UAE says no to tourists from twelve countries including Pakistan – Vishwa Samvad Kendra Andhra Pradesh

పాక్ తో సహా పన్నెండు దేశాల పర్యాటకులకు నో చెప్పిన UAE
పాకిస్థాన్ ‌తో సహా మొత్తం పన్నెండు దేశాల పర్యాటకులపై యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ఆంక్షలు విధించింది. ఆయా దేశాలకు సంబంధించి కొత్త వీసాల జారీని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం వర్తిస్తుందని యూఏఈ విదేశీ వ్యవహారాల కార్యాలయం వెల్లడించింది. అయితే ఇప్పటికే జారీ అయిన వీసాలకు ఈ నిషేధం వర్తించదని అధికారులు వివరించారు. నిషేధం అమలయ్యే దేశాల్లో పాక్‌ సహా టర్కీ, ఇరాన్‌, యెమెన్, సిరియా, ఇరాక్‌, సోమాలియా, లిబియా, కెన్యా, అఫ్గానిస్తాన్‌ కూడా ఉన్నాయి.

కొవిడ్‌-19 రెండోసారి వ్యాపిస్తున్న నేపథ్యంలో ఎమిరేట్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. తమ ప్రభుత్వం ఆ దేశ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు పాక్‌ అధికార ప్రతినిధి జహీద్‌ హఫీజ్‌ చౌధరి ప్రకటించారు. వాణిజ్య, పర్యాటక, ట్రాన్సిట్‌ తదితర పలు వీసాల్లో వేటికి ఈ నిషేధం వర్తించేదీ ఇంకా స్పష్టం కాలేదు. గతంలో కూడా యూఏఈ పాక్‌ విమానాలపై జులై 3 వరకు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ తో సహా పన్నెండు దేశాల పర్యాటకులకు నో చెప్పిన UAE appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.