UAPA – Vishwa Samvad Kendra Andhra Pradesh

నవాబ్ మాలిక్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురు!
ముంబై: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. దర్యాప్తు ప్రారంభ దశలో ఉందని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఈ దశలో సముచిత న్యాయ ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

తగిన అధికార పరిధిగల న్యాయస్థానాన్ని(ట్రయల్ కోర్టును) ఆశ్రయించాలని సలహా ఇస్తూ బెయిలు దరఖాస్తును తిరస్కరించింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధంగల ఓ కేసులో ఫిబ్రవరిలో నవాబ్ మాలిక్‌ అరెస్టయ్యారు. తనను జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఇటీవల బోంబే హైకోర్టు కూడా తిరస్కరించింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం 5,000 పేజీల ఛార్జిషీటును ముంబై కోర్టుకు సమర్పించింది. డాక్యుమెంట్లను తనిఖీ చేసిన తర్వాత మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం నేరాలను విచారించే ప్రత్యేక కోర్టు ఈ ఛార్జిషీటును విచారణకు స్వీకరిస్తుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) ప్రకారం దావూద్ ఇబ్రహీంతోపాటు మరికొందరిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ కేసును నమోదు చేసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నవాబ్ మాలిక్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఐసిస్ బెంగళూరు కేసులో అహ్మద్ అబ్దుల్ ఖాదర్, ఇర్ఫాన్ నాసిర్‌లపై ఎన్‌ఐఏ ఛార్జి‌షీట్
ఐపీసీలోని సెక్షన్ 120B, 125 మరియు యు ఏ పి ఏ చట్టంలోని 17, 18, 18 B సెక్షన్ ల ప్రకారం బెంగళూరులోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు అనుమతితో వారిపై ఛార్జిషీటు దాఖలైంది. నిందితులు ఇరువురు నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్ లో చురుకుగా పాలు పంచుకుంటున్నారని, ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడం, వారికి శిక్షణ ఇప్పించడం తో పాటు వారు సిరియా వెళ్లడానికి అవసరమైన నిధులు సమకూర్చడం వంటి కార్యకలాపాలకు పాల్పడ్డారని NIA పేర్కొంది.

ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ ప్రావిన్స్ కేసులో డాక్టర్ అబ్దుర్ రెహ్మాన్ ను విచారించిన తరువాత ఈ కేసును ఎన్ఐఏ 19.09.2020 న నమోదు చేసింది. ఇతను నిందితుల ప్రేరణతో ఐసిస్‌లో చేరడానికి 2013-14లో సిరియాకు వెళ్ళాడు. NIA అధికారులు తమ శైలిలో విచారించడంతో అబ్దుల్ అనేక విషయాలను వెల్లడించాడు. దాంతో బెంగళూరు నుండి ఐసిస్ కు ముస్లిం యువతను పంపడానికి, వారికి అవసరమైన నిధులను సమకూర్చడానికి కారణమైన వివిధ వ్యక్తుల పేర్లు వెలువడ్డాయి. హిజ్బ్-ఉట్-తహ్రీర్ (అంతర్జాతీయ పాన్-ఇస్లామిస్ట్ మరియు ఫండమెంటలిస్ట్ సంస్థ) లో సభ్యులైన అహ్మద్ అబ్దుల్ ఖాదర్, ఇర్ఫాన్ నాసిర్ మరియు వారి సహచరులు వారి ఐసిస్ సంబంధిత కార్యకలాపాలను మరింతగా పెంచడానికి “ఖురాన్ సర్కిల్” అనే సమూహాన్ని ఏర్పాటు చేసినట్లు కూడా వెల్లడైంది

విచారణ సమయంలో ఖురాన్ సర్కిల్ సభ్యులు అందించిన సమాచారం ఆధారంగానూ, నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వివిధ డిజిటల్ పరికరాల ఫోరెన్సిక్ పరీక్ష ఆధారంగా, విదేశాలలో మరియు భారతదేశంలో ఉన్న వివిధ నిందితులు / అనుమానితుల పాత్రలు బయటపడ్డాయి, ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఐసిస్ బెంగళూరు కేసులో అహ్మద్ అబ్దుల్ ఖాదర్, ఇర్ఫాన్ నాసిర్‌లపై ఎన్‌ఐఏ ఛార్జి‌షీట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పలు కేసులలో నిందితుడైన తృణమూల్‌ నేత అరెస్టు
ఎన్నికల వేళ తృణమూల్‌ కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మావోయిస్టు సానుభూతిపరుడు, ప్రస్తుతం తృణమూల్‌ పార్టీలో ఉన్న ఛత్రాధర్‌ మహతోను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. 2009లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను నిర్బంధించిన కేసులో ఎన్‌ఐఏ అధికారులు ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం.

గతంలో మావోయిస్టు సానుభాతి సంస్థ పీసీపీఏకు కన్వీనర్‌గా ఛత్రాధర్‌ మహతో పనిచేశారు. 12ఏళ్ల క్రితం భువనేశ్వర్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను నిర్బంధించిన కేసులో ఆయన కీలక సూత్రధారి. దీంతో ఆయనను యూఏపీఏ కింద అరెస్టు చేసిన ఎన్‌ఐఏ అధికారులు.. కోల్‌కతా కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే, అంతకు ముందు ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛత్రాధర్‌ను అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ కోల్‌కతా కోర్టు ఆదేశాలిచ్చింది. వారంలో మూడు రోజుల పాటు ఎన్‌ఐఏ అధికారుల ముందు హాజరు కావాలని సూచించింది. ఈ కేసులో అరెస్టు నుంచి బయటపడిన రెండు రోజుల్లోనే తాజాగా మరోకేసులో ఎన్‌ఐఏ అధికారులు మహతోను అరెస్టు చేశారు.

తృణమూల్‌ నేత ఛత్రాధర్ మహతో.. మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్యకు ప్రాణహానికి కుట్ర పన్నిన కేసులోనూ నిందితుడిగా ఉన్నారు. అంతేకాదు బాంబుదాడులు, మందుపాతర పేలుళ్ల వంటి ఘటనల్లో ఆయనపై కేసులున్నాయి. పలు కేసుల్లో నిందితునిగా ఉన్న ఛత్రాధర్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మధ్యే శిక్ష పూర్తి చేసుకున్న ఆయన 2020లో జైలునుంచి విడుదలయ్యారు. బయటకు వచ్చిన అనంతరం ఛత్రాధర్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. తాజాగా ఆయనను మరోకేసులో ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఇదిలాఉంటే, గిరిజన ప్రాంతాల్లో మంచి పట్టున్న ఛత్రాధర్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌కు గిరిజన ఓటర్లను ఆకర్షించే వ్యక్తిగా పేరుంది. తాజాగా ఆయన అరెస్టు ఎన్నికల్లో స్థానికంగా కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పలు కేసులలో నిందితుడైన తృణమూల్‌ నేత అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేర‌ళ: ఉగ్ర‌స్థావ‌రాల‌పై ఎన్‌.ఐ.ఏ దాడులు.. ముగ్గురు అరెస్టు
ఇస్లామిక్ స్టేట్ రిక్రూట్మెంట్ కేసుకు సంబంధించి ఉగ్ర కార్య‌క‌లాపాలకు పాల్ప‌డుతున్నకేరళకు చెందిన ముగ్గురు ఇస్లామిక్ వాదుల‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం అరెస్ట్ చేసింది. దేశ వ్యాప్తంగా 11 చోట్ల చేసిన సోదాల్లో భాగంగా కేరళలో కన్నూర్, కాసరాగోడ్, మలప్పురం, కొల్లం జిల్లాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వ‌హించింది. ఈ మేర‌కు ముగ్గురిని అరెస్టు చేసిన‌ట్టు ఎన్ఐఏ పేర్కొంది. అరెస్ట‌యిన వారు మొహమ్మద్ అమీన్, మహ్మద్ అనువర్, డాక్టర్ రహీస్ రషీద్ లుగా ఎన్ఐఏ గుర్తించింది.

మహ్మద్ అమీన్ నేతృత్వంలోని ఇస్లాంవాదుల బృందం వివిధ సోషల్ మీడియా మాధ్యమాల‌లో ఐసిస్ కు సంబంధించిన ప్రచార సాధ‌నాల‌ను నడుపుతున్నార‌ని ఎన్‌ఐఏ ఆరోపించింది. ముస్లిం యువకులను ఐసిస్‌లో చేర్చేకునేందుకు ప‌లు ఉగ్ర కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఎన్ఐఏ పేర్కొంది. దీనికి సంబంధించి ‘చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌కలాపాల నిరోధ‌క చట్టం (UAPA)’ ప్ర‌కారం 17, 18, 18 బి, 20, 38 & 40 సెక్షన్ల 120 బి, 121, 121 ఎ సెక్షన్లు కింద ఎన్‌ఐఏ మార్చి 5న కేసు నమోదు చేసింది.

ఈ ఇస్లాంవాదులు జమ్మూ కాశ్మీర్‌కు వలస వెళ్లి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడాలని యోచిస్తున్నట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది.

అరెస్ట‌యిన వారి వ‌ద్ద నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్, హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్‌లు, సిమ్ కార్డులు, ఐసిస్‌కు సంబంధించిన పత్రాలతో సహా పలు డిజిటల్ పరికరాలను ఎన్ఐఏ జప్తు చేసింది.

Source : ORGANISER & VSK TELANGANA

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేర‌ళ: ఉగ్ర‌స్థావ‌రాల‌పై ఎన్‌.ఐ.ఏ దాడులు.. ముగ్గురు అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.