TWITTER – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత్‌లో 48 వేలకు పైగా ట్విటర్‌ అకౌంట్లపై నిషేధం.. కారణం ఇదే!
ప్రముఖ సామాజిక మాధ్యమం.. ప్రపంచ వ్యాప్తంగా అందరికీ సుపరిచితమైన ట్విట్టర్…. భారత్‌లోని 48,624 అకౌంట్లను నిషేధించింది. ట్విటర్‌ నిర్వాహకులకు వచ్చిన ఫిర్యాదుల మేరకు.. ఈ చర్యలకు పాల్పడినట్లు వెల్లడించారు. అందులో న్యూడిటీ, పిల్లలపై లైంగిక దోపిడీ ప్రోత్సాహించేలా ఉండటమే ప్రధాన కారణంగా తెలిపింది. సదరు అకౌంట్లు అక్టోబర్‌ 26 నుంచి నవంబర్‌ 25 మధ్యకాలంలో ట్విట్టర్‌ నియమాలను ఉల్లంఘించినట్లు వెల్లడించింది. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ ని​ర్ణయం తీసుకున్నట్లు వివరించింది. కొత్త ఐటీ రూల్స్, 2021కి అనుగుణంగా ట్విటర్‌ నెలవారీ నివేదికలో, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం ద్వారా ఒకే సమయంలో భారత్‌ నుంచి 755 ఫిర్యాదులను స్వీకరించినట్లు తెలియజేసింది. మవాటిలోని 121 యూఆర్‌ఎల్‌ (URL)లపై చర్య తీసుకున్నట్లు పేర్కొంది. వీటిలో కోర్టు ఆదేశాలతోపాటు వ్యక్తిగత వినియోగదారుల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు కూడా ఉన్నాయి.

అందుకున్న ఫిర్యాదులు ఇలా..

దుర్వినియోగం/వేధింపు (681), తర్వాత ఐపీ (IP)-సంబంధిత ఉల్లంఘన (35), ద్వేషపూరిత ప్రవర్తన (20), గోప్యతా ఉల్లంఘన (15)కు సంబంధించినవిగా పేర్కొంది. కొత్త IT రూల్స్ 2021 ప్రకారం, భారీ డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలు, 5 మిలియన్లకు పైగా వినియోగదారులతో నెలవారీ నివేదికలను ప్రచురించాల్సి ఉంటుంది.

The post భారత్‌లో 48 వేలకు పైగా ట్విటర్‌ అకౌంట్లపై నిషేధం.. కారణం ఇదే! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇన్‌స్టాగ్రామ్‌ మూగది … ట్విట్టర్ ఉత్తమం
ముంబై: ఇన్ స్టాగ్రామ్ మూగదని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటిదాకా ట్విట్టర్‌ను ఉత్తమ సోషల్ మీడియాగా చెప్పుకొచ్చిన కంగనా… ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ మూగది అంటూ షాకింగ్‌ కామెంట్లు చేసింది.

ఇన్ స్టా అంతా ఫొటోల మయమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు ట్విట్టర్ ను ఉత్తమ సోషల్ మీడియా వేదికగానూ ఆమె అభివర్ణించింది. మేధోపరంగా, సైద్ధాంతికంగా ప్రేరేపించేదంటూ ఆమె పేర్కొన్నారు. ‘ఇన్‌స్టాగ్రామ్‌ ఒక మూగది. ఇందులో ఫొటోలు తప్ప ఏమీ ఉండవు. ఎవరైనా ఏదైనా అభిప్రాయం రాసినా అది మరుసటి రోజుకు మాయమైపోతుంది. కొందరు ఉంటారు. వారు చెప్పేదానికి ఎలాంటి అర్థం ఉండదు. వారి సందేశం అదృశ్యమైనా వారేం పట్టించుకోరు. కానీ మాలాంటి వారి పరిస్థితి ఏంటి..?’ అంటూ ఆమె ప్రశ్నించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇన్‌స్టాగ్రామ్‌ మూగది … ట్విట్టర్ ఉత్తమం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇక చాలు మీ సేవలు.. ఉద్యోగాల నుంచి సగం మందిని తొలగిస్తున్న ట్విట్టర్
శాన్ ఫ్రాన్సిస్కొ: వివిధ దేశాల్లో పనిచేస్తున్నవారిలో దాదాపు సగం మందిని ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఉద్యోగాల నుండి తొలగించే విషయానన్ని తెలుపాటు వ్యక్తిగత ఈ-మెయిల్ ఐడీలకు లేఖలను పంపుతామని తెలిపింది. ఈ కంపెనీ యాజమాన్య బాధ్యతలను ఎలన్ మస్క్ చేపట్టిన తర్వాత భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపుకు శుక్రవారం శ్రీకారం చుట్టారు.

”మీరు ఆఫీసులో ఉన్నా.. లేదంటే ఆఫీసుకు బయల్దేరినా… దయచేసి తిరిగి ఇంటికి వెళ్లండి” అని ట్విటర్‌ గురువారం తమ ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఇక విధుల్లో కొనసాగే సిబ్బందికి వారి వర్క్‌ ఇమెయిల్‌ ఐడిల ద్వారా సమాచారాన్ని అందించన్నారు.

ఉద్యోగుల కోతపై శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) సిబ్బందిని అప్రమత్తం చేస్తామని కంపెనీ ఇమెయిల్‌లో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులు తొలగించబడ్డారా, తాత్కాలికంగా కార్యాలయాలను మూసివేయనున్నారా అన్న వివరాలు ఇమెయిల్‌ ద్వారా తెలియజేయనున్నట్లు ప్రకటించింది.

ట్విటర్‌ను ఆరోగ్యకరమైన మార్గంలో ఉంచే ప్రయత్నంలో భాగంగా తమ సిబ్బందిని తగ్గించాలనే క్లిష్టమైన ప్రక్రియను ప్రారంభించామని, ఈ నిర్ణయం చాలా మందిపై పెను ప్రభావం చూపిస్తుందని తెలుసని ట్విటర్ మెయిల్‌లో పేర్కొంది. కానీ, కంపెనీని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళేందుకు ఈ చర్యలు తప్పట్లేదని ఈ మెయిల్‌లో వెల్లడించినట్టు రాయిటర్స్‌ మీడియా పేర్కొంది.

ట్విటర్‌ ఉద్యోగుల ఇన్‌బాక్స్‌ల్లో ఇమెయిల్‌ కనిపించిన కొద్ది సేపటికే వందలాది మంది ఉద్యోగులు కంపెనీ స్లాక్‌ ఛానెల్‌లలో గుడ్‌బై చెప్పారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్విటర్‌ మౌలిక సదుపాయాల ఖర్చులను ఏడాదికి ఒక బిలియన్‌ డాలర్ల వరకు తగ్గించుకోవాలని మస్క్‌..ట్విటర్‌ సిబ్బందిని ఆదేశించినట్టు రాయిటర్స్‌ పేర్కొంది.

ట్విటర్ కార్యాలయాలను ఇప్పటికే మూసివేశారు. అందరు ఉద్యోగుల బ్యాడ్జ్‌లను సస్పెండ్ చేశారు. లేఆఫ్ ప్రణాళికపై చర్చించేందుకు టెస్లా, స్పేస్ఎక్స్ కంపెనీల్లోని సన్నిహిత సహచరులతో ఎలన్ మస్క్ సమావేశమయ్యారని జాతీయ మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది. సుమారు 3,738 మందిని ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉన్నట్టు సమాచారం .లేఆఫ్‌కు ముందు వరకు ట్విటర్ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య సుమారు 7,500 మంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇక చాలు మీ సేవలు.. ఉద్యోగాల నుంచి సగం మందిని తొలగిస్తున్న ట్విట్టర్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ట్విటర్‌లో మస్క్‌ సలహాదారుగా భారతీయుడు
న్యూఢిల్లీ: ట్విటర్‌ను చేజిక్కించుకున్న అనంతరం తొలగింపులు, బ్లూటిక్‌కు డబ్బులు తదితర నిర్ణయాలతో ఎలాన్‌ మస్క్‌ అడుగులు వేస్తున్నారు. ఈ రంగంలో అనుభవం లేని ఆయనకు భారతీయుడైన శ్రీరామ్‌ కృష్ణన్‌(16 కంపెనీ) సాయం చేస్తున్నారు. చెన్నైలో జన్మించిన శ్రీరామ్‌.. అన్నా వర్సిటీలో చదివారు. మైక్రోసాఫ్ట్‌లో విజువల్‌ స్టూడియో ప్రోగ్రాం మేనేజర్‌గా పనిచేశారు. ఆ తర్వాత మెటా(ఫేస్‌బుక్‌) కోసం మొబైల్‌ యాడ్‌ ప్రొడక్ట్‌లను తయారు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ట్విటర్‌లో మస్క్‌ సలహాదారుగా భారతీయుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మానవాళి మంచి కోసమే ట్విటర్‌ను కొనుగోలు చేశా: ఎలాన్‌ మస్క్‌
శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విటర్‌ను తాను డబ్బు కోసం కొనుగోలు చేయడం లేదని టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ అన్నారు. తాను ప్రేమించే మానవాళి మంచి కోసమే సామాజిక మాధ్యమాన్ని సొంతం చేసుకుంటున్నట్టు తెలిపారు.

ఆరోగ్యకరమైన చర్చకు అందరికీ ఓ ఉమ్మడి వేదికను తీసుకురావడమే తన ఉద్దేశమని వివరించారు. ట్విటర్‌ కొనుగోలు ప్రక్రియను మస్క్‌ పూర్తిచేశారన్న వార్త బయటకు రావడానికి ముందే ఆయన ఈ విషయాలను పంచుకున్నారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రకటనదారులను ఉద్దేశిస్తూ ఓ సందేశాన్ని ట్విటర్‌లో ఉంచారు.

”ట్విటర్‌ను కొనాలనే నిర్ణయం వెనకున్న నా ఉద్దేశాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నా. ట్విటర్‌ను నేను ఎందుకు కొంటున్నాను.. ప్రకటనలపై నా ఉద్దేశానికి సంబంధించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిలో నిజం లేదు. రాబోయే తరానికి ఓ ఉమ్మడి డిజిటల్‌ వేదిక ఉండడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన వాతావరణంలో అనేక అంశాలపై చర్చించుకునేలా అది ఉండాలి. హింసకు తావుండొద్దు. ప్రస్తుతం ఉన్న సామాజిక మాధ్యమాలు రెండు భిన్న ధ్రువాలుగా విడిపోయి విద్వేషం, విభజనను ప్రోత్సహించేలా మారే ప్రమాదం ఉంది. దీంతో చర్చకు అవకాశం లేకుండా పోతోంది. అందుకోసమే నేను ట్విటర్‌ను కొనుగోలు చేశాను. డబ్బు కోసం కాదు. నేను ప్రేమించే ఈ మావనవాళికి సాయం చేయడం కోసమే కొన్నాను. ఎలాంటి పరిణామాలు ఎదుర్కోకుండా ఏదైనా చెప్పడానికి అందరికీ ట్విటర్‌ ఉచిత వేదిక కాబోదు. నిబంధనలు, చట్టాలకు కట్టుబడి ఉంటూనే అందరికీ అందుబాటులో ఉండాలి. అన్ని వర్గాలకు నచ్చిన ఎంపికలను అందించేలా తీర్చిదిద్దాలి” అని మస్క్‌ తన సందేశంలో తెలిపారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మానవాళి మంచి కోసమే ట్విటర్‌ను కొనుగోలు చేశా: ఎలాన్‌ మస్క్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ట్విటర్‌ యజమానులు ఎవరైనా సరే.. దేశ చట్టాలను అనుసరించాల్సిందే..: భారత ప్రభుత్వం
న్యూఢిల్లీ: టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ను కొనుగోలు చేసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. యజమానులు ఎవరైనా సరే.. దేశ చట్టాలను అనుసరించాల్సిందేనని స్పష్టం చేసింది.

‘యజమానులతో సంబంధం లేకుండా సామాజిక మాధ్యమ సంస్థలు అనుసరించాల్సిన నిబంధనలు, చట్టాలు అలాగే కొనసాగుతాయి’ అని ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్ వెల్లడించినట్టు ఓ మీడియా సంస్థ పేర్కొంది. అలాగే ట్విటర్‌లో నిషేధం ఎదుర్కొంటోన్న వారి గురించి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందని అడగ్గా.. మంత్రి పరోక్షంగా స్పందించారు. కొన్నినెలల సంప్రదింపులు తర్వాత అతి త్వరలో సవరణ చేసిన కొత్త ఐటీ నిబంధనలు విడుదల కానున్నాయని చెప్పారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న, నకిలీ వార్తలను ప్రసారం చేసేలా ఉన్న కొన్ని కంటెంట్లను, ఖాతాలను సామాజిక మాధ్యమం నుంచి తొలగించాలని ట్విటర్‌ను కేంద్ర ప్రభుత్వం ఈ రెండేళ్ళలో పలుమార్లు ఆదేశించింది. అయితే, వాటిని తొలగించేందుకు సామాజిక మాధ్యమం అంగీకరించడం లేదని కేంద్రం ఆరోపిస్తోంది. ఇది ప్రభుత్వం, సామాజిక మాధ్యమ సంస్థ మధ్య విభేదాలకు దారితీసింది.

కాగా, వివిధ పరిణామాల అనంతరం ఎట్టకేలకు ఆ సంస్థ కొనుగోలు ప్రక్రియను మస్క్‌ పూర్తి చేశారు. దీనిపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హర్షం వ్యక్తం చేశారు. విద్వేషపూరిత వ్యవహార శైలితో సంస్థ నిబంధనలు ఉల్లంఘించారని ట్విటర్ ఆమెపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అది కొనసాగుతోంది. దానిని ఎత్తివేయాలంటూ మస్క్‌కు నెటిజన్లు చేసిన అభ్యర్థనలను ఆమె షేర్ చేశారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ట్విటర్‌ యజమానులు ఎవరైనా సరే.. దేశ చట్టాలను అనుసరించాల్సిందే..: భారత ప్రభుత్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: ప‌్ర‌ధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ: దేశంలో ప్ర‌తి ఇంటిపై ఆగస్టు 13, 14 తేదీల్లో జాతీయ జెండాను ఎగురవేయడం లేదా ప్రదర్శించడం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. 1947 జులై 22న త్రివర్ణ పతాకాన్ని ఆమోదించిన సందర్భంగా మోదీ వరుస ట్వీట్లు చేశారు.

హర్‌ ఘర్‌ తిరంగా ఉద్యమం త్రివర్ణ పతాకంతో మనకున్న అనుబంధాన్ని మరింత పెంచుతుందని మోదీ అన్నారు. వలస పాలనలో స్వేచ్ఛా భారతం, త్రివర్ణ పతాక రెపరెపల కోసం పోరాడిన వారి ధైర్యాన్ని, కృషిని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేసుకున్నారు. వారి ఆశయాలను నెరవేర్చేందుకు.. తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా స్వీకరించడానికి దారి తీసిన అధికారిక సమాచార వివరాలను సైతం మోదీ ‌ట్విట్టర్‌లో షేర్​ చేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: ప‌్ర‌ధాని మోదీ పిలుపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై ఫిర్యాదు
భాగ్య‌న‌గ‌రం: రామ్ గోపాల్ వర్మ ద్రౌపది ముర్ముపై కూడా ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యాడు. ఇప్పుడు ఏకంగా కేసులను ఎదుర్కొంటూ ఉన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిని ఉద్దేశించి పలు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్రౌపది ముర్మును ఉద్దేశించి వర్మ చేసిన ట్వీట్‌పై బీజేపీ నాయకులు ఫైర్‌ అయ్యారు. అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్మును కించపరిచేలా వర్మ ట్వీట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అబిడ్స్‌ పోలీసులను కోరారు.

ఏన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థినిగా ద్రౌపది ముర్మును ప్రకటించిన సందర్భంగా ‘ద్రౌపది రాష్ట్రపతి ‘ అయితే పాండవులు ఎవరు? మరి ముఖ్యంగా కౌరవులు ఎవరంటూ కామెంట్ చేశారని, ఇవి ఆమె మనోభావాలు దెబ్బతినేలా ఉన్నందున ఎస్సీ (SC), ఎస్టీ (ST) అట్రాసిటీ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో కోరారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై ఫిర్యాదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

9 ఏళ్ళ అనాథను వేధించి, ఇస్లాంలోకి మార్చారు.!
ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లో అనాథను బలవంతంగా ఇస్లాంలోకి మార్చినందుకు, సున్తీ చేయించినందుకు ఐదుగురిపై కేసు నమోదైంది. తొమ్మిదేళ్ళ బాలుడిపై శారీరకంగా దాడి చేసి, హింసించి ముస్లిం దంపతులకు అమ్మేశారు.

అనాథ‌ను దత్తత తీసుకున్న దంపతులు దుర్భాషలాడి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారని ఆరోపిస్తూ ఓ ట్విట్టర్ యూజర్ వీడియో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘజియాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలుడిని బలవంతంగా సున్తీ చేయించి, ఉర్దూ నేర్చుకునేందుకు మరో ముస్లిం వ్యక్తికి అప్పగించినట్టు గుర్తించారు.

ట్విట్టర్ వినియోగదారులు చర్య కోరుతూ వీడియోకు ట్యాగ్ చేయడంతో ఘజియాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. బాలుడి పేరును పోలీసులు తెలుసుకున్నారు. అతను బీహార్‌లోని ఔరంగాబాద్‌లోని రఫీగంజ్‌లో నివసించేవాడని దర్యాప్తులో తేలింది. అతని తల్లి రైలు ప్రమాదంలో మరణించింది. తండ్రి అతనిని విడిచిపెట్టాడు. దీంతో బాలుడు కొన్ని నెలల తర్వాత ఇంటిని విడిచిపెట్టాడు. ఈ స్థితిలో బాలుడి తల్లి స్నేహితురాలు తీసుకువెళ్ళింది. బాలుడు ఆమె ఇంట్లో పెరిగాడు. అయితే, అక్క‌డ రోజూ వేధింపుల‌కు గురయ్యాడు.

ఈ క్రమంలోనే బాలుడిని విక్రయించేందుకు మధ్యవర్తి జుల్ఫికర్ ద్వారా ఉమర్ మహ్మద్, బాబ్లీ అనే మరో దంపతులతో దంపతులు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం రూ.50 స్టాంపు పేపర్‌పై సంతకాలు చేశారు. తరువాత జుల్ఫికర్ తీసుకువెళ్ళిపోయాడు. అతను బాలుడికి సున్తీ చేయించి, అతనికి ఉర్దూ నేర్పించి ఇస్లాంలోకి మార్చాడు. బాలుడు ఘజియాబాద్‌కు వచ్చి తన తల్లికి పరిచయమైన రాజేష్ కుమార్‌ను కలిసినప్పుడు జుల్ఫికర్ బారి నుండి తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు. కాగా, మొత్తం అయిదుగురు నిందితుల్లో ఇద్ద‌రు ప‌రార్‌లో ఉన్నారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 9 ఏళ్ళ అనాథను వేధించి, ఇస్లాంలోకి మార్చారు.! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సోషల్ మీడియా కంపెనీల కంటెంట్ నిర్ణయాలపై అప్పీల్ కమిటీలు!
న్యూఢిల్లీ: పేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల కంపెనీలు తీసుకునే కంటెంట్ మోడరేషన్ నిర్ణయాలను రద్దు చేయగలిగే అపీలు కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఆ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021కు తాజా ముసాయిదా సవరణలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేసన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రచురించింది.

అపీలు కమిటీలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఈ ముసాయిదా ప్రతిపాదించింది. సామాజిక మాధ్యమాల కంపెనీలు కంటెంట్ మోడరేషన్ కోసం తీసుకునే నిర్ణయాలను తోసిపుచ్చగలిగే అధికారాలను ఈ కమిటీలకు కల్పించాలని ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ గ్రీవియెన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపింది.

ప్రతి కమిటీకి ఓ చైర్‌పర్సన్, ఇతర సభ్యులను నియమించాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్‌లో ప్రచురించే నోటిఫికేషన్ ప్రకారం ఈ నియామకాలు జరగాలని పేర్కొంది. ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల కంపెనీల గ్రీవియెన్స్ అధికారి కంటెంట్ మోడరేషన్ నిర్ణయాలు తీసుకున్నపుడు, ఆ నిర్ణయాలు యూజర్‌కు సంతృప్తికరంగా లేకపోతే, ఆ యూజర్ ప్రతిపాదిత ప్రభుత్వ నియమిత అపీల్స్ కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సోషల్ మీడియా కంపెనీల కంటెంట్ నిర్ణయాలపై అప్పీల్ కమిటీలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.