UN – Vishwa Samvad Kendra Andhra Pradesh

ముంబయి ఉగ్రదాడుల మృతులకు ఘన నివాళి
ముంబయి: మూడు రోజుల భారత్​ పర్యటనలో భాగంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ బుధవారం ముంబయిలోని ​తాజ్​ హోటల్‌ని సందర్శించారు. స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, 26/11 ఉగ్రదాడుల అమరులకు ​నివాళులు అర్పించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముంబయి ఉగ్రదాడుల మృతులకు ఘన నివాళి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జనాభాలో చైనాను అధిగమించనున్న భారత్: యుఎన్ తాజా నివేదిక
ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా వచ్చే ఏడాది భారత్ రికార్డులకెక్కబోతోంది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి(UN) విడుదల చేసిన తాజా జాబితాలో ఈ విషయాన్ని పేర్కొంది. ఈ ఏడాది నవంబరు మధ్య నాటికి ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్లకు చేరుకునే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఎకనమిక్ అండ్ సోషల్ అఫైర్స్ పాపులేషన్ డివిజన్ అంచనా వేసింది. 2030 నాటికి ఆ సంఖ్య 8.5 బిలియన్లకు, 2050 నాటికి 9.7 బిలియన్లకు చేరుకుంటుందని పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జనాభాలో చైనాను అధిగమించనున్న భారత్: యుఎన్ తాజా నివేదిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనా న‌క్క వేషాలు..
పాకిస్తాన్ తీవ్రవాదిని అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలనే భారత ప్రతిపాదనను అడ్డుకున్న వైనం

ఐరాసలో భారత్, అమెరికా ఉమ్మడి తీర్మానాన్ని వీటో చేసిన చైనా

న్యూఢిల్లీ: మరోసారి తన భారత వ్యతిరేకతను చైనా బయటపెట్టింది. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదిని, అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంలో ఐక్యరాజ్యసమితిలో మోకాలడ్డు పెట్టింది.

యూఎన్ సెక్యురిటీ కౌన్సిల్‌లో ఐఎస్ఐఎస్, అల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద పాక్ ఉగ్రవాద అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ‘ గ్లోబల్ టెర్రరిస్ట్’గా గుర్తించాలని భారత్, యూఎస్ఏ చేసిన ప్రతిపాదనను చైనా తన వీటో పవర్‌తో అడ్డుకుంది.

అబ్దుల్ రెహ్మాన్ మక్కీ, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ చీఫ్, 26/11 ముంబై పేలుళ్ళ మాస్టర్ మైండ్ హఫీస్ సయూద్‌కు స్వయానా బామమరిది. యూఎన్ఓ లో 1267 ఐసిస్, ఆల్ ఖైదా ఆంక్షల కమిటీ కింది మక్కీని గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించాలని పెట్టిన ప్రతిపాదనలను చివరి నిమిషంలో చైనా నిలిపివేసింది. గతంలో కూడా చైానా పాకిస్తాన్‌కు మద్దతుగా నిలచింది. పలువురు ఉగ్రవాదులను గ్లోబల్ టెర్రిరిస్టులుగా గుర్తించేందుకు అంగీకరించలేదు. ఐరాస శాశ్వత సభ్యదేశాలకు ఉండే వీటో అధికారంలో ఈ ప్రక్రియను అడ్డుకుంది.

గతంలో కూడా చైనా, పాక్ ఉగ్రవాది జైష్-ఎ-మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ విషయంలో కూడా ఇలానే చేసింది. అయితే, నాలుగు సార్లు ప్రయత్నించిన తర్వాత మసూద్ అజహర్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించారు. 2016లో పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి, పుల్వామా దాడిలో ఇతను కీలకంగా వ్యవహరించాడు. గతంలో 2010లో యూఎస్ ట్రెజరీ మక్కీని గ్లోబల్ టెర్రరిస్టుగా పేర్కొంది. దీంతో యూఎస్ లో ఎలాంటి లావాదేవీలు నడపకుండా మక్కీని నిషేధించారు.

యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ రివార్డ్స్ ఫర్ జస్టిస్ మక్కీ గురించి సమాచారం అందించిన వారికి 2 మిలియన్ డాలర్ల రివార్డ్ అందిస్తామని ప్రకటించింది. అబ్దుల్ రెహ్మన్ మక్కీ ప్రస్తుతం లష్కరే తోయిబాలో విదేశీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, నిధుల సేకరణలో కీలకంగా వ్యహరిస్తున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా న‌క్క వేషాలు.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆఫ్ఘన్‌లో ఉగ్రవాదులకు శిక్షణ…హెచ్చరించిన ఐరాస
కాబూల్‌: ఉగ్రవాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశాల్లో అఫ్గాన్‌ ఒకటి. ఆ దేశంలో కొంత కాలంగా బలహీనపడుతూ వస్తున్న అల్‌-ఖైదా ఉగ్రవాద సంస్థ ఏక్యూఐఎస్‌.. మళ్లీ తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఐరాస తన నివేదికలో తెలిపింది. అందులో భాగంగానే తన మ్యాగజైన్‌- 2020 పేరును ‘నవా-ఇ-అఫ్గాన్- జిహాద్’ నుంచి ‘నవా-ఎ-గజ్వా-ఇ-హింద్’గా మార్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అఫ్గాన్‌ నుంచి కశ్మీర్ వరకు తిరిగి దృష్టి పెట్టాలని ఆ పేరు సూచిస్తున్నట్టుగా ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. గత ఏడాది ఆగస్టులో అఫ్గానిస్థాన్‌ అధికారాన్ని తాలిబన్లు చేజిక్కించుకున్న తర్వాత మళ్లీ వాటి దాడులు పెరుగుతున్నట్లు ఐరాస అభిప్రాయపడింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆఫ్ఘన్‌లో ఉగ్రవాదులకు శిక్షణ…హెచ్చరించిన ఐరాస appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఐక్యరాజ్య సమితి యాంటీ ఇస్లామోఫోబియా డేపై భారత్ తీవ్ర ఆందోళన
న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి (యూఎన్) జనరల్ అసెంబ్లీ ప్రతీ ఏడాది మార్చి 15వ తేదీని ‘యాంటీ-ఇస్లామోఫోబియా డే’గా పాటించాలని ప్రకటించింది. దీనిపై భారత్ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఒక మతం అంటే భయం ఏ స్థాయికి చేరిందంటే, దానికోసం ఇంటర్నేషనల్ డే పాటించే పరిస్థితి తలెత్తిందని భారత్ వ్యాఖ్యానించింది. వివిధ మతాలపై విభిన్న మార్గాల్లో భయాన్ని సృష్టిస్తున్నారని పేర్కొంది.

ప్రతీ ఏటా మార్చి 15వ తేదీని ఇస్లాం భయంపై పోరాట దినంగా ‘ఇంటర్నేషనల్ డే టు కంబాట్ ఇస్లామోఫోబియా’గా జరుపుకోవాలని భారత్ ప్రతిపాదన తెచ్చింది. ఓఐసీలోని 57 సభ్య దేశాలతో పాటు చైనా, రష్యా వంటి మరో 8 దేశాల మద్దతుతో ఈ తీర్మానానికి ఆమోదం లభించింది.

ప్రపంచవ్యాప్తంగా ముస్లింలపై హింస, వివక్ష, ద్వేషాన్ని ఆపేందుకుగానూ ఈ తీర్మానాన్ని అమోదించినట్లు చెబుతున్నారు.తాజా తీర్మానం… ఒక నిర్దిష్ట మతం పట్ల తన స్వరాన్ని వినిపిస్తుందని, అదే సమయంలో ఇతర మతాలపై జరుగుతోన్న అకృత్యాలను విస్మరిస్తుందని భారత్ నమ్ముతోంద‌ని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఐక్యరాజ్య సమితి యాంటీ ఇస్లామోఫోబియా డేపై భారత్ తీవ్ర ఆందోళన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రష్యా, ఉక్రెయిన్ లు దౌత్య మార్గాల ద్వారా మాత్రమే సమస్యలను పరిష్కరించుకోవాలి – భారత్
* ఐరాసలో భారత రాయబారి వెల్లడి

రష్యా, ఉక్రెయిన్ లు దౌత్య విధానాల ద్వారా మాత్రమే తమ సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్ తేల్చి చెప్పింది. ఈ విషయమై ఇరు దేశాల అధినేతలతోనూ భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడినట్లు ఐరాసలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి తెలిపారు. ఉక్రెయిన్లో నెలకొన్న సంక్షోభంపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నిదేశాలకూ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ పౌరుల కోసం ఇప్పటికే 90 టన్నులకు పైగా ఔషధాలు పంపామని, అవసరమైతే ఇంకా సాయం చేస్తామని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రష్యా, ఉక్రెయిన్ లు దౌత్య మార్గాల ద్వారా మాత్రమే సమస్యలను పరిష్కరించుకోవాలి – భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉక్రెయిన్ పై రష్యా దాడులు : ఐరాసలో ఆందోళన వ్యక్తం చేసిన భారత్
రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ‌లో ఏర్పడిన సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత దేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ ‌లో సుమారు 20 వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని, వారిని సురక్షితంగా రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC)కి భారత దేశ శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి తెలిపారు.

విద్యార్థులు, ఇతర భారతీయులను తిరిగి భారత దేశానికి తీసుకెళ్ళేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని UNSCకి చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాలని భారత్ కోరుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితిని సరైన రీతిలో, జాగ్రత్తగా పరిష్కరించకపోతే, భారీ సంక్షోభంగా మారే ప్రమాదం ఉందన్నారు. భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉందని తెలిపారు. అన్ని వర్గాల భద్రతను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉక్రెయిన్ పై రష్యా దాడులు : ఐరాసలో ఆందోళన వ్యక్తం చేసిన భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మారని పాకిస్థాన్ వక్రబుద్ధి!
కశ్మీర్ ప్రజల పోరాటానికి అండగా ఉంటామంటూ కారుకూతలు

న్యూఢిల్లీ: కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం.. మీ జోక్యం వద్దు అంటూ ఎన్ని సార్లు పాకిస్థాన్‌ను భారత్ మందలించిన పట్టించుకోకుండా మళ్ళీ మళ్ళీ పాడిన పాత పాటనే పాడుతోంది. పాకిస్తాన్ అగ్ర నాయకత్వం శనివారం కశ్మీర్ ప్రజలకు తన మద్దతును తెలిపింది. కశ్మీర్ సమస్యపై ఇస్లామాబాద్ తన వైఖరిని విడనాడదని తెలిపింది. ‘కశ్మీర్ సంఘీభావ దినోత్సవం’ సందర్భంగా జరిగిన ర్యాలీలో అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ మాట్లాడుతూ, కాశ్మీరీ ప్రజల స్వయం నిర్ణయాధికారాన్ని గుర్తించే ఐక్యరాజ్యసమితి తీర్మానానికి అనుగుణంగా తమ దేశం కాశ్మీర్ వివాదానికి పరిష్కారాన్ని కోరుకుంటుందని అన్నారు.

పాకిస్తాన్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి అయిదోతేదీన‌ ‘కశ్మీర్ సాలిడారిటీ డే’ని జరుపుకొంటుంది. కాశ్మీర్‌పై పాకిస్తాన్ వైఖరి మారలేదని.. తన బాధ్యతను వీడదని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ అన్నారు. కాశ్మీర్ మన శరీరంలో భాగమని, మన హృదయాలు కలిసి మెలిసి ఉన్నాయని దేశం వారికి అండగా నిలుస్తుందని చెప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా.. స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా జమ్మూ-కశ్మీర్ సమస్య పరిష్కారానికి పాక్ కట్టుబడి ఉందని ఆరిఫ్ చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మారని పాకిస్థాన్ వక్రబుద్ధి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంలో పాక్ ది ప్రపంచ రికార్డు
ఐరాసలో పాకిస్థాన్‌పై మండిపడ్డ భారత్

ఐక్య‌రాజ్య‌స‌మితి: ఉగ్రవాదులకు పాకిస్థాన్​లో రాచమర్యాదలు దక్కడంపై భారత్ మండిపడింది. ఉగ్రవాదం వల్ల సాధారణ పౌరులకు ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్య సమితిలో పేర్కొంది. 2008 ముంబయి ఉగ్రదాడి వ్యూహకర్తలకు పాకిస్థాన్​లో అన్ని రకాలుగా తోడ్పాటు అందుతోందని తెలిపింది. ‘సాయుధ ఘర్షణల నుంచి పౌరులను రక్షించాల’నే అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రసంగించిన భారత శాశ్వత ప్రతినిధి ఆర్.మధుసూదన్.. ఉగ్రవాదులకు సహకరించడంలో పాకిస్థాన్​కు దశాబ్దాల చరిత్ర ఉందని ఎండగట్టారు. ఇదే వేదికపై భారత్​ లక్ష్యంగా విషప్రచారం చేసిన పాకిస్థాన్​కు గట్టిగా బుద్ధి చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంలో పాక్ ది ప్రపంచ రికార్డు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఐరాస పర్యావరణ తీర్మానాన్ని వ్యతిరేకించిన భారత్
చెప్పిందొకటి.. రూపొందించినది మరొకటని విమర్శ

వాతావరణ మార్పులకు, ప్రపంచ భద్రత సవాళ్ళకు సంబంధించి ఐరాస భద్రతామండలి రూపొందించిన నమూనా తీర్మానాన్ని భారత్‌ వ్యతిరేకించింది. వాతావరణ మార్పులకు సంబంధించి ఇటీవల గ్లాస్గో శిఖరాగ్ర సమావేశంలో అతి కష్టమ్మీద కుదిరిన ఏకాభిప్రాయానికి ఇది వ్యతిరేకంగా ఉందని తేల్చి చెప్పింది. ఈ తీర్మానంలోని అంశాలు సభ్య దేశాల మధ్య అసమ్మతి బీజాలు నాటేలా ఉన్నాయని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పేర్కొన్నారు.

‘వాతావరణ సంబంధ భద్రత ముప్పు’ కేంద్రంగా వ్యూహాలను సిద్ధం చేయాలన్న సారాంశంతో… ఐర్లండ్‌, నైగర్‌లు ఈ ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. వీటో అధికారాన్ని ఉపయోగించి రష్యా దీన్ని అడ్డుకొంది. భారత్ సైతం దీనికి వ్యతిరేకంగా ఓటు వేసింది.

పేద దేశాల తరపున పోరాడుతాం

వాతావరణ పరిరక్షణకు సంబంధించిన వాస్తవ కార్యాచరణకు మా మద్దతుంటుందని భారత్ స్పష్టం చేసింది. ఆఫ్రికా సహా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల తరఫున మాట్లాడతామని… అయితే, దీనికి సరైన వేదిక ‘యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్ ‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్’‌ అని భారత్ పేర్కొంది. అక్కడ తమ కృషి కొనసాగుతుందని.. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ఫణంగా పెట్టి రూపొందించిన ఈ తీర్మానం… వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఐక్య పోరాటానికి విఘాతం కలిగించేలా ఉంది” అని భారత్‌ వెల్లడించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఐరాస పర్యావరణ తీర్మానాన్ని వ్యతిరేకించిన భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.