#UPI – Vishwa Samvad Kendra Andhra Pradesh

గణనీయంగా పెరుగుతున్న కార్డు, యూపీఐ వినియోగం
క్రెడిట్‌ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ చెల్లింపులు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనడానికి, వినియోగం తిరిగి గాడినపడుతుందనడానికి ఇది నిదర్శనమని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. ఆర్బీ‌ఐ గణాంకాల ప్రకారం ఏప్రిల్ ‌లో రూ.9.83 లక్షల కోట్లుగా ఉన్న యూపీఐ చెల్లింపులు ఆగస్టు నాటికి రూ.10.73 లక్షల కోట్లకు పెరిగాయి.

అదే సమయంలో ‘పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (PoS)’ వద్ద క్రెడిట్‌ కార్డు చెల్లింపులు రూ.29,988 కోట్ల నుంచి రూ.32,383 కోట్లకు చేరాయి. అలాగే ఈ-కామర్స్‌ వేదికలపై కార్డు చెల్లింపులు రూ.51,375 కోట్ల నుంచి రూ.55,264 కోట్లకు ఎగబాకాయి. మరోవైపు 2016-17 నుంచి 2021-22 మధ్య క్రెడిట్‌ కార్డు బకాయిల విలువలో ఏటా 16 శాతం వృద్ధి నమోదైందని ఎస్‌బీఐ కార్డు ఎండీ, సీఈఓ రామ్మోహన్‌ రావు అమర తెలిపారు. క్రెడిట్‌ కార్డులు పెరుగుతున్న కొద్దీ వినియోగదారుల వ్యయాలు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా నెలవారీ క్రెడిట్‌ కార్డు చెల్లింపులు రూ.1 లక్ష కోట్లు దాటుతున్నాయని వెల్లడించారు. ఈ పండగ సీజన్‌లో అది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. డిజిటల్‌ లావాదేవీలు పెరగడం ఆర్థిక వ్యవస్థకు శుభపరిణామమని నిపుణులు తెలిపారు. రోజురోజుకీ వినియోగదారుల్లో వివిధ రకాల డిజిటల్‌ చెల్లింపులపై అవగాహన పెరుగుతోందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గణనీయంగా పెరుగుతున్న కార్డు, యూపీఐ వినియోగం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు
భారత్ డిజిటిల్ చెల్లింపుల్లో దూసుకుపోతోంది. టీ కొట్టు నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకూ అన్నిచోట్లా ఆన్లైన్ పేమెంట్స్ అందుబాటులో ఉండటంతో ప్రజలు యూపీఐ చెల్లింపులు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో భారత్ డిజిటల్ చెల్లింపుల్లో సరికొత్త మైలురాయిని చేరింది. ఆగస్టు నెలలో 657 కోట్ల UPI ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.10.72 లక్షల కోట్ల లావాదేవీలు జరిపినట్లు కేంద్రం తెలిపింది. డిజిటల్ చెల్లింపుల్లో ఇది సరికొత్త రికార్డు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యూపీఐ పేమెంట్స్‌పై చార్జీలు లేవ్‌
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) లావాదేవీలపై కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది. యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడానికి ఎలాంటి ఛార్జీలు విధించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఇటీవల యూపీఐ పేమెంట్స్‌పై ఛార్జీలు పెంచేందుకు ఆర్బీఐ ప్లాన్ చేస్తుందని క‌థ‌నాలు వెలువడుతూ ఉండడంతో కేంద్రం ఈ ప్రకటన చేసింది.

ప్రస్తుతం అత్యధిక లావాదేవీలు యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఎలాంటి చార్జీలు విధించడం లేదని చెప్పడంతో వినియోగదారులకు ఊరట లభించినట్లు అయ్యింది. యూపీఐ అనే డిజిటల్ వ్యవస్థ ప్రజలకు ఎంతో సులభంగా సౌకర్యవంతంగా ఉందని ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది.

అందువల్ల యూపీఐ సేవలపై ఎటువంటి ఛార్జీలు విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలిపింది. సర్వీస్‌ ప్రొవైడర్లు ఇతరత్రా మార్గాల ద్వారా తమ ఖర్చులను రాబట్టుకోవాల్సి ఉంటుందని మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో తెలిపింది.

డిజిటల్ పేమెంట్స్ పర్యావరణ వ్యవస్థకు కేంద్రం గతేడాది ఆర్థిక సాయం చేసింది. ఈ ఏడాది కూడా అదే సాయాన్ని అందిస్తున్నట్టు ప్రకటించింది. ఐఎంపీఎస్‌ తరహాలోనే యూపీఐ కూడా నిధుల బదలాయింపు వ్యవస్థ కాబట్టి ఈ విధానంలోనూ చార్జీలను వర్తింపచేసే అంశంపై రిజర్వ్‌ బ్యాంక్‌ చర్చాపత్రం విడుదల చేసిన నేపథ్యంలో ఆర్థిక శాఖ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యూపీఐ పేమెంట్స్‌పై చార్జీలు లేవ్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గ్రామీణుల కోసం కేంద్రం డిజిసాథి
ఇంటర్నెట్ లేకపోయిన డిజిటల్ చెల్లింపులకు అవకాశం

న్యూఢిల్లీ: స్మార్ట్​ఫోన్​ లేని ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు యూపీఐ ఆధారిత నగదు లావాదేవీలు జరుపుకొనేందుకు వీలుగా ఈ సేవల్ని డిజిసాథిని తీసుకొచ్చినట్టు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ తెలిపారు.

గ‌త మూడేళ్ళుగా డిజిటల్​ చెల్లింపులకు ఊతం ఇచ్చేందుకు ఆర్​బీఐ విశేషంగా కృషిచేసిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే సైబర్​ సెక్యూరిటీపై దృష్టి సారించాలని, ఎలాంటి ప్రతికూలతలు తలెత్తకుండా అన్నింటికీ సిద్ధపడేలా వ్యవస్థను రూపొందించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.డిజిటల్​ చెల్లింపుల కోసం ‘డిజిసాథీ’ 24×7 హెల్ప్​లైన్​ను కూడా ఆవిష్కరించారు.

యూపీఐ చెల్లింపులు 2016లోనే వచ్చినా ఇది స్మార్ట్​ఫోన్లకే పరిమితమైంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, వృద్ధులు చాలా వరకు ఫీచర్​ ఫోన్లను వాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారి అవసరాల కోసం.. ఆ తరహా మొబైల్స్​లోనూ యూపీఐ పేమెంట్స్​ చేసుకునేందుకు వీలుగా కేంద్ర బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గ్రామీణుల కోసం కేంద్రం డిజిసాథి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.