UGC – Vishwa Samvad Kendra Andhra Pradesh

పీజీ లేకుండానే పీహెచ్‌డీ – యూజీసీ కీలక నిర్ణయం
పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (పీజీ) లేకుండానే పీహెచ్‌డీ చేసే అవకాశం విద్యార్థులకు దక్కనుంది. ఈ మేరకు నాలుగేళ్ల అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులో 7.5/10 సీజీపీఏతో ఉత్తీర్ణులైనవారు పీహెచ్‌డీకి అర్హులయ్యేలా యూజీసీ నిబంధనలు రూపొందించింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 0.5 మేర సీజీపీఏ తక్కువగా ఉన్నా అనుమతిస్తారు. పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధించి ‘యూజీసీ నిబంధనలు – 2022’ను జూన్‌ నెలాఖరున ప్రకటించనున్నారు. ఈ విధానం 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. నాలుగేళ్ల అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులో చేరిన వారు పరిశోధనల వైపు మొగ్గుచూపి ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధనపరమైన వాతావరణం నెలకొల్పేందుకు ఈ నిబంధనలు తోడ్పడతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పీజీ లేకుండానే పీహెచ్‌డీ – యూజీసీ కీలక నిర్ణయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్తాన్‌ డిగ్రీలు ఇక్క‌డ చెల్ల‌వ్‌, ఉద్యోగాలూ రావు!
తేల్చి చెప్పిన‌ యూజీసీ, ఐఏసీటీఈ

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో చేసిన డిగ్రీలు ఇక్క‌డ చెల్ల‌వ్‌, వాటితో ఉద్యోగాలూ రావ‌ని యూజీసీ, ఐఏసీటీఈ తేల్చి చెప్పాయి. పాకిస్తాన్‌లో భారత విద్యార్థులు డిగ్రీలు, ఇతర ఉన్నత చదువులు అభ్యసించవద్దని స‌ల‌హా ఇచ్చాయి.

అక్క‌డి విశ్వవిద్యాలయాల్లో చేసిన కోర్సులు భారత్‌లో చెల్లుబాటు కావని విద్యార్థులకు స్పష్టం చేశాయి. ఉన్నత చదువుల కోసం ఎవరూ పాకిస్తాన్‌కు వెళ్ళొద్దని వెల్లడించాయి. పాకిస్తాన్‌లో చదువుకున్న విద్యార్హతలతో భారత్‌లో ఉద్యోగం చేయడానికి, ఉన్నత చదువులు చదవడానికి అనర్హులు అవుతారని పేర్కొన్నాయి.

పాకిస్తాన్‌కు వలస వెళ్ళిన వారు, వారి పిల్లలు భారత పౌరసత్వం కలిగి ఉన్నవారి డిగ్రీలు.. కేంద్ర హోం శాఖ భద్రతాపరమైన అనుమతితో పరిగణిస్తామని సంస్థలు తేల్చి చెప్పాయి. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. పాకిస్తాన్‌లో చదివే భారతీయ విద్యార్థుల‌ సంఖ్య తక్కువే ఉంటున్నప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా యూజీసీ, ఐఏసీటీఈ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్తాన్‌ డిగ్రీలు ఇక్క‌డ చెల్ల‌వ్‌, ఉద్యోగాలూ రావు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జాతీయ విద్యా విధానం లక్ష్యం.. అత్యుత్తమ పౌరుల తయారు
కరోనా కారణంగా మందగించిన అమలు

యూజీసీ చైర్మన్ వ్యాఖ్య

న్యూఢిల్లీ: భారత్​లో జాతీయ విద్యా విధానం-2020 అమలుపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్ ప్రొఫెస‌ర్‌ ధీరేంద్రపాల్​ సింగ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ మహమ్మారి కారణంగా.. ఎన్​ఈపీ అమలుపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. అయితే, ఎన్​ఈపీని సరైన సమయంలోనే తీసుకొచ్చారని తెలిపారు. జాతీయ విద్యా విధానాన్ని సమర్థవంతంగా తీసుకువెళ్ళేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాల వైస్​ ఛాన్సెలర్లతో కేంద్రం చర్చలు జరుపుతుంద‌ని ధీరేంద్రసింగ్​ తెలిపారు.

ఎన్​ఈపీలోని కొన్ని కార్యకలాపాలు ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభమయ్యాయన్నారు. 2022 జులై నుంచి దేశవ్యాప్తంగా ఈ పాలనీని అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం సమాయత్తమవుతుంద‌ని తెలిపారు. విద్యార్థులకు దేశ సంస్కృతి, సంప్రదాయాలను నేర్పించటమే కాక.. ప్రపంచంలోనే ఉత్తమ పౌరులుగా విద్యార్థులను జాతీయ విద్యా విధానం(ఎన్​ఈపీ) తీర్చిదిద్దుతుందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జాతీయ విద్యా విధానం లక్ష్యం.. అత్యుత్తమ పౌరుల తయారు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.