టీటీడీ జంబో బోర్డులో 18 మందికి హైకోర్టు నోటీసులు
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం జంబో బోర్డులోని కొత్త ముఖాలకు షాక్ ఇది. ఈ బోర్డు టీటీడీ నిబంధనలకు విరుద్దమని పిటీషన్ దాఖలు కావడంతో ఈమేరకు ఇచ్చిన జీవోను ఏపీ హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, మరో కీలక...