#TTD – Vishwa Samvad Kendra Andhra Pradesh

తిరుమలలో ముఖ గుర్తింపు సాంకేతికత
తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత కోసం మార్చి ఒకటి నుంచి ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ (ముఖ గుర్తింపు సాంకేతకతను) టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. సర్వదర్శనం కాంప్లెక్స్ లో ఒకే వ్యక్తి అధిక లడ్డూ టోకెన్లు పొందకుండా నివారించడానికి, గదుల కేటాయింపు కేంద్రాల వద్ద, కాషన్ డిపాజిట్ కౌంటర్ల వద్ద ఈ సాంకేతికతను వినియోగించనున్నారు.

The post తిరుమలలో ముఖ గుర్తింపు సాంకేతికత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుమలకు ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు.. వేసవి నేపథ్యంలో చర్యలు
ఏపీఎస్ఆర్టీసీ అధికారులు శ్రీవారి భక్తులకు చల్లని కబురు వినిపించారు. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏసీ బస్సులను నడిపించబోతోన్నారు. అందులోనూ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. తిరుపతి నుంచి వివిధ జిల్లాల మధ్య ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రవేశపెట్టడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ బస్సులను ఎప్పటి నుంచి నడిపించాలనే విషయాన్ని త్వరలోనే ఖరారు చేయనున్నారు.

`గ్రీన్ సప్తగిరి` పేరుతో ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడిపించనున్నారు. మలి విడతలో తిరుపతి-కడప, తిరుపతి-నెల్లూరు, తిరుపతి-మదనపల్లి మధ్య వీటిని రోడ్డెక్కించడానికి సన్నాహాలు చేపట్టారు. త్వరలోనే అవి అందుబాటులోకి రానున్నాయి. వేసవి సెలవుల నాటికల్లా ఆయా బస్సులను ప్రయాణికులకు తమ సేవలను అందించడానికి సిద్దం కానున్నాయి. ఇవి జీరో ఎమిషన్ బస్సులు. డీజిల్ కు బదులుగా విద్యుత్ ఛార్జింగ్ ద్వారా నడవనున్నాయి.

The post తిరుమలకు ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు.. వేసవి నేపథ్యంలో చర్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం శ్రీవారి సర్వదర్శనానికి 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. సోమవారం తిరుమల శ్రీవారిని 71434 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.78 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న స్వామివారికి 24,212 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

The post తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుమలలో అపచారం.. కొండపై మాంసం తింటూ.. భద్రతపై భక్తుల అసహనం!
కలియుగ  దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుతీరిన తిరుమలలో అపచారం జరిగింది. తిరుమలలో మద్యం, మాంసం పై నిషేధం ఉన్నప్పటికీ కొందరు యదేచ్చగా నిబంధనలను అతిక్రమిస్తూ తిరుమల కొండను అపవిత్రం చేస్తున్నారు.

ఇటీవల కాలంలో తరచూ మద్యం, మాంసం తిరుమలలో మద్యం మాంసం సేవిస్తూ పట్టుబడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇక తాజాగా తిరుమలలోని షికారి వీధిలో కొందరు షికారీలు మాంసం వండి తింటున్నట్టు టిటిడి విజిలెన్స్ అధికారులకు సమాచారం రావడంతో, అక్కడికి వెళ్లిన అధికారులు ఇద్దరు షికారులను అదుపులోకి తీసుకున్నారు. ఇక వారిని కమాండ్ కంట్రోల్ రూమ్ కి తరలించి విచారణ చేపట్టారు. షికారీలకు మాంసం ఎక్కడినుండి వచ్చింది? ఎవరిచ్చారు? తిరుమల కొండపైకి వారి మాంసాన్ని తీసుకు వెళుతుంటే భద్రత అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు ఎందుకు వీరి వద్ద మాంసాన్ని గుర్తించలేదు? వంటి అనేక కోణాలలో దర్యాప్తు చేపట్టారు. ఇటువంటి ఘటనలు జరిగితే భక్తులు మనోభావాలు దెబ్బతింటాయని, తిరుమల కొండపై పవిత్రంగా ఉండేలా చూడాలని, మద్యం, మాంసాలతో వెంకన్న కొండను అపవిత్రం చేయొద్దని పలువురు భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. టిటిడి అధికారులు ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో తిరుమల కొండపై జరుగుతున్న అనేక ఘటనలు వివాదాస్పదంగా మారుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం శ్రీవారి ఆలయానికి సంబంధించి డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పుడు కూడా స్వామివారి ఆలయం వద్ద భద్రత వైఫల్యం పై సర్వత్రా చర్చ జరిగింది. ఇక తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధుల్లోకి సి ఎం ఓ స్టిక్కర్ వేసుకున్న ఓ ఇన్నోవా కారు రావడం కూడా చర్చనీయాంశంగా మారింది. అప్పుడు కూడా శ్రీవారి ఆలయ భద్రత ప్రమాణాల పైన అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈ ఘటనలు మర్చిపోక ముందే మళ్ళీ ఇప్పుడు తిరుమల కొండపైన మాంసం తింటూ పట్టుబడడం ప్రతి ఒక్కరిని షాక్ గురిచేస్తుంది. టీటీడీ భద్రత సిబ్బంది అలసత్వాన్ని వీడి పనిచేయాలని భక్తుల నుండి విజ్ఞప్తి వినిపిస్తుంది. టీటీడీ ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని, తిరుమల పవిత్రతను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు భక్తులు.

The post తిరుమలలో అపచారం.. కొండపై మాంసం తింటూ.. భద్రతపై భక్తుల అసహనం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సిఫార్సు లేఖల పేరుతో మోసం.. భక్తులకు తితిదే హెచ్చరిక!
తిరుమలలో దళారులు, కేటుగాళ్ల బెడద తగ్గిపోయింది.. టీటీడీ కఠిన చర్యలు తీసుకోవడంతో ఇటీవల కాలంలో మోసాలు జరగడం లేదు. అయితే తాజాగా మరో ఇద్దరు దళారుల గుట్టురట్టైంది. తిరుమలకు వచ్చే భక్తుల్ని మోసం చేస్తున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వీరిద్దరు ప్రజాప్రతినిధుల సిఫార్సులు లేఖలు దుర్వినియోగం చేస్తూ.. తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. తమిళనాడు కృష్ణగిరి జిల్లాకు చెందిన బీఆర్‌ విష్ణు రెండు రోజుల క్రిత తిరుమల వచ్చారు. ఆయన శ్రీవారి బ్రేక్‌ దర్శనం కోసం చెన్నైకు చెందిన కృష్ణమూర్తి రఘురామన్‌, తిరుపతికి చెందిన కె.పళణి వెంకటేష్‌లను కలిశారు. ఆయనకు చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి సిఫారసు లేఖ ఇచ్చి.. ఐదు బ్రేక్‌ దర్శనం టికెట్లను రూ.35వేలకు విక్రయించారు. అయితే తర్వాత మోసపోయినట్లు గుర్తించిన భక్తులు టీటీడీ విజిలెన్స్‌ వింగ్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన దత్తాత్రేయ అనే భక్తుడు కూడా శ్రీవారి దర్శనం కోసం దళారి కృష్ణమూర్తి రఘురామన్‌ను సంప్రదించారు. రూ. 15 వేలకు 3 టిక్కెట్లను విక్రయించగా.. ఆయన కూడా మోసపోయినట్లు గుర్తించి టీటీడీ విజిలెన్స్‌ అధికారుకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచారు.. వారికి కోర్టు రిమాండ్‌ విధించింది. దర్శనం టికెట్ల కోసం దళారులను నమ్మొద్దని, మోసపోవద్దని విజిలెన్స్ సిబ్బంది భక్తులకు సూచించారు.

The post సిఫార్సు లేఖల పేరుతో మోసం.. భక్తులకు తితిదే హెచ్చరిక! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 63,315 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.07 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. శ్రీవారికి 25,259 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నేడు ఆన్‌లైన్‌లో వర్చువల్ సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకూ వర్చువల్ సేవా టికెట్లు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

The post తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఈ నెల 22 నుంచి శ్రీవారి వర్చ్యువల్ కల్యాణోత్సవం… రేపటి నుంచి సేవా టికెట్లు లభ్యం!
ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి వర్చ్యువల్ కల్యాణోత్సవం, ఉంజల్ సేవల, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకర సేవా టికెట్లను గురువారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం వెబ్ సైట్ తో పాటుగా యాప్ అందుబాటులోకి రావటంతో భక్తులు ఆన్ లైన్ విధానం ద్వారా ఈ సేవా టికెట్లను పొందాలని టీటీడీ సూచించింది.

The post ఈ నెల 22 నుంచి శ్రీవారి వర్చ్యువల్ కల్యాణోత్సవం… రేపటి నుంచి సేవా టికెట్లు లభ్యం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేడే శ్రీవాణి దర్శన – ఆర్జిత సేవా టికెట్లు విడుదల!
శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం వెల్లడించింది. శ్రీవాణి దర్శన ..సేవా టికెట్లను ఈ రోజు భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. రానున్న వేసవిలో భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి తగినట్లుగా ఏర్పాట్లకు సిద్దం అవుతోంది. కాటేజీల పునరుద్దరణతో పాటుగా తిరుమలలో కొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. కొత్తగా శ్రీవారి పరాకమణి ద్వారా హుండీల లెక్కింపు ప్రారంభించింది. టీటీడీ తాజా ఆవిష్కరించిన యాప్ కు మంచి స్పందన కనిపిస్తోంది. ఇక.. ఈ రోజు శ్రీవారి సేవతో పాటుగా వసతి..అదే విధంగా సేవలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనుంది. వీటిని టీటీడీ వెబ్ సైట్ ..యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

శ్రీవారి భక్తుల సౌకర్యార్దం ఈ నెల 23 నుంచి 28వ తేదీ వరకు శ్రీవాణి దర్శన టికెట్లు.. వసతి గదులను ఈ రోజు మధ్నాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. నేటి మధ్నాహ్నం నుంచి టీటీడీ అధికారిక వెబ్ సైట్ తో పాటుగా తాజాగా ఆశిష్కరించిన TTDevathanams యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది. అదే విధంగా ఈ నెల 22 నుంచి 28 వరకు గల శ్రీవారి ఆర్జిన సేవా టికెట్ల ఆన్ లైన్ డిప్ లో పాల్గొనేందుకు భక్తులు ఈ రోజు (బుధవారం) ఉదయం 10 నుంచి పదో తేదీ ఉదయం 10 గంటల వరకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక ఈ నెల 22 నుంచి 28వ తేదీకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఈ రోజు (బుధవారం) మధ్నాహ్నం 12 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.

The post నేడే శ్రీవాణి దర్శన – ఆర్జిత సేవా టికెట్లు విడుదల! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మరమ్మతులకు గురైన కాటేజీల పునర్నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తి
తిరుమలలో మరమ్మతులకు గురైన కాటేజీల పునర్నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ సోమవారం జరిగింది. ఇందులో హెచ్‌వీడీసీలోని ఓ కాటేజీ నిర్మాణానికి రికార్డుస్థాయిలో దాదాపు రూ.21 కోట్లకు టీటీడీ బోర్డు సభ్యుడు జీవన్‌రెడ్డి టెండర్‌ వేయడం గమనార్హం. తిరుమలలోని 13 విశ్రాంతి గృహాల పునర్నిర్మాణం, పునరుద్ధరణకు కాటేజీ డోనర్‌ స్కీం కింద దాతల నుంచి టెండర్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రూ.5.50 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు పలువురు టెండర్లు వేసి టీటీడీకి విరాళం అందజేశారు. తాజాగా హెచ్‌వీడీసీలో 493, 496 కాటేజీలతో పాటు టీబీసీలోని మరో ఏడు కాటేజీల పునర్నిర్మాణానికి కనీస విరాళం రూ.5 కోట్లుగా నిర్ణయించి టీటీడీ టెండర్లు ఆహ్వానించింది. పలువురి నుంచి వచ్చిన సీల్డ్‌ కవర్‌ టెండర్లను సోమవారం టీటీడీ సీఈ, ఎస్‌ఈ, ఈఈ, డీఎఫ్‌వో ఆధ్వర్యంలో టీటీడీ ఎస్టేట్‌ ఆఫీసర్‌ మల్లిఖార్జున, ఏఈవో భాస్కరనారాయణ చౌదరి తెరిచి అధిక మొత్తంలో టెండర్లు వేసిన వారికి కాటేజీల నిర్మాణాన్ని ఖరారు చేశారు. టెండరు వేసిన దాతలు నెలరోజులలోపు మొత్తం విరాళాన్ని టీటీడీకి చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం కాటేజీ నిర్మాణానికి వీరిని అనుమతిస్తారు. కాగా.. కాటేజీ డోనర్‌ స్కీం కింద నిర్మాణం పూర్తిచేసిన భవనంలో ఓ గదిని దాతకు కేటాయిస్తారు.

The post మరమ్మతులకు గురైన కాటేజీల పునర్నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం నేడు (మంగళవారం) రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి మంగళవారం 2 గంటల సమయం పడుతోంది. సోమవారం స్వామివారిని 71,496 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.33 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 26,098 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

The post తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.