UK – Vishwa Samvad Kendra Andhra Pradesh

మోదీతో భేటీ తర్వాత రిషి కీలక నిర్ణయం… ఏటా 3 వేల మంది భారతీయులకు వీసా
న్యూఢిల్లీ: యూకే వెళ్ళాలనుకునే భారతీయులకు బ్రిటన్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారత యువ నిపుణులకు ఏటా 3000 వీసాలు అందించేలా సరికొత్త వీసా పథకానికి యూకే ప్రధాని రిషి సునాక్‌ ఆమోదం తెలిపారు. జి-20 సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో రిషి సునాక్ భేటీ అయిన కొద్ది గంటలకే యూకే ప్రభుత్వం ఈ ప్రకటన వెలువర్చడం ప్రాధాన్యత సంతరించుకుంది.

“యూకే-ఇండియా యువ నిపుణుల వీసా పథకాన్ని ప్రకటిస్తున్నాం. ఈ పథకం కింద భారత్‌కు చెందిన 18-30 ఏళ్ళ డిగ్రీ విద్యావంతులకు ఏటా 3000ల వీసాలు అందజేస్తాం. వారు యూకేకు వచ్చి రెండేళ్ళ వరకు ఉద్యోగం చేసుకునేందుకు వీలుంటుంది” అని బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం నేడు ట్విటర్‌లో వెల్లడించింది. ఇరు దేశాల మధ్య వలస భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా ఈ పథకాన్ని ఆమోదించామని, దీని కింద ప్రయోజనం పొందిన తొలి దేశం భారత్‌ అని యూకే ప్రభుత్వం తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మోదీతో భేటీ తర్వాత రిషి కీలక నిర్ణయం… ఏటా 3 వేల మంది భారతీయులకు వీసా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

UKలో దుకాణం/ఇళ్లకు నిప్పు(వీడియో)
బర్మింగ్‌హామ్‌: UKలోని దుకాణం/ఇళ్లకు అక్కడి ముస్లింలు నిప్పంటించారు. తర్వాత హిందువులు, ముస్లింల మధ్య వీధి ఘర్షణ జరిగింది. సంఘర్షణను విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో బ్రిటీష్ పోలీసులు తమ శక్తిని ఉపయోగించారు.

UK Update : Shop/Houses set on fire by #Islamic extremists – Street Brawl ensues in #Birmingham between Hindus and Muslims. British Police use non-lethal force in an attempt to break up conflict. pic.twitter.com/yPJ5eC30t5

— Gαgαη ? ਗਗਨ (@g4g4n_d33p) September 21, 2022

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post UKలో దుకాణం/ఇళ్లకు నిప్పు(వీడియో) appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యుకేలో హిందువుల‌పై ఇస్లామిస్ట్ గూండాల దాడి! (వీడియో)
లీసెస్టర్: యుకేలోని లీసెస్టర్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకున్న ఇస్లామిస్ట్ గూండాలు దాడులు చేస్తున్నారు. ఈ ముఠా ఉద్దేశపూర్వకంగా హిందువుల ఇళ్ళ‌ను లక్ష్యంగా చేసుకుంది. అయితే, స్థానిక పోలీసులు గుండాల దాడులపై ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఆవేద‌న‌లు ఆ ప్రాంతంలోని ప్ర‌జ‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

Concerning: Islamist goons targeting Hindus in #Leicester UK last few days. Gang of Islamist thugs targeted Hindu houses deliberately while the local police mostly kept watching. Several clashes have been reported recently. pic.twitter.com/iYVaqPT2Hx

— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 6, 2022

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యుకేలో హిందువుల‌పై ఇస్లామిస్ట్ గూండాల దాడి! (వీడియో) appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రభుత్వ రంగ సంస్థలు విజయం సాధించలేవు – మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ
* ప్రభుత్వ రంగ సంస్థలు అనేక దేశాలలో విఫలమయ్యాయి

ప్రభుత్వ రంగ సంస్థలు అసమర్థమైనవనీ.. సొంత అభివృద్ధికి అవసరమైన నిధులను కూడా సంపాదించుకోలేవనీ.. అందుకే ప్రభుత్వాలు వ్యాపారాలు చేయకూడదని మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ అన్నారు. ఆయన ఆంగ్లవార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్ సెక్టార్‌ కంపెనీల అభివృద్ధికి నిధులు ఎప్పుడూ ప్రభుత్వం నుంచే వస్తాయని పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రారంభించిన మారుతీ ఉద్యోగ్‌ లిమిటెడ్‌ను ఆ తర్వాత మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌కు బదిలీ చేయడాన్ని దృష్టిలో పెట్టుకొని.. ప్రభుత్వాలు వ్యాపారాల్లో ఉండాలా..? అన్న ప్రశ్నకు భార్గవ స్పందించారు. ”ప్రభుత్వాలు వ్యాపారాల్లో ఉండకూడదన్న దాంట్లో నాకెలాంటి సందేహం లేదు. అవి కంపెనీలను సక్రమంగా నిర్వహించలేవనేది వాస్తవం. ఆ కంపెనీల్లో ఆశించిన స్థాయి ఉత్పాదకత ఉండదు. లాభాలను సంపాదించలేరు. వనరులు సృష్టించలేరు. విస్తరించలేరు. వారు విస్తరించాలన్న ప్రతిసారి ప్రభుత్వ మద్దతు తీసుకొంటారు” అని పేర్కొన్నారు.

”సొంత వనరులతో ఎదిగిన ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువ లేవు. చాలా వరకూ వాటి పెట్టుబడి ప్రభుత్వ నిధుల ద్వారా వస్తుంది. అంతర్గత వనరులను బలోపేతం చేసుకుంటేనే పారిశ్రామిక వృద్ధి లభిస్తుంది. ఒక కంపెనీ కచ్చితంగా సంపదను సృష్టించాల్సిందే. అంతేకానీ.. సంపదను హరించకూడదు. ఈ కోణంలో చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలు సంపద సృష్టికర్తలు కాదు. సంపద సృష్టి అనే లక్ష్యాన్ని అందుకోలేకపోతే.. మీ వద్ద ఉన్న వ్యవస్థ నష్టాలను ఇచ్చేదే అవుతుంది. నాసిరకం పనితీరును ప్రోత్సహించేలా.. మీరు ప్రజలు పన్ను రూపంలో చెల్లించిన సొమ్మును తీసుకెళ్లి వాడితే దేశం నష్టపోతుంది” అని భార్గవ వెల్లడించారు. అంతేకాదు, ప్రభుత్వ వ్యవస్థల మితిమీరిన జోక్యం వంటి కారణాలతో ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు వెళ్లలేవన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు రష్యా, యూకే, ఫ్రాన్స్‌, జపాన్‌ వంటి చోట్ల విఫలం అయ్యాయని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఆయా దేశాలు పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీల నుంచి బయటకు వచ్చేశాయన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రభుత్వ రంగ సంస్థలు విజయం సాధించలేవు – మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇటలీ ప్రధానితో మోడీ చర్చలు
ఇట‌లీ: ఇటలీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆ దేశ ప్రధాన మంత్రి మారియో డ్రాగితో తొలిసారి ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలను చర్చించారు. శని, ఆదివారాల్లో జరగనున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ పర్యటన మోడీ చేపట్టారు. శనివారం ఉదయం ఇటలీ చేరుకున్న ఆయనకు రోమ్​లోని ఇటలీ ప్రధానమంత్రి కార్యాలయం ప్లాజో చిగిలో డ్రాగి స్వాగతం పలికారు. అక్కడ మోదీ గౌరవ వందనం స్వీకరించారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్​ వేదికగా తెలిపారు. జీ20 సమావేశం అనంతరం బ్రిటన్​లోని గ్లాస్గోలో జరగనున్న కాప్26 ప్రపంచ నేతల సదస్సులోనూ మోదీ పాల్గొనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇటలీ ప్రధానితో మోడీ చర్చలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

21 ప్రమాదకరమైన దేశాలలో పాకిస్థాన్ ను కూడా చేర్చిన యూ కె
యునైటెడ్ కింగ్డమ్ 21 అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాలో పాకిస్తాన్ ను కూడా చేర్చింది. మనీలాండరింగ్, తీవ్రవాదులకు నిధులను సమకూర్చడం వంటి కార్యకలాపాల కారణంగా పాకిస్తాన్ ను అత్యంత ప్రమాదకరమైన ఇరవై ఒక్క దేశాల జాబితాలో చేరుస్తున్నట్టుగా యూకే వెల్లడించింది.

2017 మార్చి 26 నుంచి అమలులోకి వచ్చిన ‘ మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అండ్ రెగ్యులేషన్ సవరణ ప్రకారం ఈ జాబితా తయారు చేసినట్లుగా యూకే తెలిపింది.

కాగా పాకిస్తాన్ ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిధి జాహిద్ హఫీజ్ చౌదరి మాట్లాడుతూ ఇది వాస్తవాలపై ఆధారపడి లేదని, రాజకీయంగా ప్రేరేపించబడిందని, ఈ చర్య పాకిస్తాన్ ఎఫ్ఎటిఎఫ్ యొక్క గ్రే లిస్టు నుండి బయటపడే అవకాశాలను ప్రభావితం చేస్తుందని అన్నారు.

పాకిస్తాన్ జూన్ 2018 నుండి ఫైనాన్షియల్ వాచ్ డాగ్ యొక్క గ్రే లిస్టులో ఉంది. ఇది దాని ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేసింది.

Source : Organiser.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 21 ప్రమాదకరమైన దేశాలలో పాకిస్థాన్ ను కూడా చేర్చిన యూ కె appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అతనో హిందూ ద్వేషి. అతన్ని వెంటనే విధులనుంచి తొలగించండి : ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ అభిజిత్ సర్కార్ విషయమై హిందువుల డిమాండ్
హిందూ మతాన్ని పదేపదే దూషిస్తూ, భారత్ ను ద్వేషిస్తూ పోస్టులు పెడుతున్న ఓ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ని విధుల నుంచి తొలగించాలంటూ ఇంగ్లండ్ లోని పలువురు హిందువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయనపై UK లో నివసిస్తున్న హిందూ సమాజం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ యాజమాన్కియానికి అధికారికంగా ఫిర్యాదు చేసింది. హిందువైన రష్మీ సామంత్ ‌ను దూషించడం, వేధించడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

ఈ విషయమై ఇంగ్లాండ్ లోని హిందూ సమాజం మూడు డిమాండ్లను లేవనెత్తింది :

1) సోషల్ మీడియాలో అభిజిత్ సర్కార్ యొక్క విద్వేషపూరిత పోస్టులను పరిగణనలోకి తీసుకుని, అతను క్రమశిక్షణను అతిక్రమించినందుకుగానూ ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ దర్యాప్తు ముగిసే వరకూ తక్షణమే తనని విధుల నుండి సస్పెండ్ చెయ్యాలి.

2) లేదంటే ఆక్స్ఫర్డ్ తన సిబ్బందిలోని హిందూ వ్యతిరేక వైఖరిని సహిస్తున్నట్లవుతుంది.

3) తన సిబ్బందిలో హిందూ సమాజానికి వ్యతిరేకంగా….. ముఖ్యంగా బ్రిటిష్ హిందువులపై ద్వేషపూరిత ఆలోచనను వ్యాప్తి చేస్తున్న ఇతరులపై కూడా దర్యాప్తు చేయాలి.

హిందూ సమాజం, తన లేఖలో, అభిజిత్ సర్కార్ భారతదేశంపై వెల్లడి చేస్తున్న తీవ్ర ద్వేషాన్ని వాస్తవాలతో, ఆధారాలతో సహా చూపింది. అతని అకాడెమిక్ పేపర్లు చాలా కఠోర అబద్ధాలతో, సమాజంలో విభజన వాదాన్ని ప్రచారం చేసేవిగా ఉంటాయి. అతను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి పంచుకున్న చాలా పోస్టులు తప్పుడువి మరియు హింసను ప్రేరేపించేవి.

తన లేఖలో, హిందూ సమాజం డాక్టర్ సర్కార్ యొక్క నకిలీ/ తప్పుడు ట్వీట్లను కూడా పొందుపరచింది. ఇది అతని భారత వ్యతిరేక వైఖరిని ప్రతిబింబిస్తుంది. అలాగే వారు డాక్టర్ సర్కార్ నుండి బహిరంగ క్షమాపణ కోరుతూ ఆన్‌లైన్ ప్రచారాన్ని కూడా ప్రారంభించారు.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అతనో హిందూ ద్వేషి. అతన్ని వెంటనే విధులనుంచి తొలగించండి : ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ అభిజిత్ సర్కార్ విషయమై హిందువుల డిమాండ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.