Uttar Pradesh ATS – Vishwa Samvad Kendra Andhra Pradesh

U.P: ఇద్దరు అల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్టు
ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూతో పాటు ఇతర నగరాల్లోని రద్దీ ప్రదేశాల్లో ఉగ్రదాడులకు ముష్కరులు పన్నిన కుట్రను ఏటీఎస్‌ పోలీసులు భగ్నం చేశారు. అల్‌ఖైదా ఉగ్రముఠాకు అనుబంధ సంస్థగా పేరున్న అన్సర్‌ ఘజ్వత్‌ ఉల్‌ హింద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను కాకోరిలో ఆదివారం ఏటీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు యూపీ ఏడీజీ(లా అండ్‌ ఆర్డర్‌) ప్రశాంత్‌ కుమార్‌ వివరాలు వెల్లడించారు. పట్టుబడ్డ ముష్కరులను మసీరుద్దీన్‌, మిన్హాజ్‌లుగా గుర్తించినట్లు తెలిపారు. ఆత్మాహుతి దాడులు చేయడంలో వారిద్దరూ శిక్షణ పొందినట్లు ఆయన తెలిపారు. వారి స్థావరాల నుంచి రెండు ప్రెషర్‌ కుక్కర్‌ బాంబులు, ఆయుధాలు, ఓ డిటొనేటర్‌, 6-7 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో భారీగా ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్నట్లు అందిన సమాచారం ఆధారంగా కాకోరీ ప్రాంతంలో నిఘాపెట్టి వారిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేశామన్నారు. అనంతరం కోర్టు ఎదుట హాజరు పరచనున్నట్టు చెప్పారు. వారి సహచరుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

అల్‌ఖైదా యూపీ విభాగానికి ఉమర్‌ హల్మింది నేతృత్వం వహిస్తున్నట్లు ప్రశాంత్‌ కుమార్‌ వెల్లడించారు. అతడు పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లో క్వెట్టా, పెషావర్‌ లాంటి ప్రదేశాల్లో తన ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు వివరించారు. అతడు లఖ్‌నవూకు చెందిన పలువురు యువకులకు ఉగ్రవాదం వైపు ప్రేరేపించి రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేసిన వారిపైనా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లఖ్‌నవూలో ఓ భాజపా ఎంపీ సహా మరికొందరు సీనియర్‌ నాయకులను వారు లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post U.P: ఇద్దరు అల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అక్ర‌మ‌ మ‌త‌మార్పిళ్ల కేసుకు సంబంధించి శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ‌లో ప‌ని చేసిన‌ సంకేత భాషా నిపుణుడితో స‌హా మ‌రో ఇద్ద‌రి అరెస్టు
సామూహిక మార్పిడి రాకెట్టును నడుపుతున్నారనే ఆరోపణలతో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన వారం తర్వాత అదే కేసుకు సంబంధించి కేంద్ర మ‌హిళా శిశుసంక్షేమ మంత్రిత్వ శాఖలో పనిచేసిన సంకేత భాషా (sign language) నిపుణుడితో సహా ఇద్ద‌రిని యుపీ పోలీసులకు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) సోమవారం ల‌క్నోలో అరెస్టు చేసింది.

ఈ సంద‌ర్భంగా ఎటిఎస్ చీఫ్ జికె గోస్వామి మాట్లాడుతూ “ మ‌హిళా, శిశు సంక్షేమాభివృద్ధి మంత్రిత్వ శాఖ‌లో సంకేత భాషా (sign language) వాఖ్య‌త‌గా  ప‌ని చేస్తున్న మహారాష్ట్రకు చెందిన ఇర్ఫాన్ ఖవాజా ఖాన్ అనే వ్య‌క్తిని సామూహిక మ‌త మార్పిళ్ల కేసులో అరెస్టు చేసిన‌ట్టు తెలిపారు. ఇయ‌న‌తో పాటు న్యూ ఢిల్లీకి చెందిన రాహుల్ భోలా, గుర్గావ్‌కు చెందిన మన్నూ యాదవ్ అలియాస్ మన్నన్ ను కూడా అరెస్టు చేసిన‌ట్టు తెలిపారు. వీరిద్ద‌రికి వినికిడి లోపంతో, మాట్లాడ‌టంలో లోపం ఉన్న‌ట్టు అధికారులు గుర్తించారు. ఈ అవ‌కాశంతో  వినికిడి లోపం ఉన్న పిల్ల‌ల‌ను, మూగ పిల్ల‌ల‌ను సంప్ర‌దించి వారిని ఇస్లాం మతంలోకి మారడానికి ఆకర్షించేవార‌ని ఆయ‌న తెలిపారు.

వినికిడి లోపం ఉన్న వారితో ఇర్ఫాన్‌కు మంచి సంబంధాలున్నాయ‌ని, సంకేత భాషలో తన నైపుణ్యంతో ఇస్లాం పట్ల వారిని ఆకర్షించేలా చేస్తూ, ఇతర మతాల ప‌ట్ల ద్వేషం పెంచుతూ వారి మనస్సులను విషపూరితం చేసే కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తున్నాడ‌ని, ఇందుకు భోలా, మన్నూ యాదవ్ లు ఇర్ఫాన్‌కు స‌హ‌క‌రించేవార‌ని పోలీసులు తెలిపారు. భోలా, మన్నూ యాదవ్ వీరిద్ద‌రూ వినికిడి, మాట్లాడ‌టం లోపం ఉన్న పిల్లలను సంప్రదించి మ‌త మార్పిడి కోసం వారిని ఆకర్షించేవార‌ని తెలిపారు. పిల్లల మార్పిడికి మన్న యాదవ్ ప్రమేయం ఉందని నిర్ధారించడానికి త‌మ వ‌ద్ద ఆధారాలున్నాయ‌ని అని అధికారులు స్ప‌ష్టం చేశారు.

“ఇర్ఫాన్ ఖావాజా ఖాన్ ఉన్న‌త చ‌దువులు చ‌దివి ప్ర‌భుత్వ శాఖ‌లో ప‌ని చేస్తూ ఉన్న‌తాధికారులు, రాజ‌కీయ నాయ‌కుల నుంచి ప్ర‌శంస‌లు కూడా పొందాడు. అలాంటి వ్య‌క్తి కూడా చివ‌రికి అక్ర‌మ మ‌త‌మార్పిళ్ల‌కు పాల్ప‌డ‌టం గ‌మ‌నార్హం. ”

యూపీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో  వివిధ మతాలకు చెందిన వారిని ఇస్లాం మతంలోకి పెద్ద ఎత్తున అక్రమ మతమార్పిళ్ల‌కు పాల్ప‌డుతున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఢిల్లీలోని జామియా నగర్‌కు చెందిన ఉమర్ గౌతమ్, జహంగీర్ ఆలం ఇద్దరినీ అరెస్టు చేసి విచారిస్తున్న స‌మ‌యంలో ఈ మార్పిడి మూఠా వెలుగులోకి వచ్చింది.

జహంగీర్ ఆలం ఒక ఇస్లామిక్ బోధకుడు. ఇత‌ను ఢిల్లీలోని జామియా నగర్ లో ఇస్లామిక్ కేంద్రం(ఐడిసి) తో సంబంధం కలిగి ఉన్నాడ‌ని, ఈ కేంద్రాన్ని సామూహిక మార్పిడులకు ఉపయోగించారని ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ఉమర్ గౌతమ్ అనే మ‌రో వ్య‌క్తి కొన్నేళ్ల క్రిత‌మే ఇస్లాం మ‌తం స్వీకరించాడ‌ని, ఆ త‌ర్వాత మ‌త‌మార్పిడి చేయ‌డానికి స‌రైన వ్య‌క్తుల‌ను గుర్తించే కార్య‌క‌లాపాలు కొన‌సాగించార‌ని పోలీసులు తెలిపారు.

గత 18 నెలల్లో ఈ ముఠా 1,000 మందికి పైగా మతమార్పిడి చేసిన‌ట్టు పోలీసు అధికారులు పేర్కొన్నారు.  ఈ మేర‌కు వీరిద్దరితో పాటు మ‌రికొంత మంది గుర్తు తెలియని వ్యక్తుల‌పై, ఐడిసి ఛైర్మన్‌పై ఐపిసి సెక్షన్లు 420, 120 బి, 153 ఎ (మతం ప్రాతిపదికన వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం), జాతీయ సమైక్యతకు పక్షపాతపూర్వక వాదనలు), 295 (ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేయడం), 511 (నేరాలకు పాల్పడే ప్రయత్నం) తో పాటు యుపి నిషేధిత మత మార్పిడి చట్టంలోని సంబంధిత చ‌ట్టాల కింద లక్నోలోని ఎటిఎస్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.

VSK TELANGANA సౌజన్యంతో….

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అక్ర‌మ‌ మ‌త‌మార్పిళ్ల కేసుకు సంబంధించి శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ‌లో ప‌ని చేసిన‌ సంకేత భాషా నిపుణుడితో స‌హా మ‌రో ఇద్ద‌రి అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మూకుమ్మడి మత మార్పిడులకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేసిన ఉత్తర ప్రదేశ్ ATS – ఇద్దరు సూత్రధారుల అరెస్ట్
ఉత్తరప్రదేశ్ కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) పోలీసులు మూకుమ్మడి మతమార్పిడులకు పాల్పడుతున్న ముఠా గుట్టును శుక్రవారం రట్టు చేశారు. మతమార్పిడుల సూత్రధారులు ముఫ్తీ ఖాజీ జహంగీర్ ఆలం, మొహమ్మద్ ఒమర్ గౌతమ్ లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా 1000 మందికి పైగా యువకులను మతం మార్చారని విచారణలో తేలింది.

ఉత్తర ప్రదేశ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADG) ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ….. ” ఉత్తరప్రదేశ్ ATS పోలీసులు మూకుమ్మడి మతమార్పిడుల సూత్రధారులైన ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. కొందరికి డబ్బులు ఇస్తామని, మరికొందరికి ఉద్యోగాలిస్తామని, ఇంకొందరికి వివాహాలు జరిపిస్తామని ఆశ చూపి అనేకమంది పేద యువకులను వారు మతం మార్చారు. వీరికి ఐ ఎస్ ఐ తో సహా మరికొన్ని ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు అందినట్లుగా కూడా సమాచారం. అరెస్టయిన నిందితులిద్దరూ ఢిల్లీలోని జామియా నగర్ కు చెందిన వారు. జామియా నగర్లో తాము నిర్వహిస్తున్న ఇస్లామిక్ దవా సెంటర్ నుంచి వారు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

నోయిడా కేంద్రంగా నడిచే నోయిడా చెవిటి వాళ్ళ సంఘం (Noida deaf society) ఈ మత మార్పిడి ముఠా కేంద్రం. పేద విద్యార్థులకు డబ్బు ఆశ చూపి, ఉద్యోగాలలిస్తామని, అందమైన యువతులతో వివాహం జరిపిస్తామని చెప్పి మతం మారుస్తున్నారు.

తన కుమారుడు, నోయిడా డెఫ్ సొసైటీ విద్యార్థి అయిన మన్నును మతం మార్చడమే కాకుండా కుటుంబ సభ్యులకు చంపాల్సిందిగా అతడిని వత్తిడి చేస్తున్నారని మన్ను తండ్రి రాజు యాదవ్ ఫిర్యాదు చేశారు. మరో విద్యార్థి ఆదిత్య గుప్తా తల్లిదండ్రులు కూడా ఇలాంటి ఆరోపణలే చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ పోలీసుల దర్యాప్తులో అవి నిజమని తేలింది కూడా.” అని తెలిపారు.

” మేం మా అబ్బాయి ప్రవర్తనలో మార్పును గమనించాం. అయితే ఏం జరుగుతుందన్న విషయాన్ని మేం గ్రహించలేకపోయాం. పోలీసులకు ఫిర్యాదు చేసిన మీదట అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆరంభంలో మాకు ఎవరు సహకరించలేదు. ప్రస్తుతం మా అబ్బాయి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నాం.” అని రాజీవ్ యాదవ్ మా ప్రతినిధితో చెప్పారు.

Source : Organiser.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మూకుమ్మడి మత మార్పిడులకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేసిన ఉత్తర ప్రదేశ్ ATS – ఇద్దరు సూత్రధారుల అరెస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.