US President Joe Biden – Vishwa Samvad Kendra Andhra Pradesh

అత్యంత ప్రమాదకర దేశాలలో పాకిస్తాన్ ఒకటి… అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
లాస్ ఏంజిల్స్‌: అమెరికా పార్లమెంట్‌కు మధ్యంతర ఎన్నిక కోసం నిధుల సేకరణకు డెమోక్రటిక్ పార్టీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, పాకిస్తాన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రపంచ పరిణామాల గురించి మాట్లాడుతూ పాక్‌ గురించి కూడా వ్యాఖ్యానించారు.

బైడెన్, అమెరికా అధ్యక్షుడు అయ్యాక పలు దేశాల్లో రైట్ వింగ్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అలాంటి చాలా దేశాలకు అమెరికాతో సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొంది. నిధుల సేకరణ కార్యక్రమంలో జో బైడెన్, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నిరంకుశత్వం, ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న ముప్పు గురించి మాట్లాడారు. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో బైడెన్, పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.

ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాలలో పాకిస్తాన్ కూడా ఒకటి అని అన్నారు. ”నాకు తెలిసి బహుశా ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటి. బాధ్యతలేని ఈ దేశం వద్ద అణు ఆయుధాలు ఉన్నాయి” అని బైడెన్ అన్నారు. బహిరంగ సభలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట్లాడుతున్నప్పుడు అక్కడే టెలివిజన్ సైంటిస్ట్ బిల్ నాయి, ఫ్యాషన్ డిజైనర్ టామ్ ఫోర్డ్ ఉన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అత్యంత ప్రమాదకర దేశాలలో పాకిస్తాన్ ఒకటి… అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మోదీని చూసి దగ్గరకొచ్చి భుజం తట్టిన బైడెన్!
మ్యునిచ్‌: జర్మనీలోని మ్యునిచ్‌లో జరుగుతున్న జీ-7 సదస్సులో అక్కడికి హాజరైన దేశాధినేతలతో మోదీ వరుసగా సమావేశమయ్యారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీతోపాటు పలు దేశాధినేతలు సదస్సుకు హాజరుకాగా, వారితో మోదీ పలు అంశాలపై చ‌ర్చ‌లు జరిపారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది.

#WATCH | US President Joe Biden walked up to Prime Minister Narendra Modi to greet him ahead of the G7 Summit at Schloss Elmau in Germany.

(Source: Reuters) pic.twitter.com/gkZisfe6sl

— ANI (@ANI) June 27, 2022

సదస్సులో మోదీ దగ్గరకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధానిని ఆత్మీయంగా పలకరించారు. సదస్సు ప్రారంభానికి కొద్దిసేపటి ముందు మోదీని, బైడెన్ కలిసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆ సమయంలో దేశాధినేతలంతా పలకరించుకుంటూ ఫొటోలు దిగుతున్నారు. కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడోతో మోదీ మాట్లాడుతూ, చేయి పట్టుకుని మెట్ల మీది నుంచి దిగుతున్నారు. అప్పుడే వెనుక నుంచి వచ్చిన బైడెన్, మోదీ దగ్గరకు చేరుకుని, ఆయన భుజం తట్టి మరీ పలకరించారు. వెంటనే వెనక్కు తిరిగిన మోదీ, బైడెన్ చూసి కరచాలనం చేసి, నవ్వుతూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆర్థికంగా ఉన్నత దేశాలైన అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ దేశాలు కలిసి జీ-7 కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పుడు జర్మనీలో జరుగుతోంది జీ-7 సదస్సు. ఇందులో ఇండియాకు సభ్యత్వం లేదు. అయినప్పటికీ అతిథి దేశంగా ఇండియాకు ఆహ్వానం లభించింది. అందుకే మోదీ సదస్సుకు హాజరయ్యారు. ఇండియాతోపాటు ఇండోనేషియా, సెనెగల్, దక్షిణాఫ్రికా, అర్జెంటీనాలకు కూడా ఈ సదస్సుకు ఆహ్వానం అందింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మోదీని చూసి దగ్గరకొచ్చి భుజం తట్టిన బైడెన్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు: అమెరికా
వాషింగ్ట‌న్‌: భారత్‌కు చెందిన చమురు కంపెనీలు రష్యాతో డీల్ కుదుర్చుకోవడంపై కొందరు అనవసర రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే..! ముఖ్యంగా అమెరికా కన్నెర్ర జేసిందంటూ పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అయ్యాయి. రష్యాపై ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో రష్యా నుంచి భారత దేశం క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుని భారత్ ఆంక్షలను ఉల్లంఘించిందని ఆరోపించారు.

అయితే, భారత్ చేసిన పని ఆంక్షలను ఉల్లంఘించడం కింద‌కు రాదని అమెరికా స్పష్టం చేసింది. ఈ దిగుమతులు ప్రస్తుతానికి భారత్ దిగుమతి చేసుకుంటున్న మొత్తం చమురులో 1 నుంచి 2 శాతం వరకు మాత్రమే ఉన్నందువల్ల ఆంక్షలను ఉల్లంఘించినట్టు పరిగణించడం లేదని తెలిపింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వర్చువల్ సమావేశం అనంతరం వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ మాట్లాడుతూ.. రష్యా నుంచి భారత్ కేవలం 1 నుంచి 2 శాతం చమురును మాత్రమే దిగుమతి చేసుకుంటోందని, అందువల్ల రష్యాపై విధించిన ఆంక్షలను భారత్ ఉల్లంఘించినట్టు పరిగణించడం లేదని అన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు: అమెరికా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మా జోలికొస్తే మసే!
అమెరికాను హెచ్చరించిన చైనా

దీటుగా బదులిచ్చిన జోబైడెన్

పరస్పర హెచ్చరికలతో సాగిన వర్చువల్ సమావేశం

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ల మధ్య సమావేశం పరస్పర హెచ్చరికలతో సాగింది. ఇరుదేశాధినేతల మధ్య తొలిసారి జరిగిన వర్చువల్‌ చర్చలను జిన్‌పింగ్‌ బలప్రదర్శనకు బాగా వాడుకొన్నారు. తైవాన్‌ స్వాతంత్ర్య ఉద్యమాన్ని అమెరికన్లు ప్రోత్సహించడమంటే నిప్పుతో చెలగాటమాడుకొన్నట్టే అని, మసైపోతారని బైడెన్‌ను నేరుగా హెచ్చరించారు.

షీ జిన్‌పింగ్‌ తైవాన్ అంశంపై మాట్లాడుతూ…

“తైవాన్‌ అధికారులు తరచూ అమెరికాను మద్దతు కోరడం.. ఇదే సమయంలో అమెరికాలో కొందరు చైనాను దెబ్బతీయడం కోసం తైవాన్‌ను వాడుకోవాలనుకోవడం వంటి చర్యలు అత్యంత ప్రమాదకరమైనవి. నిప్పుతో చెలగాటమాడుకోవడం లాంటివే. నిప్పుతో ఎవరైతే చెలగాటం ఆడుకుంటారో.. వారు భస్మం కావడం ఖాయం” అన్నారు.

దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు .. బైడెన్‌.. జిన్‌పింగ్‌ ఆరోపణలను తోసిపుచ్చారు. తాము యథాతథ పరిస్థితిలో మార్పులు తెచ్చేందుకు గానీ, తైవాన్‌ జలసంధిలో ఉద్రిక్తతలు సృష్టించడానికి వ్యతిరేకమని తెలిపారు. ఇరు దేశాలు సమస్యలను సంయుక్తంగా పరిష్కరించాలని నేతలు ఆంకాంక్షించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మా జోలికొస్తే మసే! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వర్చువల్ విధానంలో జోబైడెన్, షీ జిన్ పింగ్ సమావేశం
వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్‌లు వర్చువల్​గా సమావేశమైయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. ఇరు దేశాల మన మధ్య నెలకొన్న పోటీనీ ఘర్షణపూరితంగా మారకుండా చూసే బాధ్యత తమపై ఉందని భేటీ ప్రారంభంలో జిన్​పింగ్​తో బైడెన్ అన్నారు. తన పాత మిత్రుడ్ని కలవడం సంతోషంగా ఉందని జిన్​పింగ్​ బైడెన్​తో పేర్కొన్నారు. అమెరికా-చైనా సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా తాను బైడెన్​తో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వర్చువల్ విధానంలో జోబైడెన్, షీ జిన్ పింగ్ సమావేశం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పారిస్ ఒప్పందంలో కొనసాగనున్న అమెరికా
ట్రంప్ నిర్ణయంపై క్షమాపణలు కోరిన జోబైడెన్

గ్లాస్గో: పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగేలా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన కాప్​26 ప్రపంచ వాతావారణ సదస్సులో ప్రసంగించారు. ఒక దశాబ్దపు ఆశయానికి గ్లాస్గో సదస్సు మంచి ప్రారంభం కావాలని బైడెన్​ పేర్కొన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు మరింత సహాయం చేయాలనుకుంటున్నట్టు హామీ ఇచ్చారు. క్షీణిస్తున్న వనరులు, వాతావరణ మార్పుల వల్ల కలిగే సమస్యలను అరికట్టడానికి ఇదో మంచి అవకాశమని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పారిస్ ఒప్పందంలో కొనసాగనున్న అమెరికా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అమెరికా పర్యటనకు భారత ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆహ్వానం మేరకు తాను ఆ దేశానికి వెళ్తున్నట్టు వెల్లడిరచారు. రెండు దేశాల మధ్య సమగ్రమైన వాణిజ్య వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి సమీక్షించనున్నట్టు మోదీ తెలిపారు. అమెరికా పర్యటన ద్వారా వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేయనున్నట్టు తన ట్వీట్‌లో చెప్పారు.

క్వాడ్‌ నేతల సదస్సులోనూ పాల్గొననున్నట్టు మోదీ తెలిపారు. అధ్యక్షుడు బైడెన్‌, ఆసీస్‌ ప్రధాని స్కాట్‌ మారిసన్‌, జపాన్‌ ప్రధాని మోషిహిడే సుగాలతో మోదీ భేటీ అవుతారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు స్కాట్‌ మారిసన్‌, సుగాలతో వ్యక్తిగతంగా సమావేశం కానున్నట్టు ఆయన చెప్పారు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రసంగించనున్నట్టు తెలిపారు.

కొవిడ్‌-19, ఉగ్రవాదం, వాతావరణ మార్పులు లాంటి కీలక అంశాలపై చర్చించనున్నట్టు చెప్పారు. బైడెన్‌ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక మోదీ అమెరికాలో అడుగుపెడుతుండటం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటన ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తోనూ ఆయన భేటీకానున్నారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో రెండు దేశాల మధ్య సహకారంపై ఆమెతో చర్చించనున్నారు. సెప్టెంబర్‌ 22 నుంచి 26 వరకు మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా క్వాడ్‌ సభ్య దేశాల అధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు.

Source: Nationalist Hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమెరికా పర్యటనకు భారత ప్రధాని మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

24న మోడీ, జోబైడెన్ సమావేశం
వైట్ హౌస్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ ఖరారైంది. ఈ నెల 24 (శుక్రవారం) ఇరు దేశాల అధినేతలు శ్వేతసౌధంలో సమావేశం కానున్నారు. క్వాడ్ దేశాల స‌ద‌స్సు సంద‌ర్భంగా రెండు దేశాల నేతలు భేటీ అవుతారని వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది.

ప్రధాని మోదీ యూఎస్‌ పర్యటన బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఆఫ్ఘనిస్తాన్‌ పరిస్థితులు, కొవిడ్‌ వ్యాక్సిన్‌.. తదితర విషయాలు చర్చించే అవకాశం ఉంది. అదే రోజు జరిగే.. క్వాడ్‌ కూటమి సదస్సులో ప్రధాని మోదీ, బైడెన్‌, జపాన్‌ ప్రధాని సుగా యోషిహిడే, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ పాల్గొననున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 24న మోడీ, జోబైడెన్ సమావేశం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.