UTTAR PRADESH – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఉత్తరప్రదేశ్‌లో ఒకేసారి 3,003 వివాహాలు
గాజియాబాద్: ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం గాజియాబాద్​లో సామూహిక వివాహాలు జరిపించింది. ఈ వివాహ వేడుకలో వివిధ మతాలకు చెందిన 3,003 జంటలు ఒక్కటయ్యాయి. ‘ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ్​ యోజన’ కింద గాజియాబాద్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేడుకలో ఒక్కటైనవారికి ప్రభుత్వం పెళ్ళి దుస్తుల కోసం రూ.10,000 ఇవ్వగా.. వధువుల ఖాతాల్లోకి రూ.65,000 నగదు జమ చేయనుంది. గాజియాబాద్​లోని నెహ్రూ పార్క్​లో గురువారం జరిగిన సామూహిక వివాహ వేడుకకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అనిల్ రాజ్‌భర్, కేంద్ర సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

సామూహిక వివాహ వేడుకలో గాజియాబాద్​, హాపుడ్​, బులంద్‌శహర్‌కు చెందిన 3,003 యువ జంటలు ఒక్కటయ్యాయి. ఇందులో 1,654 గాజియాబాద్​.. 794 మంది హాపుడ్​, 555 మంది బులంద్‌శహర్‌కు చెందిన జంటలని అధికారులు తెలిపారు. 1,850 జంటలు హిందువులు కాగా.. 1,147 ముస్లిం జంటలు ఉన్నాయి. బౌద్ధ, సిక్కు మతానికి చెందిన చెరో మూడు జంటలు సామూహిక వివాహ కార్యక్రమంలో భాగమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పేదలకు సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి అనిల్‌ రాజ్‌భర్‌ అన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉత్తరప్రదేశ్‌లో ఒకేసారి 3,003 వివాహాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

400 మంది బలవంతపు మతమార్పిడి… 9 మందిపై కేసు!
బ్రహ్మపుత్రి: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో బలవంతపు మత మార్పిడుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కరోనా సంక్షోభ సమయంలో ఆదుకుంటామనే మిషతో సుమారు 400 మందిని క్రైస్తవంలోకి బలవంతంగా మతమార్పిడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు తొమ్మిది మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

క్రైస్తవ మతంలోకి మారేందుకు తమకు ఎన్నో ఆశలు చూపించినట్టు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. మగంట్ పూరమ్‌లోని మలిన్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హిందూ దేవీదేవతల విగ్రహాలకు దూరంగా ఉండాలంటూ తమను బలవంత పెట్టారని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రాథమిక సమాచార నివేదిక ప్రకారం కరోనా సంక్షోభ సమయాన్ని నిందితులు ఆసరగా తీసుకున్నారు. మతమార్పిడి కోసం డబ్బు, ఆహారం ఆశ చూపించారని, ఇప్పుడు క్రైస్త్రవాన్ని అంగీకరిస్తూ హిందూ దేవీదేవతల విగ్రహాలను, పటాలను తొలగించాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని బాధితులు స్థానిక బీజేపీ నేతతో కలిసి బ్రహ్మపుత్రి పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు.

తాము సనాతన హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్నట్టు వారు చెప్పారు. ”మతమార్పిడికి మాపై ఒత్తడి తెస్తున్నారు. ఆధార్ కార్డులలో పేర్లు మార్చుకోవాలని అడుగతున్నారు. దీపావళి రోజు పూజలు చేస్తుంటే ఇళ్ళల్లోకి చొరబడి విగ్రహాలు ధ్వంసం చేశారు” అని ఆరోపించారు.

“మీరు మతం మార్చుకుని కూడా ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు? మేము నిరసన తెలిపితే చంపుతామంటూ బెదరించారు” అని బాధితులు శివ, బిన్వ, అనిల్, సర్దార్, నిక్కు, బసంత్, ప్రేమ, టిట్లి, రాణి తదితరులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, తమకు అందిన ఫిర్యాదుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్‌పీ పీయూష్ సింగ్ తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 400 మంది బలవంతపు మతమార్పిడి… 9 మందిపై కేసు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ములాయం సింగ్​ యాదవ్​ కన్నుమూత
ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌(82) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హరియాణా గురుగ్రామ్​లోని మేదాంత ఆస్పత్రిలో మరణించారు. ఆరోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22న ఆస్పత్రిలో చేరిన ములాయం.. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల సోమవారం కన్నుమూశారు. ములాయం కుమారుడు, ఎస్​పీ అధినేత అఖిలేశ్ యాదవ్.. ఈ విషయాన్ని ట్విట్టర్​ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ములాయం సింగ్​ యాదవ్​ కన్నుమూత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శరవేగంగా అయోధ్య రామమందిర ప‌నులు
అయోధ్య: ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఆలయ కమిటీ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 40 శాతం పనులు పూర్తి చేసినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ ప్రధాన కార్యదర్శి చంపత్​ రాయ్​ వెల్లడించారు. ప్రస్తుతం గర్భగుడి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఆలయ నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఏడు రాళ్ళ‌ వరుసను పేరుస్తున్నట్టు వివరించారు. ఆలయ ప్రారంభ ద్వారం నుంచి మొదటి అంతస్తులోని సింహద్వారం వరకు గర్భగుడి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలోనే జరుగుతోందని.. రాళ్ళ‌ మధ్యలో మిల్లీమీటర్​ ఖాళీ లేకుండా నిర్మిస్తున్నామని వివరించారు. 2023 డిసెంబర్​లోగా ఆలయ నిర్మాణం పూర్తవుతుందని అన్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శరవేగంగా అయోధ్య రామమందిర ప‌నులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముక్తార్ అన్సారీకి రెండేళ్ల జైలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన వివాదాస్పద నేత ముక్తార్ అన్సారీకి రెండేళ్ల జైలు శిక్ష విధించారు. ఒక జైలర్‌ను పిస్తోల్‌తో బెదిరించిన కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. గత ఏడాది ముక్తార్ అన్సారీ అప్పగింతకు సంబంధించి పంజాబ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల మధ్య తీవ్ర వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

2003 లో ఖైదీగా ఉన్న ముక్తార్ అన్సారీని కలిసేందుకు వచ్చేవారిని తనిఖీలు చేయాలని నాటి జిల్లా జైల్ లోని జైలర్ ఎస్‌కే అవస్థి ఆదేశించారు. దీంతో ఆగ్రహించిన అన్సారీ అతడిని పిస్తోలుతో బెదిరించారు. ఈ ఘటనపై ఆలంబాగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కింది కోర్టులో అన్సారీ నిర్దోషిగా బయటకు రాగా, ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లడంతో శిక్ష పడింది.

అన్సారీకి సంబంధించి డజనుకు పైగా కేసుల్లో విచారణ జరుగుతోంది. అతడిపై యూపీ లోనే 52 కేసులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని మావు నియోజకవర్గం నుంచి గతంలో అన్సారీ ఐదు సార్లు ఎమ్‌ఎల్‌ఎగా ఎన్నికయ్యారు. ఆయనపై ఘజియాబాద్ జిల్లాలోనే దాదాపు 38కి పైగా కేసులు నమోదయ్యాయి. అన్నీ తీవ్రమైన నేరాలకు సంబంధించినవే. 2005 లో జరిగిన బీజేపీ ఎమ్‌ఎల్‌ఎ కృష్ణానంద్ రాయ్ హత్య కేసు లోని ప్రధాన నిందితుల్లో ముక్తార్ ఒకడు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముక్తార్ అన్సారీకి రెండేళ్ల జైలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అయోధ్యలో 251 మీటర్ల రాముడి ప్రతిమ
అయోధ్య‌: ఉత్తర​ప్రదేశ్​ అయోధ్యలో ఏర్పాటు కానున్న 251 మీటర్ల శ్రీరాముడి ప్రతిమ ప్రపంచంలోనే అత్యంత పెద్ద విగ్రహం కానుంది. రామజన్మభూమిలో కొత్తగా నిర్మితమవుతున్న రామాలయం దర్శనానికి వచ్చే వారిని మంత్రముగ్ధుల్ని చేయనుంది. గుజరాత్​ కేవడియాలోని సర్దార్​ పటేల్ ఐక్యతా విగ్రహం రూపశిల్పి, పద్మభూషణ్ గ్రహీత రామ్​.వి.సుతార్​ రాముడి ప్రతిమ సృష్టికీ సారథ్యం వహించనున్నారు. లతా మంగేష్కర్​ చౌక్ అభివృద్ధి పనుల కోసం కుమారుడు అనిల్​తో కలిసి ప్రస్తుతం అయోధ్యలో సుతార్​ఉన్నారు.

రాముడి విగ్రహం 251 మీటర్లు ఎత్తు ఉండనుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహంగా ఉన్న పటేల్ ‘స్టాచ్యూ ఆఫ్​ యూనిటీ'(182 మీటర్లు) కన్నా ఇది 69 మీటర్లు పెద్దది.

సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ విగ్రహం రూపకల్పన కోసం 1000 మంది శిల్పులు మూడున్నర ఏళ్లపాటు శ్రమించారు. అయోధ్యలోని రాముడి ప్రతిమ కోసం 2వేల మంది దాదాపు నాలుగేళ్ల పనిచేయాల్సి ఉంటుందని అంచనా వేశారు రామ్ సుతార్ కుమారుడు అనిల్ సుతార్. సాహిబాబాద్​లోని తమ కార్ఖానాలో విగ్రహం తయారీ పనులు చేపడతామని వెల్లడించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అయోధ్యలో 251 మీటర్ల రాముడి ప్రతిమ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అర్ధ‌రాత్రి రోడ్డుపై సామూహిక న‌మాజ్!
వీహెచ్‌పీ కార్యకర్తల సహాయంతోపోలీసులకు అప్పగించిన గ్రామస్థులు

ల‌క్నో: ‘నమాజ్’ పేరుతో అర్ధరాత్రి రోడ్డును ఆక్రమించి రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగించిన వ్యక్తులను గ్రామస్థులు పోలీసులకు అప్పగించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు ఒక ప్రయివేట్ ట్రావెల్స్ బస్సులో రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు వెళ్తూ రాత్రిపూట దారిలోని షాజహాన్‌పూర్‌ గ్రామానికి చేరుకున్నారు.

తమ బస్సును రోడ్డుకు అడ్డంగా నిలిపివేసి, రోడ్డుపైనే సామూహికంగా నమాజ్ చేయసాగారు. ‘నమాజ్’ పేరిట రోడ్డును ఆక్రమించి ప్రజా రవాణాకు ఆటంకం కలిగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గ్రామస్థులు స్థానిక విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) కార్యకర్తల సహాయంతో వారిని నేరుగా తిల్హార్ పోలీస్ స్టేషన్‌కు త‌ర‌లించారు.

యాత్రికులు బస్సును రోడ్డు అడ్డంగా నిలిపి, ‘నమాజ్’ పేరిట రోడ్డును ఆక్రమించి ప్రజలకు ఇబ్బందులు సృష్టించడం ద్వారా చ‌ట్టాన్ని ఉల్లంఘించిన ఘటనలో 18 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారు లిఖితపూర్వక క్షమాపణ చెప్పడంతో చలాన్ జారీ చేసి విడుదల చేశామని అదనపు ఎస్పీ సంజీవ్ వాజపేయి తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అర్ధ‌రాత్రి రోడ్డుపై సామూహిక న‌మాజ్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అర్బాజ్ ఖాన్ టార్గెట్ హిందూ అమ్మాయిలే…
బుదౌన్: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బుదౌన్‌లో అర్బాజ్ ఖాన్ అనే వ్య‌క్తి హుక్కా బార్‌ను నిర్వహిస్తున్నాడు. ఘోర‌మైన విష‌యం ఏమిటంటే, ఈ బార్‌కి కేవ‌లం హిందూ అమ్మాయిల‌కే అనుమ‌తి ఉంద‌ని ష‌ర‌తు పెట్టాడు. దీంతో ఎంతో మంది హిందూ అమ్మాయిలు వీడి బారిన ప‌డి త‌మ జీవితాల‌ను నాశ‌నం చేసుకున్నారు. అర్బాజ్ ఖాన్ అమ్మాయిల వీడియోలను రూపొందించి, వారి మొబైల్ నంబర్లను ముస్లిం పురుషులకు పంపాడు. అంతేకాదు.. నాలుగు సెక్స్ వీడియోలతో అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసేవాడు. పోలీసుల‌కు స‌మాచారం అంద‌డంతో ఆ బార్‌ను సీల్ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అర్బాజ్ ఖాన్ టార్గెట్ హిందూ అమ్మాయిలే… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బుర‌ఖా ధ‌రించి, అమ్మాయిలను వేధిస్తున్న మహ్మద్ సొహైల్!(వీడియో)
ఉత్తరప్రదేశ్: బుర‌ఖా ధ‌రించి, అమ్మాయిలను వేధిస్తున్న యువకుడిని స్థానికులు దేహ‌శుద్ధి చేశారు. 19 ఏళ్ళ‌ మహ్మద్ సొహైల్ హిజాబ్ ధరించి, విద్యాసంస్థల ద‌గ్గ‌ర‌కు వెళ్ళి విద్యార్థులను వేధించాడు. ఈ సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బిజ్నోర్‌లోని నజీబాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. నజీబాబాద్‌లోని పఠాన్‌పురా మొహల్లాకు చెందిన మహ్మద్ సొహైల్ ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లోని బురఖాలో ఒక విద్యా సంస్థ చుట్టూ తిరుగుతూ పట్టుబడ్డాడు.

UP के बिजनौर में बुर्का पहनकर छात्राओं को छेड़ने वाला सुहेल आज पकड़ा गया. वह 3 दिन से कॉलेज और बस में छात्राओं पर अश्लील कमेंट्स करता था. #Bijnor pic.twitter.com/QypMA01XKN

— Sachin Gupta | सचिन गुप्ता (@sachingupta787) March 12, 2022

అరెస్టు చేసిన పోలీసులకు నిందితుడు మ‌గ‌వాడ‌ని మొదట్లో తెలియదు. నిందితుడిని బురఖాలో చూసిన పోలీసు అధికారులు బాలిక అనుకున్నారు. అయితే, విచారణలో బురఖా ధరించిన వ్యక్తి అమ్మాయి కాదని, సొహైల్ అని తెలుసుకున్నారు. సొహైల్ బురఖా ధరించి అమ్మాయిలను వేధించేవాడని బిజ్నోర్ పోలీసు సూపరింటెండెంట్ ధరమ్‌వీర్ సింగ్ మీడియాకు తెలిపారు. బస్సుల్లో కూడా అమ్మాయిలను పక్కన కూర్చోబెట్టి వేధించేవాడు.

పలువురు బాలికలు అతడిపై ఫిర్యాదు చేయడంతో స్థానికులు నిందితుడిని పట్టుకుని, దేహ‌శుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. అబ్బాయిలను హనీట్రాప్ చేయడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికి సొహైల్ ఈ వేషధారణను ఉపయోగించాడని వారు ఆరోపించారు. సోహైల్‌పై బిజ్నోర్ పోలీసులు కేసు నమోదు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Source: OpIndia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బుర‌ఖా ధ‌రించి, అమ్మాయిలను వేధిస్తున్న మహ్మద్ సొహైల్!(వీడియో) appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వివాదాస్పద జర్నలిస్టుకి సుప్రీం బెయిల్
ఉత్తరప్రదేశ్‌లోని హథరాస్ ‌లో 2020లో సామూహిక అత్యాచారానికి గురై మృతిచెందినట్లుగా ప్రచారమైన దళిత యువతి ఉదంతాన్ని కవర్‌ చేసేందుకు వెళుతూ అరెస్టయిన కేరళ పాత్రికేయుడు సిద్ధీఖ్‌ కప్పన్ ‌కు సుప్రీంకోర్టు ఆంక్షలతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

కప్పన్ ‌ను మూడు రోజుల్లోపు ట్రయల్‌ కోర్టులో హాజరుపర్చి.. బెయిల్ ‌పై విడుదల చేయాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే బెయిల్ ‌పై విడుదలైన తర్వాత కప్పన్‌ ఆరువారాల పాటు ఢిల్లీలోనే ఉండాలని ఆదేశించింది. అంతేకాదు, తన పాస్ ‌పోర్టును పోలీసులకు అప్పగించాలని, ప్రతి సోమవారం పోలీసు స్టేషన్‌లో రిపోర్ట్‌ చేయాలని కూడా సదరు జర్నలిస్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.

అంతకముందు కప్పన్ తన బెయిల్‌ కోసం అలహాబాద్‌ హైకోర్టు లఖన్ వూ ధర్మసనానికి అప్పీలు చేసుకున్నాడు. లఖన్ వూ బెంచి ఆ దరఖాస్తును కొట్టేయడంతో కప్పన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

కప్పన్‌ అభ్యర్థనపై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అయితే కప్పన్‌ దేశంలో మత విభేదాలను, ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే కుట్రలో భాగస్వామి అని ఉత్తర‌ప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆయనకు పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా/ క్యాంపస్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ/సీఎఫ్‌ఐ) నాయకులతో సంబంధాలు ఉన్నాయనీ ఆరోపించింది. ఈ వివరణలను పరిశీలించిన ధర్మాసనం.. అతడికి బెయిల్ మంజూరు చేసేందుకు అంగీకరిస్తూ పలు షరతులు విధించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వివాదాస్పద జర్నలిస్టుకి సుప్రీం బెయిల్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.