#Uttar Pradesh CM – Vishwa Samvad Kendra Andhra Pradesh

3 నెల‌ల్లో మీ ఆస్తులు చెప్పండి
ఉత్తరప్రదేశ్‌లో యోగి పారదర్శక పాలన

మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆస్తుల వివరాలు వెల్లడించాలని ఆదేశం

ల‌క్నో: మూడు నెలల్లోపు మంత్రులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు తమ ఆస్తుల్ని, తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాల్ని ప్రకటించాలని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆదేశించారు. మంత్రుల కుటుంబ సభ్యులు ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకోవద్దని తేల్చి చెప్పారు.

మంగళవారం కేబినెట్‌ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. “ఐఏఎస్‌, ఐపీఎస్‌, ప్రొవెన్షియల్‌ సివిల్‌ సర్వీస్‌ అధికారులు తమతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌ పోర్టల్‌ ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కోసం ప్రజాప్రతినిధుల ప్రవర్తన ఎంతో ముఖ్యం. ఆ స్ఫూర్తితో మంత్రులంతా తమతో పాటు తమ కుటుంబ సభ్యుల స్థిర, చరాస్తుల వివరాలను ప్రకటించాలి. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పట్నుంచి మూడు నెలల్లోపు ప్రకటించాలి” అని సూచించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 3 నెల‌ల్లో మీ ఆస్తులు చెప్పండి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అయోధ్య సహా ఉత్తర ప్రదేశ్ లోని అన్ని ఆలయాలకు పన్నుల నుండి విముక్తి …యోగీ సర్కార్ కీలక నిర్ణయం
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దేవాలయాల పన్నుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అయోధ్య నగరంలోని రామాలయంతోపాటు ఇతర నగరాల్లోని దేవాలయాలు, పుణ్యక్షేత్రాలపై పన్నులు విధించవద్దని నగర మున్సిపల్ కార్పొరేషన్లను సీఎం యోగి కోరారు. రెండో సారి సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆదిత్యనాథ్ అయోధ్య నగరంలో పర్యటించి శ్రీరామనవమి మేళా ఏర్పాట్లను సమీక్షించారు. అయోధ్యలో, ఆదిత్యనాథ్ హనుమాన్‌గర్హి ఆలయంలో పూజలు చేశారు. రామ మందిర నిర్మాణ స్థలాన్ని సీఎం సందర్శించారు. దేవాలయాలు,మత పుణ్యక్షేత్రాల నుంచి వాణిజ్య పన్ను తీసుకోవద్దని ఆదిత్యనాథ్ అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్‌ను కోరారు. మునిసిపల్ కార్పొరేషన్ మఠాలు, దేవాలయాలు, ధర్మశాలలు, ధార్మిక సంస్థల నుంచి ఇంటి పన్ను, నీటి పన్ను, మురుగునీటి పన్నులను వాణిజ్య ధరల ప్రకారం వసూలు చేయకూడదని, ఈ సంస్థలన్నీ ప్రజాసేవ చేస్తున్నాయని సీఎం చెప్పారు. టోకెన్ ద్రవ్య విరాళాల రూపంలో మతపరమైన పుణ్యక్షేత్రాల నుంచి ఆర్థిక సహకారం మాత్రమే తీసుకోవాలని ముఖ్యమంత్రి పౌర సంస్థలను కోరారు. సీఎం తన పర్యటనలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్, భక్తమాల్ సీనియర్ సీర్ మహంత్ కౌశల్ కిషోర్‌లను కలిశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అయోధ్య సహా ఉత్తర ప్రదేశ్ లోని అన్ని ఆలయాలకు పన్నుల నుండి విముక్తి …యోగీ సర్కార్ కీలక నిర్ణయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌​ సీఎంగా యోగి ఆదిత్యనాథ్​ ప్రమాణ స్వీకారం
ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌​ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్​ ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా రెండోసారి రాష్ట్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ)ని విజ‌య‌తీరాల‌కు చేర్చి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. లఖ్​నవూలోని అటల్​ బిహారీ వాజ్​పేయీ ఇకానా క్రికెట్​ స్టేడియంలో శుక్ర‌వారం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

హోం మంత్రి అమిత్​ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకుర్​ సహా హరియాణా సీఎం మనోహర్​ లాల్​ ఖట్టర్​, హిమాచల్​ ప్రదేశ్​ సీఎం జైరాం ఠాకుర్​.. పార్టీ సీనియర్లు, పారిశ్రామిక వేత్తల మధ్య యూపీకి వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణం చేశారు ఆదిత్యనాథ్​. కేశవ్​ ప్రసాద్​ మౌర్య, బ్రజేశ్​ పాఠక్​ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌​ సీఎంగా యోగి ఆదిత్యనాథ్​ ప్రమాణ స్వీకారం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.