అన్నమాచార్యుల సంకీర్తనలకు విస్తృత స్థాయిలో ప్రచారం – టీటీడీ ఈవో ధర్మారెడ్డి
శ్రీవారిపై తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన సంకీర్తనల్లో జనబాహుళ్యంలో లేని వాటికి విస్తృత ప్రచారం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు బాణీలు లేని సంకీర్తనలను అర్థ, తాత్పర్యాలతో జనంలోకి తీసుకువెళ్లేందుకు టీటీడీ నడుం బిగించిందని తెలిపారు. సోమవారం తిరుపతిలో...