#Ukraine war – Vishwa Samvad Kendra Andhra Pradesh

మ‌నోడు… గ్రేట్ ట్రాన్స్‌పోర్టర్!
విద్యార్థి హర్‌జోత్ సింగ్‌ను ర‌క్షించిన ఇండియన్ ఎంబసీ కారు డ్రైవర్

కైవ్: బహుశా మీరు హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ట్రాన్స్‌పోర్టర్ సినిమా (మూడు సినిమాలు) చూసే ఉంటారు. కానీ ట్రాన్స్‌పోర్టర్‌కు తాతలాంటి నిజమైన సినిమా చూపించాడు.. ఉక్రెయిన్ ర‌ణ‌రంగంలో ఇండియన్ ఎంబసీ కారు డ్రైవర్.

విషయంలోకి వెళితే… ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లో భారతీయ విద్యార్థి హర్‌జోత్ సింగ్‌కు బుల్లెట్ గాయమైన సంగ‌తి విదిత‌మే. అయితే, అక్క‌డి ప‌రిస్థితుల వ‌ల్ల సింగ్‌కు ప్రాధమిక చికిత్స మాత్రమే అందించ‌గలిగారు. విద్యార్థికి ప్రాణాపాయం క‌ల‌గ‌కుండా ఉండాలంటే, కైవ్ పట్టణం నుండి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోడోమిర్జ్ బోర్డర్‌కు తరలించాలి. నిజానికి ఇది పెద్ద సాహ‌స‌మే… ఎందుకంటే అది యుద్ధ‌భూమి! ఎటు చూసినా బాంబు దాడులు, హాహాకారాలు.. గాలిలో ఎగురుతున్న మృత‌దేహాలు… అయినా లెక్క‌చేయ‌లేదు… రంగంలోకి దూకాడు… సాహ‌సికుడు, భ‌ర‌త‌మాత ముద్దుబిడ్డ అయిన ఇండియన్ ఎంబసీ కారు డ్రైవర్.

హర్‌జోత్ సింగ్‌ను తీసుకుని బోడమిర్జ్ బోర్డర్‌కు బయలు దేరాడు. దారిలో కిలోమీటర్ల పొడవైన ట్రాఫిక్ జామ్‌లను అత్యంత చాక‌చ‌క్యంగా తప్పించుకుని ముందుకు దూసుకుపోయాడు. దారిపొడవునా రోడ్లు బ్లాక్ చేయటం, పెట్రోల్ కొర‌త‌, వీటన్నింకంటే అత్యంత భయంకరమైన రాకెట్ దాడులనుండి తప్పించుకుని, మొత్తానికి హర్‌జోత్ సింగ్‌ను పోలెండ్‌కు చేర్చి, అతని ప్రాణాలు కాపాడాడు.

కైవ్‌ను విడిచిపెట్టే ప్రయత్నంలో భాగంగా ఫిబ్రవరి 27న హర్జోత్ సింగ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి వెస్ట్ ఎల్వివ్ నగరానికి క్యాబ్(టాక్సీ) ఎక్కాడు. ఈ క్రమంలో అతడికి నాలుగు బుల్లెట్లు తగిలాయి. కాగా, త్వరలో ఈ డ్రైవ‌ర్‌ను భారత ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది. డ్రైవర్ పేరును భారత రాయబార కార్యాలయం వెల్లడించలేదు. శ‌భాష్ డ్రైవ‌ర్‌!

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మ‌నోడు… గ్రేట్ ట్రాన్స్‌పోర్టర్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇప్పటి వరకు 6,000 మందిని తీసుకొచ్చాం..
న్యూఢిల్లీ: రణరంగంగా మారిన ఉక్రెయిన్‌లో మొత్తం 20,000 భారతీయలు చిక్కుకుపోగా వారిలో ఇప్పటి వరకు 6,000 మందిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చామ‌ని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ తెలిపారు. మిగతావారిని కూడా సురక్షితంగా తీసుకురాడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయ‌న‌ బుధవారం చెప్పారు.

‘అక్కడ దాదాపు 20,000 మంది చిక్కుకోగా, వారిలో 4,000 మందిని ఫిబ్రవరి 24 నాటికి తీసుకొచ్చాం… మరో 2000 మంది విద్యార్థులను మంగళవారం వరకు తీసుకొచ్చాం.. ఇంకా చిక్కుకుపోయి ఉన్న వారిని కూడా తీసుకురాడానికి ప్రయత్నిస్తున్నాం’ అని మురళీధరన్ తెలిపారు.

చిక్కుకుపోయిన వారి సంఖ్య పెద్ద సంఖ్యలో ఉన్నందున వారిని భారత్ తెచ్చేందుకు రక్షణ రంగానికి చెందిన విమానాన్ని ఉపయోగిస్తున్నట్టు కూడా ఆయన చెప్పారు. ఉక్రెయిన్‌కు పొరుగున ఉన్న రొమేనియా, పొలాండ్, హంగరీ, స్లోవేకియా వంటి దేశాల సహకారంతో విద్యార్థులను భారత్‌కు తరలిస్తున్నట్టు కూడా ఆయన చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇప్పటి వరకు 6,000 మందిని తీసుకొచ్చాం.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి మృతి
న్యూఢిల్లీ: భీకర యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశంకు తరలించడానికి భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక వంక ప్రయత్నం చేస్తుండగా, అక్కడ మరో భారతీయ విద్యార్థి బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్‌లోని బార్నాలకు చెందిన చందన్ జిందాల్(22) ప్రాణాలు కోల్పోయాడు.

ఫిబ్రవరి 24న రష్యా దాడులు ప్రారంభమైన తర్వాత కర్ణాటకకు చెందిన నవీన్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఇషెమిక్ స్ట్రోక్‌తో బాధపడుతున్న జిందాల్‌ను వినిట్సియాలోని కీవ్‌స్కా వీధి-68లో ఉన్న ఎమర్జెన్సీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. భారతీయుల భద్రతాంశంపై ఆ దేశంతో రష్యా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ‘సేఫ్ పాసేజ్’కు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.