Union Defense Minister Rajnath Singh – Vishwa Samvad Kendra Andhra Pradesh

కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన రాజ్‌నాథ్‌సింగ్‌
భాగ్య‌న‌గ‌రం: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్​సింగ్‌ కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా కృష్ణంరాజు నివాసానికి చేరుకున్న ఆయన.. కృష్ణంరాజు మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు సతీమణి, కుమార్తెలకు నేతలు ధైర్యం చెప్పారు. కృష్ణంరాజు అనారోగ్యానికి కారణం ఏంటి? తీసుకున్న చికిత్సలపై ఆరా తీశారు. అనంతరం పార్టీలో కృష్ణంరాజు సేవలను ఆయన కొనియాడారు. కాసేపు ప్రభాస్‌తోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. రాజ్​నాథ్​సింగ్​ వెంట కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌ ఉన్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన రాజ్‌నాథ్‌సింగ్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత వైవిధ్యం… ఎన్నటికీ విభేదాలకు కారణం కాదు
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడి

న్యూఢిల్లీ: అహ్లాదకర వైరుధ్యాల భూమి భారత దేశమని, దేశంలోని వైరుధ్యం భిన్న విశ్వాసాలను పాటించే ప్రజల మధ్య ఎన్నడూ ఎలాంటి విభేదాలకు తావీయలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. స్వామీ నారాయణన్ ఆలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‌ సొంత సంస్కృతి, చరిత్రను అవగాహన చేసుకుని, దానిని పదిలపరుచుకోనంత వరకూ ఏ నాగరికత కూడా గొప్ప నాగరికత అనిపించుకోదని అన్నారు.

”మన దేశంలోని వైరుధ్యం ఎప్పుడూ విభేదాలకు కారణం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు భిన్న విశ్వాసాల ప్రజలు సామరస్యంతో జీవిస్తున్న ఏకైక దేశం మనదే. ఈ గడ్డపై 72 తెగల ముస్లింలు ఉన్నారు. ప్రపంచ దేశాల్లోనే అత్యధిక స్థాయిలో ముస్లిం తెగలు ఇక్కడే ఉన్నారు. ప్రపంచంలోనే అతి పురాతన చర్చి కూడా ఇక్కడే ఉంది” అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

ఆహ్లాదకర వైరుధ్యాల నేల ఇదని, ఇదే మన సంస్కృతికి వెన్నెముక అని శ్లాఘించారు. యువత నూతన జీవనవిధానాలను అక్కున చేర్చుకుంటున్న విధంగానే మన సంస్కృతీ వారసత్వాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళాలని పిలుపునిచ్చారు. వడోదర సిటీలోని కరెలిబాగ్ ప్రాంతంలో స్వామినారాయణ్ ఆలయం నిర్వహిస్తున్న ‘సంస్కార్ అభయ్‌డే శివిర్’లో యువ భక్తులను ఉద్దేశించి రాజ్నాథ్ ప్రసంగించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత వైవిధ్యం… ఎన్నటికీ విభేదాలకు కారణం కాదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రపంచంలో అంగుళం భూమి కూడా ఆక్రమించని దేశం భారతదేశం
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ: ప్రపంచంలో మరో దేశానికి చెందిన అంగుళం భూమిని కూడా ఆక్రమించని ఒకే ఒక్క దేశం ఇండియా అని కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో శనివారం జరిగిన ఢిల్లీ యూనివర్సిటీ 98వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ ఏ దేశంపైనా దురాక్రమణ చేయని దేశం ఇండియా అన్నారు.

‘‘భారత దేశానికి ఉన్న శక్తి ప్రపంచ సంక్షేమం కోసమే. ఏ దేశాన్నో భయపెట్టడం కోసం కాదు. మా లక్ష్యం దేశాన్ని విశ్వ గురువుగా నిలపడమే. దేశాన్ని శక్తివంతంగా, ఆర్థికంగా, ఉన్నత విలువలతో తీర్చిదిద్దాలనుకుంటున్నాం. 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్న సందర్భంగా దేశ సమగ్రత, సమానత్వం, స్వేచ్ఛ గురించి తలచుకోవాలి. మన దేశానికి చెందిన ఎందరో గురువులు ప్రపంచానికి జ్ఞానాన్ని అందించారు. జీసస్ పుట్టుకకు ముందే మన దేశంలో సర్జరీలు జరిగాయి’ అని రాజ్‌నాథ్ చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రపంచంలో అంగుళం భూమి కూడా ఆక్రమించని దేశం భారతదేశం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత భద్రత కోసమే ‘బ్రహ్మోస్’
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ వెల్లడి

న్యూఢిల్లీ: భారత్‌పై దాడి చేసేందుకు ఏ దేశమూ కన్నెత్తే సాహసం చేయకుండా ఉండేందుకే స్వదేశంలో బ్రహ్మోస్‌ క్షిపణి తయారు చేయాలనుకుంటున్నామని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. అంతేకానీ.. మరే దేశంపై దాడి చేసే ఉద్దేశంతో కాదని స్పష్టం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో బ్రహ్మోస్‌ తయారీ కేంద్రంతోపాటు రక్షణ సాంకేతిక, ప్రయోగ కేంద్రానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి పాకిస్థాన్‌పై పరోక్షంగా విరుచుకుపడ్డారు.

‘పొరుగు దేశం ఒకటుంది. కొంతకాలం క్రితం భారత్‌ నుంచి విడిపోయింది. ఎందుకో తెలియదు కానీ భారత్‌ పట్ల ఆ దేశానికి ఎల్లప్పుడూ చెడు ఉద్దేశాలే ఉంటాయి. ఊరీ, పుల్వామాల్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడింది. అటువంటి సందర్భంలోనే ప్రధాని మోదీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశం భూభాగంలోకి అడుగుపెట్టి ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశాం. ఆ సమయంలో ఎయిర్‌స్ట్రైక్‌ అవసరం కావడంతో దాన్ని కూడా విజయవంతంగా పూర్తిచేశాం. అలా ఎవరైనా మనమీద దురుద్దేశంతో ఏదైనా చేసేందుకు సాహసిస్తే.. కేవలం మన ప్రాంతం నుంచే కాకుండా వారి భూభాగంలోకి ప్రవేశించి దాడిచేస్తామనే హెచ్చరిక ఇచ్చాం. ఇదే భారత్‌ బలం’ అని పరోక్షంగా ప్రస్తావిస్తూ పాకిస్థాన్‌పై రాజ్‌నాథ్‌ సింగ్‌ నిప్పులు చెరిగారు.

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్‌.. దేశ రక్షణను తేలికగా తీసుకోమని స్పష్టం చేశారు. తొలుత ఎవ్వర్నీ రెచ్చగొట్టమని, అదే సమయంలో ఎవరైనా మనదేశాన్ని రెచ్చగొడితే అటువంటి వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత భద్రత కోసమే ‘బ్రహ్మోస్’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.