#Trinamool Congress leader – Vishwa Samvad Kendra Andhra Pradesh

అప్పుతీర్చ‌లేక కూతురిని అమ్మేసిన తండ్రి.. తృణమూల్ కాంగ్రెస్ నేత గ్యాంగ్ రేప్!
కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్‌లో ఆడవారిపై అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి. మరో దారుణ ఘటన బయటకు వచ్చింది. గిరిజన బాలికను సొంత తండ్రే అమ్మేశాడు. ఈ తర్వాత బాలికపై టీఎంసీ నాయకుడు, అతని సహచరులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని బోల్పూర్‌లోని సియాన్ ములుక్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

ఈ కేసుకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ పంచాయతీ సభ్యుడు దీప్తిమాన్ ఘోష్, బాధితురాలి తండ్రి సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, బాధితురాలి తండ్రి టీఎంసీ నాయకుడి నుండి  1 లక్ష రూపాయలకు పైగా అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చలేక ఈ ఏడాది మార్చి 31న కుమార్తెను ఘోష్‌కు అప్పగించాడు. ఆ తర్వాత అదే గ్రామానికి చెందిన నిందితులు, అతని సహచరులు బాలికపై సామూహిక అత్యాచారం చేశారు.

టీవీ9 బంగ్లా నివేదిక ప్రకారం, బాలికపై మొదట మార్చి 31 న స్థానిక యువకులు అత్యాచారం చేశారు. వారు సైలెంట్ గా ఉండాలని బాధితురాలిని భయపెట్టారు. ఆనందబజార్ పత్రిక ప్రకారం… స్థానిక యువకుల్లో టీఎంసీ నాయకుడు దీప్తిమాన్ ఘోష్ కూడా ఉన్న‌ట్టు అని తేలింది. బాలిక బుర్ద్వామన్‌లోని తన అత్త ఇంటికి వెళ్ళి చికిత్స తీసుకుంది. అవమానాలకు భయపడి బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు నిరాకరించింది.

బోల్పూర్‌కు తిరిగి వచ్చిన తర్వాత, ఆమెపై మళ్ళీ టీఎంసీ నాయకుడు, మరో ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. టీవీ9 బంగ్లా, ఆనందబజార్ పత్రిక రెండూ కూడా ఈ దారుణంలో బాలిక తండ్రి ప్రమేయం ఉన్నట్టు నివేదించాయి. బాధితురాలు తన సోదరికి తనపై జరిగిన దారుణాన్ని వివరించి, బోల్పూర్ ఠాణాలో ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చింది.

The post అప్పుతీర్చ‌లేక కూతురిని అమ్మేసిన తండ్రి.. తృణమూల్ కాంగ్రెస్ నేత గ్యాంగ్ రేప్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇళ్ళ‌కు నిప్పంటించడానికి పెట్రోల్ తెచ్చిన వ్యక్తి అరెస్ట్
కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్‌, బీర్భూమ్‌లోని బొగ్తుయ్ గ్రామంలోని ఇళ్ళ‌కు నిప్పంటించడానికి ఉపయోగించిన పెట్రోల్‌ను రవాణా చేసిన ఇ-రిక్షా డ్రైవర్‌ను సీబీఐ గురువారం అరెస్టు చేసింది. ఈ దారుణ ఘటనలో తొమ్మిది మంది సజీవదహనం అయిన సంగతి తెలిసిందే! రిటాన్ షీక్‌ను బొగ్టుయ్‌లోని అతని ఇంటి నుండి తెల్లవారుజామున అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు.

“సీసీటీవీ ఫుటేజీ ద్వారా పెట్రోల్‌ రవాణా చేసిన వ్యక్తిని గుర్తించారు. అరెస్టు చేసిన ఇతర అనుమానితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలలో కూడా అతడి పేరునే చెప్పారు” అని సిబిఐ అధికారి పిటిఐకి తెలిపారు. హత్యాకాండ తర్వాత రిటాన్ కనిపించకుండా పోయారని పోలీసులు చెప్పారు. “అతను పగటిపూట కనిపించకుండా వెళ్ళేలేవాడు, రాత్రి సమయంలో ఇంటికి తిరిగి వచ్చేవాడు” అని అధికారి తెలిపారు.

అతడి కోసం సీబీఐ వెతుకుతూ ఉంది. కోల్‌క‌తా హైకోర్టు ఆదేశాల మేరకు పశ్చిమ బెంగాల్ పోలీసుల నుంచి విచారణ చేపట్టిన సీబీఐ ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసింది. గతంలో పోలీసులు అరెస్టు చేసిన 22 మందిని కూడా ఏజెన్సీ కస్టడీలోకి తీసుకుంది. రిటాన్‌ను అరెస్టు చేసిన తర్వాత అతని ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు బదు షేక్ హత్య తర్వాత బొగ్టుయ్‌లోని పలువురు ఇళ్ళ‌పై బాంబు దాడి జరగడంతో తొమ్మిది మంది సజీవ దహనం అయ్యారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇళ్ళ‌కు నిప్పంటించడానికి పెట్రోల్ తెచ్చిన వ్యక్తి అరెస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.