Ujjain – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ధామ్‌కు త్వ‌ర‌లో పూర్వ‌వైభ‌వం
ఉజ్జయిని: వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ధామ్ పునరుద్ధరించిన‌ తర్వాత, భారతీయ జనతా పార్టీ(బిజెపి) ప్రభుత్వం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ధామ్‌ను కూడా వైభ‌వంగా పున‌రుద్ధ‌రించేందుకు ప్రణాళికను రూపొందించింది. సుంద‌రంగా తీర్చిదిద్దిన అనంత‌రం కాశీ విశ్వనాథ్ ధామ్‌ను ఈ నెల 13న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విష‌యం విదిత‌మే.

మహాకాళేశ్వర్ ధామ్ వద్ద పునరుద్ధరణ పనులు రెండు దశలుగా విభజించారు. మొదటి దశ ఆగస్టు 2023 నాటికి, రెండోది, చివ‌రి ద‌శ 2028 నాటికి పూర్తవుతుంది. మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ధామ్ పునరుద్ధరణ కోసం 500 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

మహాకాళేశ్వరం వద్ద ఉన్న అసలైన జ్యోతిర్లింగాన్ని 1235లో ముస్లిం ఆక్రమణదారులు కూల్చివేశారు. ఆ తర్వాత నిరంకుశుడైన ఔరంగజేబుతో సహా వివిధ ముస్లిం ఆక్రమణదారులు ఆలయాన్ని అనేక సార్లు కూల్చివేశారు. ప్రస్తుతం ఉన్న నిర్మాణాన్ని మరాఠా పాలకుడు రాణోజీ సింధియా పెంచారు.

ఇదిలావుండ‌గా, ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉదయ్ మహూర్కర్ మాట్లాడుతూ, “ఇది మన 1,000 సంవత్సరాల చరిత్రలో ఒక చారిత్రాత్మక సంఘటన. ఉజ్జయినిలోని మహాకాల్ దేవాలయం అనేక మంది ముస్లిం ఆక్రమణదారులచే కూల్చివేయబడింది. అయితే చివరికి 1730లలో మరాఠా పాలకుడు రాణోజీ సింధియా, అతని దివాన్ రామచంద్ర బాబా ద్వారా ఉజ్జయినిలోని అన్ని దేవాలయాలను పునరుద్ధరించారు. మేము వారికి చాలా రుణపడి ఉన్నాము” అని పేర్కొన్నారు.

దాదాపు 2.82 హెక్టార్లలో ఉన్న ఆలయ ప్రాంగణాన్ని 20.23 హెక్టార్లకు పెంచనున్నారు. మ‌హాకాల్ వికాస్ యోజ‌న ప్ర‌ణాళిక‌లో భాగంగా ఉజ్జ‌యిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయ‌నున్నారు. ఈ ప్ర‌ణాళిక‌లో మహాకాళేశ్వర్ ధామ్‌ను కూడా ఉన్న‌ది.

900 మీటర్ల పొడవైన కారిడార్‌ను కలిగివున్న మహాకాళేశ్వర్ ధామ్.. థీమ్ పార్క్, హెరిటేజ్ మాల్, ఈ-రవాణా సౌకర్యాలతో నిండి ఉండ‌నుంది. అలాగే, షిప్రా నది నుండి రుద్ర సాగర్ సరస్సుకు మంచినీటి పైపు లైన్లు వేయ‌నున్నారు.

మొదటి భాగంలో చార్ ధామ్ మందిర్ సమీపంలోని ప్రాంతం, నూతన్ స్కూల్ కాంప్లెక్స్, గణేష్ స్కూల్ కాంప్లెక్స్, 900 మీటర్ల పొడవైన కారిడార్, థీమ్ పార్క్, రుద్రసాగర్ ఘాట్, ఫుడ్ కోర్ట్, వాచ్‌టవర్, త‌దిత‌ర ప‌నులు పూర్తి చేయనున్నారు. పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా బేగం బాగ్‌లోని దాదాపు 200 ఇళ్ళ‌ను కూల్చివేసి, బహుళ అంతస్తుల భవనాలుగా తీర్చిదిద్దనున్నారు.

రెండో దశ పునరుద్ధరణ పనుల్లో మహరాజ్‌వాడ పాఠశాల భవన్‌ను వారసత్వ ధర్మశాలగా మార్చనున్నారు. రెండు, చివరి దశలో రుద్ర సాగర్, శిప్రా నదిని అనుసంధానం చేయడం, సరస్సు ముందు ప్రాంతాన్ని సుందరీకరించడం, దాదాపు 500 కార్ల సామర్థ్యంతో బహుళ-స్థాయి పార్కింగ్ నిర్మాణం, రుద్ర సాగర్‌పై 210 మీటర్ల బ్రిడ్జి అభివృద్ధి చేయడం వంటివి ఉన్నాయి.

మహాకాళేశ్వర్‌ధామ్‌ ప్రాజెక్టులోనూ చుట్టుపక్కల ఉన్న భవనాలను కూల్చివేసి యజమానులకు తగిన పరిహారం చెల్లిస్తామన్నారు. మహాకాళేశ్వరుడు 12 పవిత్ర జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ నగరం ఏడు సప్త పురిలలో ఒకటి.. ఇది హిందూ మతంలోని పవిత్ర స్థలం, ఇది యాత్రికులను అనుగ్రహిస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ధామ్‌కు త్వ‌ర‌లో పూర్వ‌వైభ‌వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బాలీవుడ్ నటికి తిట్లు, బెదిరింపులు
ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నందుకు బాలీవుడ్ నటి సారా అలీఖాన్ పై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఆమె నటించిన చిత్రం ‘అత్రంగి రే’ విడుదలకు ఒక రోజు ముందు ఇస్లాంవాదుల దాడికి గురైంది. ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, ఆమె గుడి కాంప్లెక్స్‌లో నిలబడి ఉన్న ఫోటోను అప్లోడ్ చేసింది. సాయంత్రం హారతి చూసేందుకు ఆమె దాదాపు 30 నిమిషాల పాటు ఆలయంలో గడిపారు. ఆమె ఫోటోతో పాటు ‘జై మహాకాల్’ అని పోస్టు చేసింది.

ఆమె చిత్రాన్ని పోస్ట్ చేసిన తర్వాత, విగ్రహారాధన ‘పాపం’ చేసినందుకు బాలీవుడ్ నటిని పలువురు దుర్భాషలాడారు. “ఎందుకు ఇలా చేస్తున్నావు. నువ్వు ముస్లింవు? దేవాలయాలకు ఎందుకు వెళ్తున్నావు?” ఒక ఇస్లామిస్ట్ రాశాడు. ముస్లిం అయినప్పటికీ, మీరు విగ్రహారాధన చేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. “నీకు సిగ్గుగా అనిపించలేదా? మీరు ముస్లింల పేరుకు మచ్చ” అని మరొకరు రాశారు. సారా అలీ ఖాన్ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, నటి అమృతా సింగ్‌లకు జన్మించిన సంగతి తెలిసిందే. అయితే ఆమెను పలువురు ఇస్లామిస్టులు తిడుతూ వస్తున్నారు. ఇంకొందరైతే బెదిరింపులకు కూడా దిగారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బాలీవుడ్ నటికి తిట్లు, బెదిరింపులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇన్‌స్టా వేదికగా లవ్‌ జిహాద్‌
ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ప్రాంతంలో ఓ లవ్‌ జిహాదీ కేసు నమోదైంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువతికి అఫ్తాబ్‌ అనే ఓ ముస్లిం యువకుడు ఇన్‌స్టాలో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాడు. ముస్లిం అబ్బాయి పేరు మీద రిక్వెస్ట్‌ రావడంతో.. ఆ యువతి యాక్సెప్ట్‌ చేయలేదు. ఆ యువకుడికి పరిస్థితి అర్థమయ్యి.. రాహుల్‌ పేరు మీద ఫేక్‌ ఐడీ క్రియేట్‌ చేసి రిక్వెస్ట్‌ పంపాడు. ఆ అమ్మాయి యాక్సెప్ట్‌ చేసింది.

అప్పటినుంచి వారిద్దరూ చాటింగ్‌ చేసుకోవడం మొదలుపెట్టారు. ఓ రోజు బయట కలుద్దామని అఫ్తాబ్‌ కోరగా.. ఆమె సరేనని బయటికి వెళ్లింది. ఆ యువకుడు చెప్పిన ప్రాంతానికి వెళ్తే గానీ ఆ అమ్మాయికి అసలు విషయం తెలియలేదు. తాను ఇన్ని రోజులు చాటింగ్‌ చేసింది అఫ్తాబ్‌తో అని తెలిసి బాధపడిరది. అప్పటినుంచి అతడితో చాటింగ్‌ చేయడం, మాట్లాడడం మానేసింది. కానీ అఫ్తాబ్‌ ఆ యువతిని వదలలేదు.

సోమవారం మాక్సి రోడ్‌లో వెళ్తున్న ఆ యువతిని వ్యాన్‌లో వచ్చి అఫ్తాబ్‌ కిడ్నాప్‌ చేశాడు. ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా.. ఆ అమ్మాయి గట్టిగా కేకలు వేసింది. స్థానికులకు అరుపులు వినపడడంతో వ్యాన్‌ను ఆపారు. పోలీసులకు సమాచారం అందించగా.. వాళ్లు వచ్చి అఫ్తాబ్‌ను అరెస్టు చేశారు. యువతి తల్లిదండ్రులు, హిందూ జాగరణ్‌ మంచ్‌ కార్యకర్తలతో కలిసి చిమంగంజ్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని అఫ్తాబ్‌పై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Source: ABN

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇన్‌స్టా వేదికగా లవ్‌ జిహాద్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.