#Uniform Civil Code – Vishwa Samvad Kendra Andhra Pradesh

దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు కేంద్రం సన్నాహాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్​ కోడ్​(ఉమ్మడి పౌరస్మృతి) అమలుపై మధ్యప్రదేశ్​ భోపాల్ పర్యటన సందర్భంగా చిన్న హింట్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆ తర్వాతి నుంచి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనికి మద్దతుగా వరుస ప్రకటనలు చేస్తున్నారు.

ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశాక పుష్కర్ సింగ్​ ధామీ.. ఈ అంశాన్ని మొదటగా లెవనెత్తారు. ఆ తర్వాత కమలం పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్​ ప్రదేశ్​ సీఎం జైరాం ఠాకూర్..​ యూనిఫాం సివిల్ కోడ్ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై రాష్ట్రంలో చర్చిస్తామని వెల్లడించారు.

ఉత్తర్​​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటి నుంచి యూనిఫాం సివిల్ కోడ్ అమలుపై చర్చ జోరందుకుంది. దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. సమాజ్​వాదీ ప్రోగ్రెసివ్ పార్టీ అధినేత శివపాల్​ యాదవ్​.. యూసీసీని కచ్చితంగా అమలు చేయాలన్నారు. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్​ ప్రసాద్ మౌర్య కూడా దేశంలో యూనిఫాం సివిల్​ కోడ్​ను అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు కేంద్రం సన్నాహాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశంలో ఉమ్మడి పౌరస్మృతి తేవాల్సిందే!
గువాహ‌టి: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫార్మ్ సివిల్ కోడ్) తేవాల్సిన అవసరం ఉందని అసొం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. ఏ ఒక్క ముస్లిం మహిళ కూడా తన భర్తకు భార్యలు ఉండాలని కోరుకోదని ఆయన పేర్కొన్నారు.

సమాజంలో ముస్లిం మహిళలు గౌరవంగా బతకాలంటే ట్రిపుల్ తలాక్ తరహాలో ఉమ్మడి పౌరస్మృతి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. తనను కలిసిన ముస్లిం మహిళలందరూ ఉమ్మడి పౌరస్మృతి కావాలని కోరుతున్నట్టు హిమంత వెల్లడించారు.

“నేను హిందువుని, నాకు ఉమ్మడి పౌరస్మృతి ఉంది. నా సోదరికి , నా కుమార్తెకు రక్షణ ఉంది. ఇదే తరహాలో ముస్లిం కుమార్తెలకూ రక్షణ కావాలి” అని హిమంత తెలిపారు.

ఉత్తరాఖండ్, యూపీ, హిమాచల్ ప్రదేశ్ తదితర ముఖ్యమంత్రులు ఇప్పటికే ఉమ్మడి పౌరస్మృతి తీసుకు వస్తున్నట్టు ప్రకటనలు చేయడం గమనార్హం. జేపికి చెందిన ముఖ్యమంత్రులు ఉమ్మడి పౌరస్మృతి గురించి వ్యాఖ్యలు చేయడాన్ని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఖండించింది. ఇది కచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమని, మైనారిటీ వ్యతిరేక చర్య అని విమర్శించింది.

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సహితం ఈ విషయమై బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసిన్నట్టు తెలుస్తున్నది. దశలవారీగా దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని తీసుకు రావడం ద్వారా 2024 ఎన్నికల నాటికి జాతీయ స్థాయిలో అటువంటి చట్టం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు పలువురు భావిస్తున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశంలో ఉమ్మడి పౌరస్మృతి తేవాల్సిందే! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.