Union Minister Kishan Reddy – Vishwa Samvad Kendra Andhra Pradesh

అమ్మభాషను మోదీ ప్రోత్సహిస్తున్నారు: కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి
నెల్లూరు: అమ్మభాషను ప్రోత్సహించే ప్రయత్నం ప్రధాని మోదీ చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. ప్రధాని మోదీ 2023లోపు పది లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నారని తెలిపారు. మునుగోడులో తెరాస అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు.

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయటంలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమన్నారు. అభివృద్ధి కార్యక్రమాలలో అనుసంధానకర్తలుగా పాత్రికేయులు ఉండాలని సూచించారు. పాత్రికేయులు, రాజకీయ నాయకులు, పోలీసులు ఎవరి స్థాయిలో వారు ప్రజా సంక్షేమం కోసం పని చేయాలని కోరారు. స్వర్ణాల చెరువు గణేశ్‌ ఘాట్ వద్ద నిర్వహించిన కార్తిక దీపోత్సవంలో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి, వేమిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, దీపా వెంకట్​లు పాల్గొన్నారు. మత్స్యకార పడవల శివలింగాకృతి ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. మిరుమిట్లు గొలిపే బాణసంచాతో నిమజ్జన ఘాట్ స్వర్ణశోభితంగా మారింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమ్మభాషను మోదీ ప్రోత్సహిస్తున్నారు: కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. కేంద్రం బంపర్‌ ఆఫర్‌
భాగ్య‌న‌గ‌రం: ప్రజలకు కేంద్రం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 5 నుంచి 15వ తేదీవరకు అంటే 10 రోజుల పాటు గోల్కొండ కోట, చార్మినార్‌కు ప్రవేశ రుసుం లేకుండానే అనుమతి మంజూరు చేసింది.

75వ స్వాతంత్య్ర దినోత్సవం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా సంద‌ర్శ‌కుల‌కు ఈ అవకాశం క‌ల్పించింది. అంతేకాదు.. భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న అన్ని ఇతర స్మారక చిహ్నాలు, ప్రదేశాలను సందర్శకులకు ఉచితంగా ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఉచిత ప్రవేశం ఆగస్టు 5 నుండి 15 వరకు చెల్లుతుంది. అయితే.. ఇది భారతీయులకే కాకుండా విదేశీయులకు కూడా అందుబాటులో ఉంటుందని, భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని సుమారు 3,400 ప్రాంతాల్లో ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. కేంద్రం బంపర్‌ ఆఫర్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వచ్చే ఏడాది జులై 3 వరకు అల్లూరి జయంతి ఉత్సవాలు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భీమవరం: తెలుగు పౌరుషానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు అని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఏపీలోని భీమవరంలో అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి.. దేశ వ్యాప్తంగా ఘనంగా ఆజాదీ కా అమృత్ ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు.

అల్లూరి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి మోడీని ఒప్పించానన్నారు. అల్లూరి తిరిగిన ప్రాంతాలను తీర్థ స్థలాలుగా మారుస్తామన్నారు. అల్లూరి కుటుంబ సభ్యులను కలుస్తామన్నారు. వచ్చే ఏడాది జులై మూడోతేదీ వరకు అల్లూరి జయంతి ఉత్సవాలు జరుగుతాయ‌న్నారు. అల్లూరి జీవిత చరిత్రను ప్రజలకు వివరిస్తామన్నారు.

Source: Velugu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వచ్చే ఏడాది జులై 3 వరకు అల్లూరి జయంతి ఉత్సవాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అగ్నిపథ్‌కు సహకరించండి.. 1999లోనే బీజం పడింది: మంత్రి కిషన్ రెడ్డి
భాగ్య‌న‌గ‌రం: అగ్నిపథ్ పథకంపై అపోహలను నమ్మకండి.. వాస్తవాలను తెలుసుకోవాలని పలువురు నాయకులు సూచిస్తూ ఉన్నారు. తాజాగా అగ్నిపథ్ గురించి ఆందోళనలు వద్దని, ప్రతి ఒక్కరూ అగ్నిపథ్‌కు సహకరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. కావాలనే కొందరు యువతను రెచ్చగొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని‌వీర్‌లో ఒకసారి పనిచేస్తే ఆత్మ విశ్వాసం ఏర్పడుతుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 1999లో అగ్నిపథ్ బీజం పడిందన్నారు. అనవసరంగా అగ్నిపథ్‌‌పై రాజకీయం చేయొద్దన్నారు. అగ్నిపథ్ ద్వారా దేశానికి మంచి జరుగుతుందని, ఎవరికీ నష్టం జరగదన్నారు. సైన్యంలో పనిచేయాలని చాలా మంది ఆశతో ఉన్నారని, అలాంటి వాళ్ళు అగ్నిపథ్‌‌లో చేరొచ్చన్నారు. మహింద్రలాంటి కంపెనీ అగ్నివీరులందరకీ జాబ్‌‌లు ఇస్తామంటున్నారని చెప్పారు. అగ్నివీరులకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు ఉంటాయన్నారు.

తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా అగ్నివీరులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని హామీ ఇచ్చారు. అగ్నిపథ్ ను నిరసిస్తూ హింస చెలరేగడం బాధను కలిగిస్తోందని ఆయన అన్నారు. అగ్నివీరుల డిసిప్లిన్, స్కిల్స్ వల్ల వారికి ఎన్నో ఉద్యోగావకాశాలు ఉంటాయని చెప్పారు. అగ్నిపథ్ లో పని చేసిన యువతకు తమ మహీంద్రా గ్రూప్ ఉద్యోగావకాశాలను కల్పిస్తుందని తెలిపారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అగ్నిపథ్‌కు సహకరించండి.. 1999లోనే బీజం పడింది: మంత్రి కిషన్ రెడ్డి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేంద్ర‌ మంత్రి కిషన్‌ రెడ్డి చొరవతో ఆంధ్రా యాత్రికులకు విముక్తి
జమ్మూకశ్మీర్‌: సింధు పుష్కరాలకు వెళ్ళి జమ్మూకశ్మీర్‌లో చిక్కుకున్న యాత్రికులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవతో బయటపడ్డారు. హోటల్‌ నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ, నరసన్నపేట, ఆమదాలవలస, సోంపేట, అలాగే విజయనగరం జిల్లాకు చెందిన 12 మంది చీపురుపల్లి వాసులతో కలిపి మొత్తం 240 మంది అకుల్‌ టూరిజం అనే సంస్థకు డబ్బులు చెల్లించి యాత్రకు వెళ్ళారు. మూడు రోజులు వైష్ణోదేవి ఆలయం సహా కొన్ని ప్రాంతాలు తిరిగిన తర్వాత కట్రాకు చేరుకున్నారు.

అక్కడ ఓ హోటల్లో బస చేశారు. తర్వాత ఆ టూరిజం సంస్థ వ్యక్తి కనిపించకుండాపోయాడు. బస చేసిందుకు డబ్బులు చెల్లించాలని హోటల్‌ నిర్వాహకులు అడగడంతో అసలు విషయం బయటపడిరది. మనిషికి పది వేల వంతున మొత్తం డబ్బులు కట్టేవరకూ విడిచిపెట్టేది లేదంటూ వారు వీరిని నిర్భందించారు. ఈ క్రమంలో అక్కడి సెక్యూరిటీ గార్డుతో గొడవ పడి బలవంతంగా బయటకు వచ్చి ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో భారీగా రాకపోకలు స్తంభించిపోయాయి. స్థానిక డీఎస్పీ అక్కడకు చేరుకుని యాత్రికులతో మాట్లాడారు.

టూరిజం సంస్థకు డబ్బులు చెల్లించామని వాళ్లే అంతా చూసుకుంటామని చెప్పి, చివరకు మోసం చేశారని పలువురు వివరించారు. ఈ విషయం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి దృష్టికి వెళ్ళగా, హుటాహుటిన చర్యలు తీసుకుని, ఉత్తరాంధ్ర యాత్రికులకు హోటల్‌ నుంచి విముక్తి కల్పించారు. ఈ సందర్భంగా బాధితులు కిషన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేంద్ర‌ మంత్రి కిషన్‌ రెడ్డి చొరవతో ఆంధ్రా యాత్రికులకు విముక్తి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.