VACCINATION – Vishwa Samvad Kendra Andhra Pradesh

లాక్‌డౌన్‌ దిశగా బ్రిటన్
లండ‌న్‌: బ్రిటన్​లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వేల్స్​, స్కాట్లాండ్​, ఉత్తర ఐర్లాండ్​ సహా పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చాయి. ఇంగ్లాండ్​లో మరిన్ని ఆంక్షలు తీసుకొచ్చే అంశంపై ప్రధాని బోరిస్​ జాన్సన్​, ఆయన మంత్రివర్గం సోమవారం సమీక్షించనుంది. ప్రస్తుతానికి ఇంటి నుంచే పని, మాస్క్​, కొవిడ్​ టీకా ధ్రువపత్రం తప్పనిసరి వంటి ప్లాన్​ బీ చర్యలు అమలులో ఉన్నాయి. మరోవైపు.. వేల్స్​లో రాత్రి క్లబ్​లు ఆదివారం నుంచి మూసివేయాలని ఆదేశించారు. పబ్బులు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లల్లో ఆరుగురుకి మించి గుమికూడదు. ఇండోర్​ ఈవెంట్స్​కు 30 మంది, బహిరంగ ప్రదేశాల్లో 50 మందికి మాత్రమే అనుమతిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లాక్‌డౌన్‌ దిశగా బ్రిటన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఐడియా సూప‌ర్‌!
పెళ్ళిలో వ్యాక్సిన్ సర్టిఫికెట్​ల చెకింగ్

లేనివారికి మండపంలోనే టీకా..

అహ్మదాబాద్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మరో ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైరస్​ నుంచి తమను తాము కాపాడుకోవడానికి అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

కానీ, కొంతమంది మాత్రం టీకా వేసుకోవటానికి వెనుకడుగు వేస్తున్నారు. మరికొంతమంది టీకా మొదటి డోసు తీసుకున్నా.. రెండో డోసు విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ పూర్తి స్థాయి టీకా డోసులు పంపిణీ చేయాలనే లక్ష్యంతో గుజరాత్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) అధికారులు వినూత్న చర్యలు చేపట్టారు.

ఏఎంసీకి చెందిన ఆరోగ్య కార్యకర్తల బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పెళ్ళిళ్ళు, ఇతర వేడుకలు జరుగుతున్న వేదికల వద్దకు గురువారం చేరుకున్నాయి. అక్కడకు హాజరైన వారి వ్యాక్సిన్ ధ్రువపత్రాలను పరిశీలించాయి. అర్హులైన లబ్ధిదారులు ఎవరైనా టీకా తీసుకోలేదని తెలిస్తే వారికి అక్కడిక్కడే ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్​ వేశారు. ఓ వైపు పెళ్ళి వేడుక జరుగుతుండగానే మరోవైపు టీకాలు అందించారు. ఐడియా సూప‌ర్ కదూ…!

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఐడియా సూప‌ర్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒక్క రోజులో కోటి టీకాలు
కొవిడ్‌ మూడో దశ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో వ్యాక్సినేషన్ పంపిణీని కేంద్రం విస్తృతం చేసింది. తాజాగా ఒక్కరోజే కోటి డోసుల పంపిణీని పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ వెల్లడించారు. వ్యాక్సినేషన్​కు సంబంధించి భారత్​ కొత్త రికార్డులను నెలకొల్పుతోందని తెలిపారు. శనివారం ఒక్కరోజే 1,00,00,016 మందికి టీకా పంపిణీ కాగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకాల సంఖ్య 127.5 కోట్లు దాటింది. రోజుకు సగటున 59.32 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు పెద్దల్లో 84.8 శాతం మంది తొలి డోసు తీసుకోగా.. 50 శాతం మంది రెండో డోసు తీసుకున్నట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒక్క రోజులో కోటి టీకాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

టీకాల సరఫరాపై భార‌త్‌కు ఐరాస ప్రశంసలు
ఐక్య‌రాజ్య‌స‌మితి: ప్రపంచదేశాలకు కొవిడ్ వ్యాక్సిన్ సరఫరాను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించిన భారత్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచంలోని అన్ని దేశాల్లో 40 శాతం మందికి టీకా అందించాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ అంశం దోహదపడుతుందని తెలిపింది. ఈ మేరకు భారత వైద్య, ఆరోగ్య మంత్రి మాన్సుఖ్​ మాండవియాకు డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్​ జనరల్​ టెడ్రోస్​ అధనోమ్​ గెబ్రెయెసస్ కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post టీకాల సరఫరాపై భార‌త్‌కు ఐరాస ప్రశంసలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వ్యాక్సినేషన్‌లో మళ్లీ భారత్‌ రికార్డ్‌!
మధ్యాహ్నం వరకు కోటి డోసుల పంపిణీ

న్యూఢిల్లీ: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భారతదేశం మళ్లీ రికార్డ్‌ సాధించింది. ఈ రోజు శుక్రవారం మధ్యాహ్నం వరకు కోటి డోసులు విజయవంతంగా పంపిణీ చేసింది. శుక్రవారం ఒక్క రోజే.. మధ్యాహ్నం 1:30గంటల వరకు కోటికిపైగా టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచింది. నెల రోజుల కన్నా తక్కువ వ్యవధిలో ఈ ఘనత సాధించడం ఇది నాలుగోసారి కావడం విశేషం. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని.. శుక్రవారం కోటిన్నర వ్యాక్సిన్‌ డోసులను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ… అందుకు అనుగుణంగా.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సాగుతోంది.

‘ప్రధాని మోదీ పుట్టిన రోజున, మధ్యాహ్నం 1:30 వరకు, దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కోటి మార్కును దాటేసింది. అత్యంత వేగంగా కోటీ మార్కును అందుకోవడం ఇదే తొలిసారి. ఇదే వేగంతో ముందుకెళుతున్నాం. టీకా పంపిణీలో శుక్రవారం సరికొత్త రికార్డును సృష్టించి, ప్రధాని మోదీకి జన్మదిన కానుకగా ఇస్తామని మాకు నమ్మకం ఉంది.’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా అన్నారు.

అంతకుముందు.. సెప్టెంబర్‌ 6, ఆగస్టు 31, ఆగస్టు 27న వ్యాక్సినేషన్‌లో కోటి మార్కును అందుకుంది భారత్‌. దేశవ్యాప్తంగా జనవరిలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కాగా.. తొలి 10 కోట్ల డోసుల పంపిణీకి 85 రోజులు పట్టింది. అనంతరం 20 కోట్ల మార్కుకు 45 రోజులు, 30 కోట్ల మార్కుకు 29 రోజుల సమయం పట్టింది.

ఆ తర్వాత వేగాన్ని మరింత పెంచిన ఇండియా.. కేవలం 24 రోజుల్లోనే 40 కోట్లు, 20 రోజుల్లో 50 కోట్ల మార్కును దాటేసి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత 19 రోజులకే 60 కోట్లు, 13 రోజులకే 70 కోట్లు అందుకుంది. శుక్రవారం ఉదయం నాటికి దేశంలో 77.24కోట్ల టీకా డోసుల పంపిణీ చేశారు. శరవేగంగా టీకాలు అందిస్తున్న భారత్‌కు ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను అనేకమార్లు అభినందించింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వ్యాక్సినేషన్‌లో మళ్లీ భారత్‌ రికార్డ్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వ్యాక్సిన్‌ వెయ్యకుండానే వేసినట్లు నటిస్తూ వ్యాక్సిన్ వృధా చేసిన నర్సు, డాక్టర్……
మనలో చాలామంది వ్యాక్సిన్ వేయించుకుని ఉంటారు..

వ్యాక్సిన్ వేసే సిస్టర్ సూదిని గుచ్చి మందును పంపించి సూదిని బయటకు తీయడానికి కనీసం 5 సెకనుల సమయం పడుతుంది..

అలా కాకుండా కేవలం 2 సెకన్లలోనే సూదిని గుచ్చి తీసేస్తూ ఉంటే మనకు అనుమానం వస్తుంది కదా? అసలు నాకు వ్యాక్సిన్ వేశారా లేదా అని……

అలాగే ఉత్తరప్రదేశ్ ఆలీఘర్‌లోని ఒక వ్యాక్సినేషన్ సెంటరులో పనిచేసే ఒక నర్సు మరియు ఒక డాక్టరు కలిసి కొన్ని వందల మందికి అలాగే చేశారు..

వ్యాక్సిన్ వేయకుండా కావాలని వ్యాక్సిన్ వేసినట్లు నటిస్తూ వ్యాక్సిన్‌లను డస్ట్‌బిన్‌లో పడేస్తున్నారు..

అనుమానం వచ్చి దీన్ని గమనించిన స్థానికులు వారి బండారాన్ని బయటపెట్టారు..

పై అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి డస్ట్‌బిన్‌లో పరీక్షించి చూడగా అప్పటికే 29 వ్యాక్సిన్‌లు అందులో పడేసి ఉన్నాయి..

అంటే గత కొద్ది రోజులుగా ఆ ఇద్దరు కలిసి ఇంతకుముందే ఎన్ని వ్యాక్సీన్‌లు డస్ట్‌బిన్‌లో పడేసి ఉంటారు..??

ఆ నర్సు పేరు నిహాఖాన్, ఆ డాక్టరు పేరు డాక్టర్ అఫ్రీన్…… దీంతో వీరి కుట్రను జీహాద్ లో భాగంగా అభివర్ణిస్తూ వారి చర్యను కొందరు “వ్యాక్సిన్ జీహాద్” గా పిలుస్తున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వ్యాక్సిన్‌ వెయ్యకుండానే వేసినట్లు నటిస్తూ వ్యాక్సిన్ వృధా చేసిన నర్సు, డాక్టర్…… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో మైలు రాయి
ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేష‌న్ ప్రక్రియ భారతదేశంలో కొన‌సాగుతోంది. ఈఏడాది జ‌న‌వ‌రి 16న ప్రారంభ‌మైన టీకా పంపిణీ మ‌రో మైలురాయిని అధిగ‌మించింది. దేశంలో ఇప్పటివ‌ర‌కు 18 కోట్ల మందికిపైగా వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర కుటుంబ సంక్షేమ‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన నివేదిక తెలిపింది. దేశ‌వ్యాప్తంగా 18,04,57,579మంది టీకా వేసుకోగా.. 96,27,199 మంది ఆరోగ్య కార్యక‌ర్తలు మొద‌టి డోసు తీసుకున్నారు. మ‌రో 66,21,675 మంది రెండో డోసు వేయించుకున్నార‌ని తెలిపింది.

ఫ్రంట్‌లైన్ వ‌ర్కర్లు 1,43,63,754 మంది మొద‌టి డోసు, 81,48,757 మంది రెండో డోసు తీసుకున్నారు.

18 నుంచి 44 ఏండ్ల వ‌య‌స్సువారు.. 42,55,362 మొద‌టి డోసు తీసుకోగా, 5,67,99,389 మంది 45 నుంచి 60 ఏండ్లు పైబ‌డిన‌వారు మొద‌టి డోసు 87,50,224 రెండో డోసు తీసుకున్నార‌ని తెలిపింది. ఇక 5,43,15,317 మంది 60 ఏండ్లు పైబ‌డిన‌వారు మొద‌టి డోసు, 1,75,47,584 మంది రెండో డోసు వేయించుకున్నార‌ని వెల్లడించింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో మైలు రాయి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.