UTTARAKHAND – Vishwa Samvad Kendra Andhra Pradesh

చార్ ధామ్ యాత్ర తేదీల ఖరారు.. ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం
వార్షిక చార్ధామ్ యాత్ర తేదీలను ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఖరారు చేసింది. సంప్రదాయం ప్రకారం శివరాత్రిని పురస్కరించుకొని ఉభీమర్లోని ఓంకారేశ్వర ఆలయంలో పండితులతో చర్చించిన అనంతరం కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి యాత్రల తేదీలు, సమయాలను ప్రకటించింది. ఆరు నెలల శీతాకాల విరామం అనంతరం ఇవి పునఃప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 20న భైరవ్‌నాథ్‌ పూజలు చేయడంతో ఈ యాత్రలు ప్రారంభమవుతాయి. మరుసటి రోజున ఉభీమర్ లోని ఓంకారేశ్వర్నాథ్ మందిరం నుంచి కేదార్‌నాథ్‌ స్వామి పల్లకీ బయలుదేరుతుంది. రాత్రికి గుప్తకాశీలోని విశ్వనాథ్ మందిరంలో బసచేస్తారు. 22న పాఠ, 23న గౌరీకుండ్లకు వెళ్తుంది. 24న కేదర్‌నాథ్‌ పల్లకీ చేరుకుంటుంది. ఏప్రిల్ 25న ఉదయం 6.20 గంటలకు కేదర్‌నాథ్‌ ఆలయం తెరుచుకుంటుంది. అక్షయ తృతీయ అయిన ఏప్రిల్ 22న గంగోత్రి, యమునోత్రి క్షేత్రాల ద్వారాలు తెరుచుకోనున్నాయి. బద్రీనాథ్ యాత్ర ఏప్రిల్ 27న ప్రారంభం కానుంది. బద్రీనాథ్‌కు ముఖ ద్వారంగా భావించే జోషీమఠ్‌లో ఇటీవల కొండచరియలు కూలి ఇళ్లకు పగుళ్లు ఇచ్చిన నేపథ్యంలో అందరి దృష్టీ ఈ యాత్ర నిర్వహణపై పడింది. అయితే.. జోషీమఠ్ ప్రభావం ఈ యాత్రపై ఉండబోదని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామీ, పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్ చెప్పారు. గత ఏడాది 45 లక్షల మంది భక్తులు హాజరయ్యారని, ఈసారి అంత కన్నా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని తెలిపారు. భక్తుల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

The post చార్ ధామ్ యాత్ర తేదీల ఖరారు.. ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జోషిమఠ్‌లో ఇళ్ల కూల్చివేతలు ప్రారంభం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్‌ పట్టణంలో మంగళవారం ఇళ్ల కూల్చివేతలు ప్రారంభం అయ్యాయి. పగుళ్లు ఏర్పడిన ఇళ్లు, హోటళ్లను అధికారులు కూల్చివేశారు. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో సురక్షితం కాని నిర్మాణాలను కూల్చివేయాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ సందు ఉత్తర్వులు జారీ చేశారు. ఎముకలు కొరికే చలికాలంలో జోషిమఠ్ వాసులు వారి ఇళ్ల నుంచి బయటకు వచ్చి తాత్కాలిక ఆశ్రమాలకు వెళ్లారు. భూమి దిగబడటంతో జోషిమఠ్ లో ఇళ్లపై పగుళ్లు ఏర్పడ్డాయి. పగుళ్లు ఏర్పడిన ఇళ్ల సంఖ్య 678కి పెరిగాయి. మరో 27 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది.

ఇప్పటి వరకు 82 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దెబ్బతిన్న ఇళ్లకు అధికారులు రెడ్ క్రాస్ మార్కులు వేశారు. బాధిత కుటుంబాలకు నెలకు 4వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థికసాయం అందించారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బాధిత ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. చమోలిలో భద్రత, రెస్క్యూ ఆపరేషన్ల కోసం అదనంగా 11 కోట్ల రూపాయలను విడుదల చేశారు.

The post జోషిమఠ్‌లో ఇళ్ల కూల్చివేతలు ప్రారంభం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జోషిమఠ్‌లో భూమి కుంగిపోవడంపై ప్రధాని కార్యాలయంలో అధికారుల ఉన్నత స్థాయి సమీక్ష!
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్ పట్టణంలోని భూమి ఆందోళనకర రీతిలో కుంగిపోతున్న ఘటనపై ప్రధాని కార్యాలయం సమీక్ష నిర్వహించింది. పట్టణంలోని 600కు పైగా ఇళ్లు, భవనాలు, రోడ్లు కుంగిపోవడానికి కారణాలను అన్వేషించడం కోసం వివిధ రంగాల నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని ఆదేశించింది.

ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ డా. పీకే మిశ్రా నేతృత్వంలోని బృందం అత్యున్నతస్థాయి సమావేశంలో కేబినెట్ సెక్రటరీ, హోంశాఖ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వానికి చెందిన మరికొందరు ఉన్నతాధికారులతోపాటు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) సభ్యులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, జోషిమఠ్ జిల్లా అధికారులు, ఐఐటీ (రూర్కీ) నిపుణులు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, జియాలాజికల్‌ సర్వే ఆఫ్ ఇండియా, వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ అధికారులు, నిపుణులు పాల్గొన్నారు. ఆందోళనకరంగా కుంగిపోతున్న జోషిమఠ్ గురించి ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారని, ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో ఇప్పటికే మాట్లాడారని వెల్లడించారు. పగుళ్లు బారిన, బీటలువారి ఇళ్లు, భవనాల్లో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించినట్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. పట్టణంలో 350 మీటర్ల మేర భూమి కుంగిపోతోందని తెలిపారు. సహాయ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందం ఒకటి ఉందని వెల్లడించారు. జిల్లా ఎస్పీ, ఎస్డీఆర్ఎఫ్ కమాండెంట్ జోషిమఠ్‌లోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఘటనాస్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఎన్డీఎంఏ సభ్యులు, బోర్డర్ మేనేజ్మెంట్ కార్యదర్శి సోమవారం జోషిమఠ్ సందర్శించాలని సమావేశంలో నిర్ణయించారు.

నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఐఐటీ-రూర్కీ, వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయ్ జియాలజీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రోలజీ, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి కుంగిపోవడం వెనుక కారణాలను అన్వేషించాలని నిర్ణయించారు. అదేవిధంగా నిర్ణీత కాలవ్యవధిలో జోషిమఠ్ పునర్నిర్మాణం వంటి ప్రత్యామ్నాయ చర్యలు సిఫార్సు చేయాలని కూడా సూచించారు. నిరంతర భూకంప పర్యవేక్షణ చేపట్టాలని నిర్ణయించారు. జోషిమఠ్ కోసం రిస్క్ సెన్సిటివ్ అర్బన్ డెవలప్మెంట్ ప్లాన్ రూపొందించాలని కూడా సమీక్షలో నిర్ణయించారు. జోషిమఠ్ పరిస్థితిపై ఇప్పటికే ఉత్తరాఖండ్ ముఖ్యమంమత్రితో సమీక్షించిన ప్రధాని మోదీ తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు తగిన వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందజేస్తామని వెల్లడించింది. మొత్తంగా ఈ సమావేశంలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలపై సమాలోచనలు జరపడంతోపాటు నిపుణుల సలహాలు తీసుకున్నారు.

The post జోషిమఠ్‌లో భూమి కుంగిపోవడంపై ప్రధాని కార్యాలయంలో అధికారుల ఉన్నత స్థాయి సమీక్ష! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కుంగిపోతున్న జోషీమఠ్‌.. 600 ఇళ్లకు పగుళ్లు.. తరలిపోతున్న ప్రజలు!
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా జోషీమఠ్‌ నగరంలో భూమి కుంగిపోవడం తీవ్ర కలకలం రేపింది. భూమి కుంగిపోవడం వల్ల సుమారు 600 ఇళ్లకు పెద్దపెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరికొంతమంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఎన్టీపీసీ హైడ్రో పవర్‌ ప్రాజెక్టు వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా రోజుల నుంచి ఇలా జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు గత అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి కాగడాలతో నిరసన తెలిపారు.

బద్రినాథ్‌, హమ్‌కుండ్‌ క్షేత్రాలకు వెళ్లే మార్గంలో ఉన్న ఈ ప్రాంతంలో భూమి కుంగి పోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. భూమి కుంగి.., ఇళ్లకు పగుళ్లు రావడం వల్ల సుమారు 60 కుటుంబాలు జోషీమఠ్‌ను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోగా.. గురువారం ఉదయం 29 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. సుమారు 500 కుటుంబాలు అక్కడే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నాయని తెలుస్తోంది. ఇల్లు పగుళ్లు ఇచ్చినప్పటికీ తమకు మరో మార్గం లేక ఇక్కడే ఉంటున్నట్లు వారు తెలిపారు. భూమి కుంగిపోవడం వల్ల 3,000 మంది ఇబ్బందులు పడుతున్నట్లు మున్సిపల్‌ అధికారులు కూడా తెలిపారు.

కారణాలు తెలుసుకుంటున్న అధికారులు..

జోషీమఠ్‌లో భూమి కుంగిపోవడానికి కారణాలను తెలుసుకునేందుకు ఐఐటీ రూర్కీతోపాటు పలు సంస్థల నిపుణులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశోధనలు చేస్తున్నారు. ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు కూడా జోషీ మఠ్‌ వెళ్లి సహాయ చర్యలు చేపట్టాయి. ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ కూడా జోషీమఠ్‌ వెళ్లి, పగుళ్లను పరిశీలించనున్నారు. నిపుణులు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామని ఆయన దెహ్రాదూన్‌లో తెలిపారు.

The post కుంగిపోతున్న జోషీమఠ్‌.. 600 ఇళ్లకు పగుళ్లు.. తరలిపోతున్న ప్రజలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కుప్ప‌కూలిన‌ భారీ కొండచరియ.. చిక్కుకుపోయిన 40 మంది భ‌క్తులు
పితోర్​గఢ్: ఉత్తరాఖండ్‌లోని పితోర్​గఢ్​ జిల్లాలోని నజాంగ్​ తంబా గ్రామంలో ఒక్కసారిగా భారీ కొండచరియ విరిగిపడింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఆ ప్రాంతమంతా దుమ్ముతో నిండిపోయింది. ఈ సంఘ‌ట‌న‌తో నజాంగ్​ తంబా గ్రామానికి చుట్టుపక్క ఉన్న ఏడు గ్రామాలతో రాకపోకలు నిలిచిపోయాయి. అదే సమయంలో మానస సరోవరం వెళ్తున్న 40 మంది భ‌క్తులు చంబా గ్రామంలో చిక్కుకుపోయారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కుప్ప‌కూలిన‌ భారీ కొండచరియ.. చిక్కుకుపోయిన 40 మంది భ‌క్తులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు!
ఎక్కడికక్కడ నిలచిపోయిన కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రికులు

ఉత్తరాఖండ్‌: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బదరీనాథ్-కేదార్‌నాథ్ హైవేపై రాళ్ళు, మట్టి పడటం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హైవేపై కార్లు, లారీలు భారీగా నిలిచిపోయాయి. దీంతో యాత్రికులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో ఇబ్బందిపడినవారికి ఈ వాతావరణం ఆహ్లాదకరంగా కనిపిస్తోంది.

న్యూఢిల్లీలోని తూర్పు కైలాష్, బురారి, షహ్‌దరా, పట్పర్‌గంజ్, ఐటీఓ క్రాసింగ్, ఇండియా గేట్, బారాపుల్లా, రింగ్ రోడ్డు, ఢిల్లీ-నోయిడా బోర్డర్, ఢిల్లీ-గురుగ్రామ్ రోడ్లు ప్రాంతాల్లో గురువారం ఉదయం వర్షం కురిసింది. ఉష్ణోగ్రత 27.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ జామ్‌లు ప్రజలను ఇబ్బంది పెట్టాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చార్ ధామ్‌కు నెల రోజుల్లో 14 లక్షల మంది భ‌క్తులు
అరుదైన రికార్డని వెల్లడించిన ఉత్తరాఖండ్ అధికారులు

ఉత్తరాఖండ్: ఈ ఏడాది చార్ ధామ్ యాత్ర ఆరంభం నుంచే వార్తల్లో నిలుస్తుంది. మే 3న చార్ ధామ్ యాత్ర ప్రారంభం కాగా, భక్తుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కేవలం నెల రోజుల్లోనే 14 లక్షల మందికి పైగా భక్తులు ఈ యాత్రకు వచ్చినట్టు ఉత్తరాఖండ్ పర్యాటకశాఖ అధికారులు వెల్లడించారు.

2019లో 7 నెలల పాటు సాగిన చార్ ధామ్ యాత్రలో 34 లక్షల మంది భక్తులు హాజరైన రికార్డు ఉంది. ఆ తర్వాత కరోనా కారణంగా రెండేళ్ళ‌పాటు పాక్షిక యాత్ర మాత్రమే నిర్వహించారు. ఈక్రమంలో రెండేళ్ళ అనంతరం పూర్తి స్థాయిలో చార్ ధామ్ యాత్ర ప్రారంభించారు ఉత్తరాఖండ్ అధికారులు. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఈ యాత్ర కోసం పేర్లు నమోదు చేసుకోగా..ఇప్పటికే 14 లక్షల మందికి పైగా యాత్రకు వచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చార్ ధామ్‌కు నెల రోజుల్లో 14 లక్షల మంది భ‌క్తులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చార్​ధామ్ యాత్రలో 31మంది భక్తులు మృతి
చార్​ధామ్: ఈనెల మూడో తేదీన చార్​ధామ్ యాత్ర మొదలైంది. అప్పటి నుంచి 13 శుక్రవారం వరకు 31 మంది భక్తులు మరణించినట్టు ఉత్తరాఖండ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీరంతా అధిక రక్తపోటు, గుండెపోటు, కొండలు ఎక్కే క్రమంలో అలసట వంటి కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. దీంతో ఛార్​ధామ్​ యాత్ర మార్గాల్లో భక్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఈమేరకు ఉత్తరాఖండ్ ఆరోగ్య డైరెక్టర్​ జనరల్​ డాక్ట‌ర శైలజ భట్ వివరించారు.

సీఎం సూచన మేరకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి చార్​ధామ్​ యాత్రలో పాల్గొనే భక్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు శైలజ పేర్కొన్నారు. పరీక్షల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు తేలితే వారికి విశ్రాంతి తీసుకొమని చెప్పి, పరిస్థితి మెరుగుపడ్డాకే యాత్రలో పాల్గొనాలని సూచిస్తున్నట్టు చెప్పారు.

అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల మూడోతేదీన‌ గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరిచి చార్​ధామ్ యాత్ర ప్రారంభించారు. సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆరోతేదీన కేదార్​నాథ్​, ఎనిమిదోతేదీన‌ బద్రీనాథ్​ ఆలయాలను తెరిచారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చార్​ధామ్ యాత్రలో 31మంది భక్తులు మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చార్‌థామ్ యాత్ర ప్రారంభం
ఉత్తరాఖండ్‌: ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. వేలాది మంది భక్తులు, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో గంగోత్రి ఆలయ ద్వారాలను ఉదయం 11:15 నిమిషాలకు, యమునోత్రి ద్వారాలను మధ్యాహ్నం 12:15 నిమిషాలకు తెరిచారు.

అనంతరం అమ్మవార్ల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన పూజారులు.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి సతీసమేతంగా గంగోత్రి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కొవిడ్‌ కారణంగా రెండేళ్ళ‌పాటు చార్‌ధామ్‌ యాత్ర నిలిచిపోగా ఈసారి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారని ఉత్తరాఖండ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, గంగోత్రికి రోజుకు ఏడు వేల మందిని, యమునోత్రికి రోజుకు నాలుగు వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

కేదార్‌నాథ్‌ ఆలయాన్ని ఈనెల 6న, బద్రినాథ్‌ ఆలయాన్ని ఈనెల 8న తెరవనున్నారు. కేదార్‌నాథ్‌ ఆలయ దర్శనానికి రోజుకు 12వేలు మందిని, బద్రినాథ్‌కు 15 వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చార్‌థామ్ యాత్ర ప్రారంభం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మానస సరోవర్‌కు దగ్గరగా ఉత్తరాఖండ్ మీదుగా రోడ్డు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

ఉత్త‌రాఖండ్‌: మానస సరోవర్ వెళ్ళే భక్తులకు ఇక చైనా లేదా నేపాల్ మీదుగా వెళ్ళి ఇబ్బందులకు గురికావాల్సిన అవసరం లేదు. వీరు నేరుగా ఉత్తరాఖండ్ మీదుగా, అంతకన్నా తక్కువ దూరం ప్రయాణం చేసి వెళ్ళవచ్చు. ఈ మార్గం వచ్చే ఏడాదికి సిద్ధమవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇకమీదట ఉత్తరాఖండ్‌లోని పితోర్గఢ్ నుంచి నేరుగా మానస సరోవ‌ర్‌కు వెళ్ళే మార్గాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన పార్లమెంట్‌లో ప్రకటించారు.

ఈ రహదారి వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుందని చెప్పారు. ఈ రోడ్డుతో సమయాన్ని తగ్గించడమే కాకుండా ప్రస్తుత ప్రమాదకరమైన ట్రెక్‌లా కాకుండా సాఫీగా ప్రయాణం చేయొచ్చని ఆయన తెలిపారు. తమ మంత్రిత్వ శాఖ జమ్మూ కాశ్మీర్‌లో రోడ్డు కనెక్టివిటీని పెంచుతోందని, ఇది శ్రీనగర్, ఢిల్లీ లేదా ముంబై మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గిస్తుందని గడ్కరీ పార్లమెంటులో తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మానస సరోవర్‌కు దగ్గరగా ఉత్తరాఖండ్ మీదుగా రోడ్డు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.