#UP CM YOGI ADITYANATH – Vishwa Samvad Kendra Andhra Pradesh
హిందువుల నుంచి వాళ్లు క్రమశిక్షణ నేర్చుకోవాలి: యోగి ఆదిత్యనాథ్
మీరట్‌లోని రోడ్లపై నమాజ్ చేయరాదంటూ ఉత్తప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సమర్ధించారు. రోడ్డున్నవి నడవడానికే కానీ నమాజ్‌లు చేసుకోడానికి కాదన్నారు. మహాకుంభమేళా విజయవంతంగా నిర్వహించడాన్ని ప్రస్తావిస్తూ, అంతపెద్ద కుంభమేళాలో కోట్లాది మంది హిందువులు పాల్గొన్నా ఎలాంటి విధ్వంసం కానీ, వేధింపుల ఘటనలు కానీ చోటుచేసుకోలేదని, మతపరమైన క్రమశిక్షణను హిందువులను చూసి ముస్లింలు నేర్చుకోవాలని అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును విమర్శిస్తు్న్న వారిని కూడా ఆయన తప్పుపట్టారు.
నడవడానికే రోడ్లు
”రోడ్లు అనేవి నవడానికి ఉద్దేశించినవి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లు హిందువులను చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలి. ప్రయాగ్‌రాజ్‌కు 66 కోట్ల మంది ప్రజలు వచ్చారు. ఎక్కడా ఒక్క దొంగతనం కానీ, ఆస్తి విధ్వంసాలు, లూటీలు, అపహరణలు జరగలేదు. దీనినే మతపరమైన క్రమశిక్షణ అంటారు. మీరు ప్రయోజనాలను కోరుకుంటే మీరు కూడా క్రమశిక్షణను పాటించాలి” అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
వక్ఫ్ బోర్డులతో ముస్లింలకు ఒరిగేదేమీ లేదు
వక్ఫ్ బిల్లుపై యూపీ సీఎం మాట్లాడుతూ, వక్ఫ్ బోర్డుల వల్ల ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదన్నారు. వక్ఫ్ బోర్డులు సొంతం సంక్షేమం చూసుకుంటున్నాయని, ఆస్తుల దురాక్రమణలకు పాల్పడుతున్నాయని చెప్పారు. హిందూ ఆలయాలు, మఠాలు విద్య-ఆరోగ్యం వంటి ఎన్నో ఛారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, ఇబ్బడిముబ్బడిగా ఆస్తులున్నా ప్రజా సంక్షేమ కోసం పనులు చేపట్టిన ఒక్క వక్ఫ్ బోర్డు కూడా లేదని అన్నారు. సమాజం గురించి పక్కనపెట్టినా కనీసం ముస్లింల సంక్షేమం కోసమైనా వక్ఫ్ ఆస్తులను వినియోగించారా అని ప్రశ్నించారు. ”ప్రభుత్వానికి చెందిన ఆస్తులు ఎక్కడున్నా వాటిని తమ సొంతం చేసుకునే ఒక మాధ్యమంగా అది (వక్ఫ్) మారింది. ఇప్పటి తక్షణ అవసరం దానిని సంస్కరించడం. సంస్కరణలు ఎప్పుడు చేపట్టినా దానికి వ్యతిరేకత ఉంటుంది. ప్రతిపాదిత వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింలకు లబ్ధి చేకూరుతుందని నేను నమ్ముతున్నాను” అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు
The post హిందువుల నుంచి వాళ్లు క్రమశిక్షణ నేర్చుకోవాలి: యోగి ఆదిత్యనాథ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
రామచరితమానస్ అత్యంత గౌరవనీయమైన గ్రంథం.. ప్రతి ఇంట్లోనూ పూజిస్తారు – యూపీ సీఎం యోగి
నిర్ణీత గడువులోగా రామమందిరం పనులు పూర్తవుతాయని యూపీ సీఎం యోగి ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. ఇటీవల ‘రామచరిత మానస్‌’పై సమాజ్ వాదీ పార్టీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. అభివృద్ధిని కాకుండా విభజనను నమ్ముకునేవారు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారని యోగి తెలిపారు. రామచరిత మానస్‌ పై వివాదాలు ఆ రాష్ట్ర అభివృద్ధిపై ప్రజల దృష్టిని మరల్చేందుకు చేస్తున్న ప్రయత్నమేనని అన్నారు. రామచరితమానస్ అత్యంత గౌరవనీయమైన గ్రంథమని.. ప్రతి ఇంట్లోనూ పూజిస్తారు. దీని ప్రాముఖ్యత తెలియని వారు ప్రశ్నలను లేవనెత్తుతున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. “తులసీదాస్ రచించిన ఈ రామయణంలోని కొన్ని భాగాలు కులం ప్రాతిపదికన సమాజంలోని విస్తృత వర్గాలను అవమానించేలా ఉన్నాయని, వాటిని తొలగించాలని” యూపీలో ప్రముఖ ఓబీసీ నేతగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య అన్నారు. అయితే.. మౌర్య వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని సమాజ్ వాదీ పార్టీ ఇప్పటికే వివరణ ఇచ్చుకుంది. ఈ అంశంపైనే తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన సీఎం యోగి.. సమాజ ఐక్యతకు” మార్గదర్శకంగా నిర్వచించిన హిందూ పవిత్ర గ్రంథాన్ని విమర్శించే వారిపై చర్యలు ప్రారంభించామని చెప్పారు. తాను యోగిని అని, యోగిగా తన జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నానని, ప్రజలు తనను వారు కోరుకున్న విధంగా గ్రహించగలరని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
గుడ్‌ గవర్నెన్స్ ద్వారా అన్ని కమ్యూనిటీలను చేరుకోవచ్చు అని సీఎం యోగి అన్నారు. ఉత్తరప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్, మెరుగైన నిర్వహణ అన్ని కమ్యూనిటీలకు సాయపడిందని తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తుందని యూపీ సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 6 ఏళ్లలో 5 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. వచ్చే 2-4 ఏళ్లలో లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయన్నారు.
ఇటీవల విడుదలైన షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్‌లోని ‘బేషరమ్ రంగ్’ పాట వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం మాట్లాడారు. సినిమా డైరక్టర్లు దీనిని గుర్తించి వ్యవహరించాలన్నారు. పఠాన్ మూవీ సహా పలు సినిమాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న బాయ్ కాట్ పాలిటిక్స్ పై మాట్లాడుతూ.. కళాకారులు, పండితులందరినీ గౌరవించాలని.. అయితే అదే సమయంలో ప్రజల మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలను చిత్ర నిర్మాతలు పెట్టకూడదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
The post రామచరితమానస్ అత్యంత గౌరవనీయమైన గ్రంథం.. ప్రతి ఇంట్లోనూ పూజిస్తారు – యూపీ సీఎం యోగి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
సనాతన ధర్మమే జాతీయ ధర్మం.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన యోగి ఆదిత్యనాథ్‌..! అసలు ఆయన ఏమన్నారంటే?
సనాతన ధర్మమే భారతదేశ జాతీయ ధర్మమని, సనాతన ధర్మమే భారత్‌కు గుర్తింపు అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాజస్థాన్‌లోని జలోర్‌లో ఇటీవల చేసిన ఈ వ్యాఖ్యలనే ఆయన ఓ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పునరుద్ఘాటించారు. జలోర్‌లో 1,400 ఏళ్ల క్రితం నాటి ఆలయాన్ని పునర్మిర్మాణం చేసిన సందర్భంగా సనాతన ధర్మంపై తాను వ్యాఖ్యలు చేసినట్టు చెప్పారు. ”ప్రతి దేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. సొంత ఆత్మ ఉంటుంది. సనాతన ధర్మమే ఇండియాకు బలం, లైఫ్ ఎనర్జీ. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న దశలోనూ ఏ ఒక్కరూ సనాతన ధర్మానికి హాని చేయలేకపోయారు. ఇదే విషయాన్ని జలోర్ సభలో చెప్పాను” అని యోగి ఆదిత్యనాథ్ వివరించారు.
”సనాతన ధర్మం శక్తి గురించి చెప్పాలంటే.. ఇది నాది అని మనం చెప్పం. అది మీది కూడా. యావత్ ప్రపంచం వసుధైక కుటుంబం అని మనం చెబుతాం. అదే సనాతన ధర్మం. దీనిని ఏ మతంతోనో, శాఖతోనూ పోల్చడానికి లేదు. ఆ కారణంగానే ఇండియాను సనాతన ధర్మంగా గుర్తించాలని నేను చెప్పదలచుకున్నాను. అందుకు మనమంతా గర్వించాలి” అని యోగి అన్నారు.
ధర్మం అంటే అర్థం ఇదే..
ధర్మం వేరు మతం వేరని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరికీ ధర్మం అనేది ఉంటుందని అన్నారు. ఉదాహరణకు ఒక పెన్నును తీసుకుంటే.. పెన్నుకు ఉన్న ధర్మం రాయడమనే కర్మ చేయడమని తెలిపారు. ధర్మమంటే మతమో, ప్రార్థనో, ఆచార వ్యవహారాలో కాదని అన్నారు. అయితే…. ధర్మాన్ని మతంతోనో, శాఖతోనే పోల్చిచూసే వాళ్లు తన మాటలతో ఏకీభవించకపోవచ్చని తెలిపారు. ధర్మమంటే నిజమైన అర్థం తెలిసిన వాళ్ల తన వ్యాఖ్యలతో ఏకీభవిస్తారని సీఎం యోగి చెప్పారు.
ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు ఇలా..
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జనవరి 28న జలౌర్‌లో జరిగిన సభలో సనాతన ధర్మమే జాతీయ ధర్మమని వ్యాఖ్యానించారు. బ్రాహ్మణులను, గోవులను కాపాడాలన్నారు. గతంలో విధ్వంసానికి గురైన పవిత్ర మందిరాల పునఃస్థాపన జరగాలని అన్నారు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణం జరుగుతుందని, వచ్చే ఏడాది ఈ సమయానికి (జనవరి నెలాఖరుకు) అందరూ శ్రీరాముడిని దర్శించుకోగలుగుతామని అన్నారు. దేశంలో విధ్వంసానికి గురైన అన్ని దేవాలయాలను మళ్లీ నిర్మించాలని యోగి పిలుపునిచ్చారు.
The post సనాతన ధర్మమే జాతీయ ధర్మం.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన యోగి ఆదిత్యనాథ్‌..! అసలు ఆయన ఏమన్నారంటే? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
సనాతన ధర్మమంటే మానవత్వమే.. మత మార్పిడిపై కీలక వ్యాఖ్యలు చేసిన యూపీ సీఎం యోగి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మత మార్పిడులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మత మార్పిడులకు వ్యతిరేకంగా రూపొందించిన చట్టం 2020 నవంబర్ నుంచే యూపీలో అమల్లో ఉందని చెబుతూనే.. ఎవరినీ బలవంతంగా మతం మార్చరాదని, అలా చేస్తే పదేళ్ల జైలు శిక్ష తప్పదన్నారు. అయితే వివిధ ప్రలోభాల కారణంగా ఇతర మతాల్లోకి వెళ్లిన వారు హిందూ మతంలోకి రావాలనుకుంటే స్వేచ్ఛగా రావొచ్చన్నారు. ఘర్ వాపసీ చేసుకునేవారు తిరిగి హిందువులుగా జీవించవచ్చన్నారు. వారిపై మత మార్పిడులకు వ్యతిరేకంగా రూపొందించిన చట్టం వర్తించదని చెప్పారు. మహారాష్ట్ర జల్‌గావ్ జిల్లా జామ్‌నెర్‌లో జరుగుతున్న బంజారా కుంభ్ 2023 కార్యక్రమంలో ఈ సందర్బంగా ఆయన ప్రసంగించారు. కులాన్ని, ప్రాంతీయవాదాన్ని పక్కనపెడితే ప్రపంచంలో ఏ శక్తీ కూడా భారత్ పురోగతిని అడ్డుకోలేదని యోగి చెప్పారు. ఆదివాసీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ సభలో యోగి మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మమంటే మానవత్వమని చెప్పారు. అంతకు ఒక రోజు ముందే యోగి సనాతన ధర్మమే భారత జాతీయ ధర్మమని, బ్రాహ్మణులను, గోవులను కాపాడాలన్నారు. గతంలో విధ్వంసానికి గురైన పవిత్ర మందిరాల పున: స్థాపన జరగాలని రాజస్థాన్ జాలౌర్‌లో జరిగిన సభలో ప్రసంగిస్తూ చెప్పారు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణం జరుగుతుందని, వచ్చే ఏడాది ఈ సమయానికి అందరూ శ్రీరాముడిని దర్శించుకోగలుగుతామన్నారు. దేశంలో విధ్వంసానికి గురైన అన్ని దేవాలయాలను మళ్లీ నిర్మించాలని యోగి పిలుపునిచ్చారు.
The post సనాతన ధర్మమంటే మానవత్వమే.. మత మార్పిడిపై కీలక వ్యాఖ్యలు చేసిన యూపీ సీఎం యోగి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
సీఎం యోగి కాషాయ దుస్తులు ధరించడం మానేయాలి.. రోజూ మతం గురించి మాట్లాడొద్దు – కాంగ్రెస్‌ నాయకుడు హుస్సేన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వస్త్రధారణపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహారాష్ట్ర మాజీ మంత్రి హుస్సేన్ దల్వాయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి కాషాయ దుస్తులు ధరించడం మానేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ఆదిత్యనాథ్ తన రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించాలంటే ఆధునిక దుస్తులను ధరించడం అలవర్చుకోవాలని అన్నారు.
వచ్చే నెలలో యోగి ముంబయి పర్యటన..
వచ్చే నెలలో (ఫిబ్రవరి) లక్నోలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. ఈ క్రమంలో దేశ, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండు రోజుల నిమిత్తం దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పర్యటించననున్నారు. ఈ సందర్భంగా దల్వాయి మాట్లాడుతూ.. మహారాష్ట్ర నుంచి యోగి పరిశ్రమలను తీసుకెళ్లకుండా తన సొంత రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ఏర్పాటు దిశగా కృషి చేస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. పరిశ్రమలకు మహారాష్ట్ర మంచి సదుపాయలను కల్పించింది. కాబట్టి ఇక్కడి నుంచి పరిశ్రమలను తీసుకోకుండా రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలి. వాటి అభివృకి అవసరమైన అనుకూల వాతావరణాన్ని కల్పించండి. పరిశ్రమ అనేది ఆధునికతకు ప్రతీక ..యూపీ సీఎం కొంత ఆధునికతను పెంపొందించుకోవాలి. ప్రతి రోజు మతం గురించి మాట్లాడకండి. కాషాయ బట్టలు ధరించడం మానేయండి. కొంచెం మోడ్రన్ గా ఉండటానికి ప్రయత్నించండి. ఆధునిక ఆలోచనలను అలవర్చుకోవాలి’ అంటూ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా ఉత్తర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించడానికి.. రాష్ట్రంలోని వివిధ రంగాలలలో ఉన్న అవకాశాలను వారికి అందించేందుకు స్వయంగా సీఎం రంగంలోకి దిగారు. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, బ్యాంకర్లతో పాటు ప్రముఖ సినీ ప్రముఖులతో గురువారం సమావేశమవనున్నారు. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబయి నుంచి దేశీయ రోడ్లను ప్రారంభించనున్నారు.
The post సీఎం యోగి కాషాయ దుస్తులు ధరించడం మానేయాలి..  రోజూ మతం గురించి మాట్లాడొద్దు – కాంగ్రెస్‌ నాయకుడు హుస్సేన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
యోగిపై విద్వేష వ్యాఖ్యలు.. అజంఖాన్‌కు జైలు!
లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే అజంఖాన్‌కు రాంపూర్‌ కోర్టులో గట్టి షాక్‌ తగిలింది. 2019లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఓ ఐఏఎస్‌ అధికారిపై చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో ఆయన్ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది.
ఈ కేసులో అజంఖాన్‌కు మూడేళ్ళపాటు జైలు శిక్షతో పాటు రూ.25వేల జరిమానా విధిస్తూ గురువారం సాయంత్రం తీర్పు వెల్లడించింది. 2019లో యూపీలో జరిగిన ఎన్నికల సందర్భంగా అజంఖాన్‌ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఐఏఎస్‌ అధికారి అంజనేయ కుమార్‌ సింగ్‌ (అప్పట్లో జిల్లా మెజిస్ట్రేట్‌)లపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ముస్లింల ఉనికికి కష్టతరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై నమోదైన కేసులో రాంపూర్‌ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు మూడేళ్ళపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
అజంఖాన్‌పై నేరం రుజువైన తర్వాత రెండేళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడితే ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఇప్పటికే భూఆక్రమణ కేసులో అరెస్టయి దాదాపు రెండేళ్ళ పాటు జైలు శిక్ష అనుభవించిన ఆయనకు సుప్రీంకోర్టు ఈ ఏడాది ఆరంభంలో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో నుంచి విడుదలయ్యారు. అవినీతి, చోరీతో పాటు అజంఖాన్‌పై దాదాపు 90 కేసులు ఉన్నాయి.
Source: Eenadu
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post యోగిపై విద్వేష వ్యాఖ్యలు.. అజంఖాన్‌కు జైలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
మదర్సాలలో ఇక‌నుంచి జాతీయ గీతం ఆలాప‌న‌: సీఎం యోగి
ఉత్తరప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ కౌన్సిల్ మదర్సాలలో ప్రతీరోజు తరగతులు ప్రారంభించడానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ యోగి సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్‌ త్రిపాఠి తెలిపారు. జాతీయ గీతం ఆలపించడం మదర్సా విద్యార్థులందరిలో జాతీయతా భావాన్ని పెంపొందిచేలా చేస్తుందని అన్నారు.
అలాగే బుధవారం కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆదేశాలు అమలు చేయడం లేదన్న కారణంతో ఆ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముకుల్ గోయల్‌ను ఆ పదవి నుంచి తప్పించారు. డిపార్ట్‌మెంటల్‌ పనులపై ఆసక్తి చూపకపోవడం, ప్రభుత్వ పనులను పట్టించుకోకపోవడం వల్లే డీజీపీ పదవి నుంచి రిలీవ్‌ చేస్తూ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ముకుల్‌ గోయెల్‌ను సివిల్‌ డిఫెన్స్‌ డీజీ పోస్టుకు పంపినట్లు సమాచారం. అదనపు డైరెక్టర్ జనరల్, లా అండ్ ఆర్డర్, ప్రశాంత్ కుమార్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు.
Source: NationalistHub
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post మదర్సాలలో ఇక‌నుంచి జాతీయ గీతం ఆలాప‌న‌: సీఎం యోగి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
‘అల్లాహో అక్బర్’ అంటూ గోరఖ్ ‌నాథ్ ఆలయంలోకి వెళ్లడానికి వ్యక్తి యత్నం, అరెస్టు
అల్లాహో అక్బర్ అని నినాదాలు చేస్తూ గోరఖ్ నాథ్ ఆలయంలోకి దూసుకెళ్ళడానికి ప్రయత్నించడమే కాక అడ్డుకోబోయిన ఇద్దరు ప్రావిన్షియల్ ఆర్మ్‌డ్ కానిస్టేబుళ్ల (పిఎసి)పై పదునైన ఆయుధంతో దాడి చేసిన ముర్తజా అనే వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్ ‌పూర్ జిల్లాలోని గోరఖ్ ‌నాథ్ ఆలయ దక్షిణ ద్వారం వద్ద ఆదివారం నాడు ఈ సంఘటన జరిగింది. నిందితుడిని ముర్తజాగా గుర్తించారు. బలవంతంగా ఆలయంలోకి ప్రవేశించడానికి అతడు ప్రయత్నించాడు.
“నిందితుడు పదునైన ఆయుధంతో అల్లాహో అక్బర్ అని నినదిస్తూ ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన సమయంలో మా పిఎసి కానిస్టేబుళ్లలో ఇద్దరు గాయపడ్డారు. అతను గేట్ సమీపంలోని పిఎసి పోస్ట్ వద్దకు వెళ్లి పోలీసులపై దాడికి ప్రయత్నించాడు” అని గోరఖ్ ‌పూర్ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ (ఎడిజి) అఖిల్ కుమార్ తెలిపారు. దాడికి పాల్పడ్డ నిందితుడిని కానిస్టేబుళ్లు పట్టుకున్నారని ఆయన తెలిపారు.
గాయపడిన కానిస్టేబుళ్లు గోపాల్ కుమార్ గౌర్, అనిల్ పాశ్వాన్‌లకు గురు గోరఖ్ ‌నాథ్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత బిఆర్‌డి మెడికల్ కాలేజీలో వారు చికిత్స పొందుతున్నారని పోలీసు అధికారి తెలిపారు. “నిందితుడు కూడా జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పేరు ముర్తజా అని, గోరఖ్ ‌పూర్ నివాసి అని ప్రాథమిక విచారణలో తేలింది” అని ఎడిజి తెలిపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తరచూ ఈ ఆలయాన్ని సందర్శిస్తుండటంతో జరిగిన ఘటనలో ఉగ్ర కోణాన్ని కూడా తోసిపుచ్చలేమని ఆయన అన్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ‘అల్లాహో అక్బర్’ అంటూ గోరఖ్ ‌నాథ్ ఆలయంలోకి వెళ్లడానికి వ్యక్తి యత్నం, అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.