#Udupi: – Vishwa Samvad Kendra Andhra Pradesh

హిజాబ్ ర‌గ‌డ‌… కర్ణాటకలో విద్యాసంస్థల బంద్
బెంగ‌ళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం హింసాత్మక ఘటనలకు దారితీయడంతో రాష్ట్రంలోని విద్యాసంస్థలను మూడు రోజులపాటు మూసివేస్తున్నట్టు ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రకటించారు. రాష్ట్రంలో తిరిగి శాంతియుత వాతావరణం నెలకొనేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో కొంతకాలంగా హిజాబ్ వివాదం చెలరేగుతోంది. ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడాన్ని హిందూ విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో చినిచినికి గాలివానగా మారిన వివాదం చివరికి హింసాత్మక ఘటనలకు దారితీసింది.

శివమొగ్గలోని బాపూజీనగర్ ప్రభుత్వ ప్రీ-యూనివర్సిటీ కళాశాల పరిసర ప్రాంతాల్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు మంగళవారం లాఠీ చార్జ్ చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పలువురు విద్యార్థులు జూనియర్ కళాశాల సమీపంలోని ప్రైవేటు బస్సులపై రాళ్లు రువ్వారు.

ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడినట్టు సమాచారం. దీంతో అప్రమత్తమైన పోలీసులు పరిస్థితి మరింత విషమించకుండా శివమొగ్గలో 144 సెక్షన్ విధించారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిజాబ్ ధరించిన విద్యార్థులు, కాషాయ కండువాలతో వచ్చిన విద్యార్థుల మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఒక గ్రూపుపై మరో గ్రూపు రాళ్లు రువ్వింది. ఈ ఘటన ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ లక్ష్మీప్రసాద్, ఇతర సీనియర్ పోలీసు అధికారులు పరిస్థితిని సమీక్షించారు. ఉడుపి ఎంజీఎం కాలేజీ పరిసరాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కళాశాల యాజమాన్యం నిరవధికంగా సెలవులను ప్రకటించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిజాబ్ ర‌గ‌డ‌… కర్ణాటకలో విద్యాసంస్థల బంద్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘హిజాబ్ కాలేజీ’ల వ‌ద్ద‌ ఆయుధాల‌తో ఇద్ద‌రు సంచారం!
ర‌జాబ్‌, హాజీ అబ్దుల్ మ‌జీద్ అరెస్టు

ఉడిపి: క‌ర్ణాట‌క‌ రాష్ట్రంలోని ఉడిపిలో ముస్లిం యువతుల హిజాబ్ వివాదం కొనసాగుతూ ఉంది. ఈ వివాదం అంతా పెద్ద కుట్రలో భాగమేనంటూ సోషల్ మీడియా యూజర్లు చేస్తున్న ఆరోపణలు కొంతమేరకు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. హిజాబ్‌పై వివాదం కొనసాగుతున్న ఉడిపిలోని కళాశాల దగ్గర ఆయుధాలతో ఉన్న ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు.

నిందితులను రజాబ్, హాజీ అబ్దుల్ మజీద్‌గా పేర్కొన్నారు. వారిద్దరి నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు అనుమానితుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు దీనిపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ వ్యక్తులు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఎవరు పంపారు అనే దానిపై స్పష్టత లేదు.

హిజాబ్ వివాదానికి రెండు నెలల ముందు ఉడిపిలో వివాదం మొదలైంది. గోహత్యను హిందువులు వ్యతిరేకించారు. అక్టోబర్ 1, 2021న ఉడిపి తాలూకాలోని గంగోలిలో పశువుల దొంగతనం, గోహత్యకు వ్యతిరేకంగా హిందూ జాగరణ్ మంచ్ భారీ నిరసన చేపట్టింది.

ఈ నిరసనలో మత్స్యకారులు, చేపల వ్యాపారులు, మహిళలు సహా వేలాది మంది పాల్గొన్నారు. దీని తరువాత, ఆ ప్రాంతంలో నివసిస్తున్న ముస్లింలు గంగోలి మార్కెట్ నుండి చేపల కొనుగోలును బహిష్కరించారు. కొందరు వ్యక్తులు హిందూ చేపల విక్రేతల నుండి చేపలు కొనవద్దని ఇతర వ్యక్తులను ప్రేరేపించారు.

ఉడుపి, చిక్కమగళూరు ముస్లిం బాలికలు తరగతి గదిలో కూడా హిజాబ్స్‌ ధరించడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. శనివారం ఉడుపి కుందాపూర్‌లో కొందరు బాలబాలికలు కాషాయపు కండువాలు ధరించి ‘జై శ్రీరామ్‌’ నినాదాలతో ర్యాలీలు నిర్వహించారు. హిజాబ్‌ ఆంక్షలను వ్యతిరేకిస్తూ ఐదుగురు బాలికల తరపున పిటిషన్‌ దాఖలైంది. ఈ నెల ఎనిమిదోతేదీన పిటిషన్‌ను విచారణ చేపట్టనుంది హైకోర్టు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘హిజాబ్ కాలేజీ’ల వ‌ద్ద‌ ఆయుధాల‌తో ఇద్ద‌రు సంచారం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.