VADODARA – Vishwa Samvad Kendra Andhra Pradesh

కాంగ్రెస్ హయాంలో గుజరాత్‌లో పదే పదే అల్లర్లు
వడోదర: కాంగ్రెస్ హయాంలో అల్లర్లు వంటి సంఘటనలు గుజరాత్‌లో పదే పదే జరిగేవని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. వడోదరలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ గతంలో గాంధీనగర్‌లో కూర్చున్న ప్రజలు సంఘ వ్యతిరేకులకు, అల్లర్లు సృష్టించే వారికి ఆశ్రయం ఇచ్చేవారని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్‌ రాజకీయాల కాలంలో జరిగేదేని గుర్తు చేశారు.

కాంగ్రెస్ హయాంలో భయం, భయాందోళనల వాతావరణం ఉండేదని, దీంతో గుజరాత్‌లో అభివృద్ధి జరగలేదని ప్రధాని మోదీ విమర్శించారు. ప్రపంచంలోని సంపన్న దేశాలన్నింటిలో గుజరాత్ వెనుకబడి పోకుండా గుజరాత్ అభివృద్ధి జరగాలని ప్రధాని స్పష్టం చేశారు. నరేంద్ర లేదా భూపేంద్ర ఈ అభివృద్ధి చెందిన గుజరాత్‌ను చేయరని.. కోట్లాది మంది గుజరాత్ పౌరులు మాత్రమే అలా చేస్తారని చెప్పారు.

గుజరాత్ జీవితానికి, దేశ జీవితానికి వచ్చే 25 ఏళ్ళు చాలా ముఖ్యమైనవని ప్రధాని తెలిపారు. ఈ ఎన్నికల్లో గుజరాత్ ప్రజలు పోరాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ కాదని స్పష్టం చేశారు. వడోదర గర్బా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిందని చెబుతూ ఈసారి నవరాత్రులకు ప్రపంచంలోని ప్రముఖులు వచ్చారని గుర్తు చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాంగ్రెస్ హయాంలో గుజరాత్‌లో పదే పదే అల్లర్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గుజరాత్‌ దీపావళి వేడుకల్లో ఇస్లాంవాదుల హింస.. పోలీసులపై పెట్రోల్‌ బాంబులు!(వీడియో)
వడోదర: గుజరాత్‌లోని వడోదరలో దీపావళి రాత్రి మత ఘర్షణలు చెలరేగాయి. మంగళవారం ఉదయం వరకు, పోలీసులు కనీసం డజను మంది అల్లరిమూకలను చెదరగొట్టారు. నిందితులను గుర్తించే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. నగరంలోని పానిగేట్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

స్థానిక మీడియాతో వడోదర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ యస్పాల్ జగనియా మాట్లాడుతూ.. “హింసకు ఖచ్చితమైన కారణం ఇంకా కనుగొనబడలేదు. సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, నగరం నలుమూలల నుండి సిబ్బందిని సంఘటనా స్థలానికి తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇంటి టెర్రస్ నుండి పోలీసులపై పెట్రోల్ బాంబు విసిరారు. ఈ విషయంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఒక గుంపు ఆ ప్రాంతంలోని కొన్ని దుకాణాలను ధ్వంసం చేసింది. కొన్నింటికి నిప్పుపెట్టింది.

कल दिवाली की रात वडोदरा में जिहादियों ने आम जनता के साथ पुलिस वालों को भी पेट्रोल बम से निशाना बनाया… दिल्ली वाले भुगत रहे हैं केजरीवाल के ताहीर हुसैन मॉडल को…

गुजरात की जनता सतर्क रहें… pic.twitter.com/tZiNOeSuRc

— Naveen Kumar Jindal ?? (@naveenjindalbjp) October 25, 2022

ఘర్షణ చెలరేగకముందే వీధి దీపాలు ఆపివేయబడ్డాయని, ఆ తర్వాత ఇరువర్గాల అల్లర్లు రాళ్ళు రువ్వడం ప్రారంభించారని అధికారులు తెలిపారు. స్థానిక నివాసి తెలిపిన వివరాల ప్రకారం.. పానిగేట్ ప్రాంతంలోని ముస్లిం మెడికల్ కాలేజీ సమీపంలో బాణసంచా పేల్చడంతో ఘర్షణ జరిగింది.

ఇది ఘర్షణ ప్రారంభించడానికి తరచుగా ఉపయోగించే వ్యూహం. దీని ద్వారా ఇస్లాంవాదులు ముస్లిం-ఆధిపత్యం లేదా మిశ్రమ జనాభా ఉన్న ప్రాంతాల్లో ముస్లిమేతర కార్యకలాపాలను, ముఖ్యంగా హిందూ పండుగ వేడుకలను తట్టుకోలేక నిషేధించడానికి పూనుకొంటారు. పాశ్చాత్య దేశాలలో కూడా ఇలాంటి ‘షరియా జోన్లు’ లేదా ‘నో-గో ఏరియాలు’ పెరగడం మొదలయ్యాయి. ఇటువంటివి భారత్‌లో వెయ్యి ప్రాంతాలు ఉన్నాయి.

వడోదరలోని ఈ ప్రాంతంలో హిందూ పండుగ వేడుకల సమయంలో హింస సాధారణంగా కనిపిస్తుంది: “ఆగస్టులో గణేష్ చతుర్థి సందర్భంగా కూడా ఈ ప్రాంతంలో పరిస్థితి వేడెక్కింది. గణేష్ విసర్జన సందర్భంగా ఊరేగింపుపై రాళ్ళు రువ్వడంతో 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా, నవరాత్రుల సమయంలో కూడా అదే ప్రాంతంలో ఇటువంటి ఘర్షణలు జరిగాయి.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గుజరాత్‌ దీపావళి వేడుకల్లో ఇస్లాంవాదుల హింస.. పోలీసులపై పెట్రోల్‌ బాంబులు!(వీడియో) appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వడోదరలో గ‌ణేష్ ఊరేగింపుపై రాళ్ళ దాడి!
వడోదర: గణేష్ ఊరేగింపులో రాళ్ళ‌దాడితో వడోదర ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుజరాత్‌లోని వడోదరలోని మాండ్వి ప్రాంతం మీదుగా గణేశుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళుతుండగా రెండు వర్గాల సభ్యులు ఘర్షణ పడి ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు. మసీదు కిటికీ అద్దాలు కూడా దెబ్బతిన్నాయి. ఎవరికీ గాయాలు కాలేదు. అయితే, అల్లర్లకు పాల్పడినందుకు ఇరువర్గాల సభ్యులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Source: Hindustan times

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వడోదరలో గ‌ణేష్ ఊరేగింపుపై రాళ్ళ దాడి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గోవులకు ప్రత్యేక విందు
తొట్టి నిండా పళ్ల రసం.. గంపలకొద్దీ డ్రైఫ్రూట్స్‌

గుజరాత్‌లోని వడోదరలో గోవులకు పసందైన విందు అందించారు దాతలు. కజ్రాన్‌ మియాగం ప్రాంతం పంజ్రపోల్‌లోని ఓ గోశాలలో ఉన్న ఆవులకు 800 కిలోల మామిడి పళ్ల రసం, 600 కిలోల డ్రైఫ్రూట్‌లను ఆహారంగా ఇచ్చారు.

దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓ నీటి తొట్టిలో నింపిన జ్యూస్‌ను గోవులు తాగుతున్న దృశ్యం చూపరులను ఆకట్టుకుంటోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గోవులకు ప్రత్యేక విందు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘గోద్రా’ దోషి మృతి
వడోదరా: గోద్రా రైలు దహనం కేసు దోషుల్లో ఒకడైన బిలాల్​ ఇస్మాయిల్​ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. అతని ఆరోగ్య విషమించటంతో ఈ నెల‌ 22న నగరంలోని ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.

గుజరాత్​ గోద్రాలో 2002లో జరిగిన రైలు దహనం కేసులో దోషి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో దోషిగా తేలిన బిలాల్​ ఇస్మాయిల్​ అలియాస్​ హాజి బిలాల్​(61) గుజరాత్​, వడోదరాలోని కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడని, ఇటీవల అనారోగ్యానికి గురైన క్రమంలో నగరంలోని ఆసుపత్రిలో చేర్పించినట్టు అసిస్టెంట్​ కమిషనర్​ ఆఫ్​ పోలీస్​ ఏవీ రాజ్​గోర్​ తెలిపారు. నాలుగేళ్ల నుంచి బిలాల్​ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉందన్నారు రాజ్​గోర్​. ఆరోగ్యం విషమించటం వల్ల 22న జైలు నుంచి వడోదరాలోని ఎస్​ఎస్​జీ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు.

ఆ ఘ‌ట‌న‌లో 59 మంది దుర్మ‌ణం!

2002, ఫిబ్రవరి 27న గోద్రాలో కరసేవకులను తరలిస్తున్న సబర్మతి ఎక్స్​ప్రెస్​లోని ఎస్​6 బోగీని దహనం చేసిన కేసులో జీవిత ఖైదు పడిన 11 మందిలో బిలాల్​ ఒకడు. ఈ ఘటనలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. బిలాల్​ సహా మరో 10 మందికి ముందుగా 2011లో మరణ శిక్ష విధించింది సిట్​ కోర్టు. 2017 అక్టోబర్​లో మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది గుజరాత్​ హైకోర్టు.

గోద్రా రైలు దహనంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. గుజరాత్​ వ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో సుమారు 1000 మంది ప్రాణాలు కోల్పోయినట్టు పలు నివేదికలు తెలిపాయి.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘గోద్రా’ దోషి మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గుజరాత్ : 108 దేవాలయాల్లో లౌడ్ స్పీకర్లలో రోజుకు రెండు సార్లు హనుమాన్ చాలీసా
గుజరాత్ లోని వడోదర నగరంలో ఇకపై 108 దేవాలయాల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా రోజుకు రెండు సార్లు ‘హనుమాన్ చాలీసా’ వినిపించనున్నారు. గుజరాత్‌లోని మూడవ అతి పెద్ద నగరమైన వడోదరలోని 108 దేవాలయాలు హనుమాన్ చాలీసాను లౌడ్ స్పీకర్ల ద్వారా వినిపించనున్నాయి. దేశ్ గుజరాత్ నివేదిక ప్రకారం ఈ కార్యక్రమం స్థానిక సంస్థ ‘మిషన్ రామ్ సేతు’ మొదలుపెట్టింది.

శ్రావణ మాసం మొదటి సోమవారం నగరంలోని కలఘోడ ప్రాంతంలోని పంచముఖి హనుమాన్ ఆలయంలో లౌడ్ స్పీకర్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆఫీసు బేరర్‌లతో పాటు కొంతమంది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు కూడా పాల్గొన్నారు. నగర అధ్యక్షుడు డాక్టర్ విజయ్ షా, నగర ప్రధాన కార్యదర్శి సునీల్, జస్వంత్ సోలంకి తదితరులు పాల్గొన్నారు.

లౌడ్ స్పీకర్ పంపిణీ కార్యక్రమం గురించి రామ్ సేతు మిషన్ ప్రెసిడెంట్ దీప్ అగర్వాల్ మాట్లాడారు. ఇళ్లల్లో ఉంటున్న భక్తులకు హనుమాన్ చాలీసా, హారతి కార్యక్రమాలను, ఇతర భక్తి పాటలను లౌడ్ స్పీకర్ల ద్వారా వినిపించాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. కరోనా కారణంగా ఉన్న ఆంక్షల కారణంగా దేవాలయాలను సందర్శించడానికి పెద్ద ఎత్తున భక్తులు రాలేకపోతున్నారు. అలా ఇళ్లల్లో ఉంటున్న వాళ్లకు కాస్త స్వాంతన అందించడానికి తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అగర్వాల్ వివరించారు. లౌడ్ స్పీకర్‌ని పొందడానికి 78 దేవాలయాలు ఇప్పటికే ముందుకు వచ్చాయని అన్నారు. చిన్న దేవాలయాలకు ఒక లౌడ్ స్పీకర్‌ని ఇస్తున్నామని.. పెద్ద దేవాలయాలు రెండు లౌడ్ స్పీకర్లను పొందుతాయని ఆయన అన్నారు. ఈ వార్తలను విశ్వ హిందూ పరిషత్ తన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో పంచుకుంది. ఈ సంస్థ గత సంవత్సరం శ్రావణ మాసంలో కూడా కొన్ని దేవాలయాలకు లౌడ్ స్పీకర్లను అందించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గుజరాత్ : 108 దేవాలయాల్లో లౌడ్ స్పీకర్లలో రోజుకు రెండు సార్లు హనుమాన్ చాలీసా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.