UNESCO – Vishwa Samvad Kendra Andhra Pradesh

పాకిస్థాన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కనుమరుగయ్యే స్థితిలో సింధూ నాగరికత ఆనవాళ్ళు
* వరదల కారణంగా ముప్పులో సింధూ నదీ లోయ నాగరికత ఆనవాళ్లు….

* పాక్ ప్రభుత్వ నిర్లక్ష్యమూ తోడైంది

* ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు రద్దయ్యే ప్రమాదం

ప్రకృతి విపత్తులకు కుప్పకూలిన అలనాటి సింధు నాగరికత ఆనవాళ్లు, మళ్లీ అదే ప్రకృతి ప్రకోపానికి ఇవాళ విలవిల్లాడుతున్నాయి. పాకిస్థాన్‌ను ముంచెత్తిన వరదలు చారిత్రక మొహంజదారోకు ముప్పుగా పరిణమించాయి. అటు వానలు, వరదలకు ఇటు స్థానికులు, ప్రభుత్వ నిర్లక్ష్యం తోడవటంతో మొహంజదారో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు రద్దయ్యే ప్రమాదంలో పడింది.

సింధూ నది ఒడ్డున 5 వేల సంవత్సరాల కింద విలసిల్లిన నాగరికతకు సాక్ష్యాలు ఈనాటి మొహంజోదారోలోని శిథిలాలు. నాటి మానవ విజ్ఞానానికి ప్రతీకగా కొనియాడుతూ వీటిని ప్రపంచ వారసత్వ సంపదగా 1980లో యునెస్కో గుర్తించింది. “మానవాళి చరిత్రలోని అత్యంత పురాతన అద్భుత మూడు నాగరికతల్లో సింధూలోయ నాగరికత ఒకటి. ప్రణాళికబద్ధంగా ఇటుకలతో నిర్మించిన కట్టడాలు, స్నానాల గదులు, మురుగునీటి కాల్వలు, బావులు… అన్నీ కూడా మెరుగైన సివిల్‌ ఇంజినీరింగ్‌, పట్టణ ప్రణాళిక, సౌకర్యాలకు అద్దం పడుతున్నాయి” అని యునెస్కో కీర్తించింది. నేటి పాకిస్థాన్‌లో అధికభాగం, భారత్‌లోని గుజరాత్‌, హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో కొంతభాగం మేర ఈ మొహంజదారో నాగరికత వెలిసింది. ఇరాన్‌ సరిహద్దుల దాకా ఇది విస్తరించింది.

వరదలతో ఉక్కిరిబిక్కిరై..

కొద్దిరోజుల కిందట పాకిస్థాన్‌ అనూహ్య వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరైంది. ముఖ్యంగా సింధ్‌ ప్రాంతం. మొహంజదారో పురాతత్వ స్థలాలున్న ప్రాంతంలో 77 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసింది. వారసత్వ సంపదగా భావిస్తున్న అనేక చోట్ల గోడలు కూలిపోయాయి. బురద కొట్టుకు వచ్చింది. ఈ ప్రకృతి విలయానికి తోడు… మానవ తప్పిదాలు కూడా చారిత్రక కట్టడాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. స్థానిక భూస్వాములు డ్రైనేజీ, ఇతర నీటి సరఫరా పైపులైన్లను మొహంజదారో ఛానల్‌ చారిత్రక కట్టడాలవైపు మళ్లించారు. ఫలితంగా వారసత్వ సంపద ప్రమాదంలో పడింది.

తక్షణమే ప్రభుత్వం దీనిపై దృష్టిసారించి, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలంటూ స్థానిక క్యూరేటర్‌ ఇటీవలే లేఖ రాశారు. లేదంటే మొహంజదారో ప్రపంచ వారసత్వ గుర్తింపును కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి వరద వస్తే 5వేల సంవత్సరాలుగా నిలిచి ఉన్న ఈ శిథిలాలు పూర్తిగా నేలమట్టమవ్వొచ్చని పురాతత్వశాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రభావాన్ని చూడటానికి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ పాకిస్థాన్‌లో పర్యటించారు.

ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ప్రాంతాలను సరిగ్గా నిర్వహించకపోయినా, నిబంధనల మేరకు కాపాడకపోయినా ఆ గుర్తింపును యునెస్కో వెనక్కి తీసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా 167 దేశాల్లో 1100 ప్రాంతాలకు వారసత్వ సంపద గుర్తింపులున్నాయి. ఇటీవలే… నిర్వహణ లోపాల కారణంగా బ్రిటన్‌లోని లివర్‌పూల్‌ సిటీ, ఒమన్‌లోని ఒరిక్స్‌ శాంచురీ, జర్మనీలోని ఎల్బే లోయలకు గుర్తింపును రద్దు చేసింది. మొహంజోదారోకు కూడా అదే ప్రమాదం ముంచుకొస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్థాన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కనుమరుగయ్యే స్థితిలో సింధూ నాగరికత ఆనవాళ్ళు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రపంచ వారసత్వ హోదా దక్కే అవకాశమున్న ‘లేపాక్షి’
అమ‌రావ‌తి: తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన ఒకే ఒక ఆలయం రామప్ప. భవిష్యత్‌లో ప్రపంచ వారసత్వ హోదా వచ్చే అవకాశమున్న మరో ఆశాకిరణం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి (పూర్వ అనంతపురం) జిల్లాలోని లేపాక్షి ఆలయం. రెండు నెలల కిందట యునెస్కో తాత్కాలిక జాబితా (టెంటెటివ్‌ లిస్ట్‌)లో ఈ ఆలయానికి చోటు దక్కింది. ప్రభుత్వం ఇప్పటి నుంచి దృష్టిసారించి పలు చర్యలు తీసుకుంటే రెండు, మూడేళ్ళ‌లో ఈ ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కే అవకాశముంది.

రామప్ప ఆలయం కోసం పనిచేసిన హైదరాబాద్‌కు చెందిన ఆర్కిటెక్ట్‌ జీఎస్‌వీ సూర్యనారాయణమూర్తి.. తన కన్సెల్టెన్సీ సంస్థ ద్వారా లేపాక్షి ఆలయం కోసం కూడా మూడేళ్ళుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘లేపాక్షి’కి ప్రపంచ వారసత్వ హోదా రావడానికి ఉన్న అవకాశాలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై సూర్యనారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు.

‘‘యునెస్కో గుర్తింపు ఇవ్వడానికి ఆ కట్టడానికి లేదా ప్రదేశానికి ఉన్న ఔట్‌ స్టాండింగ్‌ యూనివర్సల్‌ వాల్యూ (విశ్వజనీనమైన ప్రత్యేకత) చూస్తారు. పెయింటింగ్‌ వేసినట్టు చెక్కిన రాతి శిల్పాలు ఉండటం లేపాక్షి ఆలయం ప్రత్యేకత. 16వ శతాబ్దానికి చెందిన దీన్ని విజయనగర సామ్రాజ్యం పతనం తరవాత అప్పటి ఆలయాల శైలిలో నిర్మించారని తెలిపారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రపంచ వారసత్వ హోదా దక్కే అవకాశమున్న ‘లేపాక్షి’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రపంచంలో అత్యంత అరుదైన కట్టడాల జాబితాలో లేపాక్షి
అనంతపురం: ప్రపంచంలోని చారిత్రక కట్టడాలకు వారసత్వ గుర్తింపు ఇచ్చే యునెస్కో అనంతపురం జిల్లా లేపాక్షి ఆలయాన్ని యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చేర్చింది. భారత్‌ నుంచి మూడు ప్రాంతాలకు తాత్కాలిక జాబితాలో చోటు దక్కగా దానిలో ఏపీ నుంచి అనంతపురానికి చెందిన లేపాక్షి ఆలయం ఉండటం విశేషం. మరో ఆరు నెలల్లో వారసత్వ కట్టడాలపై యునెస్కో తుది జాబితా విడుదల చేయనుంది. శిల్ప సంపదకు నెలవైన లేపాక్షి వారసత్వ కట్టడాల జాబితాలో తాత్కాలిక గుర్తింపు దక్కడంపై జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రపంచంలో అత్యంత అరుదైన కట్టడాల జాబితాలో లేపాక్షి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రామప్ప ఆలయంలో యునెస్కో షరతుల అమలుపై హైకోర్టులో విచారణ
అమ‌రావ‌తి: ప్రపంచ స్థాయి కట్టడంగా తెలంగాణలోని రామప్ప ఆలయానికి యునెస్కో ఇచ్చిన గుర్తింపును శాశ్వతంగా నిలబెట్టుకోవడానికి విధించిన షరతుల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్టు హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం నివేదించింది. యునెస్కో షరతుల్లో భాగంగా పాలంపేట ప్రత్యేక ప్రాంత అభివృద్ది మండలిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపింది. పాలంపేట అభివృద్ది మండలి ఏర్పాటుకు సెప్టెంబర్ వరకు గడువు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

యునెస్కో షరతుల అమలుపై కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ రాష్ట్రానికి చెందిన పురావస్తు, పర్యాటక శాఖ, ములుగు కలెక్టర్ తదితర అధికారులతో సమావేశమై చర్చిస్తున్నట్టు పేర్కొంది. గత నెల 16న రాష్ట్ర అధికారులతో జరిగిన సమావేశంలో అన్ని అంశాలపై చర్చించినట్టు చెప్పారు. రామప్ప దేవాలయంలో సౌకర్యాల కల్పనలో భాగంగా నడకదారిలో లైట్లు ఏర్పాటు పూర్తిచేశామని.. కామేశ్వరాలయ పనులకు టెండర్ల కార్యక్రమం పూర్తయిందని, జనవరిలో పనులు ప్రారంభమవుతాయని తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రామప్ప ఆలయంలో యునెస్కో షరతుల అమలుపై హైకోర్టులో విచారణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యూనెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు భారత్ ఎన్నిక‌
ఐక్య‌రాజ్య‌స‌మితి: ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) ఎగ్జిక్యూటివ్​ బోర్డుకు భారత్​ మరోసారి ఎన్నికైంది. 2021-25 కాలానికి జరిగిన ఎన్నికల్లో 164 ఓట్ల తేడాతో గెలిచింది. ఈ మేరకు పారిస్​లోని భారత శాశ్వత ప్రతినిధి బృందం ప్రకటించింది. దీనిపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్​ హర్షం వ్యక్తం చేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ, యునెస్కోలో భారత శాశ్వత ప్రతినిధి బృందాన్ని ప్రశంసించారు.

భారత్​ అభ్యర్థిత్వానికి కృషి చేసిన దేశాలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఐరాస సాంస్కృతిక విభాగమైన యునెస్కోలో భారత్​ మరో నాలుగేళ్ల పాటు కొనసాగనుంది. ఎగ్జిక్యూటివ్‌ బోర్డుకు గ్రూప్ నాలుగు ఆసియా, పసిఫిక్ స్టేట్స్‌లో జపాన్, ఫిలిప్పీన్స్, వియత్నాం, కుక్ ఐలాండ్స్, చైనా కూడా ఎన్నికయ్యాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యూనెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు భారత్ ఎన్నిక‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బలూచిస్తాన్ లోని బ్రాహుయి భాషకు దక్షిణ భారతదేశంలోని భాషలతో ఉన్న సారూప్యం దేనికి సూచిక?
2016లో, భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఎర్రకోట ప్రాకారాల నుండి బలూచ్ స్వాతంత్ర్య పోరాటాన్ని గురించి ప్రస్తావించినప్పుడు, దానిని చాలా మంది అప్రస్తుత, అనాలోచిత ప్రసంగంగా అభివర్ణించారు. దానికి కారణం దక్షిణ భారతదేశంతో బలూచ్ సంస్కృతికి ఉన్న సంబంధం గురించి వారికెవరికీ తెలియకపోవడమే.

ప్రస్తుతం పాకిస్తాన్‌లో భాగమైన బలూచిస్తాన్ లో 2 మిలియన్ల మంది పాకిస్థానీయులు మాట్లాడే బ్రాహుయి భాషకు బలూచిస్తాన్ నుండి 2000 కి.మీ దూరంలో ఉన్న దక్షిణ-భారతదేశంలో మూలాలున్నాయి. ఈ భాష ప్రపంచవ్యాప్తంగా చాలా మందిలో ఉత్సుకతను రేకెత్తించింది, కానీ ఉపఖండంలో మాత్రం ఈ విషయం తగినంత అలజడిని సృష్టించలేదు.

బ్రాహుయ్ అంటే ఏమిటి?

బ్రహుయి అనేది ఒక గిరిజన సమూహానికి పెట్టబడిన పేరు. వీరిలో ఎక్కువ మంది పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో నివసిస్తున్నారు. వారు మాట్లాడే భాష పేరు కూడా బ్రహుయే. బ్రాహుయిలు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు తుర్కెమినిస్థాన్‌లో కూడా నివసిస్తున్నారు. వారు ఆకార వ్యవహారాల రీత్యా జాట్లు, బలూచ్‌ల లతో సమానంగా ఉంటారు. అయితే పాకిస్తాన్ ‌లోని సింధ్ ప్రాంతంలో నివసించే వారికి భిన్నంగా వీరి వేషభాషాది వ్యవహారాలుంటాయి. బ్రాహుయ్ భాష యొక్క వ్యాకరణ నిర్మాణం మరియు పదజాలం దక్షిణ-భారతదేశంలోని భాషలకు చాలా సారూప్యంగా ఉన్నందువల్ల, దీనిని భాషా శాస్త్రవేత్తలు ద్రావిడ భాషగా వర్గీకరించారు. కానీ బ్రాహుయి, భారతీయ భాషల వలె బ్రాహ్మిక్-లిపిలో ఉండదు. అరబిక్ మరియు లాటిన్ లిపిలో ఉంటుంది.

బ్రాహుయి భాషకు దక్షిణ భారతదేశంతో ఉన్నసారూప్యతను 1816లో H.పాటింగర్ అనే భాషా శాస్త్రవేత్త మొదటిసారిగా గుర్తించాడు. ఒక శతాబ్దం తర్వాత, 1909లో, డెనిస్ బ్రే అనే ఆంగ్లేయుడు, బ్రాహుయి యొక్క ఉచ్చారణ మరియు వ్యాకరణంపై ఒక పుస్తకాన్ని ప్రచురించాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుండి, బ్రేను బ్రాహుయ్ అధ్యయనాల పితామహునిగా పిలుస్తారు.

దాదాపు 3.68 మిలియన్ల ప్రజలు తమను తాము బ్రాహుయులు‌గా గుర్తించుకుంటారు. ఈ జనాభాలో 60% కంటే ఎక్కువ మంది పాకిస్తాన్ ‌లో నివసిస్తున్నారు. అయినప్పటికీ, వారందరూ బ్రాహుయి భాష మాట్లాడరు. వారిలో కొందరు బ్రాహుయ్ మరియు బలోచ్ రెండింటినీ మాట్లాడేవారున్నారు. మరికొందరు బ్రాహుయి మాత్రమే మాట్లాడతారు.

బ్రాహుయ్ భాషకు దక్షిణ భారతదేశంతో ఉన్న సంబంధం

17వ శతాబ్దంలో మొఘల్ రాజ్య విస్తరణ సమయంలో బ్రాహుయ్ భాష గురించి చరిత్ర పుస్తకాలలో ప్రస్తావించడం ప్రారంభమైంది. బ్రాహుయ్ యొక్క పురాతన చరిత్ర గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఎందుకంటే నిరంతర దండయాత్రల కారణంగా ఈ ప్రాంతంలో ఆ భాషలో చేతి వ్రాతతో వ్రాయబడిన సాహిత్యం (వ్రాత ప్రతులు) నాశానమయ్యింది. దాంతో ఆ భాషకు సంబంధించిన ఆధారాలేవీ అందుబాటులో లేకుండా పొయ్యాయి. ఏవైనా కొన్ని వ్రాతప్రతులు లభిస్తూ ఉన్నా…. అవి కేవలం నిర్దిష్ట కథనాన్ని బలపరచడానికి వ్రాసిన చరిత్రే తప్ప మరొకటి కాదు. కాబట్టి 800 సంవత్సరాల క్రితం బలూచ్ గుర్తించే వరకు బ్రహూయిస్, గిరిజన సమూహాలు అజ్ఞాతంలో జీవిస్తున్నారని నమ్మడం కష్టం.

ప్రస్తుతం, బ్రాహుయులు ఉపయోగించే 15% పదాలు ద్రావిడ భాషలలోని పదాలను పోలి ఉంటాయి. ఇతర పదాలు బలూచ్ మరియు ఉర్దూ నుండి వచ్చిన పదాలు. ఒక అమెరికన్ భాషావేత్త మరియు సౌత్- ఏషియన్ భాషల నిపుణుడు, ఫ్రాంక్లిన్ సౌత్ ‌వర్త్, “ది ఇండో-ఆర్యన్స్ ఆఫ్ ఏన్షియంట్ సౌత్ ఏషియా : లాంగ్వేజ్, మెటీరియల్ కల్చర్ అండ్ ఎత్నిసిటీ” అనే తన పుస్తకంలో ఇలా ముగించారు– “సాధారణంగా ఉపయోగించే బ్రాహుయ్ ‌లో దాదాపు 300 ద్రావిడ పదాలు ఉన్నాయి.” అని. బ్రాహుయి భాషా పదాలకు దక్షిణ భారతీయ భాషలతో ఉన్న సారూప్యతను ఇప్పటివరకూ ఏ భాషా శాస్త్రవేత్తా ఖండించకపోవడం కూడా ఇక్కడ గమనార్హం.

యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ ‌లోని లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్ ఉమా మహేశ్వర్ ప్రకారం, ద్రావిడ భాషలు మరియు బ్రాహుయిలో ఒకే విధమైన ఉచ్చారణ ఉన్న పదాల నమూనా ఇక్కడ ఉంది.

పర్వతాలు మరియు నదులచే వేరు చేయబడిన భౌగోళిక ప్రదేశాలలో ఉన్న భాషల మధ్య ఈ సారూప్యతలు శతాబ్దాలుగా మనుగడ సాగిస్తూ వుండడం కేవలం యాదృచ్చికం కాదు. ఫ్రాంక్లిన్ సౌత్ ‌వర్త్ మాటల్లో చెప్పాలంటే – “తమిళం, తెలుగు, తోడా, కొలామి, గోండి, మాల్టో, బ్రాహుయి మొదలైన భాషలను పరిశీలించినప్పుడు వీటన్నిటి మూలం ఒకటేనని మాకు అనిపిస్తూవుంది. ఈ ఆధునిక భాషల్లోని ప్రతి ఒక్కటీ ఆ పూర్వ సమాజం యొక్క చరిత్రకు కొనసాగింపుగా ఎంతో కొంత ఆ పూర్వ వాసనలను వెదజల్లుతూ ఉంటాయి. మనం సాధారణంగా సింధు లోయ నాగరికతగా పిలిచే సింధు-సరస్వతి నాగరికత శతాబ్దాల నుండి అక్కడ మనుగడ సాగించే బ్రాహుయి భాష మాట్లాడేవారితో ఇరాన్ కు కూడా వ్యాపించి ఉంది.

బ్రాహుయి ప్రజలు

దురదృష్టవశాత్తూ, బ్రాహుయి మాట్లాడే వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నందున, యునెస్కో దీనిని అంతరించిపోతున్న భాషల జాబితాలో చేర్చింది. పాకిస్తాన్ సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ పరీక్షలో ప్రాంతీయ భాషలలో ఒకదానిగా బ్రాహుయిని కూడా చేర్చాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరుతూ పాకిస్తాన్‌లోని బ్రాహుయి మాట్లాడేవారు పోరాడుతున్నారు. అయితే ఇప్పటి వరకూ వారి విన్నపాలు ఫలించలేదు. ఎక్కువ మంది బ్రహుయిలు నివసించే బలూచిస్తాన్ ప్రాంతంలోని ప్రజలు ఇప్పుడు పాకిస్తాన్ నుండి తమకు స్వాతంత్ర్యం కావాలని పోరాడుతున్నారు. కానీ సహజ ఖనిజ వనరులు కలిగిన బలూచిస్తాన్ పై పాకిస్తానీ ప్రభుత్వం మరియు సైన్యం పట్టు సడలనివ్వటం లేదు. అటువంటి పరిస్థితులలో శతాబ్దాల చరిత్ర కలిగిన బ్రాహుయి భాష మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది.

Source : Resonant news

South India’s ancient connection to Balochistan, the Brahui language

తెలుగు అనువాదం – శ్రీరాంసాగర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బలూచిస్తాన్ లోని బ్రాహుయి భాషకు దక్షిణ భారతదేశంలోని భాషలతో ఉన్న సారూప్యం దేనికి సూచిక? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీనగర్‌కు అంతర్జాతీయ ఖ్యాతి
శ్రీ‌న‌గ‌ర్‌: శ్రీనగర్‌కు సృజనాత్మక నగరంగా యునెస్కో ఎంపిక చేసింది. హస్తకళలు, జానపద కళల విభాగంలో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ శ్రీనగర్‌కు చోటుకల్పించింది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి 49 నగరాలను దీనిలో కొత్తగా చేర్చారు. క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో మొత్తం 90 దేశాల్లో 295 నగరాలు ఉన్నాయి. శ్రీనగర్‌తో పాటు గ్వాలియర్‌ను కూడా ఈ జాబితాలో చేర్చాలని గతంలో యునెస్కోకు భారత్ సిఫార్సు చేసింది. కానీ.. శ్రీనగర్‌కే అవకాశం క్రియేటివ్ సిటీస్‌లో చోటుకల్పిస్తూ.. యునెస్కో ప్రకటన చేసింది. కాగా.. యునెస్కో 2019లో హైదరాబాద్‌, ముంబై నగరాలను క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌ జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే.

అందమైన శ్రీనగర్‌కు ప్రత్యేక గుర్తింపు లభించడం ఆనందంగా ఉందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ లో హస్తకళలు, జానపద కళలకు ప్రసిద్ధిగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది శ్రీనగర్ సాంస్కృతిక చరిత్రకు తగిన గుర్తింపు. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అభినందనలు.. అంటూ ప్రధాని మోదీ ట్విట్ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీనగర్‌కు అంతర్జాతీయ ఖ్యాతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గుజరాత్ లోని ‘ధోలావీరా’కూ యునెస్కో గుర్తింపు
గుజరాత్ లోని ప్రాచీన నగరం ధోలావీరాకు యునెస్కో విశిష్ట గుర్తింపునిచ్చింది. హరప్పా నాగరికత విలసిల్లిన కాలంలో ధోలావీరా ఓ పెద్ద నగరమని చరిత్ర కారులు తెలిపారు. ధోలావీరా నగరాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తిస్తున్నట్టు యునెస్కో ప్రకటన చేసింది. ప్రపంచ వారసత్వ కట్టడాల కమిటీ 44వ సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. యునెస్కో తాజా ప్రకటన అనంతరం గుజరాత్ లోని ప్రపంచ వారసత్వ స్థలాల సంఖ్య మూడుకు పెరిగింది. పావ్ గఢ్ సమీపంలోని చంపానీర్, చారిత్రక అహ్మదాబాద్ నగరం ఇప్పటివరకు ప్రపంచ వారసత్వ స్థలాలుగా యునెస్కో జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు ధోలావీరా నగరం కూడా వీటి సరసన చేరింది. ‘‘బ్రేకింగ్! ధోలావీరా: భారత్‌లో ఉన్న హరప్పా నాగరికత నాటి సిటీని ప్రపంచ వారసత్వ ప్రాంతాల లిస్ట్‌లో చేర్చాం. కంగ్రాట్స్” అంటూ మంగళవారం యునెస్కో తన అధికారిక ట్విట్టర్‌‌లో పోస్ట్ చేసింది.

ప్రధాని మోడీ హర్షం

Absolutely delighted by this news.

Dholavira was an important urban centre and is one of our most important linkages with our past. It is a must visit, especially for those interested in history, culture and archaeology. https://t.co/XkLK6NlmXx pic.twitter.com/4Jo6a3YVro

— Narendra Modi (@narendramodi) July 27, 2021

ధోలావీరాకు యునెస్కో గుర్తింపు దక్కడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. సొంత రాష్ట్రం గుజరాత్ లోని ఓ చారిత్రక నగరానికి విశిష్ట గుర్తింపు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ వార్త తనను ఎంతో ఆనందానికి గురిచేసిందని అన్నారు. ధోలావీరా ఓ ముఖ్యమైన నాగరికత కేంద్రమని, చరిత్రతో మనకున్న గొప్ప అనుసంధానం ఈ నగరం అని వివరించారు. చరిత్ర, సంస్కృతి, పురావస్తు అంశాలపై ఆసక్తి ఉన్నవాళ్లు తప్పనిసరిగా దర్శించాల్సిన ప్రాంతమని అన్నారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ధోలావీరాలో పర్యటించానని, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ధోలావీరాలోని ప్రాచీన నిర్మాణాల

పరిరక్షణకు కృషి చేశానని తెలిపారు.

హరప్పా నాగరికతకు సాక్ష్యం ధోలావీరా

ధోలావీరా గుజరాత్ రాష్ట్రంలోని కచ్‌ జిల్లాలో ఉంది. హరప్పా నాగరికతకు సాక్ష్యం ఈ నగరం. భారత్‌లో క్రీస్తు పూర్వం దాదాపు 3 వేల ఏండ్ల క్రితమే ఎంతో అద్భుతమైన నాగరికత, నగరాలు ఉండేవనేందుకు ధోలావీరాలోని శిథిలాలు సాక్ష్యంగా ఉన్నాయి. క్రీస్తుపూర్వం 2 వేల 650 నుంచి 2 వేల 550 వరకు హరప్పా నాగరికత ఇక్కడ నడిచిందని చెబుతుంటారు. వరుస కరవు కాటకాల వల్ల క్రీస్తు పూర్వం 1900 సంవత్సరం నుంచి 1850 మధ్య పూర్తిగా ఎడారి ప్రాంతంగా మారిపోయిందని చరిత్ర కారులు అంచనా వేస్తున్నారు. నాటి చరిత్రకు సంబంధించిన శిధిలాలను 1967–68 మధ్య ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు అప్పట్లో డైరెక్టర్ జనరల్‌గా ఉన్న జేపీ జోషి తొలిసారి గుర్తించారు. హరప్పా నాగరికతలో ధోలావీరా ఐదో అతి పెద్ద నగరం. 1990 నుంచి ఆర్కియాలజీ వాళ్లు ఇక్కడ తవ్వకాలు జరిపారు.

ధోలావీరాకు వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చోటు దక్కిన విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తన ట్విట్టర్ లో తెలిపారు. ధోలావీరా ఇప్పుడు భారత్ లో 40వ వారసత్వ సంపదగా నిలుస్తుందని.. వరల్డ్ హెరిటేజ్ సైట్లలో భారత్ సూపర్ పార్టీ క్లబ్ లో చేరిందని అన్నారు. 2014 నుంచి భారత్ లో కొత్తగా 10 ప్రపంచ వారసత్వ సంపదలుగా జాబితాలో చేరాయని.. ప్రధాని మోదీ కమిట్ మెంట్ వల్లే ఇది సాధ్యమైందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. భారతీయ సంస్కృతి, పౌరసత్వం, జీవన విధానాన్ని ప్రధాని మోదీ ప్రమోట్ చేస్తున్న తీరును కిషన్ రెడ్డి ప్రశంసించారు.

Source : Nationalist Hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గుజరాత్ లోని ‘ధోలావీరా’కూ యునెస్కో గుర్తింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

లేపాక్షి ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు?
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రఖ్యాత లేపాక్షి ఆలయానికీ ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో నుంచి గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు చెప్పినట్లు టీజీ వెంకటేష్‌ నేతృత్వంలోని పర్యాటకం, సాంస్కృతిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సోమవారం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఈ కమిటీ 2020 జనవరిలో విశాఖపట్నం సందర్శించినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కట్టడాలేవీ యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో లేని విషయాన్ని గుర్తించి దీనిపై అధికారులను ఆరాతీసింది. ఆ కార్యక్రమానికి హాజరైన ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు లేపాక్షి క్షేత్రం అప్పటికే యునెస్కో తాత్కాలిక జాబితాలో చేరినట్లు స్థాయీ సంఘానికి చెప్పారు. ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడానికి అది తొలి అడుగు అని వివరించారు. అలాగే రాతియుగానికి చెందిన కేతవరం గుహలను కూడా ప్రపంచ వారసత్వ కేంద్రాల జాబితాలో చేర్చమని కోరుతూ యునెస్కోను సంప్రదించబోతున్నట్లు తెలిపారు.

దీనిపై స్థాయీసంఘం సంతృప్తి వ్యక్తంచేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చడానికి అర్హత ఉన్న కేంద్రాలు, నిర్మాణాలకు సంబంధించిన వివరాలను సిద్ధంచేయడంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తగిన సాయం చేయాలని సిఫార్సు చేసింది. తెలంగాణలోని నాగార్జునకొండకు పడవ ప్రయాణాలు నిర్వహించుకొనేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతివ్వాలని సూచించింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధులు రాష్ట్రంలో రూ.159 కోట్ల వ్యయంతో 13 చోట్ల ప్రపంచస్థాయి మ్యూజియంలను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పిన విషయాన్ని నివేదికలో ప్రస్తావించింది. విగ్రహాలు, స్మారకాల ధ్వంసం చేసే ఘటనలను అడ్డుకోవడానికి కఠినమైన చట్టాల అవసరం ఉందని, ఇలాంటి చోట్ల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాలని కోరినట్లు పేర్కొంది. స్మారకాల చుట్టూ ప్రహరీ నిర్మించడానికి ప్రత్యేకంగా గ్రాంట్‌ ఏర్పాటుచేయాలని ఏపీ ప్రతినిధులు విజ్ఞప్తిచేసినట్లు తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లేపాక్షి ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రామప్ప దేవాలయానికి దక్కనున్న యునెస్కో గుర్తింపు.. అధికారిక వెబ్ సైట్లో గుడి చిత్రాలు..
తెలంగాణ.. ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం.. ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కించుకునేందుకు మరో అడుగు చేరువలోకి వచ్చేసింది. కరోనా కారణంగా ఇన్నాళ్లు సమావేశం కానీ యునెస్కో ప్రతినిధులు ఈ నెల 18న చైనాలో సమావేశమవుతున్నారు. తొలిసారి రామప్ప ఆలయ చిత్రాలు యునెస్కో అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచడంతో ఈ విషయం అధికారికంగా ధ్రువీకరించినట్లు స్పష్టమవుతోంది.

రామప్పతోపాటు హరప్పాలోని డోలవీర ఆలయం నామినేట్‌ అయినట్లు కేంద్ర పురావస్తు శాఖ ఇటీవల ప్రకటించింది. 2020, 2021 సంవత్సరాలకుగాను ప్రపంచవ్యాప్తంగా 41 వారసత్వ కట్టడాలు, సహజ వింతలు, రెండు కలగలిసినవి ఉండగా.. 2020 సంవత్సరానికి 24 నామినేషన్లు యునెస్కో పరిశీలనలో ఉన్నాయి. వాటిలో మనదేశం నుంచి రామప్ప ఆలయం మాత్రమే ఉంది. కాకతీయులు నిర్మించిన అద్భుతమైన ఈ గుడికి సంబంధించిన 11 ఫొటోలను యునెస్కో తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రామప్ప దేవాలయానికి దక్కనున్న యునెస్కో గుర్తింపు.. అధికారిక వెబ్ సైట్లో గుడి చిత్రాలు.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.