US – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి పరీక్షను ఖండించిన భారత్‌…. 13 దేశాలతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల
న్యూఢిల్లీ: ఉత్తర కొరియా ఇటీవల జరిపిన ఖండాంతర క్షిపణి పరీక్షను అమెరికా, మరో 12 దేశాలతో కలిసి భారత్‌ ఖండించింది. సోమవారం సమితి భద్రతా మండలి సమావేశం అనంతరం ఈ 14 దేశాలూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఉత్తర కొరియా ఈ సంవత్సరం ఇంతవరకు ఎనిమిది ఖండాంతర క్షిపణులను పరీక్షించింది.

ఈ నెల 18న పరీక్షించిన ఖండాంతర క్షిపణికి అణ్వస్త్రాన్ని మోసుకుపోయే సత్తా ఉంది. ఉత్తర అమెరికా ఖండంలో ఏ ప్రాంతాన్నైనా తాకగల ఈ క్షిపణి ఉత్తర కొరియా ఇంతవరకు పరీక్షించిన క్షిపణులన్నింటిలోకీ అత్యంత శక్తిమంతమైనది.

ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి పరీక్షలను ఖండిస్తూ అమెరికా అధ్యక్షుడు ప్రకటన చేయబోతున్నారనీ, ఆ ప్రకటన ప్రతిని భద్రతా మండలి సభ్యులకు అందిస్తానని మండలి సమావేశంలో అమెరికా రాయబారి లిండా గ్రీన్‌ఫీల్డ్‌ తెలిపారు. ఆ తర్వాత కొద్ది గంటలకే ఉత్తర కొరియా అధినేత కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ రంగంలో దిగారు. తమ తాజా ఖండాంతర క్షిపణి పరీక్షలను ఐక్యరాజ్యసమితితో ఖండింపజేయాలని అమెరికా చూస్తోందనీ, దీనివల్ల ఆ దేశం భద్రతాపరంగా మరింత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుందని ఆమె హెచ్చరించారు. భయంతో మొరుగుతున్న కుక్క అమెరికా అని అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి పరీక్షను ఖండించిన భారత్‌…. 13 దేశాలతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్తాన్‌కు అమెరికా యుద్ధ విమానాల సరఫరాపై జ‌య‌శంక‌ర్ మండిపాటు
వాషింగ్టన్‌: పాకిస్తాన్‌కు ఎఫ్​-16 యుద్ధ పరికరాల విక్రయానికి సంబంధించి.. అమెరికా చేసిన ప్రకటనను భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ అంశంలో అమెరికా ఎవరినీ మోసం చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. తీవ్రవాద సంస్థలపై పోరాటానికే.. ఎఫ్​-16 యుద్ధ పరికరాలను పాకిస్తాన్‌కు విక్రయిస్తున్నట్టు బైడెన్‌ యంత్రాంగం తెలిపింది. తమ చర్య దక్షిణాసియాలో సమతౌల్యాన్ని దెబ్బతీయదంటూ ముక్తాయింపు ఇచ్చింది.

ఎఫ్​-16ల సామర్ధ్యం ఏమిటో.. వాటిని పాక్‌ ఎక్కడ వాడుతుందో అందరికీ తెలుసని.. ఈ విషయంలో ఎవరినీ ఫూల్స్‌ చేయలేరని జైశంకర్ అన్నారు. పాకిస్తాన్‌తో సంబంధాలు అమెరికా ప్రయోజనాలకు ఎంతమాత్రం ఉపయోగపడవని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. వాషింగ్టన్‌లో భారతీయ అమెరికన్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా విదేశాంగ విధానాలను రూపొందించే వారితో మాట్లాడాల్సి వస్తే.. మీరు ఏం చేస్తున్నారని అని అడుగుతానని జైశంకర్ అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్తాన్‌కు అమెరికా యుద్ధ విమానాల సరఫరాపై జ‌య‌శంక‌ర్ మండిపాటు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తైవాన్ జలసంధిపై చైనా మిస్సైళ్ళ ప్ర‌యోగం!
న్యూఢిల్లీ: అమెరికా చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ తమ హెచ్చరికలను లక్ష్యపెట్టకుండా తైవాన్‌లో పర్యటించడం పట్ల చైనా రగిలిపోతోంది. తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని అమెరికాకు ఇప్పటికే హెచ్చరికలు చేసిన ఈ డ్రాగన్ దేశం.. తాజాగా తైవాన్ జలసంధిపై క్షిపణుల వర్షం కురిపించింది.

తైవాన్ పర్యటన ముగించుకుని పెలోసీ వెళ్ళిపోయిన మరుసటి రోజే చైనా నావికాదళ, వాయుసేన విన్యాసాలు చేపట్టింది. తైవాన్ చుట్టూ ఆరు ప్రాంతాల్లో ఈ విన్యాసాలు నిర్వహించింది. తూర్పు తైవాన్ జలసంధిలోని నిర్దేశిత ప్రాంతాలను లక్ష్యాలుగా ఎంచుకుని చైనా లాంగ్ రేంజి ప్రెసిషన్ మిసైళ్లను ప్రయోగించింది.

ప్రతీకార చర్యగా చైనా మిలటరీ విన్యాసాలు

ఆమె పర్యటనకు ప్రతీకార చర్యగా తైవాన్‌ను అష్టదిగ్బంధం చేసి చైనా మిలటరీ విన్యాసాలు నిర్వహిస్తోంది. తైవాన్‌ జలాల్లోనూ, గగనతలంలోనూ క్షిపణి దాడులకు దిగుతూ తన బలాన్ని ప్రదర్శిస్తోంది. అయితే దీని వల్ల ప్రపంచంలో బిజీగా ఉండే షిప్పింగ్‌ జోన్‌లో సరకు రవాణాకు గండిపడే అవకాశాలున్నాయి.

దీనిపై చైనా సైన్యం స్పందిస్తూ, ఈ విన్యాసాలతో తాము ఆశించిన ప్రయోజనం దక్కిందని వ్యాఖ్యానించింది. టార్గెట్ చేసి లక్ష్యాలను దిగ్బంధించడం, భూతలంతో పాటు, సముద్రంలోని లక్ష్యాలను ఛేదించడం, గగనతలాన్ని నియంత్రించడం ఈ విన్యాసాల లక్ష్యమని చైనా అధికారులు ప్రకటించారు. ఆదివారం వరకు డ్రిల్ కొనసాగుతుందని చైనా ప్రకటించింది.

గత మంగళవారం నుంచి ఈ సైనిక ప్రదర్శన కొనసాగుతుండగా, గురువారం మరింత దూకుడు పెంచింది. ఆరు వైపుల నుంచి తైవాన్‌ను చుట్టుముట్టాయి చైనా బలగాలు. చరిత్రలో ఇదే అతిపెద్ద మిలిటరీ విన్యాసంగా పేర్కొంది. గురువారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బాంబుల మోతలు, ఆకాశంలో ఆయుధాల పొగ కనిపించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

తైవాన్ అలెర్ట్

చైనా కవ్వింపు చర్యలతో తైవాన్ అలెర్ట్ అయ్యింది. తమ దేశ సైన్యాన్ని అలర్ట్ చేసింది. సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ ను చేపడుతోంది. చైనా సముద్ర, గగనతల విన్యాసాలు చేపట్టిన కాసేపటికే అనేక అమెరికా యుద్ధనౌకలు ఆ ప్రాంతంలో మోహరించాయి. చైనా ప్రతీకార చర్యలను తాము నిశితంగా గమనిస్తున్నామని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పరిస్థితి విషమించకుండా తమ సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని తెలిపింది.

తైవాన్‌కు అండగా నిలుస్తాం: అమెరికా

తైవాన్‌కు అండగా నిలుస్తామని అమెరికా ప్రకటించింది. తైవాన్ ను స్వాధీనం చేసుకునేందుకు చైనా ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తైవాన్ మాత్రం స్వతంత్ర దేశంగా ఉండేందుకు ఇష్టపడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా సహా..పలు పశ్చిమదేశాలు తైవాన్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నాయి. చైనా సైనిక విన్యాసాల ప్రభావం గగనతల రాకపోకలపైనా పడింది. 400కు పైగా విమానాలు రద్దు అయ్యాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తైవాన్ జలసంధిపై చైనా మిస్సైళ్ళ ప్ర‌యోగం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

త్వరలో భేటీ కానున్న ‘I2U2’ దేశాలు
ఇండియా, ఇజ్రాయెల్,(I2) UAE, US (U2) లు కలిసి ఏర్పడిన ’12U2′ గ్రూపు తొలిసారి వర్చువల్ గా భేటీ కానుంది. భారత ప్రధాని మోడీ, ఇజ్రాయిల్ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్, UAE ప్రెసిడెంట్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నెహ్యాన్ మరియు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ లు హాజరుకానున్నారు. జులై 13-16 మధ్య అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మిడిల్ ఈస్ట్ దేశాల పర్యటన సందర్భంగా ఈ భేటీ జరగనుంది. ఆహార సంక్షోభం, టెక్నాలజీ, వాణిజ్యం, వాతావరణం, కోవిడ్, భద్రత, ఇతర అంశాల్లో పరస్పర సహకారంపై నాలుగు దేశాల అధినేతలు ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post త్వరలో భేటీ కానున్న ‘I2U2’ దేశాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

డాలర్ వద్దు రూపాయితోనే వ్యాపారం చేద్దాం… భారత్‌తో వర్తక, వాణిజ్యానికి అంగీకరించిన ఇరాక్
న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలను రూపాయి మారకంలో లేదా వస్తు మార్పిడి రూపంలో నిర్వహించే అవకాశాలను భారత్, ఇరాన్‌ పరిశీలించాయి. అలాగే, నిర్దిష్ట బ్యాంకింగ్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసే అంశంపైనా చర్చించా యి.

మూడు రోజుల పాటు భారత పర్యటనకు వచ్చిన ఇరాన్‌ విదేశాంగ మంత్రి హొసేన్‌ అమిర్‌–అబ్దుల్లాహియాన్‌ ఈ విషయాలు తెలిపారు. భారత్‌ తోడ్పాటుతో అభివృద్ధి చేస్తున్న చాబహార్‌ పోర్టులో పెట్టుబడులను పెంచే అంశం కూడా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జై శంకర్‌తో భేటీలో చర్చకు వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. అమెరికా ఏకపక్షంగా ఆంక్షలు విధించినప్పటికీ భారత్, ఇరాన్‌లకు పుష్కలమైన వ్యాపార అవకాశాలు ఉన్నాయని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా హొసేన్‌ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డాలర్ వద్దు రూపాయితోనే వ్యాపారం చేద్దాం… భారత్‌తో వర్తక, వాణిజ్యానికి అంగీకరించిన ఇరాక్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గోధుమల ఎగుమతులను నియంత్రించొద్దు.. భార‌త్‌కు అమెరికా అభ్య‌ర్థ‌న
న్యూఢిల్లీ: భారత్ అన్నపూర్ణగా మరోసారి రుజువైంది. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. ఆకలి కడుపులు మనల్ని ఆర్దిస్తున్నాయి. అవును నిజమే..! ప్రపంచంలో ఆహార సంక్షోభం తీవ్రమవుతున్నతరుణంలో గోధుమల ఎగుమతులను నియంత్రించొద్దని ఇండియాను అమెరికా కోరింది.

ఎగుమతులను తగ్గించాలని తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలంటోంది. ప్రపంచంలోని రెండో అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారుగా ఉన్న ఇండియా దేశంలో ధరల పెరుగుదలతో ఎగుమతులపై నిషేధం విధించింది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే దేశీయంగా పంట దిగుబడులు, ఎండల కారణంగా గత సంవత్సర కాలంలో 20 శాతం మేర గోధుమలు, గోధుమ పిండి ధర పెరిగాయి.

ప్రస్తుతం భార‌త్ చుట్టుపక్కల దేశాలకు వారి అవసరాలకు తగిన విధంగా గోధుమలు సరఫరా చేస్తోంది. ఈ పరిస్థితిలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఐక్యరాజ్యసమితిలోని అమెరికా రాయబారి ఆందోళన వ్యక్తం చేశారు. దిగుమతుల తగ్గించొద్దని, ఇండియా ఎగుమతులు తగ్గిస్తే ఆహార కొరత ఎక్కువవుతుందని రాయబారి థామస్-గ్రీన్‌ఫీల్డ్ అన్నారు. పేద దేశాల ఆహార సంక్షోభాన్ని ఇండియా అర్థం చేసుకోవాలని అమెరికా అభిప్రాయపడింది.

అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉక్రెయిన్ నుంచి గోధుమలు ఎగుమతయ్యేవని పేద దేశాలకు బ్రెడ్ బాస్కెట్‌గా ఉండేదని యుద్ధనేపథ్యంలో ఉక్రెయిన్ కీలక ఓడరేవులను రష్యా నిరోధించడంతో ఇబ్బందులు తలెత్తాయంటోంది. ఆహార కొరతతో ఆఫ్రికా దేశాలు విలవిలలాడుతున్నాయని అమెరికా వివరించింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గోధుమల ఎగుమతులను నియంత్రించొద్దు.. భార‌త్‌కు అమెరికా అభ్య‌ర్థ‌న appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అమెరికా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత్!
మానవ హక్కుల ఉల్లంఘనంటూ నోరుపారేసుకుంటే సహించబోమని పరోక్ష హెచ్చరిక

న్యూఢిల్లీ: భారత దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరుగుతున్నాయని అమెరికా స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఘాటుగా స్పందించారు. భారత దేశ విధానాలపై అభిప్రాయాలను ఏర్పరచుకునే హక్కు ఎవరికైనా ఉందని, అయితే అదే సమయంలో వారి గురించి కూడా అభిప్రాయాలను ఏర్పరచుకునే హక్కు భారత దేశానికి అంతే సమానంగా ఉందని చెప్పారు.

ఇటీవల న్యూయార్క్‌లో సిక్కు మతానికి చెందిన ఇద్దరిపై విద్వేషపూరిత దాడి జరిగిన నేపథ్యంలో జైశంకర్ ఘాటుగా స్పందించారు. భారత్, అమెరికా 2 ప్లస్ 2 మినిస్టీరియల్ డయలాగ్‌లో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికాలో పర్యటించారు.

ఈ చర్చల్లో అమెరికా స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్, డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ పాల్గొన్నారు. ఈ చర్చల అనంతరం జరిగిన సంయుక్త విలేఖ‌ర్ల సమావేశంలో ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ, భారత దేశంలో ఇటీవల జరుగుతున్న ఆందోళనకర పరిణామాలను అమెరికా పరిశీలిస్తోందన్నారు.

కాగా, జ‌య‌శంక‌ర్ మాట్లాడుతూ  అమెరికాలోని న్యూయార్క్‌లో మంగళవారం ఇద్దరు సిక్కులపై విద్వేష దాడి జరిగింది. రిచ్‌మండ్ హిల్స్‌లో ఉదయం వాకింగ్‌కు వెళ్ళిన ఈ ఇద్దరిపైనా దాడి జరిగింది. 10 రోజుల క్రితం కూడా ఇదే విధంగా మరొకరిపై దాడి జరిగింది. మంగళవారం జరిగిన దాడి సంఘటనను పరోక్షంగా ప్రస్తావించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమెరికా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అంతర్గత అంశాలపై ప్రేరేపిత వ్యాఖ్యలు సహించం
హిజాబ్ అంశం న్యాయ సమీక్షలో ఉంది

విదేశాంగ అధికార ప్రతినిధి బాగ్చి ప్రకటన

న్యూఢిల్లీ: భారత అంతర్గత అంశాల్లో బయటి దేశాల ప్రేరేపిత వ్యాఖ్యలు ఆమోదనీయం కాదంటూ ‘హిజాబ్’పై మాట్లాడుతున్న దేశాలకు భారత్ గట్టి హెచ్చరిక చేసింది. విదేశాల్లో మత స్వేచ్ఛను పర్యవేక్షిస్తూ, దానిపై రిపోర్ట్ చేసే అమెరికా ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్ఎఫ్ అంబాసిడర్, రషీద్ హుస్సేన్ హిజాబ్ వివాదంపై మాట్లాడడం గమనార్హం. కర్ణాటక ఉదంతాన్ని ప్రస్తావిస్తూ స్కూళ్లలో హిజాబ్‌ను నిషేధించడం మత స్వేచ్ఛను కాలరాయడమేనని ఆయన వ్యాఖ్యానించారు.

దీంతో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందించారు. ట్విట్టర్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘కర్ణాటకలోని కొన్ని విద్యా సంస్థల్లో వస్త్రధారణ పట్ల కొన్ని దేశాల స్పందనపై.. మీడియా కోరుతున్న విచారణలకు మా స్పందన ఇదే’’ అని పేర్కొన్నారు.

‘‘కర్ణాటకలోని కొన్ని విద్యా సంస్థల్లో వస్త్రధారణ అంశం కర్ణాటక హైకోర్టు న్యాయ సమీక్షలో ఉంది. మా రాజ్యాంగ నిర్మాణం, యంత్రాంగాలు, మా ప్రజాస్వామ్య విలువలు, రాజకీయం పరిధిలో అంశాలను చర్చించి, పరిష్కరించుకుంటాం. భారత్ గురించి సరైన అవగాహన ఉన్నవారు వాస్తవ అంశాలను సరిగ్గా అర్థం చేసుకోగలరు. మా అంతర్గత అంశాలపై ప్రేరేపించే వ్యాఖ్యలను ఆమోదించం’’ అంటూ బాగ్చి పేర్కొన్నారు.

Source: ap 7am

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అంతర్గత అంశాలపై ప్రేరేపిత వ్యాఖ్యలు సహించం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అమెరికా పర్యటనకు భారత ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆహ్వానం మేరకు తాను ఆ దేశానికి వెళ్తున్నట్టు వెల్లడిరచారు. రెండు దేశాల మధ్య సమగ్రమైన వాణిజ్య వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి సమీక్షించనున్నట్టు మోదీ తెలిపారు. అమెరికా పర్యటన ద్వారా వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేయనున్నట్టు తన ట్వీట్‌లో చెప్పారు.

క్వాడ్‌ నేతల సదస్సులోనూ పాల్గొననున్నట్టు మోదీ తెలిపారు. అధ్యక్షుడు బైడెన్‌, ఆసీస్‌ ప్రధాని స్కాట్‌ మారిసన్‌, జపాన్‌ ప్రధాని మోషిహిడే సుగాలతో మోదీ భేటీ అవుతారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు స్కాట్‌ మారిసన్‌, సుగాలతో వ్యక్తిగతంగా సమావేశం కానున్నట్టు ఆయన చెప్పారు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రసంగించనున్నట్టు తెలిపారు.

కొవిడ్‌-19, ఉగ్రవాదం, వాతావరణ మార్పులు లాంటి కీలక అంశాలపై చర్చించనున్నట్టు చెప్పారు. బైడెన్‌ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక మోదీ అమెరికాలో అడుగుపెడుతుండటం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటన ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తోనూ ఆయన భేటీకానున్నారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో రెండు దేశాల మధ్య సహకారంపై ఆమెతో చర్చించనున్నారు. సెప్టెంబర్‌ 22 నుంచి 26 వరకు మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా క్వాడ్‌ సభ్య దేశాల అధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు.

Source: Nationalist Hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమెరికా పర్యటనకు భారత ప్రధాని మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత భాగస్వామ్యం కోసం అమెరికా నిరీక్ష‌ణ‌
న్యూఢిల్లీ: భారత్​తో భాగస్వామ్యం కోసం అమెరికా ఆసక్తితో ఉందని, అందుకు మొత్తం జోబైడెన్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని అమెరికా-ఇండియా బిజినెస్​ కౌన్సిల్ అధినేత నిశా బిస్వాల్ అన్నారు. రెండు ప్రజాస్వామ్య దేశాలు భవిష్యత్తులో గొప్ప అవకాశాలను అందిపుచ్చుకోవటంపైప్రధానంగా దృష్టిసారించినట్టు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆచరణాత్మకమైన నేతలని కొనియాడారు.

అమెరికా ఛాంబర్​లో జరిగిన యూఎస్​-ఇండియా బిజినెస్​ కౌన్సిల్​ సమావేశంలో .. సరికొత్త సాంకేతిక అవకాశాలు, ఆర్థిక సాయం, భారత్​ క్లీన్​ ఇన్​ఫ్రాలో పెట్టుబడుల అంశాలపై చర్చించినట్టు చెప్పారు నిశా. మోదీ, బైడెన్​లు ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్యంపై ఎలా వ్యవహరిస్తారనే దానిపై వాణిజ్య సహకారం ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ఈవారం చివర్లో చేపట్టనున్న మోదీ అమెరికా పర్యటనపైనా పలు విషయాలు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత భాగస్వామ్యం కోసం అమెరికా నిరీక్ష‌ణ‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.