VACCINE – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రపంచానికి అనుసరణీయం
వరల్డ్ ఎకనామిక్ ఫోరం నేతల ప్రశంసలు

న్యూఢిల్లీ: యావత్‌ ప్రపంచాన్ని కరోనా వైరస్ వ‌ణికిస్తున్న సమయంలో వ్యాక్సిన్‌ తయారీ, పంపిణీపై భారత్‌ అనుసరించిన విధానం పట్ల అంతర్జాతీయంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. సరైన సమయంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తిని గణనీయంగా పెంచడంతోపాటు ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ సరఫరా చేయడంపై వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో పాల్గొన్న నేతలు కొనియాడారు. వ్యాక్సిన్‌ సమానత్వం, విస్తృత స్థాయిలో పంపిణీ చేయడంలో భారత్‌ అనుసరించిన విధానాన్ని ప్రతిఒక్కరూ పాటించాలని సూచించారు. ప్రపంచానికి వ్యాక్సిన్‌ రాజధానిగా మారే దిశగా అడుగులు వేస్తోన్న భారత్‌.. ఇతర దేశాలకు వ్యాక్సిన్‌ సరఫరా స్థాయిలో ఉందని అంతర్జాతీయ వేదికపై నేతలు ఉద్ఘాటించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రపంచానికి అనుసరణీయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనాను గెలిచిన భారత్… బిల్ గేట్స్ ప్రశంస
న్యూఢిల్లీ: ప్రపంచ స్థాయిలో అత్యంత సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్ తయారీ దిశలో సమగ్ర పరిశోధన, అభివృద్ధి ప్రక్రియ జరగాల్సి ఉందని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ చెప్పారు. పూర్తిస్థాయిలో వైరస్ నియంత్రణ సాధ్యం కావాలి. వ్యాక్సిన్ అత్యంత సుదీర్ఘకాలం పనిచేయగలగాలి. ఇటువంటి వినూత్న తరపు అవసరాల టీకాల తయారీ దిశలో భారతదేశం కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు.

సరికొత్త వ్యాక్సిన్ దిశలో పరిశోధనలు మరింత విస్తృతం కావల్సి ఉందని సూచించారు. వైరస్ సంక్రమణ జరగని రీతిలో రోగనిరోధకత ఏర్పడాల్సి ఉందని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్ బాగా దెబ్బతీసిందని చెబుతూ ఈ క్రమంలో ఇప్పుడు కరోనా మరణాల సంఖ్యపై వివాదాలు చెలరేగుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

భారతదేశంలో ఈ మరణాల సంఖ్య సంపన్న దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని, ఇది వివాదం అయినప్పటికీ లేనప్పటికీ ప్రజాస్వామ్య యుత దేశం అయిన భారత్‌లో ఈ మరణాల సంఖ్యపై నిర్మోహమాట చర్చ జరుగుతోందని ఆయన తెలిపారు.

మరణాల సంఖ్య గురించి పక్కకు పెడితే భారత్ అత్యంత సంపన్న దేశం అమెరికాను కూడా తోసిరాజంటూ వ్యాక్సిన్ల ఉత్పత్తిలో అచిరకాలంలోనే ముందుకు దూసుకువెళ్ళింద‌ని ఆయన ప్రశంసించారు. అయితే, మరణాల విషయంలో అన్ని దేశాలు వాస్తవాలను దాచిపెట్టే ఉంటాయని పేర్కొన్నారు.

ఉత్తత్తి, పంపిణీ, వ్యాక్సినేషన్ల క్రమంలో `ఇండియా గ్రేట్’ అని కొనియాడారు. మహమ్మారి వచ్చింది, ఇక తరువాత పరిస్థితి ఏమిటీ? మరో రకం వైరస్ నివారణ ఏ విధంగా జరుగుతుందనే అంశాలను ప్రస్తావిస్తూ ఆయన ఇటీవలే ఓ పుస్తకం కూడా రాశారు.

తీవ్రస్థాయి వైరస్ ఇక రాకపోవచ్చు అని, అయితే 50 ఏండ్లు దాటిన వారు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. బూస్టర్ డోస్‌లతో సిద్ధంగా ఉండాలని, కొన్ని ప్రాంతాలలో కొత్త వేరియంట్లతో వైరస్ విజృంభిస్తుందనే వాదన దశలో అప్రమత్తత అవసరం అని ఆయన హెచ్చరించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనాను గెలిచిన భారత్… బిల్ గేట్స్ ప్రశంస appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేంద్ర టీకా విధానం హర్షణీయం – ఓవైసీ
వ్యాక్సీన్ పాలసీలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులను హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్వాగతించారు. వ్యాక్సినేషన్ కోసం ఆన్‌లైన్ పోర్టల్‌‌లో రిజిస్ట్రేషన్ను తీవ్రంగా వ్యతిరేకించిన ఓవైసీ నేరుగా వ్యాక్సినేషన్ వేసే ‘వాక్ ఇన్ వ్యాక్సినేషన్’ విధానాన్ని అభినందించారు. నూతన విధానంలో వ్యాక్సినేషన్‌లో రాష్ట్రాలకు అధికారాలు కల్పించడంపై ఓవైసీ సంతృప్తి వ్యక్తం చేశారు.

18-44 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి ఒక్కరు నేరుగా వ్యాక్సినేషన్ సెంటర్‌కు వెళ్లి వ్యాక్సీన్ తీసుకోవడానికి అనుమతిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వల్ల దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ సరిగా అమలు కావడం లేదనే విమర్శలు వచ్చాయి. ప్రజలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌పై అవగాహన లేకపోవడం, ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో లేకపోవడం, స్మార్ట్‌ ఫోన్లు లేకపోవడంతో చాలా మంది వ్యాక్సీనేషన్‌కు దూరమవుతున్నారని సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో నేరుగా కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లోనే వ్యాక్సీన్ తీసుకునే విధంగా కేంద్రం మార్పులు చేసింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేంద్ర టీకా విధానం హర్షణీయం – ఓవైసీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ… ప్రపంచంలో రెండో స్థానంలో భారత్..
భారతదేశంలో రోజూ సుమారు 29 లక్షల మోతాదుల కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇప్పటివరకు 24 కోట్ల డోసుల వ్యాక్సిన్ ప్రజలకు ఇచ్చారు.

చరిత్రలో అతిపెద్ద టీకా కార్యక్రమం కరోనాకు వ్యతిరేకంగా ప్రపంచంలో జరుగుతోంది. బ్లూమ్‌బెర్గ్ వ్యాక్సిన్ ట్రాకర్ ప్రకారం, ఇప్పటివరకూ 178 దేశాలలో 219 మిలియన్ మోతాదుల టీకాలు ప్రజలకు ఇచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలో ప్రతిరోజూ సుమారు 3.54 కోట్ల మందికి టీకాలు వేస్తున్నారు. చైనా రోజూ 189 మిలియన్ వ్యాక్సిన్ల పంపిణీతో అగ్రస్థానంలో ఉంది. ఆ దేశం ఇప్పటివరకు తన ప్రజలకు 80 కోట్ల మోతాదులను అందచేసింది. ఈ విషయంలో భారత్ ప్రస్తుతం రెండవ స్థానంలో ఉంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ… ప్రపంచంలో రెండో స్థానంలో భారత్.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా ధరలివే..!
ప్రైవేటు ఆస్పత్రుల్లో అందించే కరోనా వ్యాక్సిన్ల ధరలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా నిర్దేశించిన ధరల ప్రకారం.. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ధర గరిష్ఠంగా ₹780లుగా ఉండగా.. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా ₹1410, రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి ₹1145గా ఉండనుంది. అన్ని పన్నులతో పాటు ఆస్పత్రులకు రూ.150 సర్వీస్‌ ఛార్జి కూడా ఇందులో భాగమేనని కేంద్రం స్పష్టంచేసింది. అధిక ఛార్జీలు వసూలు చేసే ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

దేశవ్యాప్తంగా 18ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా టీకా పంపిణీ చేస్తామని ప్రకటించిన కేంద్రం.. ఉచితంగా వద్దనుకొనేవారి కోసం 25శాతం వ్యాక్సిన్‌ను ప్రైవేటు ఆస్పత్రులకు ఇస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్‌ గరిష్ఠ ధరపై రూ.150లు మాత్రమే సర్వీస్‌ ఛార్జి వసూలు చేయాలని ప్రధాని మోదీ నిన్న ఆదేశించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకాలకు ధరలను ఖరారు చేసింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా ధరలివే..! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేంద్రమే అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ను అందిస్తుంది – ప్రధాని మోడీ సంచలన ప్రకటన
దేశంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితులపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి నేడు ప్రసంగించారు. అతి తక్కువ సమయంలో వ్యాక్సిన్ ని తీసుకురావడం భారతీయ శాస్త్రవేత్తలు సాధించిన అతిపెద్ద విజయంగా మోడీజీ అభివర్ణించారు. గతంలో వ్యాక్సిన్ కి అనుమతులు లభించాలంటే దశాబ్దాలు పట్టేదని, కానీ ప్రస్తుత సంక్షోభ సమయంలో సంబంధిత రంగాలన్నీ యుద్ధ ప్రాతిపదికన పనిచేసి, అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడి 2 రకాల వ్యాక్సిన్ లను అతి తక్కువ సమయంలో అందుబాటులోకి తేగలిగారని ఆయన పేర్కొన్నారు. నాసల్ వ్యాక్సిన్ (ముక్కులో వేసుకునే చుక్కలు) ను కూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం కూడా ముమ్మరంగా సాగుతోందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

దేశంలో ఇప్పటివరకూ 23 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని, వీలైనంత త్వరగా దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తిచేసే దృఢ సంకల్పంతో ప్రభుత్వమున్నదని ఆయన వెల్లడించారు. “సెకండ్ వేవ్ ప్రారంభం కావడానికి ముందే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి వ్యాక్సినేషన్ పూర్తయింది. అలా జరగకుండా ఉండి ఉంటే ఎంత ఇబ్బంది కలిగి ఉండేది?” అని ఆయన తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ద్వారా దేశమంతటా ఉచిత వ్యాక్సినేషన్

దేశమంతటా పూర్తి కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో జూన్ 21 నుంచి 18 ఏండ్లు నిండిన వారికందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు వేయడం జరుగుతుందని ఆయన ప్రకటించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్లు వేయించుకునే ఆసక్తి ఉన్నవారు అక్కడే వేయించుకోవచ్చని, మొత్తం వ్యాక్సిన్లలో 25% వ్యాక్సిన్లను ప్రైవేటు ఆసుపత్రులకు కేటాయించనున్నామని కూడా ఆయన ప్రకటించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రతి డోసూ విలువైనదేనని, ప్రతి ఒక్క డోసూ అది వేయించుకున్న వారికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుందని ఆయన పేర్కొన్నారు.

దీపావళి వరకూ ఉచిత రేషన్

ఇప్పటికే సుమారుగా 80 కోట్లమంది ప్రజలకు ఉచితంగా అందిస్తూ వస్తున్న రేషన్ ను దీపావళి వరకు కొనసాగించనున్నామని ఆయన వెల్లడించారు.

తప్పుడు వార్తలపై చర్యలుంటాయి – మీడియాకు ప్రధాని హెచ్చరిక

తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ ప్రజలలో కోవిడ్ పైన, వ్యాక్సిన్ ల పైన భయాందోళనలు, అపోహలు కలిగేలా వ్యవహరిస్తున్న ఒక వర్గం మీడియాపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ” వ్యాక్సిన్ లపై ఒక వర్గం మీడియా చేసిన, చేస్తున్న దుష్ప్రచారం అనేక ప్రాణాలను హరిస్తోంది. అలాంటి తప్పుడు వార్తలపై ఇకమీదట కఠిన చర్యలు తప్పవు” అని ఆయన హెచ్చరించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేంద్రమే అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ను అందిస్తుంది – ప్రధాని మోడీ సంచలన ప్రకటన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో మైలు రాయి
ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేష‌న్ ప్రక్రియ భారతదేశంలో కొన‌సాగుతోంది. ఈఏడాది జ‌న‌వ‌రి 16న ప్రారంభ‌మైన టీకా పంపిణీ మ‌రో మైలురాయిని అధిగ‌మించింది. దేశంలో ఇప్పటివ‌ర‌కు 18 కోట్ల మందికిపైగా వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర కుటుంబ సంక్షేమ‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన నివేదిక తెలిపింది. దేశ‌వ్యాప్తంగా 18,04,57,579మంది టీకా వేసుకోగా.. 96,27,199 మంది ఆరోగ్య కార్యక‌ర్తలు మొద‌టి డోసు తీసుకున్నారు. మ‌రో 66,21,675 మంది రెండో డోసు వేయించుకున్నార‌ని తెలిపింది.

ఫ్రంట్‌లైన్ వ‌ర్కర్లు 1,43,63,754 మంది మొద‌టి డోసు, 81,48,757 మంది రెండో డోసు తీసుకున్నారు.

18 నుంచి 44 ఏండ్ల వ‌య‌స్సువారు.. 42,55,362 మొద‌టి డోసు తీసుకోగా, 5,67,99,389 మంది 45 నుంచి 60 ఏండ్లు పైబ‌డిన‌వారు మొద‌టి డోసు 87,50,224 రెండో డోసు తీసుకున్నార‌ని తెలిపింది. ఇక 5,43,15,317 మంది 60 ఏండ్లు పైబ‌డిన‌వారు మొద‌టి డోసు, 1,75,47,584 మంది రెండో డోసు వేయించుకున్నార‌ని వెల్లడించింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో మైలు రాయి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.