TTD CHAIRMAN Y V SUBBAREDDY – Vishwa Samvad Kendra Andhra Pradesh

వైకుంఠ ద్వార దర్శనానికి సిఫారసు లేఖలు ఇచ్చి పంపొద్దు – వీఐపీలకు తితిదే విజ్ఞప్తి
జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 22వ తేదీ అర్ధరాత్రి వరకు 10 రోజుల పాటు కల్పించే వైకుంఠ ద్వార దర్శనం కోసం వీఐపీలు సిఫారసు లేఖలు పంపవద్దని తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్‌లో ముందుగానే దర్శనం టికెట్ బుక్ చేసుకున్న సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని తీసుకున్న ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని తితిదేకు సహకరించాలని ఆయన కోరారు.

పది రోజుల పాటు ఛైర్మన్ కార్యాలయంలో కూడా సిఫారసు లేఖలు స్వీకరించబోమని సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్ కారణంగా తిరుమలలో గదుల మరమ్మతులు చేపట్టినందువల్ల వైకుంఠ ఏకాదశి రోజున ప్రజాప్రతినిధులకు తిరుమలలో ని నందకం, వకుళామాత అతిథి గృహాల్లో వసతి కల్పిస్తున్నామని చెప్పారు. తిరుమలలో వసతి సరిపోకపోతే తిరుపతి లోనే బస చేసేందుకు సిద్ధపడి రావాలన్నారు. శ్రీవాణి ట్రస్ట్ భక్తులు తిరుపతి లోని మాధవం, శ్రీనివాసం, శ్రీపద్మావతి నిలయం, ఎస్వీ గెస్ట్ హౌస్ లో వసతి పొందాలని చైర్మన్ తెలిపారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా వీఐపీల దర్శన సమయం వీలైనంత తగ్గించి, సామాన్య భక్తులకు ఎక్కువ సమయం కేటాయించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని తితిదే ఛైర్మన్‌ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వైకుంఠ ద్వార దర్శనానికి సిఫారసు లేఖలు ఇచ్చి పంపొద్దు – వీఐపీలకు తితిదే విజ్ఞప్తి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుమలకు మూడో ఘాట్‌ రోడ్డు
అలిపిరి-తిరుమల ఘాట్ ‌రోడ్లలో రద్దీ నియంత్రణలో భాగంగా ప్రత్యామ్నాయంగా మూడో ఘాట్ ‌రోడ్డును అభివృద్ధి చేయనున్నారు.

ఇందులో భాగంగా కడప జిల్లా కోడూరు సమీపంలోని బాలపల్లి చెక్ ‌పోస్టు నుంచి శేషాచలం అటవీ ప్రాంతం మీదుగా తిరుమల చేరే అన్నమయ్య కాలిబాట మార్గాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించామని తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. శనివారం స్థానిక అన్నమయ్య భవనంలో నిర్వహించిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.

* అన్నమయ్య కాలిబాటను అభివృద్ధి చేసి రోడ్డు, కాలినడక మార్గాలు నిర్మించాలి. త్వరలో నివేదిక రూపకల్పన.

* నూతన సంవత్సరంలో సంక్రాంతి తర్వాత శ్రీవారి సర్వదర్శనానికి ఎక్కువ మంది భక్తులకు అనుమతి, పరిమిత సంఖ్యలో భక్తులను శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతించే విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాయాలని నిర్ణయం.

* వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తులకు జనవరి 13 నుంచి 10 రోజులు వైకుంఠద్వార దర్శనం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకారులకు ఉచిత దర్శనం.

* శ్రీశైలం ఆలయంలో శివాజీ గోపుర కలశాలకు బంగారు తాపడం చేయించడం.

* సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయ నిర్మాణం. ఇందుకోసం ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు విరాళాలు అందించే దాతలకు ఉదయాస్తమాన సేవా టికెట్ల కేటాయింపు.

* తిరుమలలో హనుమంతుని జన్మస్థలమైన అంజనాదేవి ఆలయం పూర్తిస్థాయిలో అభివృద్ధి.

* నాద నీరాజనం వేదికను దాతల విరాళాలతో భక్తులకు సౌకర్యవంతమైన మండపంగా తీర్చిదిద్దడం.

* ప్రముఖ నగరాల్లో కార్తిక దీపోత్సవం, శ్రీనివాస కల్యాణాలు.

* కడప జిల్లా రాజంపేటలోని అన్నమయ్య డ్యామ్‌ పరీవాహకంలో ధ్వంసమైన ఏడు ఆలయాలను పునర్నిర్మించడం.

* ఎస్వీ వేదవిశ్వవిద్యాలయంలో శ్రీ వేంకటేశ్వర తాళపత్ర గ్రంథ ప్రాజెక్టు ఏర్పాటు.

* రూ.10 కోట్లతో స్విమ్స్‌లోని సెంట్రల్‌ గోదాము భవన నిర్మాణం

* కల్యాణకట్ట క్షురకులకు పీస్‌ రేట్‌ను రూ.11 నుంచి రూ.15కు పెంచేందుకు ఆమోదం.

* వర్షాలకు దెబ్బతిన్న శ్రీవారిమెట్టు మార్గం రూ.3.6 కోట్లతో, రెండో ఘాట్‌రోడ్డును రూ.3.95 కోట్లతో పునరుద్ధరణ.

* భక్తులకు శ్రీ వేంకటేశ్వర నామకోటి పుస్తకాల పంపిణీ.

ఔట్ ‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌లో చేర్చుకోలేం

తితిదేలో కాంట్రాక్టర్ల కింద పనిచేసే ఎఫ్‌ఎంఎస్‌ కార్మికులను తితిదే ఔట్ ‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌లో చేర్చుకోలేమని విలేకరుల సమావేశంలో తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కార్మికుల ఆందోళనతో వసతి గృహాల్లో పారిశుద్ధ్యానికి ఎదురవుతున్న ఇబ్బందులను ఛైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లగా.. సంబంధిత కాంట్రాక్టు ఏజెన్సీలు కార్మికులను ఏర్పాటు చేసుకోవాలని, లేకుంటే వారిపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.

–  ఈనాడు సౌజన్యంతో…

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తిరుమలకు మూడో ఘాట్‌ రోడ్డు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

TTD took decision to construct over 500 Lord Balaji temples across the country
Thirumala Tirupati Devasthanam (TTD) Chairman Shri YV Subbareddy said that it has been decided to build 500 temples across the country through the Srivari Trust. He briefed the media on the decisions taken at the TTD Trust board meeting. He said the construction of Swami’s temple in Kashmir would be completed within the next 18 months. He said the decision was taken to build Balaji temples in Varanasi and Mumbai as well. He revealed that the ‘Gudiko Gomata’(One Gomata for each temple) program is being expanded in every temple which are under TTD maintanance. Subbareddy explained that the program is already being conducted in about 100 temples.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post TTD took decision to construct over 500 Lord Balaji temples across the country appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సీఎం జగన్ తప్ప మిగిలినవారందరూ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే : వైవీ సుబ్బారెడ్డి
శ్రీవారిపై భక్తి విశ్వాసాలతో తిరుమలకు వచ్చే అన్యమతస్థులు స్వామివారిని దర్శించుకొనేందుకు ఎలాంటి డిక్లరేషన్‌ అవసరం లేదంటూ తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పెద్ద వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్‌సభలో కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో నిన్న తాను చేసిన వ్యాఖ్యలపై తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. సీఎం జగన్‌ మాత్రమే డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నానని తెలిపారు. తితిదే యాక్ట్‌ రూల్‌ 136 ప్రకారం హిందూయేతరులు డిక్లరేషన్‌ ఇవ్వాలన్నారు. డిక్లరేషన్‌ విషయంలో తితిదే కట్టుబడి ఉందని ఆయన స్పష్టంచేశారు. గతంలో వైఎస్‌ఆర్‌, సోనియా శ్రీవారి దర్శనానికి వచ్చినా డిక్లరేషన్‌పై సంతకం చేయలేదని తెలిపారు. తిరుమల శ్రీవారిపై సీఎం జగన్‌కు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.

ఒక్కరికోసం తిరుమల సంప్రదాయాలు మారుస్తారా? : రఘురామ

ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడుల అంశాన్ని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్‌సభలో లేవనెత్తారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు సభలో కాస్త గందరగోళం ఏర్పడింది. రాష్ట్రంలో ఆలయాల కోసం ఓ ప్రత్యేక కమిషన్‌ వేయాలని రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు. ఎంతో విశిష్ఠ చరిత్ర ఉన్న తిరుమల ఆలయ నియమ నిబంధనలను ఒక్క వ్యక్తి కోసం మారుస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించగా.. ఆయన వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ మిగతా వైకాపా ఎంపీలు నినాదాలు చేశారు.

అన్యమతస్థులు తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు డిక్లరేషన్‌ అవసరం లేదంటూ తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. అంతకముందు దిల్లీలో రఘురామ కృష్ణరాజు మాట్లాడుతూ.. సీఎం జగన్‌ కూడా డిక్లరేషన్‌పై సంతకం పెట్టాకే శ్రీవారిని దర్శించుకోవాలన్నారు. ఆలయనిబంధనలు కఠినంగా అమలు చేయాలని కోరారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సీఎం జగన్ తప్ప మిగిలినవారందరూ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే : వైవీ సుబ్బారెడ్డి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీవారి దర్శనాల నిలిపివేతకై వెల్లువెత్తుతున్న డిమాండ్లు – సమీక్షిస్తామన్న చైర్మన్
కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో తిరుమలలో దర్శనాలు నిలిపివేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి ట్విటర్‌లో గళమెత్తారు. కొన్ని వారాలపాటు భక్తులకు దర్శనాలు ఆపాలని సూచించారు. శ్రీవారి కైంకర్యాలు నిర్వహించే అర్చకుల స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరన్న ఆయన వారిని సంరక్షించి, స్వామివారికి ఏకాంతంగా పూజలు నిర్వహించాలన్నారు.

దర్శనాలు నిలిపివేయడమే శ్రేయస్కరం : భాజపా నేత భానుప్రకాశ్ రెడ్డి

దర్శనాలు నిలిపివేయడమే భక్తులందరికీ శ్రేయస్కరమని తితిదే బోర్డు మాజీ సభ్యుడు, భాజపా నేత భానుప్రకాష్‌రెడ్డి అన్నారు. అర్చకులు, భక్తుల భద్రత దృష్ట్యా స్వామివారి కైంకర్యాలు గతంలో 83 రోజులు ఎలా ఏకాంతంగా నిర్వహించారో ఆవిధంగా చేయాలని సూచించారు. ఇప్పటికైనా తితిదే ఛైర్మన్‌, బోర్డు సభ్యులు స్పందించి భక్తుల అనుమతిని రద్దు చేసే దిశగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

దర్శనాల కొనసాగింపు అంశంపై సమీక్షిస్తాం : TTD చైర్మన్ వై. వి. సుబ్బారెడ్డి

తిరుమల శ్రీవారి ఆలయంలో కైంకర్యాల పర్యవేక్షకులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో వారిని మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించాలని తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం కైంకర్యాల పర్యవేక్షకుల ఆరోగ్యం నిలకడగానే ఉందని, భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి దర్శనాల కొనసాగింపు అంశంపై సమీక్షిస్తామని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీవారి దర్శనాల నిలిపివేతకై వెల్లువెత్తుతున్న డిమాండ్లు  – సమీక్షిస్తామన్న చైర్మన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.