#UP ELECTIONS – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎంఐఎం అడ్ర‌స్ గ‌ల్లంతు!
భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్‌కు చెందిన రాజకీయ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 100 స్థానాల్లో 99 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. 2017లో సాధించిన దానితో పోల్చితే ఎక్కువ ఓట్లు వచ్చాయని అసదుద్దీన్ ఒవైసీ ఆనందించాల్సిందే. ఆయన నేతృత్వంలోని పార్టీ ముఖ్యంగా ముస్లిం మెజారిటీ ప్రాంతాలలో పోటీ చేసినా ఎన్నికల్లో ప్రభావం చూపడంలో ఘోరంగా విఫలమైంది. ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఎక్కువ శాతం ముస్లిం జనాభా, ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో ఎ.ఐఎం.ఐ.ఎం తన అభ్యర్థులను ఎక్కువమందిని నిలబెట్టింది. గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల నుండి 38 మంది అభ్యర్థులను నిలబెట్టినప్పుడు అభ్యర్థులందరూ దాదాపు డిపాజిట్లు కోల్పోయారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎంఐఎం అడ్ర‌స్ గ‌ల్లంతు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా!
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు బిజెపి హవా స్పష్టంగా కనిపిస్తున్నది. పంజాబ్‌లో మాత్రం ఆప్ అధికారంలోకి రాబోతున్నది. కాంగ్రెస్ ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు. కీలకమైన ఉత్తర ప్రదేశ్ లో 37 ఏళ్ళ తర్వాత మొదటిసారిగా అధికారంలో ఉన్న పార్టీ తిరిగి గెలువబోతున్నది. యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని బిజెపి మెజారిటీ మార్క్ ను దాటింది. ప్రధాన ప్రతిపక్షం సమాజవాద్ పార్టీ వెనుకబడి ఉంది. ఉత్తరాఖండ్, మణిపూర్ లలో కూడా బిజెపి స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తున్నది. గోవాలో మాత్రం అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించి, మెజారిటీకి ఒకటి, రెండు సీట్లు తక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఉత్తర ప్రదేశ్‌లో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే మరోసారి యోగీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే 268కి స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ 202ను దాటేసింది. దీంతో మరోసారి యోగీ సీఎం పీఠంపై కూర్చొబోతున్నారు. స్వాతంత్రం వచ్చాక యూపీకి ఒక సీఎం పూర్తిస్థాయి పదవి కాలం పూర్తి చేసుకున్నాక.. రెండోసారి ఎన్నిక కావడం ఇదే తొలిసారి కానుంది. ఎన్నికల కౌంటింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బుల్డోజర్‌ను పక్కకు తోసేస్తామన్న అసదుద్దీన్.. గుణ‌పాఠం నేర్పిన ఓట‌ర్లు
భాగ్య‌న‌గ‌రం: యూపీ ఎన్నికల్లో 100 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపిన ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఖాతా తెరవడంలో విఫలమైంది. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం ముస్లింలు, ఇతర వెనుకబడిన తరగతులు(ఓబీసీలు), దళితుల మద్దతు ఉన్న పార్టీలతో కూడిన భగీదారీ పరివర్తన్ మోర్చా అనే కొత్త ఫ్రంట్‌ను ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రారంభించారు.

భగీదారీ పరివర్తన్ మోర్చా ఎన్నికల్లో గెలిస్తే ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక దళితుడు, ఓబీసీ నాయకుడు, ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు, వారిలో ఒకరు ముస్లిం ఉంటారని అని కూడా ఒవైసీ చెప్పారు. బాబూ సింగ్ కుష్వాహా నేతృత్వంలోని జన్ అధికారి పార్టీ, వామన్ మెష్రామ్ నేతృత్వంలోని భారత్ ముక్తి మోర్చా, అనిల్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని జనతా క్రాంతి పార్టీ, రామ్ ప్రసాద్ కశ్యప్ నేతృత్వంలోని భారతీయ వంచిత్ సమాజ్ పార్టీ ఈ ఫ్రంట్‌లో భాగమయ్యాయి.

ఆ పార్టీ 0.4 శాతం తక్కువ ఓట్ల శాతం ఓట్ల షేర్‌ను సొంతం చేసుకుంది. ఒక్క సీట్ కూడా సొంతం చేసుకోలేకపోయింది. తన వివాదాస్పద ప్రసంగాలు, వాదనలతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన అసదుద్దీన్ ఒవైసీ.. ఏకంగా ‘బుల్డోజర్’ ను కదిలిస్తామని చెప్పారు. ఫలితాల్లో ఎటువంటి ప్రభావం చూపించలేదు.

2017లో ఉత్తరప్రదేశ్‌లోని 38 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టిన ఎ.ఐ.ఎం.ఐ.ఎం దాదాపు 2 లక్షల ఓట్లను అప్పట్లో తెచ్చుకున్నా.. ఖాతా తెరవడంలో విఫలమైంది. ఈసారి 22.3 లక్షల ఓట్లు సాధించి ఓట్ల శాతాన్ని స్వల్పంగా పెంచుకుంది. ఎ.ఐ.ఎం.ఐ.ఎం అజంగఢ్‌లోని ముబారక్‌పూర్ స్థానాన్ని గెలుపొందుతుందని అందరూ భావించారు.

అక్కడ బి.ఎస్‌.పి మాజీ నాయకుడు గుడ్డు జమాలీని పోటీలో నిలిపారు. నేత కార్మికులు, వలస కార్మికులు, ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ విజయం సాధించలేకపోయారు. ఒవైసీ ఆచరించే రాజకీయాల బ్రాండ్‌కు ఉత్తరప్రదేశ్‌లోని ముస్లింలు సిద్ధంగా లేరని, ఆయన అటెన్షన్‌ గ్రేబర్‌ కావచ్చు కానీ ఓట్లు సాధించే వ్యక్తి కాదని పలువురు ముస్లిం నేతలు చెప్పుకొచ్చారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బుల్డోజర్‌ను పక్కకు తోసేస్తామన్న అసదుద్దీన్.. గుణ‌పాఠం నేర్పిన ఓట‌ర్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కర్ణాటకలో రామభక్తుల 350 కి.మీ. పాదయాత్ర
బెంగళూరు: యోగి ఆదిత్యనాథ్‌ మరోసారి ఉత్తర‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా గెలుపొందాలని కర్ణాటకకు చెందిన కొంతమంది రామభక్తులు పాదయాత్ర చేపట్టారు. బెంగళూరు సమీపంలోని హూడి గ్రామానికి చెందిన 25 మంది దక్షిణ కన్నడ జిల్లాలోని శ్రీధర్మస్థల మంజునాథేశ్వర స్వామి ఆలయం వరకు 320 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించారు.

యూపీలో బీజేపీ 320 స్థానాల్లో విజయం సాధించి, యోగీ ఆదిత్యనాథ్‌ సీఎం కావాలని కోరుకుంటున్నట్టు వారు తెలిపారు. అందుకే 320 కిలోమీటర్ల పాదయాత్ర మొదలుపెట్టినట్టు చెప్పారు. 15 రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. శ్రీరాముడిని గౌరవించే ప్రతి వ్యక్తికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. అయోధ్య‌లో రామమందిర నిర్మాణానికి పునాది వేసిన బీజేపీ గెలుపుకోసం పాదయాత్ర చేస్తున్నట్టు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కర్ణాటకలో రామభక్తుల 350 కి.మీ. పాదయాత్ర appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

UP : కాంగ్రెస్ ను వీడిన కీలక నేత – కమల దళంలో చేరిక
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections 2022) సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌ (Congress) పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్‌ సింగ్‌ (RPN Singh) కాంగ్రెస్ ‌ను వీడారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాజీనామా లేఖ పంపారు. ఈ లేఖను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన ఆర్‌పీఎన్‌ సింగ్‌.. ”నా రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నా” అని రాసుకొచ్చారు.

దీంతో ఆయన భాజపాలో చేరనున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ ట్వీట్ ‌కు కొద్ది గంటల ముందే ఆయన తన ట్విటర్‌ బయోను మార్చారు. ”ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ ఇన్‌ఛార్జ్‌” అనే వాక్యాన్ని తొలగించి “My motto India, First, Always,” అని మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. వాటిని నిజం చేస్తూ కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి ఆర్‌పీఎన్‌ సింగ్‌ రాజీనామా చేయడం గమనార్హం.

కాంగ్రెస్ ‌పై తీవ్ర ప్రభావం

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ ‌కు ఇది గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి. రాష్ట్రంలో ఆ పార్టీకి కీలక నేతల్లో ఆర్‌పీఎన్‌ సింగ్‌ కూడా ఒకరు. ఖుషీనగర్‌లోని సైంత్వార్‌ రాజకుటుంబానికి చెందిన ఆర్‌పీఎన్‌ సింగ్‌.. కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత నమ్మకస్థుడు. గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు. యూపీలోని పద్రౌనా రాజా సాహెబ్ ‌గా ఈయన పేరు చాలా పాపులర్‌. 1996-2009 మధ్య ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2009లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ఏఐసీసీ సెక్రటరీగానూ బాధ్యతలు నిర్వహించారు.

ఆర్‌పీఎన్‌ సింగ్‌ తండ్రి, దివంగత సీపీఎన్‌ సింగ్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీలో పనిచేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో కేంద్రమంత్రిగా ఉన్నారు.

అయితే గత కొన్ని రోజులుగా ఆర్‌పీఎన్‌ సింగ్ ‌ను పార్టీ పక్కనబెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అటు గాంధీ కుటుంబంతోనూ దూరం పెరిగింది. దీంతో అసంతృప్తికి గురైన ఆర్‌పీఎన్‌ సింగ్‌.. పార్టీకి రాజీనామా చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచార జాబితాలో ఆర్‌పీఎన్‌ సింగ్‌ పేరు కూడా ఉంది. కాంగ్రెస్‌ ఈ జాబితాను విడుదల చేసిన మరుసటి రోజే సింగ్‌ పార్టీకి గుడ్‌బై చెప్పడం గమనార్హం.

ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను వీడిన రెండో కీలక నేత ఈయనే. గతేడాది సీనియర్‌ నేత జితిన్‌ ప్రసాద హస్తం పార్టీని వీడి భాజపాలో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లో ప్రసాదకు చోటు దక్కింది.

కమల దళంలో చేరిక..

అందరూ ఊహించినట్టుగానే ఆర్‌పీఎన్‌ సింగ్‌ భాజపాలో చేరారు. ఈ మధ్యాహ్నమే ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన ఆయనను..మరోసారి పద్రౌనా నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలని భాజపా యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ.. యూపీ మాజీ మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్యను నిలబెడుతోంది. మౌర్య ఇటీవలే భాజపా నుంచి ఎస్పీలో చేరిన విషయం తెలిసిందే.

ఈనాడు సౌజన్యంతో…

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post UP : కాంగ్రెస్ ను వీడిన కీలక నేత – కమల దళంలో చేరిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.