#UTTAR PRADESH ELECTIONS – Vishwa Samvad Kendra Andhra Pradesh

బుల్డోజర్‌ను పక్కకు తోసేస్తామన్న అసదుద్దీన్.. గుణ‌పాఠం నేర్పిన ఓట‌ర్లు
భాగ్య‌న‌గ‌రం: యూపీ ఎన్నికల్లో 100 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపిన ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఖాతా తెరవడంలో విఫలమైంది. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం ముస్లింలు, ఇతర వెనుకబడిన తరగతులు(ఓబీసీలు), దళితుల మద్దతు ఉన్న పార్టీలతో కూడిన భగీదారీ పరివర్తన్ మోర్చా అనే కొత్త ఫ్రంట్‌ను ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రారంభించారు.

భగీదారీ పరివర్తన్ మోర్చా ఎన్నికల్లో గెలిస్తే ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక దళితుడు, ఓబీసీ నాయకుడు, ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు, వారిలో ఒకరు ముస్లిం ఉంటారని అని కూడా ఒవైసీ చెప్పారు. బాబూ సింగ్ కుష్వాహా నేతృత్వంలోని జన్ అధికారి పార్టీ, వామన్ మెష్రామ్ నేతృత్వంలోని భారత్ ముక్తి మోర్చా, అనిల్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని జనతా క్రాంతి పార్టీ, రామ్ ప్రసాద్ కశ్యప్ నేతృత్వంలోని భారతీయ వంచిత్ సమాజ్ పార్టీ ఈ ఫ్రంట్‌లో భాగమయ్యాయి.

ఆ పార్టీ 0.4 శాతం తక్కువ ఓట్ల శాతం ఓట్ల షేర్‌ను సొంతం చేసుకుంది. ఒక్క సీట్ కూడా సొంతం చేసుకోలేకపోయింది. తన వివాదాస్పద ప్రసంగాలు, వాదనలతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన అసదుద్దీన్ ఒవైసీ.. ఏకంగా ‘బుల్డోజర్’ ను కదిలిస్తామని చెప్పారు. ఫలితాల్లో ఎటువంటి ప్రభావం చూపించలేదు.

2017లో ఉత్తరప్రదేశ్‌లోని 38 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టిన ఎ.ఐ.ఎం.ఐ.ఎం దాదాపు 2 లక్షల ఓట్లను అప్పట్లో తెచ్చుకున్నా.. ఖాతా తెరవడంలో విఫలమైంది. ఈసారి 22.3 లక్షల ఓట్లు సాధించి ఓట్ల శాతాన్ని స్వల్పంగా పెంచుకుంది. ఎ.ఐ.ఎం.ఐ.ఎం అజంగఢ్‌లోని ముబారక్‌పూర్ స్థానాన్ని గెలుపొందుతుందని అందరూ భావించారు.

అక్కడ బి.ఎస్‌.పి మాజీ నాయకుడు గుడ్డు జమాలీని పోటీలో నిలిపారు. నేత కార్మికులు, వలస కార్మికులు, ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ విజయం సాధించలేకపోయారు. ఒవైసీ ఆచరించే రాజకీయాల బ్రాండ్‌కు ఉత్తరప్రదేశ్‌లోని ముస్లింలు సిద్ధంగా లేరని, ఆయన అటెన్షన్‌ గ్రేబర్‌ కావచ్చు కానీ ఓట్లు సాధించే వ్యక్తి కాదని పలువురు ముస్లిం నేతలు చెప్పుకొచ్చారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బుల్డోజర్‌ను పక్కకు తోసేస్తామన్న అసదుద్దీన్.. గుణ‌పాఠం నేర్పిన ఓట‌ర్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉత్తర ప్రదేశ్‌లో యోగిదే హ‌వా..! ఎగ్జిట్ పోల్స్
ల‌క్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఏడు దశల పోలింగ్‌లో చివరి దశ సోమవారం ముగియడంతో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ ముగిసిన్నట్లయింది. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరుగనున్నది. అయితే, వివిధ మీడియా సంస్థలు జరిపిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలలో మరోమారు ఉత్తర ప్రదేశ్ లో బిజెపి నేత యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాటు కానున్నట్టు వెల్లడైనది.

ఈ ఫలితాలు వాస్తవమైతే ఆ రాష్ట్రంలో మూడు దశాబ్దాల అనంతరం మొదటిసారిగా ఒక ప్రభుత్వం తిరిగి ఎన్నికై చరిత్ర సురస్టించిన్నట్టు కాగలదు. 2017 నాటి కన్నా సీట్లు తగ్గినా, స్పష్టమైన ఆధిక్యతతో తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అని దాదాపు అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

అయితే, పంజాబ్‌లో ఆప్ ముందంజలో ఉన్నదని, మణిపూర్‌లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత లభిస్తుందని, గోవాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడొచ్చని ఈ సర్వేలు వెల్లడించాయి. కాగా, ఉత్తరాఖండ్‌లో మాత్రం భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి. కొన్ని సర్వేలు బిజెపికి స్పష్టమైన మెజారిటీ రాగలదని స్పష్టం చేస్తుండగా, మరొకొన్ని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నాయి.

యుపిలో మొత్తం స్థానాలు 403… బిజెపికి 232 స్థానాలు, సమాజ్‌వాదిపార్టీకి 150 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో వెల్లడైంది. నాలుగు సంస్థల ఎగ్జిట్ పోల్స్‌తో వెలువడ్డ సగటు ఫలితాన్ని విశ్లేషించుకుంటే ఉత్తరప్రదేశ్‌లో బిజెపి, మిత్రపక్షాలు 231 స్థానాలను దక్కించుకుంటాయి. ఇక్కడ మెజార్టీ స్థాపనకు అవసరం అయిన సంఖ్యాబలం 202.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉత్తర ప్రదేశ్‌లో యోగిదే హ‌వా..! ఎగ్జిట్ పోల్స్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏనాటికైనా యోగి ప్రధాని అవుతాడు – వైరల్ అవుతున్న ఓ సోదరి పోస్ట్
ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల కోలాహలం నడుస్తున్న వేళ… తన స్వానుభవంగా చెప్పుకుంటూ డిల్లీలో చిన్న ఫర్నిచర్ యూనిట్ నడిపే ఒక సోదరి వ్రాసిన పోస్టు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూపీలో ముస్లిం ఆధిక్యత ఉన్న ప్రాంతాలలో ఒకప్పుడు హిందువుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేది, యోగి ప్రజా జీవితంలోకి వచ్చాకా, ముఖ్యమంత్రి అయ్యాకా అక్కడ ఎలాంటి పరిణామాలు సంభవించినదీ ఆమె తన పోస్టులో వెల్లడించారు. ఆమె పోస్టులోని అంశాలను నేరుగా ఆమె మాటల్లోనే తెలుసుకుందాం…..

2001 లేదా 2002 ప్రాంతంలో అనుకుంటా మొదటిసారి యోగి పేరు వినడం నేను. మా దగ్గర ఫర్నిచర్ తయారీకి కొందరు కార్మికులు పనిచేసేవారు. అప్పట్లో అందరికీ మొబైల్స్ ఉండేవి కావు. మా ఆఫీస్ నుంచి ఫోన్ చేసుకోడానికి ఆ కార్మికులు కొద్దిగా ముందుగా వచ్చేవారు.

ఒకరోజు మధ్యాహ్నం…. మా వర్క్ షాప్ లో పనిచేసే ఒక వడ్రంగి తన తల్లిదండ్రులు వాళ్ళ ఊర్లోని ఎస్టీడీ బూత్ దగ్గర తన కాల్ కోసం ఎదురుచూస్తుంటారని…. ఒక్క కాల్ చేయమని ఆఫీస్ స్టాఫ్ ను బతిమిలాడుకుంటున్నాడు. మొత్తానికి అతని కాల్ కలిసింది. వాళ్ళ నాన్న చెప్పిన వార్త విని ఆ వడ్రంగి అక్కడే కుప్పకూలిపోయాడు.

సమాచారం ఏమిటంటే… వాళ్ళ చెల్లెలు క్రితం రోజు ఉదయం నుంచీ కనబడ్డం లేదు. అలాగే వాళ్ళ ఆవులని కూడా స్థానిక ముస్లిములు దొంగిలించారని వాళ్ళ తండ్రి వణుకుతూ చెప్పారు.

వెంటనే ఆ కుర్రాడు వర్క్ షాపు నుంచి తనకు రావాల్సింది తీసుకొని దొరికిన ట్రైన్ పట్టుకొని యూ‌పి వెళ్లిపోయాడు.

అతను వెళ్ళిన తర్వాత అతనితో పాటు పనిచేయడానికి వచ్చిన అతని సహాయకుడిని “ఏమిటీ అరాచకం?” అసలు యూపీలో ఏం జరుగుతోంది? అని అడిగాము.

“హిందువులను భయపెట్టడానికి అక్కడి ముస్లిం గాంగులు ఇలా చేస్తారు. ముందుగా నెలకింత అని డబ్బులు కట్టాలి. తర్వాత బ్రతుకు తెరువు కోసం ఇలా వచ్చినందుకు హఫ్తా కట్టాలి. వారికి నచ్చితే ఇంట్లో మహిళలను కూడా ఎత్తుకెళ్తారు. గోవులను తోలుకు వెళ్తారు. ఏం ఎదురు చెప్పలేం. ఎదురు తిరిగితే దొంగతనం అంటగట్టి చెట్టుకు కట్టేసి కొట్టికొట్టి చంపుతారు. మాకు సోదరి కుటుంబ గౌరవం అయితే గోవు మా కులదైవం. ఆ రెంటినీ వాళ్ళు దొంగిలించి మామీద కక్ష తీర్చుకుంటారు. పోలీసులు కూడా వాళ్ళ మాటలే వింటారు.” అన్నాడు.

“ఇంత దారుణమా?” అనుకున్నాం అప్పట్లో……

తర్వాత రెండు మూడేళ్ళకి అనుకుంటా మళ్ళీ అదే టీం మా వర్క్ షాప్ లో పనిచేయడానికి వచ్చింది….

అప్పటి సంగతులన్నీ గుర్తుకు వచ్చి ఆ కుర్రాడిని అడిగాను…. “ఇప్పుడు ఎలా ఉంది మీ యూ‌పి ? ఇంకా అరాచకమే నడుస్తోందా?” అని..

ఆ కుర్రాడు నవ్వి చెప్పాడు “మేం సాబ్! ఇప్పుడు వాళ్లకి సరిగ్గా బదులిచ్చేవాడొచ్చాడు” ఆయన పేరు యోగి ఆదిత్యనాథ్…. రావడం రావడమే చాలా స్ట్రాంగ్ గా కొట్టాడు…. వాళ్ళు హిందూ అమ్మాయిలను ఎత్తుకెళ్ళినా…. ఆవులను తోలుకెళ్ళినా…. గంటలలోనే దానికి బదులుకు బదులు చేసి చూపిస్తున్నాడు. తప్పు చేసేవాళ్ళు దొరికినోడ్ని దొరికినట్టు విరగ్గొట్టారు….. బస్…. దందా మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు మొత్తానికి కంట్రోల్ చేశాడు ఆ సన్యాసి. చూస్తూ ఉండండి…. మా యూ‌పీకి ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు” అని గర్వంగా చెప్పాడు.

2017 లో యోగి ముఖ్యమంత్రి కాగానే మా వర్క్ షాప్ మొత్తం ఆనందోత్సాహలతో కేరింతలు కొట్టింది. ఎందుకోగాని…. ఆయన అప్పటికి నాకు తెలియకపోయినా నేను ఆయనకు బాగా కనెక్ట్ అయ్యాను. ఆ ఆనందంలో మా స్టాఫ్ 10 మందికీ ఒక నెల జీతం బోనస్ గా ఇచ్చేశాను.

ఆ యూపీ కుర్రాడికి ఆయన సి‌ఎం అవుతాడనిపిస్తే నాకు 2019 లో అనిపించింది ఏనాటికైనా యోగి భారత ప్రధాని అవుతాడని. జైశ్రీరాం.

ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఔత్సాహికులు కొందరు హిందీలో ఉన్న ఆ సమాచారాన్ని వివిధ భాషల్లోకి తర్జుమా చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. మొత్తానికి ఆ పోస్టుతో ఒకప్పటి యూపీ పరిస్థితులు, యోగి రాకతో ఏర్పడిన పరిణామాలు, యోగి సత్తా, యూపీ ప్రజలలోనూ, వివిధ రాష్ట్రాల్లోని ప్రజలలోనూ యోగికున్న ఇమేజ్… వీటన్నిటినీ వెల్లడి చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏనాటికైనా యోగి ప్రధాని అవుతాడు – వైరల్ అవుతున్న ఓ సోదరి పోస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘జై శ్రీరామ్’ అంటూ యోగి ఆదిత్యనాథ్‌కే ఓటు వేయాలని కోరిన కంగనా
ముంబై: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నటి కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ, తన అభిమానులు, అనుచరులకు బీజేపీకే ఓటు వేయాలని ఆమె కోరారు.

కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోలో ఇలా చెప్పుకొచ్చారు. “హలో మిత్రులారా, ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్నాయని మనందరికీ తెలుసు. ఈ రాజకీయ పోరులో మా ఏకైక ఆయుధం మన ‘ఓటు’” అని అన్నారు. “గుర్తుంచుకోండి, మనం రాష్ట్రంలో యోగి ప్రభుత్వాన్ని తిరిగి తీసుకుని రావాలి. అలా జరగాలంటే మనం ఆయనకు పెద్ద సంఖ్యలో ఓట్లు వేయాలి. ఫలితంగా, మీరు ఓటు వేసేటప్పుడు కనీసం ముగ్గురు నుండి నలుగురు వ్యక్తులను మీతో తీసుకువెళ్ళండి.. జై శ్రీరామ్” అని అన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కంగనా గతంలో చాలా సార్లు తన మద్దతును తెలిపింది. మరోసారి యోగి ఆదిత్యనాథ్ ను గెలిపించాలంటూ తన వాయిస్‌ను వినిపించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘జై శ్రీరామ్’ అంటూ యోగి ఆదిత్యనాథ్‌కే ఓటు వేయాలని కోరిన కంగనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

UP : కాంగ్రెస్ ను వీడిన కీలక నేత – కమల దళంలో చేరిక
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections 2022) సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌ (Congress) పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్‌ సింగ్‌ (RPN Singh) కాంగ్రెస్ ‌ను వీడారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాజీనామా లేఖ పంపారు. ఈ లేఖను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన ఆర్‌పీఎన్‌ సింగ్‌.. ”నా రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నా” అని రాసుకొచ్చారు.

దీంతో ఆయన భాజపాలో చేరనున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ ట్వీట్ ‌కు కొద్ది గంటల ముందే ఆయన తన ట్విటర్‌ బయోను మార్చారు. ”ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ ఇన్‌ఛార్జ్‌” అనే వాక్యాన్ని తొలగించి “My motto India, First, Always,” అని మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. వాటిని నిజం చేస్తూ కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి ఆర్‌పీఎన్‌ సింగ్‌ రాజీనామా చేయడం గమనార్హం.

కాంగ్రెస్ ‌పై తీవ్ర ప్రభావం

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ ‌కు ఇది గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి. రాష్ట్రంలో ఆ పార్టీకి కీలక నేతల్లో ఆర్‌పీఎన్‌ సింగ్‌ కూడా ఒకరు. ఖుషీనగర్‌లోని సైంత్వార్‌ రాజకుటుంబానికి చెందిన ఆర్‌పీఎన్‌ సింగ్‌.. కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత నమ్మకస్థుడు. గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు. యూపీలోని పద్రౌనా రాజా సాహెబ్ ‌గా ఈయన పేరు చాలా పాపులర్‌. 1996-2009 మధ్య ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2009లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ఏఐసీసీ సెక్రటరీగానూ బాధ్యతలు నిర్వహించారు.

ఆర్‌పీఎన్‌ సింగ్‌ తండ్రి, దివంగత సీపీఎన్‌ సింగ్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీలో పనిచేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో కేంద్రమంత్రిగా ఉన్నారు.

అయితే గత కొన్ని రోజులుగా ఆర్‌పీఎన్‌ సింగ్ ‌ను పార్టీ పక్కనబెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అటు గాంధీ కుటుంబంతోనూ దూరం పెరిగింది. దీంతో అసంతృప్తికి గురైన ఆర్‌పీఎన్‌ సింగ్‌.. పార్టీకి రాజీనామా చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచార జాబితాలో ఆర్‌పీఎన్‌ సింగ్‌ పేరు కూడా ఉంది. కాంగ్రెస్‌ ఈ జాబితాను విడుదల చేసిన మరుసటి రోజే సింగ్‌ పార్టీకి గుడ్‌బై చెప్పడం గమనార్హం.

ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను వీడిన రెండో కీలక నేత ఈయనే. గతేడాది సీనియర్‌ నేత జితిన్‌ ప్రసాద హస్తం పార్టీని వీడి భాజపాలో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లో ప్రసాదకు చోటు దక్కింది.

కమల దళంలో చేరిక..

అందరూ ఊహించినట్టుగానే ఆర్‌పీఎన్‌ సింగ్‌ భాజపాలో చేరారు. ఈ మధ్యాహ్నమే ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన ఆయనను..మరోసారి పద్రౌనా నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలని భాజపా యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ.. యూపీ మాజీ మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్యను నిలబెడుతోంది. మౌర్య ఇటీవలే భాజపా నుంచి ఎస్పీలో చేరిన విషయం తెలిసిందే.

ఈనాడు సౌజన్యంతో…

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post UP : కాంగ్రెస్ ను వీడిన కీలక నేత – కమల దళంలో చేరిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.