treatment – Vishwa Samvad Kendra Andhra Pradesh

రోడ్డు పక్కనే మృతదేహం పడేసిన ఆర్ఎంపీ డాక్టర్ ఫ‌హీమ్‌!
గురుగ్రామ్: హరియాణా గురుగ్రామ్​లో ఓ ఆర్​ఎంపీ డాక్టర్ నిర్వాకం బయటపడింది. లీలాధర్ అనే 20 ఏళ్ళ‌ యువకుడు జ్వరంతో బాధపడుతూ ఆర్​ఎంపీ డాక్టర్​ ఫహీమ్​ వద్దకు వెళ్ళాడు. అకస్మాత్తుగా వైద్యుడు చేసిన చికిత్స వల్ల లీలాధర్ ఆరోగ్య పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచాడు. క్లీనిక్ నడుపుతున్న ఫహీమ్​, సుభాన్​.. యువకుడి మృతదేహాన్ని అర్ధ‌రాత్రి వాహనంలో తీసుకెళ్ళి రోడ్డు పక్కన పడేశారు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీలో నమోదయ్యాయి. సెప్టెంబరు 26 జరిగిన ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు నిందితుడు ఫహీన్​ను అదుపులోకి తీసుకున్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రోడ్డు పక్కనే మృతదేహం పడేసిన ఆర్ఎంపీ డాక్టర్ ఫ‌హీమ్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బాలిక‌ను బలితీసుకున్న ఇస్లామిక్‌ చికిత్స!
తిరువనంతపురం: అనారోగ్యానికి గురైన 11 ఏళ్ళ బాలిక‌కు ఆధునిక వైద్యం అందించకుండా మొండిగా ఇస్లామిక్‌ మతపరమైన చికిత్స అందించడంతో ఆ పాప మరణించింది. ఆ ఇంటి ఇరుగుపొరుగు వారు అందించిన వివరాల ప్రకారం… కేరళలో 11 ఏళ్ల ఫాతిమా అనే బాలిక నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుండేది. ఫాతిమా తల్లిదండ్రులు సనాతన మత విశ్వాసులు. ఆధునిక ఔషధాలపై నమ్మకం లేదు. దీంతో వారు ఆ బాలికకు ఆధునిక మందులు ఇవ్వలేదు. బదులుగా ఇస్లామిక్‌ మతపరమైన చికిత్సపై ఆధారపడ్డారు.

ఫాతిమా ఆరోగ్యం రోజు రోజుకీ మరింతగా క్షీణించడంతో తెల్లవారుజామున ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆసుపత్రి అధికారులు ఆ బాలిక మరణించినట్టు ధ్రువీకరించారు. గతంలో కూడా ఈ కుటుంబంలో ఇటువంటి మరణం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బాలిక‌ను బలితీసుకున్న ఇస్లామిక్‌ చికిత్స! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.