VAIBHAVASRI SELF HELP GROUPS – Vishwa Samvad Kendra Andhra Pradesh

వైభవశ్రీ స్వయం సహాయక బృందాల సమావేశం
మన ప్రాంతంలో  వైభవశ్రీ ( పొదుపు సంఘాలు) కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా  మహిళలతో స్వయం సహాయ బృందాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా పొదుపు , స్వయం ఉపాథి పథకాలను ప్రారంభించేందుకు అవగాహన సదస్సు అక్టోబర్ 27వ తేదీన గూగుల్ మీట్ లో జరిగినది. మన ప్రాంతంలోని పదకొండు విభాగ్ ల నుండి పదముగ్గురు పాల్గొన్నారు. భీమవరం, రాజమండ్రి విభాగ్ మినహాయించి అన్ని విభాగ్ ల నుండి ప్రాతినిధ్యం ఉన్నది. అలానే తెలంగాణ నుండి నలుగురు.కర్ణాటక నుండి తొమ్మిది మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో  శ్రీ సుందర్ లక్ష్మణ్ గారు, శ్రీ శ్రావణ్ కుమార్ గారు ,(రాష్ట్రీయ సేవ భారతి జాతీయ కార్యదర్శి), రాష్ట్రీయ సేవ భారతి నుండి  రిషభ్, దేవ్ జి, . ప్రాంత సేవాభారతి కార్యదర్శి శ్రీ శంకర రావు గారు, సహ కార్యదర్శి శ్రీ చిలుకూరు శ్రీనివాస్ గారు , సంఘటనా కార్యదర్శి శ్రీ కాకాని పృధ్వీరాజు పాల్గొన్నారు.

విషయం:-

వైభవ శ్రీ అంటే పొదుపు సంఘాలు స్వయం సహాయక బృందాలు లాంటిదే కానీ దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.  పొదుపు అనగానే డబ్బుకు సంబంధించిన  లావాదేవీలు… అప్పు తీసుకోవడం, అప్పు తీర్చడం అనే భావన సహజంగా వస్తుంది. మన ఆలోచనలో స్వయం సహాయక బృందాల ద్వారా వ్యక్తిలో, సమాజంలో, గ్రామంలో, దేశంలో పరివర్తన తీసుకురావడం.

మనం చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. వాటి ఊతంతో తేలికగా మహిళల ఆధారంగా స్వయం సహాయ బృందాలను ఏర్పాటు చేసుకొనవచ్చును. ప్రతి బృందంలో 10 నుండి 20 మంది వరకు మహిళలు ఉంటారు.  మహిళలతో సాప్తాహిక్ మిలన్ ఏర్పాటు చేసుకోవాలి.

ఈ సాప్తాహిక్ మిలన్ వారంలో  ఒకరోజు నిర్దిష్ట సమయానికి ఒక గంట సేపు జరుగుతుంది. ప్రతి వారం ఒకరి ఇంట్లో రొటేషన్ పద్ధతి లో జరుగుతుంది. ఎవరి ఇంట్లో అయితే సాప్తాహిక్ మిలన్ జరుగుతున్నదో వారు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

సేకరించిన పొదుపు డబ్బును బ్యాంకులో జమ చేయాలి. బ్యాంకులో జమ చేయడానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ముగ్గురు సభ్యులతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి.

మనకు గ్రామము యొక్క స్థానిక అవసరాలను బట్టి, స్థానిక వనరులను ఆధారంగా తీసుకుని వస్తువులు తయారు చేసే శిక్షణ తీసుకొనవచ్చును. ఆరు మాసాల పాటు క్రమం తప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేసుకున్న తరువాత ఉత్పత్తిని ప్రారంభించవచ్చు. స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన వాటిని ఉత్పత్తి చేయవచ్చు. వాటి కొరకు తగిన శిక్షణ తీసికొనవచ్చు.

గ్రామంలో స్వయం సహాయక బృందం వైభవశ్రీ ద్వారా తయారైన వస్తువులు గ్రామ అవసరాలను తీర్చే విధంగా ఉండాలి. విక్రయం ఆ గ్రామంలోనే లేదా ఆ పంచాయతీలోనే జరిగితే బాగుంటుంది. సమావేశము పాఠ్య క్రమము ప్రకారము జరుపుకోవాలి అని శ్రీ రిషభ్ సహాయ్ తెలియజేశారు.

మైక్రో ఫైనాన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విస్తృత ప్రచారంలో ఉన్న విషయం మనకు తెలిసినదే. అయినప్పటికీ వైభవశ్రీ అవసరం ఏమిటి? అని మనకు అనిపించవచ్చు.

మన ఆలోచన వైభవశ్రీ ఆధారంగా ఆర్థిక వికాసం, ఆర్థిక స్వావలంబన తీసుకుని రావడం, సంఘటిత శక్తిని నిర్మాణం చేయడం, సభ్యులలో  ఆత్మ నిర్భరతను పెంపొందించి, ఆర్థిక వికాసం వైపు పయనించేలా ప్రయత్నం చేయడం. దీనికి సంబంధించిన అన్ని విషయాలు పాఠ్య పుస్తకములో పొందుపరచబడ్డాయి అని రాష్ట్రీయ సేవా భారతి వైభవశ్రీ అఖిలభారత ప్రముఖ్ శ్రీ సుందర్ లక్ష్మణ్ తెలియజేశారు.

వైభవశ్రీ ద్వారా ఆర్థిక చింతన, సంస్కారము మాత్రమే కాకుండా మహిళల యొక్క వికాసము, వారి యొక్క ఆరోగ్యము వారి యొక్క వ్యక్తిత్వం గురించి కూడా ఆలోచించేలా ప్రయత్నం చేయాలి అని క్షేత్ర సేవా ప్రముఖ్ శ్రీ ఎక్కా చంద్రశేఖర్ తెలియజేశారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వైభవశ్రీ స్వయం సహాయక బృందాల సమావేశం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.