UP CM YOGI ADITHYANATH – Vishwa Samvad Kendra Andhra Pradesh

కాబూల్ నుండి నీటిని పంపిన ఆఫ్ఘన్ అమ్మాయి – అయోధ్య రామ మందిర నిర్మాణ స్థలంలో సమర్పించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
ఒక ఆఫ్ఘన్ అమ్మాయి పంపిన కాబూల్ నది నీటిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం (అక్టోబర్ 31, 2021) అయోధ్యలోని రామజన్మభూమి ప్రదేశంలో సమర్పించారు. ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన ఓ బాలిక కాబూల్ నది నుండి నీటిని సేకరించి అయోధ్యలో రామ మందిరం నిర్మితమవుతున్న పవిత్ర స్థలంలో ఆ నీటిని సమర్పించాల్సిందిగా కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆ నీటిని పంపింది.

“రామ మందిర నిర్మాణ స్థలం వద్ద కాబూల్ నది మరియు గంగా జలాలను సమర్పించడానికి నేను అయోధ్యకు వచ్చాను” అని యోగి ఆదిత్యనాథ్ మీడియాకు తెలిపారు.

అయోధ్యతో తనకు ముడిపడివున్న గొప్ప ధార్మిక అనుబంధాన్ని ఆ బాలిక తన ఈ చర్య ద్వారా ప్రకటించిందని అదిత్యనాథ్ ఈ సందర్భంగా తెలిపారు. బాలిక చర్యను ఆయన శతధా ప్రశంసించారు.

దీపావళి వేడుకల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 75 జిల్లాల నుంచి సేకరించిన 12 లక్షల “దియాలు” (మట్టి దీపాలు) ఈ సంవత్సరం అయోధ్యలో వెలిగించనున్నట్లు రాష్ట్రం ప్రకటించింది.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాబూల్ నుండి నీటిని పంపిన ఆఫ్ఘన్ అమ్మాయి – అయోధ్య రామ మందిర నిర్మాణ స్థలంలో సమర్పించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కోవిడ్ 3rd వేవ్ : యూపీ సీఎం యోగి ముందు చూపు : పిల్లల కోసం సిద్ధమవుతున్న ఔషధ కిట్‌లు
భారత్‌లో కరోనా మూడో దశ తథ్యమని.. అది పిల్లలపై అధిక ప్రభావం చూపబోతోందన్న నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో యూపీ సర్కారు ముందస్తు చర్యలకు చేపట్టింది. రాష్ట్రంలోని పిల్లల కోసం ప్రత్యేక వైద్య కిట్‌లను తయారుచేసేందుకు సిద్ధమైంది. వీటిలో సిరప్‌లతో పాటు మాత్రలను అందించనున్నారు.

ఈ కిట్‌లను జూన్‌ 15 నుంచి పిల్లలకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు యూపీ ఆరోగ్య శాఖ మంత్రి జై ప్రతాప్‌ సింగ్‌ వెల్లడించారు. పిల్లల వయసు, బరువు ప్రకారం మెడికల్‌ కిట్లలో మార్పులు చేసి పంపిణీ చేస్తామన్నారు. ’97 వేల మంది ఆరోగ్య సిబ్బంది రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వెళ్లి.. పిల్లల సమాచారాన్ని సేకరిస్తున్నారు. 30 లక్షల కిట్లను రాష్ట్రం సిద్ధం చేస్తోంది. దగ్గు, జలుబు ఉన్న పిల్లలకు వారం రోజులపాటు ఈ మెడిసిన్‌ను వేయాలని తల్లిదండ్రులకు తెలియజేస్తాం’ అని పేర్కొన్నారు. ఆరేళ్ల లోపు పిల్లలకు ఒక రకమైన కిట్‌, 6-12 ఏళ్ల లోపు వారికి ఇంకో రకం, 12-18 సంవత్సరాల వారికి మరో రకం.. ఇలా మూడు రకాల మెడికల్‌ కిట్లను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.

The post కోవిడ్ 3rd వేవ్ : యూపీ సీఎం యోగి ముందు చూపు : పిల్లల కోసం సిద్ధమవుతున్న ఔషధ కిట్‌లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అయోధ్యలో కనులపండువగా దీపోత్సవ్
దీపావళి సందర్భంగా అయోధ్యలో కనులపండువగా దీపోత్సవ్ జరిగింది. ఈ సందర్భంగా కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించినా…… పెద్ద ఎత్తున 5 లక్షల దీపాలను వెలిగించి ఘనంగా నిర్వహించారు.

యూపీలోని రామజన్మభూమి అయోధ్యను వేద రామయణ నగరంగా అభివృద్ధి చేయడమే ప్రధాని మోడీ స్వప్నమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నారు. దీన్ని సుందర నగరంగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. దీపావళి సందర్భంగా అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవ్‌ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం ప్రారంభ ఘట్టం చూడటం ఈ తరం అదృష్టమేనన్నారు. గత 500 ఏళ్లుగా సాగిన పోరాటంలో ఎంతోమంది సాధువులు ఈ నిర్మాణం ప్రారంభం కావాలని కలలు కన్నప్పటికీ చివరకు మరణించారని తెలిపారు. రామ రాజ్యం అనే భావజాలాన్ని అమలుపరుస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

అయోధ్యను సుందరమైన ఆధ్యాత్మిక నగరంగా దీన్ని తీర్చిదిద్దడంలో అందరి మద్దతు తీసుకుంటున్నామన్నారు. దేశంలో కేంద్రం చేపట్టిన ఆయుష్మాన్‌ భారత్‌, ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, విద్యుత్‌ కనెక్షన్లు, పేదలకు మరుగుదొడ్ల నిర్మాణం వంటివి కార్యక్రమాలు అభివృద్ధికి సూచికలుగా నిలుస్తున్నాయని యోగి చెప్పారు. కరోనా లేకపోయినట్టయితే ఈ దీపోత్సవం మరింత ఘనంగా జరుపుకొనేవాళ్లమని తెలిపారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో కరోనా వైరస్‌పై గట్టి పోరాటం చేస్తున్నట్టు పేర్కొన్నారు.

రామ్‌, రామరాజ్య అనే పదాలు భారతీయ సంస్కృతి నుంచి విడదీయరాని భాగాలని యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ అన్నారు. కరోనా అంతమయ్యేంత వరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ దీపోత్సవ్‌ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌ సింగ్‌, పలువురు సాధువులు, మంత్రులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోడీ రామమందిరం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన విషయం తెలిసిందే.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అయోధ్యలో కనులపండువగా దీపోత్సవ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.