United States – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘ప్రకృతితో సహజీవనమే మానవాళికి రక్ష’: జీ7 సదస్సులో మోదీ
జర్మనీ: వాతావరణ మార్పుల కట్టడి కోసం ఇచ్చిన హామీలకు భారత్‌ గట్టిగా కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. తమ పనితీరు ఇందుకు అద్దం పడుతోందన్నారు. ప్రకృతితో సహజీవనానికి ప్రపంచం ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో తాము సాగిస్తున్న ప్రయత్నాలకు ధనిక దేశాల కూటమి అయిన జీ7 తోడ్పాటు అందిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు. భారత్‌లో పర్యావరణహిత పరిజ్ఞానాలకున్న భారీ గిరాకీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, జపాన్‌, కెనడాలతో కూడిన జీ7 కూటమి శిఖరాగ్ర సమావేశం దక్షిణ జర్మనీలో ప్రకృతి సోయగాల మధ్య కొలువుదీరిన ఎల్‌మావ్‌లో జరుగుతోంది. ఈ భేటీకి భారత్‌, అర్జెంటీనా, ఇండోనేసియా, సెనెగల్‌, దక్షిణాఫ్రికా నేతలను జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ప్రత్యేకంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం జర్మనీ చేరుకున్న మోదీ.. సోమవారం ఎల్‌మావ్‌లో తీరికలేకుండా గడిపారు. ‘వాతావరణం, ఇంధనం, ఆరోగ్యం’ అంశంపై జరిగిన సదస్సులో ప్రసంగించారు.

పర్యావరణ అనుకూల విధానాల్లో భారత్‌ సాధించిన విజయాలను ప్రస్తావించారు. “పూర్తిగా సౌరశక్తితో నడిచే ప్రపంచ తొలి విమానాశ్రయం భారత్‌లోనే ఉంది. భారతీయ రైల్వే వ్యవస్థ ఈ దశాబ్దంలో ‘నెట్‌ జీరో’ స్థాయిని సాధిస్తుంది. భారత్‌ వంటి పెద్ద దేశం ఇలాంటి లక్ష్యాలను సాధించడం.. ఇతర వర్ధమాన దేశాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. పర్యావరణహిత పరిజ్ఞానానికి సంబంధించిన పరిశోధన, ఆవిష్కరణలు, తయారీలో జీ7 దేశాలు పెట్టుబడులు పెట్టాల‌ని కోరారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘ప్రకృతితో సహజీవనమే మానవాళికి రక్ష’: జీ7 సదస్సులో మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనాపై అమెరికా క‌న్నెర్ర‌… వీగన్ ముస్లింల పేరుతో అన్ని ఉత్పత్తులపై నిషేధం
వాషింగ్ట‌న్‌: చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా మరో ముందడుగు వేసింది. షింజియాంగ్‌ ప్రావిన్స్‌లోని వీఘర్‌ ముస్లింలపై చైనా ప్రభుత్వం చేస్తోన్న అరాచకాలను అడ్డుకొనేందుకు చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా విధించిన ఆంక్షలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలోనే షింజియాంగ్‌ ప్రావిన్స్‌ నుంచి వచ్చే దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇప్పటికే అమెరికా ఈ ప్రాంతం నుంచి వచ్చే పత్తి, టమాటాలను నిషేధించింది. తాజాగా.. ఆ ఆంక్షలను అన్ని రకాల వస్తువులకు విస్తరించింది. షింజియాంగ్‌లో వీఘర్‌ ముస్లింలను బంధించి వారితో వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఇప్పటి వరకు అమెరికా ఆరోపిస్తూ వస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంత ఎగుమతు వీఘర్లతో తయారు చేయించినవి కావని కంపెనీలు నిరూపించుకోవాలని ఆమెరికా షరతు విధించింది. దీంతో వీటిని నేటి నుంచి ‘ది వీఘర్‌ ఫోర్సుడ్‌ లేబర్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌’ కిందకు తీసుకొచ్చారు. గత వారం దీనిపై అమెరికా చట్టసభలో చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. అమెరికా కాంగ్రెస్‌ లెక్కల ప్రకారం చైనా 2017 నుంచి దాదాపు 10 లక్షల మంది వీఘర్లను బంధించింది. వీరితో షింజియాంగ్‌లోని పలు కర్మాగారాల్లో వెట్టిచాకిరి చేయిస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాపై అమెరికా క‌న్నెర్ర‌… వీగన్ ముస్లింల పేరుతో అన్ని ఉత్పత్తులపై నిషేధం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చ‌ర్చ్‌లో కాల్పుల కలకలం: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు
వాషింగ్ట‌న్‌: అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అలబామాలోని ఓ చర్చిలో జరిగిన కాల్పుల ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

బర్మింగ్‌హామ్ సబర్బ్‌ వెస్టావియా హిల్స్‌లో ఉన్న సెయింట్ స్టీఫెన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని గుర్తించాల్సి ఉంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చ‌ర్చ్‌లో కాల్పుల కలకలం: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్రవాద నిర్మూలనపై పాక్ నిబద్ధతే అమెరికా- పాకిస్తాన్ భవిష్యత్ సంబంధాలను నిర్ణయిస్తుంది: అమెరికా
వాషింగ్ట‌న్‌: అన్ని ఉగ్రవాద ముఠాలను విచ్ఛిన్నం చేయడానికి పాకిస్తాన్ గట్టి చర్యలు తీసుకొంటుందని ఆశిస్తున్నట్టు ఆ దేశంలో అమెరికా నూతన రాయబారి డొనాల్డ్‌ బ్లోమ్‌ పేర్కొన్నారు.

ఉగ్రవాదంపై పోరుపై పాక్‌ నిబద్ధత రానున్న కాలంలో అమెరికా-పాక్‌ సంబంధాల తీరును నిర్ణయిస్తుందన్నారు. ఉగ్రవాదంపై సమర్థంగా పోరాడటానికి మిత్రదేశాలతో అమెరికా చేతులు కలుపుతుందని బ్లోమ్‌ తెలిపారు. ఉగ్రవాదులు విదేశాల్లో దాడులు చేయడానికి అఫ్గానిస్థాన్‌ గడ్డను ఉపయోగించుకోకుండా అక్కడి తాలిబన్‌ ప్రభుత్వంపై పాక్‌తో కలిసి ఒత్తిడి పెంచుతామని చెప్పారు. ‘డాన్‌’ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికా కుట్ర వల్లే తనను ప్రధాని పదవి నుంచి తొలగించారని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన ఆరోపణల గురించి ప్రశ్నించగా, దాని గురించి పట్టించుకోకుండా ముందుకుసాగుదామని బ్లోమ్‌ సూచించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రవాద నిర్మూలనపై పాక్ నిబద్ధతే అమెరికా- పాకిస్తాన్ భవిష్యత్ సంబంధాలను నిర్ణయిస్తుంది: అమెరికా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారతీయ విద్యార్థులకు భారీగా వీసాల మంజూరుకు అమెరికా కసరత్తు
భారతీయులకు ఎంతో విలువ ఇస్తామని వెల్లడి

వాషింగ్టిన్‌: అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు గతేడాదిని మించి ఈ ఏడాది భారీ స్థాయిలో విద్యార్థుల వీసాలను జారీ చేయనున్నట్టు దిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారిని పాట్రిసియా లసినా తెలిపారు. కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ 2021 వేసవిలో రికార్డు స్థాయిలో సుమారు 62 వేల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేశామని, ప్రస్తుత ప్రవేశాల కోసం లక్ష దరఖాస్తులను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎంబసీలో మంగళవారం నిర్వహించిన 6వ విద్యార్థి వీసాల దినోత్సవంలో ఆమె ఈ మేరకు మాట్లాడారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారతీయ విద్యార్థులకు భారీగా వీసాల మంజూరుకు అమెరికా కసరత్తు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

స్పెల్లింగ్ బీ పోటీల్లో సత్తాచాటిన భారత సంతతి బాలలు
టెక్సాస్‌: 2022 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతికి చెందిన చిన్నారులు అమెరికాలో మరోసారి సత్తా చాటారు. మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో టెక్సాస్‌లోని ఆంటోనొయోకు చెందిన హరిణి లోగస్(14) విజేతగా నిలవగా, మరో భారత సంతతి బాలుడు డెనవర్‌కు చెందిన విక్రమ్ రాజు(12)రెండో స్థానంలో నిలిచాడు.

విజేతను నిర్ణయించే చివరి రౌండ్ 90 సెకన్లలో హరిణి ఏకంగా 21 పదాలకు స్పెల్లింగ్ కరెక్ట్‌గా చెప్పడం గమనార్హం. కాగా రెండో స్థానంలో నిలిచిన విక్రమ్ రాజు15 పదాలకు స్పెల్లింగ్ కరెక్ట్‌గా చెప్పాడు.12 మంది ఫైనలిస్టులతో కలుపుకొని ఈ పోటీలో పాల్గొన్న 230 మందిని వెనక్కి నెట్టి హరిణి అందరికంటే ఎక్కువ పదాలకు స్పెల్లింగ్ కరెక్ట్‌గా చెప్పడం గమనార్హం.

హరిణికి నిర్వాహకులు జ్ఞాపికతో పాటుగా రూ.38 లక్షల (50,000డాలర్ల )నగదు పారితోషికం అందజేశారు. రన్నరప్‌గా నిలిచిన విక్రమ్ రాజుకు రూ.22 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. ఇక గత ఏడాది జరిగిన స్పెల్లింగ్ బీ పోటీల్లోను భారతీయ విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 11 మంది ఫైనలిస్టుల్లో తొమ్మిది మంది భారత సంతతి బాలలు ఉన్నారు.

అయితే, అప్పుడు లూసియానా రాష్ట్రంలోని హర్వేకు చెందిన ఆఫ్రికన్ అమెరికన్ జైలా అవంత్ గార్డె (14) విజేతగా నిలిచింది. భారత సంతతికి చెందిన చైత్ర తుమ్మల రన్నరప్‌తో సరిపెట్టుకోవలసి వచ్చింది. కానీ, ఈ ఏడాది భారత సంతతి బాలలు విజేతలుగా నిలిచి సత్తా చాటారు. కాగా, స్పెల్లింగ్ బీ పోటీల్లో పాల్గొనడం ఇది నాలుగో సారని, విజేతగా నిలిచినందుకు సంతోషంగా ఉందని హరిణి చెప్పింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post స్పెల్లింగ్ బీ పోటీల్లో సత్తాచాటిన భారత సంతతి బాలలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అమెరికాపై మరోసారి దాడులకు అప్ప‌ట్లో బిన్ లాడెన్ పన్నాగం!
న్యూఢిల్లీ: కట్టుదిట్టమైన భద్రతా వలయాలుండే అమెరికాపై 9/11 ఉగ్రదాడి జరిపి భారీ నష్టం కలిగించడమే కాకుండా, మొత్తం ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన ఒసామా బిన్ లాడెన్ ఆ తర్వాత మరోసారి అమెరికాపై రెండో భారీ దాడిని చేయాలని ప్రణాళికలు రచించాడని తాజాగా వెల్లడైంది.

9/11 ఉగ్రదాడుల్లో 3 వేలకుపైగా మంది బలవడం తెలిసిందే. 2011లో బిన్ లాడెన్‌ను యూఎస్ నేవీ సీల్స్ అంతమొందించిన తర్వాత రూపొందించిన డాక్యుమెంట్లు తాజాగా వెలుగుచూశాయి. 9/11 దాడుల తర్వాత అమెరికాపై రెండవ దాడికి ప్యాసింజర్ విమానాలు వినియోగించడం సాధ్యంకాకపోతే, ప్రైవేటు విమానాలను వాడాలని తన అనుచరులకు బిన్ లాడెన్ సందేశమిచ్చాడు. అంతేకాదు యూఎస్ రైల్వే ట్రాకులను 12 మీటర్ల మేర కట్ చేయాలని కుట్రపన్నాడు.

అలాచేస్తే రైలు ప్రమాదంలో వందలాది మంది చనిపోతారని ఉగ్రవాదులకు సలహాఇచ్చాడు. అల్‌ఖైదా, ఒసామా బిన్ లాడెన్‌‌ల డాక్యుమెంట్లపై అధ్యయనానికి తన జీవితంలో అధిక సమయాన్ని కేటాయించిన రచయిత, ఇస్లామిక్ స్కాలర్ నెల్లీ లహౌడ్ తాజాగా ఈ విషయాలను ఓ అమెరికా మీడియా సంస్థకు చెప్పారు.

9/11 దాడుల తర్వాత అమెరికా యుద్ధానికి దిగుతుందని అల్‌ఖైదా ఊహించలేకపోయింది. భీకర దాడుల తర్వాత అమెరికా ప్రతిస్పందన, ఆప్ఘనిస్తాన్‌లో యుద్ధం చెలరేగడంపై ఉగ్రవాదులే ఆశ్చర్యపోయారని లాడెన్ రాసిన ఓ లేఖ పేర్కొందని లహౌడ్ చెప్పారు. దాడుల తర్వాత మహా అయితే అమెరికా వీధుల్లో నిరసనలు హోరెత్తుతాయని, ఆప్షనిస్తాన్‌లో ప్రభుత్వం దిగిపోవాలని అమెరికా ఒత్తిడి చేయవచ్చునని లాడెన్ భావించారు. కానీ, అమెరికా స్పందనను లాడెన్ అస్సలు ఊహించలేకపోయారని లహౌడ్ వివరించారు.

క్షేత్రస్థాయిలో తన అనుచరులకు బిన్ లాడెన్ రాసిన ఓ లేఖ ప్రకారం.. 9/11 దాడుల తర్వాత దాదాపు మూడేళ్ల పాటు తన సహాయకులతో లాడెన్ మాట్లాడలేదు. అమెరికా కంటపడకుండా పారిపోయే క్రమంలో ఎవరితోనూ మాట్లాడలేదు. అయితే తిరిగి 2004లో ఉగ్రవాద గ్రూపులతో మళ్లీ మాట్లాడాడు. అమెరికా దాడులకు సంబంధించిన కొత్త ప్లాన్‌ను ఉగ్రవాద గ్రూపులకు వెల్లడించారని లేఖల ద్వారా వెల్లడైంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమెరికాపై మరోసారి దాడులకు అప్ప‌ట్లో బిన్ లాడెన్ పన్నాగం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు: అమెరికా
వాషింగ్ట‌న్‌: భారత్‌కు చెందిన చమురు కంపెనీలు రష్యాతో డీల్ కుదుర్చుకోవడంపై కొందరు అనవసర రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే..! ముఖ్యంగా అమెరికా కన్నెర్ర జేసిందంటూ పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అయ్యాయి. రష్యాపై ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో రష్యా నుంచి భారత దేశం క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుని భారత్ ఆంక్షలను ఉల్లంఘించిందని ఆరోపించారు.

అయితే, భారత్ చేసిన పని ఆంక్షలను ఉల్లంఘించడం కింద‌కు రాదని అమెరికా స్పష్టం చేసింది. ఈ దిగుమతులు ప్రస్తుతానికి భారత్ దిగుమతి చేసుకుంటున్న మొత్తం చమురులో 1 నుంచి 2 శాతం వరకు మాత్రమే ఉన్నందువల్ల ఆంక్షలను ఉల్లంఘించినట్టు పరిగణించడం లేదని తెలిపింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వర్చువల్ సమావేశం అనంతరం వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ మాట్లాడుతూ.. రష్యా నుంచి భారత్ కేవలం 1 నుంచి 2 శాతం చమురును మాత్రమే దిగుమతి చేసుకుంటోందని, అందువల్ల రష్యాపై విధించిన ఆంక్షలను భారత్ ఉల్లంఘించినట్టు పరిగణించడం లేదని అన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు: అమెరికా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉపగ్రహ విధ్వంసక ఆయుధాలపై చైనా ఆస‌క్తి
ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా

వాషింగ్ట‌న్‌: శాటిలైట్లను ధ్వంసం చేసే అధునాతన లేజర్ వెపన్లు తయారు చేస్తోంది చైనా. ‘రిలేటివిస్టిక్ క్లిస్ట్రాన్ యాంప్లిఫైర్ (ఆర్‌కేఏ)’ పేరుతో ఒక మైక్రోవేవ్ యంత్రాన్ని చైనా తయారు చేస్తోంది. ఈ డివైజ్ అయిదు మెగావాట్ల సామర్ధ్యంం కలిగిన ఒక వేవ్‌ను సృష్టిస్తుంది. దీన్ని మిలిటరీ, సివిల్ అవసరాల కోసం వాడుకోవచ్చు. అయితే, ఇది నేరుగా భూమి పైనుంచి ఆకాశంలోని లక్ష్యాలను చేధించలేదు. కానీ, శాటిలైట్లపై మాత్రం ప్రభావం చూపించగలదు.

వాటిని ధ్వంసం చేయడం లేదా పనికిరాకుండా చేస్తుంది. శాటిలైట్లపై ప్రభావం చూపి, శత్రువులకు చెందిన సెన్సిటివ్ ఎలక్ట్రానిక్స్‌ను ధ్వంసం చేస్తుంది. ఇలాంటి ఆయుధాలను డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అంటారు. అంటే, ఇవి కైనెటికట్ ఎనర్జీకన్నా, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీపైనే ఎక్కువగా ఆధారపడి, శత్రువుల పరికరాలపై దాడి చేస్తాయి. అయితే, ఆర్‌కేఏ వెపన్స్ తయారుచేస్తుందనే వార్తలను చైనా ఖండించింది.

ప్రస్తుత పరిస్థితుల్లో స్పేస్.. అనేక ప్రయోగాలకు వేదికగా మారుతోంది. ఇటీవల చైనా అణ్వస్త్రాల్ని మోసుకెళ్లగలిగే హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికల్ రూపొందించిందనే వార్తలు వెలువడ్డాయి. ఈ వార్త ప్రపంచానికి సవాలుగా మారింది. దీనిపై అప్పట్లో అమెరికా స్పందించింది. చైనా మిస్సైల్స్‌ను ఎదుర్కోవాలంటే స్పేస్ బేస్డ్ సెన్సర్స్ రూపొందించాల్సిన అవసరం ఉందని అమెరికా అభిప్రాయపడింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉపగ్రహ విధ్వంసక ఆయుధాలపై చైనా ఆస‌క్తి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాత విధానంలోనే హెచ్1బీ వీసా
ట్రంప్ తెచ్చిన విధానాన్ని కొట్టివేసిన కోర్టు

భారతీయ ఐటి ఉద్యోగులకు పెద్ద ఊరట

వాషింగ్ట‌న్‌: హెచ్‌-1బీ వీసాల జారీలో గతంలో మాదిరిగా లాటరీ విధానాన్నే అనుసరించాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు నార్త్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా కోర్టు ఆదేశించినట్టు అమెరికా అంతర్గత భద్రతా విభాగం పేర్కొంది.  దీంతో వేల భారతీయ ఐటీ నిపుణులకు ఊరట కలగనుంది. టెక్నాలజీ కంపెనీలు హెచ్‌-1బీ వీసాల ఆధారంగానే ఐటీ నిపుణులకు అమెరికాలో ఉద్యోగాలు కల్పిస్తుంటాయి.

డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో లాటరీ విధానాన్ని రద్దు చేసి, వేతనం ఆధారంగా హెచ్‌-1వీ వీసాలను జారీచేయాలని ప్రతిపాదించారు. దీనికి అనుగుణంగా యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ మార్గదర్శకాలు జారీచేసింది. అయితే, జో బైడెన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్‌ ప్రభుత్వ ప్రతిపాదనను 2021 డిసెంబరు 31 వరకు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు ట్రంప్‌ ప్రభుత్వ ప్రతిపాదనపై అమెరికాకు చెందిన చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీన్ని విచారించిన కాలిఫోర్నియా కోర్టు వేతనం ఆధారంగా వర్క్‌ వీసాల జారీ విధానాన్ని కొట్టేసింది. దీంతో లాటరీ విధానమే కొనసాగనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాత విధానంలోనే హెచ్1బీ వీసా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.