U.P: ఇద్దరు అల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్టు
ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూతో పాటు ఇతర నగరాల్లోని రద్దీ ప్రదేశాల్లో ఉగ్రదాడులకు ముష్కరులు పన్నిన కుట్రను ఏటీఎస్ పోలీసులు భగ్నం చేశారు. అల్‌ఖైదా ఉగ్రముఠాకు అనుబంధ సంస్థగా పేరున్న అన్సర్ ఘజ్వత్ ఉల్ హింద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను కాకోరిలో ఆదివారం...


