Uttarapradesh – Vishwa Samvad Kendra Andhra Pradesh

గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు ప్రధాని మోదీ శంకుస్థాపన
షాజహాన్‌పూర్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ అంతటా కనెక్టివిటీని మెరుగుపరచడం, ఆర్థికాభివృద్ధిని పెంచే లక్ష్యంతో, ప్రధాని నరేంద్ర మోదీ శనివారం షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్విటర్‌లో ప్రధాని మాట్లాడుతూ, “ఇది ఉత్తరప్రదేశ్ అంతటా కనెక్టివిటీని మెరుగుపరిచే ముఖ్యమైన ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్. ఇది ఆర్థికాభివృద్ధి, పర్యాటకాన్ని కూడా పెంచుతుంది” అని ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం స‌మాచారం ప్రకారం… ఎక్స్‌ప్రెస్‌వే వెనుక ఉన్న ప్రేరణ, దేశవ్యాప్తంగా వేగవంతమైన కనెక్టివిటీని అందించాలనేది ప్రధాన మంత్రి ల‌క్ష్య‌మ‌న్నారు.

594 కిలోమీటర్ల పొడవైన ఆరు లైన్ల‌ ఎక్స్‌ప్రెస్‌వేను రూ.36,200 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్నారు. మీరట్‌లోని బిజౌలి గ్రామం దగ్గర ప్రారంభమయ్యే ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రయాగ్‌రాజ్‌లోని జుడాపూర్ దండు గ్రామం వరకు విస్తరించ‌నున్నారు. ఇది మీరట్, హాపూర్, బులంద్‌షహర్, అమ్రోహా, సంభాల్, బుదౌన్, షాజహాన్‌పూర్, హర్దోయ్, ఉన్నావ్, రాయ్ బరేలీ, ప్రతాప్‌గఢ్ , ప్రయాగ్‌రాజ్ మీదుగా వెళుతుంది.

పని పూర్తయిన తర్వాత, ఇది ఉత్తరప్రదేశ్‌లో అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే అవుతుంది, ఇది రాష్ట్రంలోని పశ్చిమ, తూర్పు ప్రాంతాలను కలుపుతుంది. షాజహాన్‌పూర్‌లోని ఎక్స్‌ప్రెస్‌వేపై అత్యవసర టేకాఫ్ , ఎయిర్ ఫోర్స్ విమానాల ల్యాండింగ్‌కు సహాయం చేయడానికి 3.5 కిలోమీటర్ల పొడవైన ఎయిర్ స్ట్రిప్ కూడా నిర్మించ‌నున్నారు. ఎక్స్‌ప్రెస్‌వే వెంట పారిశ్రామిక కారిడార్‌ను కూడా నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే 2024 నాటికి పూర్తవుతుంది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు ప్రధాని మోదీ శంకుస్థాపన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సుల్తాన్‌పూర్‌లో లవ్‌ జిహాద్‌!
మహిళను మోసం చేసిన ఫహీమ్‌

పెళ్ళి కోసమే ‘హిందు’ ముసుగు

తర్వాత ఇస్లాం పుచ్చుకోమని భార్యపై ఒత్తిడి

పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘటన

సుల్తాన్‌పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌కు చెందిన 35 ఏళ్ల ప్రతిభా సోనీ అనే హిందూ మహిళ 10 రోజుల క్రితం సుల్తాన్‌పూర్‌ పోలీసు స్టేషన్‌లో భర్తపై కేసు పెట్టింది. ముస్లిం అయిన తన భర్త తనను ఆర్యసమాజ్‌ ఆలయంలో వివాహం చేసుకున్నాడని, ఆ తర్వాత ఇస్లాంలోకి మారమని బలవంతం చేశాడని ఆరోపించింది. తన భర్త మరో మహిళను కూడా మోసం చేశాడని, పెళ్ళి సాకుతో కొన్నాళ్ళుగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడని ఆ మహిళ ఆరోపించింది.

ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి అయిన ప్రతిభా సోనీ చేసిన ఫిర్యాదు ఆధారంగా, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఆమె భర్త ఫహీమ్‌ను వేధింపులు, నేరపూరిత బెదిరింపులతో సహా అనేక ఆరోపణలపై అరెస్టు చేశారు. బాధితురాలి కథనం ప్రకారం…

2018లో ఇద్దరూ ఆర్యసమాజ్‌ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఫహీం హిందూ మతాన్ని స్వీకరించాడు. రాజేష్‌గా పేరు మార్చుకున్నాడు. పెళ్ళి తర్వాత వీరిద్దరి మధ్య సంబంధం బెడిసికొట్టింది. ఆమె గర్భం దాల్చిన మూడు నెలల తర్వాత, ఫహీమ్‌ ఇస్లాంలోకి మారాలని, నిఖా చేసుకోవాలని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. మోసాన్ని తెలుసుకున్న తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో తనతో కలిసి జీవించడానికి ఫహీమ్‌ అంగీకరించాడు. మరుసటి రోజు, అతను కూడా ఆమెతో కలిసి వెళ్ళాడు. కొన్ని వారాల తర్వాత అతను మళ్లీ కనిపించకుండా పోయి ఆమెను దూరం పెట్టాడు. దీంతో ఆమె పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించింది. మార్చి 20, 2018న ‘ఆర్య సమాజ్‌ మందిర్‌’ జారీ చేసిన తన వివాహ ధ్రువీకరణ పత్రాన్ని చూపించింది.

Source: VskKerala

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సుల్తాన్‌పూర్‌లో లవ్‌ జిహాద్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందూ మతం స్వీకరించిన యూపీ షియా వక్ఫ్ బోర్డు మాజీ చీఫ్ వసీం రిజ్వీ
ల‌క్నో: ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ వసీం రిజ్వీ ఇస్లాం మతాన్ని వీడి అధికారికంగా హిందూ మతంలోకి మారారు. సోమవారం ఉదయం 10:30గంటల సమయంలో ఘజియాబాద్‌లోని దస్నా దేవీ ఆలయ ప్రధాన పూజారి నరసింగానంద్ సరస్వతి సమక్షంలో యగ్నం నిర్వహించిన తర్వాత అధికారికంగా హిందూ మతంలోకి మారారు వసీం రజ్వీ. వసీం రిజ్వీ ఇస్లాం మతాన్ని త్యజించి హిందూ మతాన్ని స్వీకరించారు.

రిజ్వీని తరచుగా ఛాందసవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో ఘజియాబాద్‌లోని దాస్నా దేవి ఆలయంలో మహంత్ యతి నరసింహానంద గిరి సమక్షంలో హిందూ మతంలోకి మారారు. రిజ్వీ తన పూర్వీకుల మతంలోకి తిరిగి స్వాగతించబడ్డారు. ఆ తర్వాత ఆయనకు జితేంద్ర నారాయణ స్వామి అని పేరు పెట్టారు. ఆచారంలో భాగంగా దాస్నా దేవి ఆలయంలో ప్ర‌తిష్ఠించిన శివలింగానికి పాలు సమర్పించారు రజ్వీ. హిందూ మతంలోకి మారిన నేపథ్యంలో ఆయన పేరు కూడా మారింది. త్యాగి కమ్యూనిటీతో ఆయన అనుంబంధం కలిగి ఉండనున్నారు.

జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగి మాట్లాడుతూ.. మొఘలులు హిందువులను ఓడించే సంప్రదాయాన్ని తీసుకుని వచ్చారు. హిందువులను ఓడించే పార్టీకి ముస్లింలు ఏకగ్రీవంగా ఓటు వేస్తారు. నేను ఇస్లాం నుండి తొలగించబడ్డాను. ప్రతి శుక్రవారం, వారు నా తలపై మరిన్ని రివార్డులు ప్రకటిస్తారు. ఈ రోజు నేను సనాతన ధర్మాన్ని అంగీకరిస్తున్నాను అని తెలిపారు. హిందూయిజం ప్రపంచంలోని స్వచ్ఛమైన మతం.

1992లో ఇదే రోజున బాబ్రీ మసీదు కూల్చివేయబడినందున హిందూ మతంలోకి మారడానికి ఇదే డిసెంబర్ ఆరోతేదీ పవిత్రమైన రోజుని నేను ఎంచుకున్నాను. నేను ఈ రోజు నుండి హిందూ మతం కోసం పనిచేస్తానని తెలిపారు. తన మృతదేహాన్ని సంప్రదాయ హిందూ ఆచారాల ప్రకారం దహనం చేయాలని, మరణం తర్వాత ఖననం చేయకూడదని వసీం రిజ్వీ తన వీలునామాలో పేర్కొన్నారు. తన అంత్యక్రియల చితికి ఘజియాబాద్‌లోని దాస్నా దేవాలయానికి చెందిన హిందూ ధర్మకర్త నరసింగానంద్ సరస్వతి నిప్పంటించాలని కూడా రిజ్వీ చెప్పుకొచ్చారు.

సోమవారం సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నట్టు రిజ్వీ కొద్దిరోజుల కిందట ప్రకటించారు. ఆయన చాలా రోజులుగా ఆలయ మహంత్‌తో క్రమం తప్పకుండా టచ్‌లో ఉన్నారు. తాను ఎప్పుడు చనిపోయినా దహన సంస్కారాలు చేయాల్సిందేనని కొన్ని రోజుల క్రితం తన కోరికను వ్యక్తం చేశారు. రిజ్వీ మరణించిన తర్వాత అతని మృతదేహానికి శ్మ‌శాన వాటికలో చోటు ఇవ్వబోమని ఛాందసవాదులు ప్రకటించారని అన్నారు. దేశంలో అశాంతి ఉండకూడదని, అందుకే దహన సంస్కారాలు చేయాలని ఇష్టానుసారం పాతిపెట్టకూడదని అన్నారు. హిందూ ఆచారాల ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించాలని, ఈ నేప‌థ్యంలో దానికి సంబంధించిన కాపీని అడ్మినిస్ట్రేషన్‌కు కూడా పంపాలని ఆయన అన్నారు.

ఇదీ అభ్యంత‌రం…

గత నెల నాలుగోతేదీన వసీం రిజ్వీ ఘజియాబాద్‌లోని దస్నా దేవీ ఆలయంలో నరసింగానంద్ సరస్వతి సమక్షంలో విడుదల చేసిన ఓ బుక్ పై ముస్లిం కమ్యూనిటీ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఆ బుక్ కవర్ పేజీపై అర్థనగ్నంగా ఉన్న మహిళతో ఓ వ్యక్తి ఉన్న చిత్రం ఉండటంపై చాలా మంది ముస్లిం పెద్దలు, ఆల్ ఇండియా షియా లా బోర్డ్ సహా పలు ముస్లిం ఆర్గనైజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

వసీం రిజ్వీ ప్రవక్తను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ నవంబర్ 17న తన పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇస్లాం, దానిని పాటించేవారిని అవమానించేలా అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించారని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు చేసిన ఫిర్యాదులో ఓవైసీ ఆరోపించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందూ మతం స్వీకరించిన యూపీ షియా వక్ఫ్ బోర్డు మాజీ చీఫ్ వసీం రిజ్వీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

19న యూపీ పర్యటనకు ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నవంబర్‌ 19వ తేదీన ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.6,250 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను పీఎం ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం 2:45 గంటలకు ఉత్తరప్రదేశ్‌లో చేపట్టిన వివిధ ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.

అర్జున్‌ సహాయక్‌ ప్రాజెక్ట్‌, రతౌలీ వీర్‌ ప్రాజెక్ట్‌, భయోని డ్యామ్‌ ప్రాజెక్ట్‌, మజ్‌గావ్‌-చిల్లీ స్ప్రింక్లర్‌ ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ. 3,250 కోట్లు కాగా, ఈ ప్రాజెక్టుల వల్ల మహోబా, హమీర్‌పూర్‌, బండ, లలిత్‌పూర్‌ జిల్లాల్లోని దాదాపు 65,000 హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుందని అధికారులు తెలిపారు. తద్వారా లక్షలాది మంది రైతులు ప్రయోజనం పొందుతారు. ఈ ప్రాంతానికి మంచినీటి సమస్య కూడా తీరిపోతుందన్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 19న యూపీ పర్యటనకు ప్రధాని మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశంలో తొలిసారిగా గోమాతకు అంబులెన్స్‌
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్య నాథ్‌ ప్రభుత్వం గోవుల సంరక్షణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యోగి ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా గోమాతల కోసం అంబులెన్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.

అనారోగ్యంతో బాధపడుతున్న గోవులను అంబులెన్స్‌ల్లో ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందించనున్నట్ట రాష్ట్ర పాడి పారిశ్రామికాభివృద్ధి, పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి లక్ష్మీనారాయణ్‌ చౌదరి తెలిపారు. యూపీ సర్కారు ప్రారంభించనున్న ఈ పథకం దేశంలోనే మొదటిదని మంత్రి తెలిపారు. మొత్తం 515 అంబులెన్స్‌లను సిద్ధం చేసినట్టు మంత్రి వెల్ల‌డించారు.

ప్రత్యేకంగా కాల్‌సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు, గోవుల ఎమర్జెన్సీ సర్వీసు నంబర్‌ ‘112’కు ఫోన్‌ చేయాలన్నారు. కాల్‌ చేసిన 15 నుంచి 20 నిమిషాల్లోపు వెటర్నరీ డాక్టర్‌, ఇద్దరు సహాయకులతో కూడిన అంబులెన్స్‌ ఇంటి దగ్గరకు వస్తుందన్నారు. డిసెంబర్‌ నుంచి ఈ పథకం ప్రారంభమవుతుందని, మథురతో సహా ఎనిమిది జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా చేపడతామని మంత్రి వివరించారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశంలో తొలిసారిగా గోమాతకు అంబులెన్స్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏక కాలంలో 9 వైద్య కళాశాలలు ప్రారంభించిన మోడీ
ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్​ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధార్థ్​నగర్​లో తొమ్మిది వైద్యకళాశాలలను ప్రారంభించారు. ఈ వేడుకకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్​ మాండవియా, గవర్నర్​ అనందీబెన్​ పటేల్​లు పాల్గొన్నారు. ఏకకాలంలో తొమ్మిది వైద్య కళాశాలలు ప్రారంభించడం చిన్న విషయం కాదని, వర్ధమాన, భవిష్యత్తు తరాలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని కేంద్ర వైద్య శాఖా మంత్రి అభిప్రాయపడ్డారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏక కాలంలో 9 వైద్య కళాశాలలు ప్రారంభించిన మోడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పంజాబ్‌లో ఖలిస్థాన్‌ ఉగ్రవాదులు అరెస్ట్‌
భారీ పేలుడు కుట్ర భగ్నం

చండీగఢ్: పంజాబ్‌ ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌కు చెందిన ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. తార్న్‌తారన్‌లోని భికివిండ్‌ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు దాడి చేసి పట్టుకోగలిగారు. వారి నుంచి రెండు టిఫిన్‌ బాక్సు బాంబులు, రెండు హ్యాండ్‌ గ్రెనేడ్‌లు, మూడు తొమ్మిది ఎంఎం పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. గత నెలరోజుల వ్యవధిలో పంజాబ్‌లో రికవరీ చేసిన ఆరో టిఫిన్‌ బాంబు ఇది.

ఉత్తరప్రదేశ్‌లో ఉగ్ర కుట్ర

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కీలక ఆధారాలు లభించినట్టు యూపీ తీవ్రవాద వ్యతిరేక దళం, జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించాయి. దావూద్‌ ఇబ్రహీం అనుచరులు 2019 డిసెంబర్‌లో.. రాష్ట్రంలోని మతపరమైన స్థలాల్లో రెక్కీ నిర్వహించినట్టు కనుగొన్నాయి.

ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందాలు.. రెక్కీ సమయంలో వీరంతా కాన్పుర్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్నట్టు గుర్తించాయి. వారికి సహాయంగా బిహార్‌కు చెందిన ఇద్దరు ఆయుధాల స్మగ్లర్లు, ఓ మహిళ కూడా ఉన్నట్టు లా అండ్‌ ఆర్డర్‌ ఏడీజీ ప్రశాంత్‌ కుమార్‌ వివరించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పంజాబ్‌లో ఖలిస్థాన్‌ ఉగ్రవాదులు అరెస్ట్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.