UNION GOVERNMENT – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఏపీలో కొత్తగా 4 కేంద్రీయ విద్యాలయాలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్తగా నాలుగు చోట్ల కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పరిగణనలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అనకాపల్లి, మాచర్ల, రొంపిచర్ల, నందిగామలో కేవీలు ఏర్పాటు చేస్తామని వైఎస్సార్సీపీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి సోమవారం బదులిచ్చారు.

గుంటూరు జిల్లాలో మొత్తం అయిదు కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయని కేంద్రమంత్రి చెప్పారు.

లోక్‌సభలో దేశంలో కేంద్రీయ విద్యాలయాల కార్యాచరణ, కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుపై శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 562 జిల్లాల్లో 1244 కేంద్రీయ విద్యాలయాలు పని చేస్తున్నాయని కేంద్రమంత్రి వివరించారు. నీతి అయోగ్‌ దేశంలో 112 జిల్లాలను కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు గుర్తించిందని, వీటిలో 16 జిల్లాల్లో ఒక్క కేంద్రీయ విద్యాలయం కూడా లేదని ఆమె వివరించారు.

మిగతా 90 జిల్లాల్లో 160 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నట్లు అన్నపూర్ణాదేవి వివరణ ఇచ్చారు. అయితే, కేంద్రీయ విద్యాలయాలను రాష్ట్రం, జిల్లాల వారీగా ఏర్పాటు చేయరని ఆమె స్పష్టం చేశారు. కొత్త కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించే ప్రతిపాదనలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన శాఖల ద్వారా జరుగుతాయని ఆమె పేర్కొన్నారు. కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు అనేది నిరంతర ప్రక్రియ అని, కేంద్ర ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారి పిల్లల, పేద విద్యార్థుల విద్యావసరాలను తీర్చడానికి ప్రాథమికంగా మరిన్ని కేంద్రీయ విద్యాలయాలను స్థాపిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.

Source: Nijmtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏపీలో కొత్తగా 4 కేంద్రీయ విద్యాలయాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పర్యావరణ హితంగా నిర్మలమ్మ పద్దు
* కాగితాలపై కాకుండా పూర్తిగా డిజిటల్ విధానంలో బడ్జెట్…

కేంద్ర వార్షిక బడ్జెట్‌ ఈసారి కూడా కాగిత రహితంగానే ఉండబోతోంది. డిజిటల్‌గానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే బడ్జెట్‌ కాపీలను ముద్రించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గతంలో బడ్జెట్‌ అంటే పార్లమెంట్‌ సభ్యులకు, జర్నలిస్టులకు అందించడానికి వందలాది బడ్జెట్‌ ప్రతుల్ని ముద్రించాల్సి వచ్చేది. ఈ ముద్రణ కోసం పార్లమెంట్‌ నార్త్‌ బ్లాక్‌లోని ప్రింటింగ్‌ సిబ్బంది దాదాపు రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చేది. ఆ సమయంలో బయటి వ్యక్తులెవర్నీ వారు కలిసే వీలుండదు. హల్వా వేడుకతో ఈ క్వారంటైన్‌ ప్రారంభమయ్యేది.

అయితే, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడ్జెట్‌ ప్రతుల ముద్రణను తగ్గించింది. పాత్రికేయులు, విశ్లేషకులకు పంపిణీ చేసే కాపీలను తగ్గించింది. గతేడాది కొవిడ్‌ మహమ్మారి విజృంభణ కారణంగా లోక్ ‌సభ, రాజ్యసభ సభ్యులకు కూడా ప్రతుల పంపిణీ నిలిపివేశారు. ప్రస్తుతం ఒమిక్రాన్‌ ఉద్దృతి నేపథ్యంలో హల్వా వేడుక కూడా నిర్వహించడం లేదు. అయితే, బడ్జెట్‌ డిజిటల్‌ డాక్యుమెంట్ల రూపకల్పన కోసం కొంతమంది సిబ్బంది మాత్రమే క్వారంటైన్‌లోకి వెళ్లనున్నారు. పార్లమెంట్‌ సభ్యులు, సాధారణ ప్రజానీకం బడ్జెట్‌ డాక్యుమెంట్లను గతేడాది లాంచ్‌ చేసిన యూనియన్‌ బడ్జెట్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా పొందొచ్చు. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వరుసగా నాలుగోసారి బడ్జెట్ ‌ను ప్రవేశపెట్టనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పర్యావరణ హితంగా నిర్మలమ్మ పద్దు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వచ్చే రెండు నెలలు అత్యంత కీలకం. తస్మాత్ జాగ్రత్త : కేంద్రం హెచ్చరిక
దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోందని కేంద్రం హెచ్చరించింది. సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో అనేక పండగలు ఉండటంతో కరోనా నియంత్రణలో ఆ రెండు నెలలే అత్యంత కీలకమని తెలిపింది. దేశంలో కొవిడ్‌ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు మీడియాతో మాట్లాడారు. వ్యాక్సిన్లు వ్యాధి నుంచి రక్షణ మాత్రమే కల్పిస్తాయని, అందువల్ల వ్యాక్సినేషన్‌ తర్వాత కూడా ప్రతిఒక్కరూ మాస్క్ ‌లు తప్పనిసరిగా వాడాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా గత వారంలో నమోదైన మొత్తం కొవిడ్‌ కేసుల్లో 58.4శాతం ఒక్క కేరళలోనే నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 3.33లక్షల క్రియాశీల కేసులు ఉండగా.. వాటిలో లక్షన్నర పైగా కేసులు ఒక్క కేరళలోనే ఉన్నాయన్నారు. నాలుగు రాష్ట్రాల్లో 10 వేల నుంచి లక్ష మధ్య ఉండగా.. 31 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం 10వేల కన్నా తక్కువ ఉన్నట్టు వివరించారు. దేశంలోని 41 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10శాతం కన్నా ఎక్కువగానే ఉందని తెలిపారు.

దేశం కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ మధ్యలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ అన్నారు. నిన్న నమోదైన 46వేల కొత్త కేసుల్లో దాదాపు 58శాతం కేరళలోనే వెలుగుచూసినట్టు ఆయన వెల్లడించారు. మిగతా రాష్ట్రాల్లో మాత్రం కోవిడ్‌ తగ్గుతున్నట్టు‌ కనబడుతోందన్నారు. దేశంలోని మొత్తం క్రియాశీల కేసుల్లో ఒక్క కేరళ రాష్ట్రంలోనే 1,70,829 (51.19%) ఉండగా.. మహారాష్ట్రలో 53,695 (16.01%), కర్ణాటక 19,344 (5.8%), తమిళనాడు 18,352 (5.5%), ఆంధ్రప్రదేశ్‌లో 14,061 (4.21%)గా ఉన్నట్టు వివరించారు. అలాగే, 24గంటల వ్యవధిలో 80లక్షల డోసులు పంపిణీ చేసినట్టు తెలిపారు. జూన్‌ తొలి వారంలో 100కి పైగా కేసులు 279 జిల్లాల్లో ఉండగా.. ఆ సంఖ్య ఇప్పుడు 41 జిల్లాలకు చేరిందని తెలిపారు. రికవరీ రేటు పెరుగుతోందని, ప్రస్తుతం 97శాతానికి పైగా ఉన్నట్టు పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వచ్చే రెండు నెలలు అత్యంత కీలకం. తస్మాత్ జాగ్రత్త : కేంద్రం హెచ్చరిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.