత్రమే ప్రయాణం చేసేలా సీటింగ్ ఉంటుంది. దీని వల్ల దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారికి అసౌకర్యంగా ఉంటుంది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు ఎక్కువసేపు కూర్చోని ప్రయాణం చేయడం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే దగ్గర ప్రాంతాలకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది.

అందులో భాగంగా సికింద్రాబాద్-విజయవాడ స్టేషన్ల మధ్య సర్వీస్‌ను నడిపించాలని రైల్వే శాఖ అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్-విజయవాడ మధ్య ఎక్కువమంది ప్రయాణం సాగిస్తూ ఉంటారు. ఈ రూట్‌లో ప్రయాణికుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక పండగల సమయంలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రూట్‌లో సర్వీస్ నడిపితే బాగుంటుందని ఆలోచిస్తుంది. ప్రస్తుతం సికింద్రాబాద్-విజయవాడ మధ్య ప్రయాణానికి ఆరు గంటల సమయం పడుతోంది. అదే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపిస్తే నాల్గు గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటారు. ప్రయాణికులకు కూడా రిలాక్స్ అవుతారని రైల్వే అధికారులు ఆలోచిస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన తెలుపనున్నట్టు రైల్వే చెబుతోంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు సర్వీస్? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నాలుగో వందే భారత్ రైలు ప్రారంభం
త్వ‌ర‌లో చెన్నై- మైసూరు మధ్య అయిదో రైలు

ఉనా: దేశంలో మరో వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇప్పటికే మూడు వందే భారత్ రైళ్ళు ప్రారంభం కాగా, గురువారం ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ – ఉనాలోని అంబ్ అందౌరా స్టేషన్ వరకు నడిచే నాలుగో వందే భారత్ రైలును ప్రారంభించారు.

ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌లోని అందౌరా రైల్వే స్టేషన్‌ మధ్య నడిచే ఈ రైలును ఉనా జిల్లాలో ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీ-ఉనా మధ్య అందుబాటులోకి వచ్చే ఈ వందే భారత్ రైలు వల్ల పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా వాసులకు చాలా ప్రయోజనం ఉంటుంది. ఇది కేవలం 52 సెకన్లలో గంటకు100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. కాగా, ఈ కార్యక్రమంలో హిమాచల్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్రమంత్రి, హమీపూర్ ఎంపీ అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు.

‘‘ఢిల్లీ-ఉనా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వల్ల పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా ప్రజలకు ఎంతో ప్రయోజనం.. ఢిల్లీ లేదా ఇతర నగరాలకు వెళ్ళే హరియాణా వాసులకు ఈ రైలు వల్ల ఎంతో మేలు జరుగుతుంది’’ అని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ రైలు ఉదయం 5.50 గంటలకు న్యూఢిల్లీ నుంచి బయలుదేరి, ఉదయం 11.05 గంటలకు అంబ్ అందౌరా స్టేషన్ కు చేరుకుంటుంది. మళ్ళీ మధ్యాహ్నం అక్కడ నుంచి బయలుదేరి 6.25 గంటలకు న్యూ ఢిల్లీకి చేరుకోనుంది. బుధవారం మినహా వారానికి ఆరు రోజులు ఈ రైలు సేవలు అందుబాటులో ఉంటుంది.

మరోవైపు చెన్నై- మైసూరు మధ్య అయిదో వందే భారత్ రైలును ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు తెలిపారు. ప్రధాని మోదీ గత నెలలో మూడో వందే భారత్ రైలును ప్రారంభించారు. గాంధీ నగర్-ముంబై మార్గంలో ఈ రైలు నడుస్తోంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నాలుగో వందే భారత్ రైలు ప్రారంభం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వందే భార‌త్ రైలుని జెండా ఊపి ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ
గాంధీన‌గ‌ర్: వందే భార‌త్ రైలును జెండా ఊపి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మం గుజ‌రాత్‌లోని గాంధీన‌గ‌ర్‌లో జ‌రిగింది. వందే భారత్ రైలులోనే గాంధీ నగర్ నుంచి అహ్మదాబాద్‌లోని కలుపూర్ రైల్వే స్టేషన్ వరకు ప్రధాని ప్రయాణించారు. గుజరాత్, మహారాష్ట్ర రాజధాని నగరాలను కలుపుతూ నడిచే ఈ రైలులో ప్రయాణించే వారికి విమానంలో ప్రయాణించిన అనుభూతి కలుగుతుంది.

ఈ ప్రయాణంలో రైల్వే కుటుంబానికి చెందిన వారు, మహిళా పారిశ్రామికవేత్తలు. యువకులతో సహా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఆయన సహ-ప్రయాణికులు అని పిఎమ్‌ఒ తెలిపింది. గుజరాత్ రాజధాని గాంధీ నగర్ కేపిటల్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఆకుపచ్చ జెండాను ఊపి మోదీ ఈ రైలును ప్రారంభించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వందే భార‌త్ రైలుని జెండా ఊపి ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.