TTD BOARD – Vishwa Samvad Kendra Andhra Pradesh

ప్రత్యేక ఆహ్వానితులుగా TTD ధర్మకర్తల మండలి సభ్యులను పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వ ఆంతర్యమేంటి? – తిరుమల తిరుపతి సంరక్షణ సమితి.
ఇప్పటికే జంబో పాలకమండలిగా పిలువబడుతున్నతిరుమల తిరుపతి దేవస్థానంలోని ధర్మకర్తల మండలిలో ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో మరి కొంతమందిని జోడించి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయ నిరుద్యోగుల ఉద్యోగ కల్పనా కేంద్రంగా మారుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని సూటిగా ప్రశ్నిస్తూ తిరుమల తిరుపతి సంరక్షణ సమితి ఒక ఘాటైన ప్రకటనను విడుదల చేసింది. ఈ సందర్భంగా TTD పెద్దల వైఖరిపై తిరుమల తిరుపతి సంరక్షణ సమితి అనేక ప్రశ్నలను సంధించింది. ఈ మేరకు తిరుమల తిరుపతి సంరక్షణ సమితి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ హరి కృష్ణమూర్తి ఒక ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటన సారాంశమిదీ….

తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీ.ఓ.నె. 245, 568, 569 ల ద్వారా 24 మంది ధర్మ కర్తలను, 52 మంది ప్రత్యేక అహ్వానితులను, నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులను TTD ధర్మకర్తలుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.TTD నియమావళిలో ప్రత్యేక అహ్వానితులనే పదమే లేదన్నది ఒక వాదన. 2005లో తిరుమలలో అన్య మత ప్రచారం జరుగుతున్న వివాదాస్పద వేళ ఆ నాటి ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.రాజశేఖర రెడ్డి, శ్రీ పి.వి.అర్.కే ప్రసాద్ TTD ప్రత్యేక అహ్వానితులుగా నియమించారు. ధార్మిక నియమాలకు అనుగుణంగా అనేక క్లిష్ట సమస్యలను పరిష్కరించిన ఘనత శ్రీ పి.వి.అర్.కే ప్రసాద్ ది. టి.టి.డి. ఈ.ఓ.గా పని చేసిన కాలంలో కూడా వారు అనేక మంచి నిర్ణయాలు తీసుకున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు ప్రతిసారీ టి.టి.డి ధర్మకర్తల మండలి సభ్యులలో ప్రత్యేక అహ్వానితుల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నవి. ఒక పాత సినిమాలో శాసనసభ్యులు అందరూ ముఖ్య మంత్రులే! అలాంటి స్థితి టి.టి.డి.లో రానున్నదా?

ధర్మా చార్యుల మార్గదర్శనంలో ధార్మిక నియమాలకు అనుగుణంగా, భక్తులకు అవసరమైన సౌకర్యాలు కలుగజేస్తూ టి.టి.డి హిందూ శ్రద్దా కేంద్రంగా, ధర్మ ప్రచార కేంద్రంగా ఉండాలని సాధుసంతులు, భక్తులు కోరుకుంటున్నారు. గత అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రభుత్వంలో పదవులు ఇవ్వలేని వారికి టి.టి.డి.బోర్డ్ సభ్యులుగా (ఉద్యోగాలు) స్థానం కల్పిస్తున్నది. దర్మాచార్యుల, భక్తుల ఆశయాలకు, రాష్ట్ర ప్రభుత్వాల ఈ నియామకాలకు ఏమీ సంబంధం లేకుండా పోతున్నది. తాము తితిదే ధర్మకర్తలం కావడం ఒక గొప్ప అదృష్టంగా సభ్యులు భావిస్తున్నారు. స్వామి వారి దర్శనం పలుమార్లు తాము తమ కుటుంబ సభ్యులతో చేసుకోవచ్చు, తమ మిత్రులకు దర్శన భాగ్యం కల్పించ వచ్చు అన్నది పలువురు సభ్యుల భావన. ఇప్పటికే టి.టి.డి.లోని ఉద్యోగులు తాము ఒక గొప్ప దేవాలయంలో పనిచేసే భక్తులమన్న సంగతి మరచారు. నిర్జీవ మైన ప్రభుత్వ ఉద్యోగస్తుల వలె భావిస్తూ, వ్యవహరిస్తున్నారు. పెద్ద సంఖ్యలో నియమితులైన ఈ ధర్మకర్తలకు వారి రాక సందర్భంగా సేవలు చెయ్యడం, వారు పంపే భక్తులకు దర్శనాలు చేయించే పనే ఉద్యోగులకు అనేక రెట్లు పెరుగుతుంది.

భక్తులకు, దేవునికి సేవ కాక ధర్మకర్తల సేవ మరింత పెరగనుంది. వివిధ పార్టీల, రాష్ట్ర ప్రభుత్వాల నాయకుల అభిప్రాయాలను మన్నించి ధర్మ కర్తలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తాము టి.టి.డి.ద్వారా చేసే అనుచిత నిర్ణయాలను విమర్శించేవారు లేకుండా ఈ చర్యల ద్వారా చేసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఆనంద పడుతూ ఉండవచ్చు. ఈ సభ్యులలో ఎంతమంది టి.టి.డి. సరిగ్గా నడవడానికి, ఇ.ఓ. కర్తవ్య నిర్వహణకు అడ్డు పడకుండా ఉంటారు? ఇప్పటికే టి.టి.డి.నిధులు ధార్మికేతర కార్యక్రమాలకు మళ్ళించబడుతున్నాయి. ఇప్పుడున్న ఈ ధర్మకర్తలలో TTD లో జరుగుతున్న అవకతవకల పట్ల ఆవేదన చెందే ధర్మ కర్తలు ఎందరు? TTD లాంటి మినీ రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో నిపుణులుగా ఉన్న సభ్యులు ఎంతమంది ఉన్నారు?

ఇలాంటి అనుచిత నిర్ణయాలు జరుగుతున్న వేళ దేవాలయాల నిర్వహణా బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుండి తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని తిరుమల తిరుపతి సంరక్షణ సమితి భావిస్తోంది. దేవాదాయ శాఖను రద్దు చేయాల్సిన సమయం కూడా దగ్గర పడుతున్నది. పెద్దలు,భక్తులు ఈ దిశలో కార్యాచరణ చేయాలని కూడా తిరుమల తిరుపతి సంరక్షణ అమితి పిలుపునిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రత్యేక ఆహ్వానితులుగా TTD ధర్మకర్తల మండలి సభ్యులను పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వ ఆంతర్యమేంటి? – తిరుమల తిరుపతి సంరక్షణ సమితి. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

TTD took decision to construct over 500 Lord Balaji temples across the country
Thirumala Tirupati Devasthanam (TTD) Chairman Shri YV Subbareddy said that it has been decided to build 500 temples across the country through the Srivari Trust. He briefed the media on the decisions taken at the TTD Trust board meeting. He said the construction of Swami’s temple in Kashmir would be completed within the next 18 months. He said the decision was taken to build Balaji temples in Varanasi and Mumbai as well. He revealed that the ‘Gudiko Gomata’(One Gomata for each temple) program is being expanded in every temple which are under TTD maintanance. Subbareddy explained that the program is already being conducted in about 100 temples.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post TTD took decision to construct over 500 Lord Balaji temples across the country appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుమల దేవస్థానం నియమాలు : హద్దు దాటితే శిక్ష తప్పదు
(తిరుమల దేవాలయ చరిత్ర అత్యంత ప్రాచీనమైనది. తిరుమల దివ్యక్షేత్రం హిందువులందరికి గొప్ప పుణ్యక్షేత్రం. స్వర్గీయ శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి 1978 నుండి 1982 వరకు ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేశారు. వేయికాళ్ళమండపం కూల్చివేత, దేవస్థానం నగల భద్రత, స్వామివారి కల్యాణాల నిర్వహణ స్థలం మార్పిడి వివాదం, మరోప్రాకారం వివాదం ఇలాంటి అనేక అంశాల సందర్భంగా వారి నాయకత్వంలోనే వివాదాలు పరిష్కరింపబడ్డాయి. పది సంవత్సారాలపాటు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సలహాదారుడుగా పనిచేశారు. జీవిత చరమాంకంలో హిందూధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఛైర్మన్ గా ఉంటూ అనేక ధర్మప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ భౌతిక శరీరాన్ని వీడారు. వారు వ్రాసిన ‘తిరుమల చరితామృతం’ (ఎమెస్కో ప్రచురణ) అనే తిరుపతి చరిత్ర గ్రంథం నుండి నేడు మనకు కావలసిన కొన్ని ముఖ్యాంశాలు)

తిరుమల దేవాలయ నిర్వహణకు వ్యవస్థలు:

భగవత్ రామానుజులు తిరుమలకు రెండుసార్లు వచ్చారు. తిరుమల దేవాలయపు సక్రమ వ్యవస్థకు అవసరమైన అన్ని చర్యలు వేయి సంవత్సరాల క్రితమే వారు ఏర్పరచారు. అవి నాలుగు వ్యవస్థలు :

1 దేవదేయాలు, ధర్మాదాయాలు, ఆర్జిత సేవల విషయంలో, స్వామివారి కైంకర్యం విషయంలో, యాత్రికుల భక్తుల విషయంలో కావలసిన సదుపాయాలు అన్నీ ఏర్పాటుచేసే బాధ్యత ఆలయ అధికారిది, (ఈ అధికారిని ఆనాటి రాజులు నియమించేవారు. ఇదే కాలక్రమంలో దేవస్థానం బోర్డుగా రూపొందింది.)

2 ఆలయ అధికారులు అందించే పదార్థాలు ఆమోదయోగ్యాలా? కావా? కైంకర్యానికి దిట్టం ప్రకారం ఇస్తున్నారా? లేదా? సమయపాలన చేస్తున్నారా? లేదా? చూసే అధికారం ఏకాంగిది / జియ్యంగారిది. ఆలయంలో కైంకర్య సామాగ్రి అంతా జియ్యంగారి ఏకాంగి ద్వారానే అర్చకులకు అందజేయడం జరుగుతుంది. (ఈ జియ్యంగారు ఒక సన్యాసి. కాలక్రమంలో పని ఒత్తిడి దృష్ట్యా పెద జియ్యంగార్, చిన్న జియ్యంగార్ గా ఇద్దరితో రూపొందింది.)

3. ఇలా ఏకాంగి/జియ్యంగారు అందజేసిన సామాగ్రితో ఆరాధన అర్చన చేయడం అర్చకుల బాధ్యత. ఈ అర్చన వైఖానస పద్దతిలో జరుగుతుంది. ఇది వంశపారంపర్య వ్యవస్థ. అర్చకులు తమ పూజా కాలంలో బ్రహ్మచర్యాన్ని పాటించాలి. వారి కుటుంబాలవారు తిరుమలలో ఉండరాదు. రెండు నెలలు పనిచేసిన తరువాత అర్చకుడు మరొక అర్చకునికి బాధ్యతలను అప్పజెప్పి తిరుపతిలోని తన కుటుంబం వద్దకు వెళతాడు.

4. పై అన్ని వ్యవస్థలు, ఆచారాలు, సంప్రదాయాలు పరిశీలించి సలహాలు ఇచ్చేవారు పండితులయిన ఆచార్య పురుషులు, ఇది గౌరవ సూచకమైన బాధ్యత.

102వ ఏట శ్రీ రామానుజులు రెండవసారి వచ్చినపుడు అన్ని వ్యవస్థలను చట్టబద్ధం చేస్తూ ఆనాటి పాలకుడైన యాదవరాజుచే ఒక శాసనం చేయించారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలు ఈ నాలుగూ. (అయితే రాజకీయ కోణంతో ప్రభుత్వంద్వారా ఏర్పడిన తిరుమల తిరుపతి బోర్డు కొన్ని సందర్భాలలో లక్ష్మణరేఖను దాటి ఇతర వ్యవస్థలపై కూడా ఆధిపత్యం వహిస్తున్నది. ) శ్రీ రామానుజాచార్యులు ఏర్పరచిన వ్యవస్థ గత వేయి సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగుతోంది

కొన్ని పొరపాట్లు – అవి చేసిన వారికి శిక్షలు

వేయి సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో కొందరు వ్యక్తులు కొన్ని అపచారాలు చేశారు. ఉదాహరణకు 13వ శతాబ్దంలో స్వామివారి గర్భాలయంలో ప్రతిరోజూ 24 చమురు దీపాలు వెలిగించడానికి పాలకులు ఏర్పాటు చేస్తే, అర్చకులు రెండేసి దీపాలు మాత్రమే వెలిగిస్తూ ఉండేవారట. దీనిపై విచారణ జరిగింది. లోపానికి కారకులను గుర్తించారు. తిరుచానూరు సభకు చెందిన శ్రీ వైష్ణవ సభాసదులనుండి పరిహారం సొమ్ము వసూలుచేశారు కూడా.

1843 నుంచి 1933 వరకు 90 సంవత్సరాల పాటు ఆరుగురు మహంతులు దేవాలయాన్ని చక్కగా నిర్వహించారు. మహంతు భగవాన్ దాస్ పై వచ్చిన ఆరోపణలు కోర్టులో నిరూపణై 18నెలలు కారాగార శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఇలా పొరపాటు చేసిన వ్యక్తులను ఆనాటి పాలకులు శిక్షించారు. స్వామివారి ఆస్తులను కైంకర్యం చేసిన ఘటనల పర్యవసానం వివరిస్తూ ఆంగ్లేయ అధికారి మెకంజే పేర్కొన్న వివరాలు పరిశీలించి తగ్గవి.

కలియుగం ప్రారంభమైన నాటి నుంచి 1800 సంవత్సరం వరకు ఆలయంలో పూజలు, సేవలు క్రమం తప్పకుండా సక్రమంగా జరుగుతూ వచ్చాయి. కానీ అమలుదార్లు, రెంటర్లు వచ్చిన తరువాత జరిగే నైవేద్యాలలో నాణ్యత తగ్గిపోతూ వచ్చింది. కారణం – అమలుదారులు ఆలయ ఆదాయ నిర్వహణలో చేసిన దేవద్రోహం. వాళ్ళు సొంత ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఆలయ నిధులని ఖర్చు పెట్టకుండా కాజేసేవారు. నైవేద్యాల వాస్తవ పరిమాణం తగ్గించి, ఎక్కువగా ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపించి మిగిలింది మింగేసేవారు. నవాబుకి, ఈస్టిండియా కంపెనీకి ముడుపులు కట్టాలని యాత్రికులను పీడించే వారు.

వాళ్ళు బాగుపడ్డారా? దేవద్రోహం చేసి దేవుడి సొమ్ము కాజేసిన వాళ్ళు, దేవుడి పేరుమీద దోచుకున్నవాళ్ళూ ఎంతబాగుపడ్డారంటే అలాంటి వాళ్ళ కుటుంబాలు నిర్వంశం (వారసులు పుట్టకుండా) అయిపోయాయి. అలా దోచుకున్నవాళ్ళు ఆ దోచుకున్నదాన్ని అనుభవించే అవకాశం లేకుండా మానసిక అశాంతికి గురై, అకాల మరణం చెందారు. ఇలాంటి అకాల మరణాలు ఏటా 2,3 జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు అనేకమంది నాకు కనిపిస్తున్నారు. ఇందుకు విరుద్దంగా తిరుమల శ్రీనివాసుని భక్తితో కొలిచి నీతి నిజాయితీలతో సేవించిన వాడు సుఖపడతారని అనేకమంది జీవితాలు నిరూపిస్తున్నాయి…..”

గుడి మాన్యాన్ని కాపాడిన సుదర్శన చక్రం:

రాజులు, భక్తులు దేవాలయ నిర్వహణకు అనేక భూములను, గ్రామాలను దానం చేశారు. వీటి ద్వారా వచ్చే ఆదాయంలో పెద్దభాగం ఈ భూముల నీటివనరుల అభివృద్ధికే ఖర్చు అయ్యేదని అనేక శాసనాలు తెలియజేస్తున్నాయి. ప్రజలలో దైవభక్తి, పాపభీతి బాగా ఉండటంవల్ల తిరుమల శ్రీనివాసుని భూముల, గ్రామాల సరిహద్దుల్ని సూచిస్తూ సర్వే రాళ్ళన్నింటిమీద ‘సుదర్శన చక్రాన్ని’ చెక్కించేవారు. ప్రజలు ఆ సుదర్శనచక్రాన్ని చూస్తూనే “దేముడి మాన్యం” అనుకుంటూ భక్తితో పక్కకి తప్పుకునేవారు. అలా ‘సుదర్శనచక్రం’ ఆ స్వామివారి దేవదేయాన్ని కాపాడుతూ ఉండేది. (పుట 197)

సంకలనం : K. శ్యాంప్రసాద్, తిరుమల తిరుపతి సంరక్షణ సమితి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తిరుమల దేవస్థానం నియమాలు : హద్దు దాటితే శిక్ష తప్పదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దర్శనాలు ఆపండి : రమణ దీక్షితులు
శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు మరోసారి ట్విటర్‌లో స్పందించారు. కొన్ని వారాల పాటు శ్రీవారి దర్శనానికి భక్తుల అనుమతి నిలిపివేయాలని తితిదే అధికారులకు సూచించారు. శ్రీవారికి కైంకర్యాలు నిర్వహించే అర్చకుల స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరని, అర్చకులను సంరక్షించి స్వామివారికి పూజలు ఏకాంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో 50 మంది అర్చకులు పని చేస్తున్నారని..వారిలో 15 మంది కొవిడ్‌ బారిన పడినా తితిదే ఈవో, అదనపు ఈవో శ్రీవారి దర్శనాలను ఆపడంలేదని తితిదే ఆగమ సలహా మండలి గౌరవాధ్యక్షుడు రమణ దీక్షితులు గురువారం ట్విటర్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దర్శనాలు ఆపండి : రమణ దీక్షితులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వెబ్ సైట్ లో తితిదే ఆస్తులు, విరాళాల వివరాలు?
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఈరోజు సమావేశమైంది. తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డితో పాటు ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు బసంత్‌ కుమార్‌, భార్గవి, బోర్డు సభ్యులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మొత్తం 92 అంశాలపై చర్చ జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా పాలక మండలి సభ్యుడు శేఖర్‌రెడ్డి తితిదే ఆస్తులను వెబ్‌సైట్‌లో ఉంచాలని కోరారు. ఈ అంశమే టేబుల్‌ అజెండాగా సమావేశంలో ప్రతిపాదించారు. శేఖర్‌రెడ్డి ప్రతిపాదనకు తితిదే ఛైర్మన్‌, ఈవోలు సానుకూలంగా స్పందించారు.

భక్తులు ఇచ్చిన విరాళాలను కూడా టీటీడీ వెబ్ సైట్ లో సమగ్రంగా పొందుపరచాలని కూడా ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి సమావేశానికి విన్నవించారు. అంతేకాకుండా లాక్‌డౌన్‌ అనంతరం స్వామివారి దర్శనానికి అవలంబించవలసిన విధివిధానాలపై కూడా సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా స్వామివారి దర్శనం నిలిపివేయడంతో దేవస్థానం సుమారు 500 కోట్ల రూపాయల రాబడిని కోల్పోయింది. ఆ రెవిన్యూ లోటును పూడ్చుకోవడం పై కూడా సమావేశంలో చర్చ జరిగింది. టీటీడీ ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపుల విషయంపై కూడా సమావేశం చర్చించనున్నది.

నిరర్థక ఆస్తులు విక్రయించాలన్న తితిదే పాలకమండలి నిర్ణయాన్ని రాజకీయ పార్టీలు, ధార్మిక సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో ఇవాళ జరుగుతున్న ధర్మకర్తల మండలి సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వెబ్ సైట్ లో తితిదే ఆస్తులు, విరాళాల వివరాలు? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.