UNO – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఐరాస మానవ హక్కుల కౌన్సిల్ ప్రత్యేక ప్రతినిధిగా దళిత మహిళ…. ఆసియా ఖండంలోనే తొలి మహిళగా రికార్డు
న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్‌ (యుఎన్‌హెచ్‌ఆర్‌సి) తన ప్రత్యేక దూతగా తొలిసారిగా ఒక భారతీయురాలిని  నియమించింది. ఆ మేరకు చరిత్ర సృష్టించిన ఆ యువతి పేరు అశ్విని కె.పి. బెంగళూరులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న 36 ఏళ్ల అశ్విని హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌కు ప్రత్యేక దూతగా ఉంటూ… దాని కార్యకలాపాలను నమోదు చేయడమే కాకుండా జాతి వివక్ష, జాత్యహంకారం, విదేశీయుల పట్ల ద్వేషం గురించి వివిధ దేశాల్లో పెచ్చరిల్లుతున్న ధోరణులను స్వతంత్రస్థాయిలో నివేదిస్తుంది.

తొలి దళిత యువతి

‘స్త్రీగా, దళిత స్త్రీగా నేను ఈ అవకాశం పొందడం చాలా ప్రాముఖ్యమైన సంగతి’ అంటోంది అశ్విని. జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్‌ సమావేశాలలో కీలకమైన నిర్ణయం వెలువడింది. జాతి వివక్షను నివేదించేందుకు స్వతంత్య్ర నిపుణురాలిగా (ప్రత్యేక దూతగా) మొదటిసారి ఒక భారతీయురాలి ఎంపిక జరిగింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఐరాస మానవ హక్కుల కౌన్సిల్ ప్రత్యేక ప్రతినిధిగా దళిత మహిళ…. ఆసియా ఖండంలోనే తొలి మహిళగా రికార్డు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందీ భాష కోసం ఐక్యరాజ్య సమితికి భార‌త్ రూ. 6 కోట్ల విరాళం
న్యూఢిల్లీ: ఐక్య రాజ్య సమితిలోని వ్యవస్థల్లో హిందీని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం రూ.6 కోట్లు అందజేసింది. ప్రపంచవ్యాప్తంగా హిందీ మాట్లాడేవారికి సమాచారాన్ని చేరవేయడానికి 2018లో భారత దేశం ప్రారంభించిన యుఎన్ఒ ప్రాజెక్టు కోసం ఈ సొమ్మును ఇచ్చింది. దీనికి సంబంధించిన చెక్కును ఐరాసకు భారత దేశ డిప్యూటీ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆర్ రవీంద్ర అందజేశారు.

ఐక్య రాజ్య సమితిలో హిందీ వినియోగాన్ని విస్తరించడం కోసం భారత ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని యుఎన్ఒ ఓ ప్రకటనలో తెలిపింది. Hindi@UN ప్రాజెక్టును 2018లో ప్రారంభించినట్టు పేర్కొంది. ఐరాస పబ్లిక్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్‌మెంట్ సహకారంతో దీనిని నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఐరాస కార్యకలాపాల గురించి ప్రజలకు హిందీలో వివరించడం, ప్రపంచంలోని సమస్యల పట్ల హిందీ మాట్లాడేవారికి అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు పేర్కొంది.

యుఎన్ఒ గ్లోబల్ కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి భారత దేశం 2018 నుంచి పని చేస్తోంది. ఈ శాఖకు సంబంధించిన వార్తలు, మల్టీమీడియా కంటెంట్ హిందీలో ఉండేవిధంగా చూడటం కోసం భారత ప్రభుత్వం ఎక్స్‌ట్రా బడ్జెటరీ కంట్రిబ్యూషన్ చేస్తోంది. దీంతో UNO Website, సోషల్ మీడియా హ్యాండిల్స్, ఫేస్‌బుక్ కంటెంట్ కోసం హిందీలో ఓ పేజ్‌ని ఏర్పాటు చేశారు. ప్రతి వారం హిందీ న్యూస్ ఆడియో బులెటిన్ కూడా విడుదలవుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందీ భాష కోసం ఐక్యరాజ్య సమితికి భార‌త్ రూ. 6 కోట్ల విరాళం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అమరులైన ఐదుగురు భారతీయులకు ఐక్యరాజ్యసమితి పతకాలు
శాంతి పరిరక్షక కార్యకలాపాలలో పాల్గొని ప్రాణత్యాగం చేసిన ఐదుగురు భారతీయులకు ఐక్యరాజ్యసమితి విశిష్ట సేవా పతకాలు ప్రకటించింది. ఈనెల 29న అంతర్జాతీయ శాంతిభద్రతల దినోత్సవం సందర్భంగా వీరిని డ్యాగ్‌ హామర్స్‌షోల్డ్‌ పతకాలతో గౌరవించనుంది. మేజర్‌ రవి ఇందర్‌ సింగ్‌ సంధు, సార్జంట్‌ లాల్‌ మనోత్ర తార్సేమ్‌, సార్జంట్‌ రమేశ్‌ సింగ్‌లతో పాటు పౌర సిబ్బందిగా శాంతి దళాల్లో సేవలందించిన జాన్షన్‌ బెక్‌, ఎడ్వర్ట్‌ ఆగాపిటో పింటోలు గత ఏడాది దక్షిణ సూడాన్‌, లెబనాన్‌, కాంగోలో విధి నిర్వహణలో అమరులయ్యారు. యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ వీరికి నివాళులర్పించి పతకాలతో గౌరవిస్తారు. అలాగే గత ఏడాది దక్షిణ సూడాన్‌లో యూఎన్‌ మిలటరీ పరిశీలకురాలిగా పనిచేసిన భారత సైన్యంలోని మహిళా మేజర్‌ సుమన్‌ గవాని ‘మిలటరీ జెండర్‌ అడ్వొకేట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2019’గా ఎంపికయ్యారు. ఈ నెల 29న నిర్వహించే ఆన్‌లైన్‌ వేడుకలో ఆమె ఈ అవార్డు అందుకోనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమరులైన ఐదుగురు భారతీయులకు ఐక్యరాజ్యసమితి పతకాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత మహిళా మేజర్‌కు అంతర్జాతీయ పురస్కారం
భారత ఆర్మీకి చెందిన మేజర్‌ సుమన్‌ గవానీ ప్రఖ్యాత ‘2019 ఐక్యరాజ్యసమితి మిలిటరీ జెండర్‌ అడ్వొకేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు’కు ఎంపికయ్యారు. లైంగిక హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి చేపట్టిన ఉద్యమంలో కీలకపాత్ర పోషించినందుకు ఆమెను ఈ అవార్డు వరించింది. సుమన్‌ శక్తివంతమైన ఆదర్శ మహిళ అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ప్రశంసించారు. ”సహాయపడే తత్వం, మార్గదర్శకత్వం, దిశానిర్దేశం, నాయకత్వ లక్షణాలు కలిగిన సుమన్‌ గవానీ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాలకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు సహాయపడ్డారు.” అని ఐక్యరాజ్యసమితి ఈ ఉదయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

మేజర్‌ సుమన్‌ గవానీ భారతీయ సైన్యంలో ఆర్మీ సిగ్నల్‌ కార్ప్స్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. కాగా, ఆమె దక్షిణ సూడాన్‌లో ఐక్యరాజ్యసమితి సైనిక పరిశీలకురాలిగా నియమితులయ్యారు. ఘర్షణల నేపథ్యంలో తలెత్తే లైంగిక హింసను అరికట్టేందుకు సుమన్‌ ఇప్పటి వరకూ 230 మందికి పైగా సైనిక పరిశీలకులకు, దక్షిణ సూడాన్‌ భద్రతా దళాలకు శిక్షణనిచ్చారు. ఆ విధంగా ప్రతి పరిశీలన బృందంలోనూ ఓ మహిళ ఉండేలా సహాయ పడ్డారు.

ఈ సందర్భంగా శ్రీమతి సుమన్‌ మాట్లాడుతూ ”మన కర్తవ్యం, స్థానం, స్థాయి ఏదైనా శాంతిరక్షక దళ సభ్యులుగా స్త్రీ-పురుష సమానత్వాన్ని మన రోజువారీ కర్తవ్య నిర్వహణలో భాగం చేసుకోవాలి. ఈ విధానాన్ని మన సహోద్యోగులు, సమాజంలోని వారితో కూడా పాటించాలి.” అని తెలిపారు. ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షక దినోత్సవం సందర్భంగా ఈ శుక్రవారం జరుగనున్న ఓ కార్యక్రమంలో అధ్యక్షుడు గుటెరస్‌ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకుంటారు. బ్రెజిల్‌కు చెందిన మరో మహిళా నౌకాదళ అధికారి కార్లా మాంటేరియో డీ కాస్ట్రో అరాజువోతో కలిసి సంయుక్తంగా సుమన్‌ గవానీ ఈ పురస్కారాన్ని స్వీకరిస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత మహిళా మేజర్‌కు అంతర్జాతీయ పురస్కారం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మోడీ ప్యాకేజీ భేష్‌: ఐరాస
భారత ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన పథకంపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రశంసల జల్లు కురిపించింది. లాక్‌డౌన్‌ కారణంగా చతికిలపడ్డ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకొనేందుకు ఇది ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేసింది. భారీ ఆర్థిక విపణులు, ఉద్దీపనను అమలు చేసే సామర్థ్యం భారత్‌కు ఉందని వెల్లడించింది.

కరోనా వైరస్‌ ముప్పుతో విధించిన లాక్‌డౌన్‌తో అన్ని రంగాలు కుదేలయ్యాయి. తిరిగి వీటిని పట్టాలెక్కించేందుకు ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం రూ.20 లక్షల కోట్లతో స్వావలంబన పథకం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి (వెస్ప్‌) నివేదికను ఆవిష్కరిస్తూ ఐరాస అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ శాఖ చీఫ్‌ హమీద్‌ రషీద్‌ భారత్‌పై ప్రశంసలు కురిపించారు.

భారత్‌కు సత్తా ఉంది

భారత ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన పథకం ఉత్తమంగా ఉందని హమీద్‌ అన్నారు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్‌, భారత జీడీపీలో 20 శాతం, అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇప్పటి వరకు అతిపెద్దదని ఆయన అన్నారు. చాలా దేశాలు జీడీపీలో 0.5 శాతం లేదా 1 శాతానికే పరిమితం అవుతున్నాయని వెల్లడించారు. భారత్‌కు అతిపెద్ద ఆర్థిక విపణి, ఉద్దీపనను అమలు చేయగలిగే సాధనాలు ఉన్నాయని తెలిపారు. ప్యాకేజీని ఎలా రూపొందించారన్న దాన్నిబట్టి ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. అమెరికా (జీడీపీలో 13%), జపాన్‌ (జీడీపీలో 21%) తర్వాత భారీ ఉద్దీపన పథకం భారత్‌దే కావడం విశేషం.

ఉద్దీపన ఆకర్షణీయం

మోదీ ప్రకటించిన ప్యాకేజీ అత్యంత ఆకర్షణీయంగా ఉందని సహాయ ఆర్థిక వ్యవహారాల అధికారి (ఈఏపీడీ/యూఎన్‌ డీఈఎస్‌ఏ) జులియన్‌ స్లాట్‌మన్‌ అన్నారు. ఇది మార్కెట్లకు ఊతమిస్తుందని, ప్రజలు కొనుగోళ్లు చేయకపోతే మాత్రం ఇంద్రజాలం తరహాలో వెంటనే ఫలితాలు కనిపించవని తెలిపారు. ‘అదృష్టవశాత్తు భారత ప్రభుత్వం నిర్ణయాత్మకంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది. దేశంలో వైరస్‌ వ్యాప్తి మందగించింది. అధిక జనాభా, సంక్లిష్టమైన భారత్‌లో కఠిన లాక్‌డౌన్‌ అవసరం. ఇది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. పేదలపైనా దీని ప్రభావం ఉంది’ అని ఆయన అన్నారు.

2021కి వృద్ధిరేటు అంచనా 5.5%

భారత జీడీపీ వృద్ధిరేటును 2020-21కి గాను ఐరాస 1.2శాతంగా అంచనా వేసింది. ఇక ప్రపంచ జీడీపీ 3.2 శాతమే ఉంటుందని వెల్లడించింది. మొత్తంగా 2020, 21 ఉత్పత్తిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 8.5 ట్రిలియన్‌ డాలర్లు నష్టపోతుందని పేర్కొంది. నాలుగేళ్ల లాభాలను తుడిచిపెట్టనుందని తెలిపింది. 2019లో 4.1 శాతంగా ఉన్న భారత జీడీపీ ప్రస్తుత ఆర్థిక ఏడాదికి 1.2గా ఉంటుందని 2021కి 5.5 శాతానికి పుంజుకోగలదని అంచనా వేసింది.

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ల వల్ల వృద్ధిరేటు మందగించినప్పటికీ ప్రపంచంలో భారత్‌ (1.2%), చైనా (1.7%) మాత్రమే సానుకూలంగా ఉన్నాయని ఆర్థిక నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. అమెరికా (-4.8), జపాన్‌ (-4.2), ఐరోపా కూటమి (-5.5), బ్రిటన్‌ (-5.4) ఆర్థిక వ్యవస్థలు పతనమవుతాయని అంచనా వేసింది.

Source : Enadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మోడీ ప్యాకేజీ భేష్‌: ఐరాస appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.